Verry verry good విశ్లేషణ సార్ మీలాంటి బీసీ ఒక్కరు ఉన్నానని చెప్పుకోడానికి మాకు గర్వకారణం ముందుగా బీసీలు తెలుసుకోవాల్సింది పూలే అంబేడ్కర్ లను చదవాలి సార్
సార్ చాలా క్లారిటీగా చెప్పారు కానీ బహుజన రాజకీయాలు అంటే ఏమిటో ఈ దేశానికి పరిచయం చేసిన డాక్టర్ అంబేడ్కర్ కలలుగన్న కోరుకున్న రాజ్యాన్ని స్థాపించిన the crusader of కన్షిరామ్ యుద్ధ వీరుడు కాన్షిరం అతని గురించి మాట్లాడండి బీసీలలో డాక్టర్ అంబేద్కర్ కి మరొక రూపమే కాన్షిరం
వెనకబాటు వెనకబాటు అని వాదనలు కాకుండ అందరూ విద్యావంతులు avvali, విషయ పరిజ్ఞానం కల్పించుకోవాలని నినాదం చెయ్యాలి, అందరినీ ముందికి తీసికుపోవాలి ninadincadi మంచిది బాగుంటాది, లేదంటే ఎప్పుడూ గుంటలో కప్పలే కథా. నేడు కుంటి చాకులు వద్దు చెల్లవు, నేడున్న అనేక అవకాశాలని అందిపుచ్చుకోవాలి అలా జరగాలి.
ప్రతి 10 / 20 యేండ్ల కొకమారు జనాబా లెక్కలు, కుల గణన తప్పక జరగాలి. వలసలు, చొరబట్లు, ఎదుగుడల తెలియాలి. ప్రజా పంపిణీ, ఆదర్ ద్వారా తెలుస్తాయి అన వచ్చు. ఓటరు ద్వారా prayojukulu చెప్పవచ్చు, త్వరగా లెక్కలు అంచనాలు మారుతున్నాయి. ఏమి ఆదర్ rc పాలనలు. అర్హులకి లేవు, దినదనం రాబందులు బలిసిపోతున్నారు accosina ఆబోతులు అవుతున్నారు
కులం అనేది ఒక రిజర్వేషన్ కులాన్ని రద్దు చేసే రిజర్వేషన్ అవసరంలేదు అప్పుడు ఎవరి సామర్థ్యం ఏంటో అందరికీ తెలుస్తుంది.. వ్యాపారానికి దన్నుగా నిలిచింది కులం తెలివి ఏం కాదు.. ఆదాయం గౌరవం ఉన్న వృత్తులను దగ్గర పెట్టుకుని మిగతా వాళ్ళతో బండ చాకిరి చేయించుకునే కుట్రపూరిత ఏర్పాటు. కులాన్ని అడ్డుపెట్టుకొని ఎదిగి ఇప్పుడు, అసమానతలను పెంచి పోషించిన కులాన్ని వదిలేసి, రిజర్వేషన్లు తప్పు పట్టడం దౌర్భాగ్యం.
Verry verry good విశ్లేషణ సార్ మీలాంటి బీసీ ఒక్కరు ఉన్నానని చెప్పుకోడానికి మాకు గర్వకారణం ముందుగా బీసీలు తెలుసుకోవాల్సింది పూలే అంబేడ్కర్ లను చదవాలి సార్
సార్ చాలా క్లారిటీగా చెప్పారు కానీ బహుజన రాజకీయాలు అంటే ఏమిటో ఈ దేశానికి పరిచయం చేసిన డాక్టర్ అంబేడ్కర్ కలలుగన్న కోరుకున్న రాజ్యాన్ని స్థాపించిన the crusader of కన్షిరామ్ యుద్ధ వీరుడు కాన్షిరం అతని గురించి మాట్లాడండి బీసీలలో డాక్టర్ అంబేద్కర్ కి మరొక రూపమే కాన్షిరం
Congratulations to you sir 🎉🎉
వెనకబాటు వెనకబాటు అని వాదనలు కాకుండ అందరూ విద్యావంతులు avvali, విషయ పరిజ్ఞానం కల్పించుకోవాలని నినాదం చెయ్యాలి, అందరినీ ముందికి తీసికుపోవాలి ninadincadi మంచిది బాగుంటాది, లేదంటే ఎప్పుడూ గుంటలో కప్పలే కథా. నేడు కుంటి చాకులు వద్దు చెల్లవు, నేడున్న అనేక అవకాశాలని అందిపుచ్చుకోవాలి అలా జరగాలి.
ఈదేశంలో మతం మాటున బాపనోళ్ల కట్టు బానిసలుగా బ్రతికేవాళ్ళు బీసీలు మాత్రమే 😂😂. రెడ్లు కమ్మలు కాపులు కాదు
ప్రతి 10 / 20 యేండ్ల కొకమారు జనాబా లెక్కలు, కుల గణన తప్పక జరగాలి. వలసలు, చొరబట్లు, ఎదుగుడల తెలియాలి. ప్రజా పంపిణీ, ఆదర్ ద్వారా తెలుస్తాయి అన వచ్చు. ఓటరు ద్వారా prayojukulu చెప్పవచ్చు, త్వరగా లెక్కలు అంచనాలు మారుతున్నాయి. ఏమి ఆదర్ rc పాలనలు. అర్హులకి లేవు, దినదనం రాబందులు బలిసిపోతున్నారు accosina ఆబోతులు అవుతున్నారు
ఏమీ చెప్పారు సార్
హ్యాట్సాఫ్ సార్
మీ విశ్లేషణకు
మీ గాత్రం కూడా అలానే ఉంది
బాగా చెప్పారు sir bc ల ఐక్యత వర్ధిల్లాలి
🕉️సామర్ధ్యం తో ఎదిగితో, అందరు బాగుపడటం జరుగుతుంది.
మండల్ కమిషన్ కోసం పార్లమెంటు ముందు 14 రోజులు దీక్ష చేసిన ఒక యుద్ధ కారుడు కాన్షిరం అతని గురించి మాట్లాడండి
Eesari anni partys bc laku majority seats iche paristiti vastundi
🕉️రిజర్వేషన్ ద్వారా ఒక కుటుంబం మాత్రమే బాగుపడుతుంది.
🕉️ప్రతి వ్యక్తి సామర్ధ్యం ద్వారా ఎదగాలి, గుర్తింపు పొందాలని అనే ఆలోచన తో ముందు కు నడవాలి.
Juluri gariki kcr eesari mahaboob nagar ticket ivvali
🕉️స్వతాగా ఎదిగిన వారు, నిలబడి శ్వాశితముగా గుర్తింపు పొందుతారు
🕉️రిజర్వేషన్ లేకుండా ఎదిగే దమ్ము ఉండాలి, అనే ప్రశ్న రావాలి. అప్పుడు వ్యవస్థ అన్ని విధాలుగా బాగుపడుతుంది.
కులం అనేది ఒక రిజర్వేషన్ కులాన్ని రద్దు చేసే రిజర్వేషన్ అవసరంలేదు అప్పుడు ఎవరి సామర్థ్యం ఏంటో అందరికీ తెలుస్తుంది.. వ్యాపారానికి దన్నుగా నిలిచింది కులం తెలివి ఏం కాదు..
ఆదాయం గౌరవం ఉన్న వృత్తులను దగ్గర పెట్టుకుని మిగతా వాళ్ళతో బండ చాకిరి చేయించుకునే కుట్రపూరిత ఏర్పాటు. కులాన్ని అడ్డుపెట్టుకొని ఎదిగి ఇప్పుడు, అసమానతలను పెంచి పోషించిన కులాన్ని వదిలేసి, రిజర్వేషన్లు తప్పు పట్టడం దౌర్భాగ్యం.
Congratulations to you sir 🎉🎉