బంగ్లాదేశ్ బలుపు చూడు, సరిహద్దులో ఉద్రిక్తత || Bangladesh over action, Border tense ||

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 83

  • @kKasi-pt5lt
    @kKasi-pt5lt 5 часов назад +32

    ఇలాంటి చిన్న చిన్న దేశాలతో భారత్ శాంతి హోమాలు జాపించకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి

  • @ramanarao1636
    @ramanarao1636 5 часов назад +15

    మతోన్మాదులు నిర్ణయాలు దేశాల సరిహద్దు ప్రాంతాల ప్రజలే కాదు, దేశాల మధ్యద్వైపాక్షిక అంశాల కూడా నష్టం. బంగ్లాదేశ్ పాలకులు కుళ్ళు వేషాలు ఆపి శాంతి కోరుకునే విధంగా చర్యలు తీసుకోవాలి.

  • @e.niharika8thsap327
    @e.niharika8thsap327 6 часов назад +47

    పంపండి టన్ను ల టన్నుల బియ్యం, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే జాతి.

    • @graviton4717
      @graviton4717 4 часа назад +5

      Correct

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 3 часа назад +6

      Mana chuttu vunna dheshalu Manamu annamu pedithe thini bhalisi mana meedha vishamu kakke edhavale .

    • @venkateshwerpeddi3179
      @venkateshwerpeddi3179 58 минут назад

      SUPER BAYA...AA JATI KI HELP CHESTE PAMU KU PALU POSENATTE

  • @vraghava9925
    @vraghava9925 4 часа назад +9

    తమరిలాంటి వాళ్లు ఇండియాలో కూడా తుక్డే తుక్డే గ్యాంగ్ లకు సపోర్ట్ గా వీడియోలు చేస్తుంటారు, ఇక్కడ కూడా అలాంటి అశాంతి ప్రభుత్వం రావాలని కదా మేష్టారు

  • @GSS1230
    @GSS1230 4 часа назад +24

    మీలాంటి సెక్యులర్ కమ్మీ బ్యాచ్ బంగ్లా పొగరుకు కారణం.

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 3 часа назад +9

      Bharath G D P kantte BHANGLA DHESH G D P ekkuva annadu JILEBHI batch .

  • @sreenivaskumarthummalapent781
    @sreenivaskumarthummalapent781 6 часов назад +23

    దీనికి మీకు బాగా ఇష్టమైన మమతా బెనర్జీ govt కూడా వ్యతిరేకమే. దాని గురించి చెప్పండి. ఫెన్సింగ్ కోసం ల్యాండ్ కూడా ఇవ్వడం లేదు స్టేట్ గవర్నమెంట్

    • @anjaneyuluk7152
      @anjaneyuluk7152 5 часов назад +3

      Border issue central govt problem state kadu, ala aithe assam CM assembly lo chepadu Bangladesh nunchi chala mandi india ki border nundi vacharu ani asam lo BJP party kada unadi

    • @veerendratarak8646
      @veerendratarak8646 5 часов назад

      రేయ్ లొఫెర్ ఎదవ,,, ఏ రాష్ట్రం అయిన ,బోర్డర్ దగ్గర కేంద్ర భూమి ఉంటుంది దానినే బోర్డర్ అంటారు 😂,,,మీ బీజేపీ లోఫర్ రాజకీయాలు ఆపండి,,,

    • @3me1go2che
      @3me1go2che 2 часа назад +3

      ​@@anjaneyuluk7152కానీ రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించాలి

  • @madhusudansaga6369
    @madhusudansaga6369 3 часа назад +4

    No నాగేశ్వర్ జీ బంగ్లాదేశ్ సరిహద్దులో కంచే వేస్తుంటే అడుకుంటున్నారు ఒకే అసలు మనo కంచే ఏందుకు వేయాలి చైనా వారి లాగా సాలామి స్లెసింగ్ చేస్తే సరిపోయే వారే కంచవేయమని అడుగుతారు మనం కంచ వేయటం వలన మానకే సాలు కాదా సలమి స్లైసింగ్ ద్వారా ఇండియా విస్తరణ అవుతుంది చైనా ఊహలకు రెక్కలు రాకుండా చేయవచ్చు కాదా

  • @prasadkondeti1348
    @prasadkondeti1348 2 часа назад +3

    అన్ని పాములు ఆడుతున్నాయి అని ఎలిపాము(వానపాము)కూడా ఆడిందంట నలిగి పోతాను అని తెలియదు పాపం అలాఉంది బంగ్లాదేశ్ పరిస్థితి

  • @namburusrinivasarao9462
    @namburusrinivasarao9462 43 минуты назад +1

    ఇప్పటి వరకు ఫెన్సింగ్ ఎందుకు వెయ్యలేదు? పాకిస్తాన్ వైపు ఎప్పుడో. వేశారు. బంగ్లాదేశ్ వైపు ఎందుకు వెయ్యలేదు.

  • @koushikprogamingandenterta2168
    @koushikprogamingandenterta2168 2 часа назад +4

    మనలో మన మాట ,మీకు చాలా హ్యాపీగా ఉంది గదా సర్

  • @RameshEtikeni
    @RameshEtikeni 2 часа назад +1

    యూనిస్ గారి గురించి మొదట్లో చాలా బాగా ఆయన గురించి చాలా బాగా చెప్పారు ఆయన అమెరికాలో ఉండి మొత్తం బంగ్లాదేశ్ ను అప్పులిచ్చి ఉద్ధరించాడు పాలన గురించి ఆయనకు చెప్పేది ఏమీ లేదు చాలా బాగా చేసి చూపిస్తాడు హిందువులను ఏమి కొట్టడు అన్ని మతాలను సమానంగా చూస్తాడు చెప్పినట్టు ఉన్నారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి.

  • @Krishnathalari
    @Krishnathalari 5 часов назад +6

    Too much Sir.. We fought for their freedom but now their behavior is not good

    • @skbandi7782
      @skbandi7782 5 часов назад +1

      That is Religious unity, now they tied up with Pakistan.

  • @KrishnaMurthy-ps6gm
    @KrishnaMurthy-ps6gm 5 часов назад +11

    Israel ni chusi nerchukovali...

  • @graviton4717
    @graviton4717 4 часа назад +5

    Manatho pettukunte Canada PM ki pattina gathe paduthundi

  • @sathyamkishore3100
    @sathyamkishore3100 3 часа назад +4

    మీలాంటి కమ్యునిస్టు కాంగ్రెస్ చైనా మద్దతు చూసుకునే వారికి ధైర్యం

  • @Ramu-p8i
    @Ramu-p8i 5 часов назад +7

    60 years ruling chesina Congress party yevadi ucha taguthaunindhi sir,
    Muslims ucha?

  • @krishnay3682
    @krishnay3682 59 минут назад +1

    మీకు ఇప్పుడు అన్న తెలిసిందా..? Sir.... ఇతరుల గురించి..... ఈ దేశాన్ని కాపాడాలి అంటే అలాంటి దేశాలను నిత్యం గమనిస్తూ ఉండాలి.... వారికి ఎంత సహాయం చేసిన వారు ద్రోహం మే చేస్తారు....? ఇంట అయినా బయట అయినా..?

  • @rangamannariskala982
    @rangamannariskala982 Час назад +1

    అన్నిటికంటే రికార్డ్ ఏందంటే మాంగ్లాదేశ్ బలుపు ఆశ్చర్యం
    సార్ మీ ఫ్రెండ్ ఓవైసీని ఖండించమని చెప్పండి సార్
    మీ ఫ్రెండ్ రాహుల్ గాంధీని ఖండించమని చెప్పండి సార్
    మీ బెస్ట్ ఫ్రెండ్ మమతా బెనర్జీ కూడా చెప్పండి సార్
    మీ వెల్విషర్ కే త్రి వాల్ అందులో మోడీకి వ్యతిరేకి
    కేజ్రీవాల్ కి కూడా చెప్పండి సార్ మనం సెక్యులర్ ఇష్టములు కదా
    మోడీకి కూడా చెప్పండి సార్ ఆర్థికంగా సహాయం చేయమని
    బాంగ్లాదేశ్ ప్రజలు చాలా మంచి వాళ్ళు సార్

  • @Jచిరంజీవి
    @Jచిరంజీవి 2 часа назад +1

    జమిలి ఎన్నికల కోసం బాంగ్లాదేశ్, చైనా, శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ నాయకులకు కొన్ని వేల కోట్లు ఇచ్చారు.

  • @snreddykatanguru717
    @snreddykatanguru717 6 часов назад +3

    👌👏

  • @sreenathvontimitta4962
    @sreenathvontimitta4962 4 часа назад +8

    బంగ్లాదేశీలకు, నీకు బలుపుకు కారణం చైనా😂😂😂😂

  • @apparaoamarapalli637
    @apparaoamarapalli637 2 часа назад +1

    Good morning sir

  • @venugopalpulimamidi1223
    @venugopalpulimamidi1223 4 часа назад +3

    Well said sir

  • @maheshvelaga82
    @maheshvelaga82 Час назад

    చిన్న దేశాలకు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఆటో మేటిక్ గా పెద్ద దేశాలు కూడా బయటపడతాయి. ఇది ఒక అవకాశంగా తీసుకుని బంగ్లా సర్దుకునే లోపే పనిష్ చేయాలి.

  • @P.Ramurock
    @P.Ramurock 2 часа назад +1

    🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @Pradeep-p8w
    @Pradeep-p8w 4 часа назад +2

    ఇక్కడ చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తునాయి అనుకుంటా

  • @seshagiriraokomaravolu1289
    @seshagiriraokomaravolu1289 3 часа назад +1

    ఏదో విధంగా బెదిరించి మన వద్ద రాయితీలు పొందాలి

  • @Jd-Virat
    @Jd-Virat 3 часа назад +1

    ⛳️🙏

  • @dsdomanu8333
    @dsdomanu8333 2 часа назад +1

    You are correct

  • @sureshV-y7b
    @sureshV-y7b 3 часа назад +2

    మోడీ విదేశీ పాలసీకి నెహ్రు విదేశీ పాలసీ కి తేడా ఏమిటి

  • @raajajagan
    @raajajagan 3 часа назад +2

    Bjp valla andharu neighbors ippudu enemies ayyaru , more votes important for bjp

  • @sdcsvizag6793
    @sdcsvizag6793 5 часов назад +7

    నీలాంటి వాళ్ళు వైసీపీ లాంటి పార్టీ లకు సపోర్ట్ చేయడమే ఇలాంటి వాటికి కారణం 💚💜💙💚❤️

  • @varak7980
    @varak7980 3 часа назад +1

    Weekest pm in Indian history

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 3 часа назад +1

    For them nothing going to happen however for us it's an hurdle which was created indirectly by US & Pakistan.

  • @kushalbhaiyt5629
    @kushalbhaiyt5629 3 часа назад +1

    Santhi santhi ante elagevuntadi

  • @krishnarao5899
    @krishnarao5899 4 часа назад +1

    సార్....వాళ్లకు ధైర్యం ఎందుకంటే భారత్ లోని bjp వ్యతిరేక శక్తులు బంగ్లాదేశ్ ని ఈ విషయంలో సమర్ధిస్తారని ఒక దురాశ. బంగ్లాదేశ్ లో హిందువుల మీద దురాగతాలు జరుగుతున్నప్పటికీ కొన్ని పార్టీలు ఖండించడానికి కూడా సంశయిస్తున్నాయి. అందుకే బంగ్లా కు భారత్ ను comment చేసే ధైర్యం వస్తుంది.

    • @Vamsi99410
      @Vamsi99410 4 часа назад +1

      😀😀😀😀

    • @varak7980
      @varak7980 3 часа назад +2

      Oka week pm vunte.., alage jarugutayi battayi

  • @rajeshinterpretations
    @rajeshinterpretations 3 часа назад +1

    ee nagins 🐍 extra lu cricket lone anukuna anukuna, border lo koda over actions chestunare 😂

  • @rohitseepana6577
    @rohitseepana6577 5 часов назад +1

    Infiltration,
    Labours pampadam
    China back ground 😂

  • @ArunkumarKatam
    @ArunkumarKatam 4 часа назад +1

    Mari entha ki mana veshva guruvu yekada elati small countrys ne control cheyakapothe enka yeduku mana veshva guruvu

  • @manikantasdairy2957
    @manikantasdairy2957 4 часа назад +1

    Vaapu ni chusi Balupu anukuntunde bangladesh 😂😂

  • @raveendrababuravuri8442
    @raveendrababuravuri8442 4 часа назад +1

    Ore komma😢

  • @santoshpanuganti8424
    @santoshpanuganti8424 Час назад

    Mouth lo emina pettukuntava epudu alage matladuthav

  • @santoshpanuganti8424
    @santoshpanuganti8424 Час назад

    Nuvvu ela ra professor ayyav. Neeku evadu degrees ichadu

  • @Vamsi99410
    @Vamsi99410 4 часа назад +1

    Bangladesh prajalu bsf jawan gun lakkunnadu dikkuledu...

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 3 часа назад +1

      Monna BORDER dhatuthuntte 4 ru ni kalchi champparu kadha marichipoyyara 🤔🤔🤔 .

    • @Vamsi99410
      @Vamsi99410 2 часа назад

      @jawaharparepally8247 Gun lakkunte dikkuledu...😀😀😀