ఇంటర్వూ చాలా ఆహ్లాదకరంగా, వాస్తవంగా వుంది... డైరెక్టర్ రేలంగి నరసింహారావు గారు తెర వెనుక విషయాలు కల్మషం లేకుండా ప్రేక్షకులతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్... క్లైమాక్స్ మాటలు మర్చిపోలేనివి సార్.. మీరు great Sir..
K. బాలచందర్ గారు, దాసరి నారాయణరావు గారు తీయవలసిన సబ్జెక్టు , హాస్య దర్శకులు శ్రీ రేలంగి నరసింహారావు గారు తీశారు. మూవీ చూస్తే రేలంగి గారు డైరెక్టర్ అంటే ఎవ్వరూ నమ్మరు. ఆ మూవీ 1984 లో రేవతి, సుమిత్ర , బాలాజీ , రమణమూర్తి , నటించిన " మానసవీణ" . పక్కా సీరియస్ , నో కామెడీ.
Please be forces on child trafficking. On road so many beggars they doing begging with Infants . Please do focus on this issues which will help for society.
Sir మీ ఇంట్ర వ్వ్యు అలావుందంటే చనిపోయిన బర్రె 5లీటర్ల పాలు ఇచ్చేదని 5లీ టర్ల పాత్ర వుండేదని ఒకసామేతవుంది సినిమా వాళ్లు ప్రజలు సొమ్మును ఎంత సునాయాసంగా తీసుకునే సంగతి తిక్కనాకొడుకులకు గూడా తెలుసు దయచేసి ఈ లాంటి వేస్ట్ ఇంటర్వ్యూ లు చెయ్యవద్దు
ఇంటర్వూ చాలా ఆహ్లాదకరంగా, వాస్తవంగా వుంది... డైరెక్టర్ రేలంగి నరసింహారావు గారు తెర వెనుక విషయాలు కల్మషం లేకుండా ప్రేక్షకులతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్... క్లైమాక్స్ మాటలు మర్చిపోలేనివి సార్..
మీరు great Sir..
Very nice interview on the tribute of Great Chandra Mohan garu
చంద్రమోహన్ గారు తొలి సినిమా రంగులరాట్నం లోనే అద్భుతమైన నటన ప్రదర్శించారు. నిజమే బారన్ ఆర్టిస్ట్. అవార్డులకు అందని నటుడు.
రేలంగి సార్, మీ ఆలోచన విధానం, మాట్లాడే విధానం చాలా ఫార్వర్డ్ గా మనఃపూర్వకంగా ఆహ్వానించే విధంగా వుంది... I like your Cinemas..
Really, Relangi Narasimha Rao is a great Director in Telugu Industry..
K. బాలచందర్ గారు, దాసరి నారాయణరావు గారు తీయవలసిన సబ్జెక్టు , హాస్య దర్శకులు శ్రీ రేలంగి నరసింహారావు గారు తీశారు. మూవీ చూస్తే రేలంగి గారు డైరెక్టర్ అంటే ఎవ్వరూ నమ్మరు. ఆ మూవీ 1984 లో రేవతి, సుమిత్ర , బాలాజీ , రమణమూర్తి , నటించిన " మానసవీణ" . పక్కా సీరియస్ , నో కామెడీ.
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Guru garu ❤❤❤❤
రేలంగి నరసింహారావు గారి డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న సినిమాలు అప్పట్లో దాదాపు 30 సినిమాల దాకా వున్నాయి..
Please be forces on child trafficking.
On road so many beggars they doing begging with Infants .
Please do focus on this issues which will help for society.
Koncham over action - beginning lo
ఇదేం నవ్వు అండీ బాబు. మరీ హాస్య దర్శకుడు అనాలనా?చెవులు చిల్లులు పడేలా?
Sir మీ ఇంట్ర వ్వ్యు అలావుందంటే చనిపోయిన బర్రె 5లీటర్ల పాలు ఇచ్చేదని 5లీ టర్ల పాత్ర వుండేదని ఒకసామేతవుంది సినిమా వాళ్లు ప్రజలు సొమ్మును ఎంత సునాయాసంగా తీసుకునే సంగతి తిక్కనాకొడుకులకు గూడా తెలుసు దయచేసి ఈ లాంటి వేస్ట్ ఇంటర్వ్యూ లు చెయ్యవద్దు
MeciinimalloNAVVUleNAVVULU