సార్ నాకు సొంత ఇల్లు లేదు సెంటు భూమి లేదు గత14 సంవత్సరాలు గా శ్రీకాకుళం లో అద్దె ఇంట్లో ఉన్నాను నా వల్ల కావ్ట్లేదు దయ చేసి ఇల్లు కావాలి ప్లీజ్ జొన్నాడ మోహనరావు నివగం గ్రామం కొత్తూరు మండలం డెలివరీ బాయ్
మాకు ఏటు వంటి ప్రభుత్వ పథకాలు ఇవ్వట్లేదు. మాతో ఓట్లు వేయుంచుకుంటారు. కానీ రేషన్ కార్డు కూడా ఇవ్వట్లేదు. స్థలం లేదు ఇల్లు లేదు. ప్లీజ్ మాకు రేషన్ కార్డు మరియు స్థలం, ఇల్లు ఇవ్వగలరని మనవి. ఉచితంగా పరాయి వాళ్ళ ఇంటిలో ఉండడం చాలా భాధగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబునాయుడు గారు మా మనవి విని మమ్ములను ఆదుకోమని మనవి సారూ.....
ప్రజలు .... ఉచితాలు కోరుకోరు ఉపాధి కల్పిస్తే చాలు కష్ట పడి సంపాదించుచకుంటాం అనే అభిప్రాయం తో ఉంటారు కానీ ప్రభుత్వాలకు ఉపాధి కల్పించే సత్తా లేక అప్పులు చేసి పేదల మోహన చిల్లర విసురుతుంది ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇంతకంటే అమానుషం ఏముంటుంది ?
దయచేసి మాకు ఇల్లు ఇవ్వండి సార్. మాకు స్థలం లేదు. ఇల్లు లేదు. ఇల్లు లేని పేదలందరికి ఇల్లు ఇస్తామని మాట ఎన్నికల ప్రచారం లో చెప్పారు ఆ మాట నిలబెట్టు కొండి సార్.
సొంత ఊళ్లలో ఇల్లు ఉండి,job purpose ఇంకో చోట ఉంటే వారిని ఇల్లు లేని వారిగా పరిగణించడం correct or wrong? ముందు కరెక్ట్ enquiry చేసి నిజంగా ఇల్లు లేని వారికి ఫస్ట్ ఇల్లు ఇవ్వండి.
సార్ సగం పౌండేషన్ వేసి వదిలేసిన ఇళ్ల పరిస్థితి ఏంటి సార్ అస్సలు పూర్తి చేస్తారా లేదా మీరు ఎప్పుడు ఇస్తారు చెప్పండి సోది వద్దు ఇస్తారా లేదా ఎప్పుడు పూర్తి చేసి ఇస్తారు అది చెప్పండి సోది వద్దు
Sir puutindi mangalagiri ainaa,pelli ainaa 18 years ainaaa ,sorha house leedu ,midil class family antee etheenemoo,jagan echina 1 sent place nidamaru loopala chalal loopali ki echaaru,kaani maaku under avakaasam leekudaa poyindi,
Sir ma uurilo 8 acts land endoment land vundi kani 30 years nundi avve ellastalu etunnunaru devudi bhumi ani evvaru eppati varaku house contract cheyyaledu miru aa land governament ki thisukoni maku ma village lo verechota ivvagalaraa okkasaari aa land chudandi endukante aa land ma panchaitiki people ki use lekunda kaliga 30 years nundi alaane vuntundi address west godavari poduuru mandal ravipadu village palakollu consitance;
మెట్ట భూమి 5 ఎకరాలు మాగాణి 2.5 ఎకరాలు వున్నవాళ్లు పేదవాళ్ళు ఎలా అవుతారు సార్, పేద వాడు అంటే సెంటు భూమి కూడా లేనివాడు
బాగా చెప్పారు
అసలు అంత పొలం వునవాడు పేద వాడు యల అవుతడు మైడ్ లేని ప్రభుత్వా నియమాలు అసలు అధర్ ఎంటర్ చేస్తే భూమి లేని వాడి వివరాలు వస్తాయి వాడికి అంద చేయండి
సార్ నాకు సొంత ఇల్లు లేదు సెంటు భూమి లేదు గత14 సంవత్సరాలు గా శ్రీకాకుళం లో అద్దె ఇంట్లో ఉన్నాను నా వల్ల కావ్ట్లేదు దయ చేసి ఇల్లు కావాలి ప్లీజ్ జొన్నాడ మోహనరావు నివగం గ్రామం కొత్తూరు మండలం డెలివరీ బాయ్
మాకు ఏటు వంటి ప్రభుత్వ పథకాలు ఇవ్వట్లేదు. మాతో ఓట్లు వేయుంచుకుంటారు. కానీ రేషన్ కార్డు కూడా ఇవ్వట్లేదు. స్థలం లేదు ఇల్లు లేదు. ప్లీజ్ మాకు రేషన్ కార్డు మరియు స్థలం, ఇల్లు ఇవ్వగలరని మనవి. ఉచితంగా పరాయి వాళ్ళ ఇంటిలో ఉండడం చాలా భాధగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబునాయుడు గారు మా మనవి విని మమ్ములను ఆదుకోమని మనవి సారూ.....
ప్రజలు .... ఉచితాలు కోరుకోరు
ఉపాధి కల్పిస్తే చాలు
కష్ట పడి సంపాదించుచకుంటాం అనే అభిప్రాయం తో ఉంటారు
కానీ
ప్రభుత్వాలకు ఉపాధి కల్పించే సత్తా లేక
అప్పులు చేసి పేదల మోహన చిల్లర విసురుతుంది
ఒక
ప్రజాస్వామ్య దేశంలో ఇంతకంటే అమానుషం ఏముంటుంది ?
@@onepluslatest yes 100 💯 correct sir
Sollu
దయచేసి మాకు ఇల్లు ఇవ్వండి సార్. మాకు స్థలం లేదు. ఇల్లు లేదు. ఇల్లు లేని పేదలందరికి ఇల్లు ఇస్తామని మాట ఎన్నికల ప్రచారం లో చెప్పారు ఆ మాట నిలబెట్టు కొండి సార్.
టిక్కో ఇల్లులు పాడైపోతున్న సార్ అవి ఇవ్వమని చెప్పండి సార్
8 నెలలనుండి చెప్తున్నారు చేసేదేమీ లేదు
Ex. Army vallaki kuda. ivvandi pls.
నాకు అమరావతి లో రెండు సెంట్లు ఇవ్వండి సార్
సొంత ఊళ్లలో ఇల్లు ఉండి,job purpose ఇంకో చోట ఉంటే వారిని ఇల్లు లేని వారిగా పరిగణించడం correct or wrong? ముందు కరెక్ట్ enquiry చేసి నిజంగా ఇల్లు లేని వారికి ఫస్ట్ ఇల్లు ఇవ్వండి.
సార్ సగం పౌండేషన్ వేసి వదిలేసిన ఇళ్ల పరిస్థితి ఏంటి సార్ అస్సలు పూర్తి చేస్తారా లేదా మీరు ఎప్పుడు ఇస్తారు చెప్పండి సోది వద్దు ఇస్తారా లేదా ఎప్పుడు పూర్తి చేసి ఇస్తారు అది చెప్పండి సోది వద్దు
అసైన్డ్ భూముల వున్నయ sir
తెలంగాణలో స్థలాలు,డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఆశించినంతగా ఏమి ఇవ్వడం లేదు.
ఇళ్ళ స్థలాలు జగన్ ఇచ్చాడు మీరు కట్టుకోవడానికి డబ్బులు ఎంత ఇస్తారో చెప్పండి సార్
S
రిజిస్ట్రేషన్ చాలా మంది చేసుకున్నారు.. వాళ్ళు అందరు కోర్ట్ కీ వెళతారు
So thanks sir our agricultural land in court.jagaanna colony.
😂😂😅 మీరు ఇవ్వాల...వాళ్ళు అమ్ముకొవాల
37లకల మందికి ఇల్లు పోయిన ప్రభుత్వం ఇస్తే ఇప్పుడు మీరు చేసిన గొప్పతనం ఏంట్రా బాబు చేసేది తక్కువ సొల్లు ఎక్కువ
@lakshmn..... Yekkada echaraa babuuu yevaru echara babuuu physco jagan govt ithey matram evalydhuuu ellu e present govt esthey bagunu leydha edhi aa physco jagan govt ithey waste.
Sir 2017,2018,2019 pending బిల్లులు వెయ్యండి.ఆ జగన్ గాడు ఇప్పటి వరకూ వెయ్యలేదు. మీరైనా వెయ్యండి
Good sir
Widow pensions eppudu sir
2018 peddng bilullu chapandi
2019 lo NTR house skim lo house nirmanam chesam Lone money padaledhu frist money evamdi🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻
సార్ మాకు ఎక్కడో చెరువులో ఇచ్చారండి ఇల్లు 30 కిలోమీటర్ల దూరంలో ఉందండి మాది గొల్లపూడి గ్రామపంచాయతీ బొమ్మసాని నగర్ ఊర్మిళ నగర్
Makuillu ladu sar days Sasi ippinsandi sar please sar
Job calendar Vachinda tammullu before election dialog focus on promises
Sir nakuillu ledu Naku 1 🏡 illu ivandi nenu muppai30 samasralanudi badugaintilo utunnanu 🙏😭
Anni g newsle
Sir Maaku Mundu Tidco Illu Evvandi Sir Meeku Punnymuvasthuodi Please
Meru chepthunaru sachivalaya ke pote adigte adi em ledu antunnaru
Pardasaradhi sir 2018 pending bills evadi
Evanni nammithe anthe ikaa
Sir puutindi mangalagiri ainaa,pelli ainaa 18 years ainaaa ,sorha house leedu ,midil class family antee etheenemoo,jagan echina 1 sent place nidamaru loopala chalal loopali ki echaaru,kaani maaku under avakaasam leekudaa poyindi,
Naku 1 feet kuda ledu naku is thara
telengana lo super six implements chesthunaru...
AP lo only announcments matrama chestharu 😂😂😂 implements kastam ahaa
Job క్యాలెండర్ ఎక్కడ సర్
Abbaa ashaaa
Jai CBN sir your MANHOHARR is 0:12
Jai CBN sir 👏👏👏🙏🙏🙏🚲
Kurnool lo kuda
Chala goram
2.5 acar unte house ivvara 2029 elactons untay
Sir ma uurilo 8 acts land endoment land vundi kani 30 years nundi avve ellastalu etunnunaru devudi bhumi ani evvaru eppati varaku house contract cheyyaledu miru aa land governament ki thisukoni maku ma village lo verechota ivvagalaraa okkasaari aa land chudandi endukante aa land ma panchaitiki people ki use lekunda kaliga 30 years nundi alaane vuntundi address west godavari poduuru mandal ravipadu village palakollu consitance;
14 yrs cm ga undi inka pedavallu unarante....sigupadandi...
Maaku yemi levu
Chetla kinda vunnavariki ivvandi evaru vachina ede gola
Jagan ichhina place
Em chestaru
తెలంగాణలో స్థలాలు,డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఆశించినంతగా ఏమి ఇవ్వడం లేదు.