నమస్తే భాయ్యా మాది తిరుపతి నాకు ఫిష్ ఫార్మింగ్ చేయాలి అని ఉంది మా దగ్గర రూప్ చండ్ / పంగాస్ కేజీ 150 అమ్ముతారు నేను పంగాస్ చేయాలి అని అన్నాను కానీ 100 × 100 అడుగులు పొండ్ రెండు ఉన్నాయి రింగ్ బ్లోవర్ తో ఎయిర్ పెట్టి కల్చర్ చేయవచ్చా ఎంత no వేయాలి ఒక పొండ్ లో 100 rs కేజీ అమ్మవచ్చు లోకల్ గా స్టార్ట్ చేయ మంటార చెప్పండి
నమస్కారం సార్ మాది తామరకొల్లు కైకలూరు మండలం ఏలూరు జిల్లా నాకు కొంచెం చెరువు ఎకరాల్లో చెప్పండి సార్ అప్పుడు నేను కరెక్ట్ నెంబర్ చెప్పగలను కొంచెం అడుగులు అంటే ఇబ్బంది పడాలి నేను ఎకరాల్లో చెప్పండి
Bro I am new subscribe naku 9 doubt vundhi katla and sheelavathi fish farming cheyadaniki 1 acer lo entha pettubadi avuthundhi Bro starting nunchi pantta chethuku vacheyvaraku brooo
నమస్తే భాయ్యా
మాది తిరుపతి
నాకు ఫిష్ ఫార్మింగ్ చేయాలి అని ఉంది
మా దగ్గర రూప్ చండ్ / పంగాస్ కేజీ 150 అమ్ముతారు
నేను పంగాస్ చేయాలి అని అన్నాను
కానీ 100 × 100 అడుగులు పొండ్ రెండు ఉన్నాయి రింగ్ బ్లోవర్ తో ఎయిర్ పెట్టి కల్చర్ చేయవచ్చా
ఎంత no వేయాలి ఒక పొండ్ లో
100 rs కేజీ అమ్మవచ్చు లోకల్ గా
స్టార్ట్ చేయ మంటార చెప్పండి
నమస్కారం సార్ మాది తామరకొల్లు కైకలూరు మండలం ఏలూరు జిల్లా నాకు కొంచెం చెరువు ఎకరాల్లో చెప్పండి సార్ అప్పుడు నేను కరెక్ట్ నెంబర్ చెప్పగలను కొంచెం అడుగులు అంటే ఇబ్బంది పడాలి నేను ఎకరాల్లో చెప్పండి
Bro 15000 number ki daily entha feed evvali
అన్న మేత తీసుకోవడం లేదు మందు ఏమీ ఇవ్వాలి అన్న
నువ్వు చేసే ప్రయత్నం చాలా మంచిది తమ్ముడు నువ్వు బాగుండాలి
TQ anna
120tons tisesam anna 63rs ki🥲
రూపచంద్ కల్చర్ గురించి కూడా ఒక వీడియో చెయ్యి తమ్ముడు.
Tappakunda chesanu anna
Anna tilapia chepalu 2acres lo vesi pandugappa chepa farming cheyyocha dayachesi cheppandi
Cheyavachu anna
ఎంత వేస్తావ్
@@KalyanCreater 600
Supperanna
Bro. 1 or 2 inch Katla rohu seed aithe, per acre ki entha veskovali (paavu kilo size vachevaraku culture chesthe)
Roop chendu videos pettu broo
Hi
Hi anna how are you
Anna medicine anni rakalu vuntayi anduku vadalo cheppandi
Tappakunda sir video chesanu chudandi sir
bro korameenu feed ratio ela calculation cheyali
బ్రో చేపలు పానగష్ రూపీచంద్ ఎవరేజ్ ఎలా కొలుస్తారు
అన్న దోమ కి ఏ మందు కొట్టాలి
చికెన్ వెస్ట్ ఐతే kg యావరేజ్ కి ఎంత వేయాలి బ్రో..
Hi anna meru video lo chupinchina chart lo "1grm decrease for IMC " undi dani meaning enti anna
Bro I am new subscribe naku 9 doubt vundhi katla and sheelavathi fish farming cheyadaniki 1 acer lo entha pettubadi avuthundhi Bro starting nunchi pantta chethuku vacheyvaraku brooo
Kg పెరగటానికి ఎంత ప్రొటెన్ తింటుంది అన్న ఒక చేప
Anna me number petandi anna matladali
Mi question chepandi sir nenu answer chesanu
Me Village ekkada bro
@@bodavulavamsi6058kaikaluru