Waltair Division: వాల్తేరు అన్నది ఓ బ్రిటిష్ అధికారి పేరు అనుకుంటారు. కానీ అది అచ్చమైన తెలుగు పేరు
HTML-код
- Опубликовано: 6 фев 2025
- వాల్తేరు డివిజన్ పేరును మారుస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. చాలా మందికి విశాఖపట్నానికి వాల్తేరు అన్న పేరు ఎలా వచ్చిందో తెలియదు. అసలు వాల్తేరుకు ఆ పేరు ఎలా వచ్చిందంటే..
#Waltair #Visakhapatnam #AndhraPradesh
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్‌సైట్: www.bbc.com/te...
ఈ వార్త BBC స్థాయికి తగ్గట్టు లేదు. అసలు విషయాన్ని స్పష్టంగా, ప్రామాణిక ఆధారాలతో చెప్పకుండా, విలువైన సమయాన్ని వృథా చేసేలా ఉంది. వాల్తేరు పేరుకి సంబంధించిన పూర్తి చారిత్రక, పరిపాలన సంబంధిత వివరాలు అందించాల్సిన అవసరం ఉంది. Clickbait టైటిల్స్ తగ్గించి, అంతర్గత కంటెంట్‌ను మెరుగుపరిచితే మాధ్యమంపై నమ్మకం పెరుగుతుంది."
Nice info
Waltair has long history
3 years back yide news vachindi BBC lo ,మళ్ళీ అదే న్యూస్ ఎప్పుడు వస్తుంది
ఇదొక్కటే కాదు కొన్ని వార్తలు మళ్ళీ మళ్ళీ వేస్తారు.
హనుమంతువాక గెడ్డకి వచ్చిన నీరు, ముడసరిలోవ చెరువు నుండి వచ్చేది, professor బాగా తెలుసుకొని చెప్పండి స్టూడెంట్స్ కి., అప్పటికి మేము ఆరిలోవలో 1991 వుండే వాళ్లము.
BBC కోసం పాల్ గారు అల్లిన కట్టు కథ 😂😂😂😂
Currect bro professor said to wrong information to BBC
Thappu ithanu cheppindhi Walter ane British vadu vizag sampadha kolla gotti appudu madras headquarters papichevadu profeser mundhu ni raktham india ani niriphichiko mi amma tela vadu nuvu puttaledhu mi thathalu hindus ani marichipoku charitra dhachuthe dhagedhi khadu ye professor Paul jagan pettina gorre bidda
Old video
Arey BBC..
Ade Britishodi Name iyinte Pandaga chesukone vadivi kadara 👎 🤪
Worst and very Wrong Information. Useless Fellows.