దెయ్యాలు, పిశాచులు గురించి కాటికాపరి మాటలు వింటే | Kati Kapari Pattapagalu Venkat Rao Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 25 ноя 2024

Комментарии • 805

  • @LogicalTraderTelugu
    @LogicalTraderTelugu 3 года назад +181

    సుమన్ t v లో వచ్చిన అన్ని interview కెల్లా అత్యంతగా అక్కట్టీకున్న ఎపిసోడ్ ఇదే. పట్ట పగలు వెంకట్ రావు గారి మాటలు వింటుంటే అసలు కైలాసం ఎక్కడో లేదు మన మనస్సు బాగుంటే ఒక స్మశానమే ఒక కైలాసం అని నిరూపించాడు. శతకోటి వందనాలు

  • @jdvprasad7380
    @jdvprasad7380 3 года назад +19

    ఈ ఇంటర్వ్యూ చెయ్యకపోతే మీ కష్టం, అంకిత భావం.. ఎవరికీ తెలిసేది కాదు.. tqs to Suman tv.. Hatsoff
    To పట్ట పగలు

  • @akkabathulabulirayudu385
    @akkabathulabulirayudu385 3 года назад +230

    ఆయన కాటి కాపరి కాదు మంచి సేవకుడు

    • @sreevasu9971
      @sreevasu9971 3 года назад +8

      జనాలు మాన ప్రాణాలు చూపి వ్యాపారం చేసే సుమన్ టివి వాళ్ళు... ఇటువంటి గోప్ప సేవా కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళ విలువ తెలియవు..

  • @Shivaprasad41964
    @Shivaprasad41964 3 года назад +224

    నిజంగా "పట్టపగలు వెంకట్రావు" గారు... మిమ్మల్ని చూస్తే ఆ దేవుడు మీరూపం ఉన్నాడనిపించింది...🙏

    • @anilprasadgorle8073
      @anilprasadgorle8073 3 года назад +1

      మిరూ గ్రేట్ సార్...

    • @AshokAshok-no2ce
      @AshokAshok-no2ce 3 года назад

      Comedy

    • @gabbarsingh5266
      @gabbarsingh5266 3 года назад

      @@AshokAshok-no2ce nuvvu sasthe comedy..

    • @AshokAshok-no2ce
      @AshokAshok-no2ce 3 года назад

      @@gabbarsingh5266 rey babu money lekapothe vaadu kukku laaga choostaadu theliyakapothe cheppindhi vinu

    • @gabbarsingh5266
      @gabbarsingh5266 3 года назад

      @@AshokAshok-no2ce idi Naku thelidu le.. ok ok..

  • @chiranjeevimamidi2764
    @chiranjeevimamidi2764 3 года назад +155

    అయ్యా ! ఆ పరమశివుడే మీరూపంలో అక్కడ ఉన్నాడు. మీకు పాదాభివందనం.

    • @gousbasha1398
      @gousbasha1398 3 года назад +2

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🙏🙏🙏🙏👍

    • @vijayakumar6386
      @vijayakumar6386 3 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ummadisettisrinivasarao4030
    @ummadisettisrinivasarao4030 3 года назад +151

    అయ్యా మీ వంటి మహానుభావులు ఉండటం వల్లే మన హిందూ ధర్మం వర్ధిల్లుతుంది. మీకు నా పాదాభివందనం .

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 3 года назад +4

      How? Ante me lantollu manchi jobs chesukuntu happy ga undali, Venkat rao gari generations ela kati kapari job cheyali.. Is that what you are trying to say? .. Dinney murkathvam antaru...

    • @nirmalabai7103
      @nirmalabai7103 3 года назад

      Om nama shivaya

  • @kingabdullah7478
    @kingabdullah7478 3 года назад +31

    I'm Muslim
    But chaaala ante chaaala baaga chepparu sir
    Handsofff 👍

  • @chetlajagapathijagapathi4939
    @chetlajagapathijagapathi4939 3 года назад +7

    మీ లాంటి మనసున్న మంచి మనిషిని ఆ దేవుడు ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాడు మీది నిజంగా చాలా మంచి గొప్ప హృదయం సార్ మీలాంటివారు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు

  • @sivaprasad6312
    @sivaprasad6312 3 года назад +48

    ఆ శివుడే మిమ్మల్ని అక్కడ ఉంచారు మీకు శత కోటి నమస్కారాలు మీ జన్మ ధన్యం అయ్యా

  • @shevagiri6043
    @shevagiri6043 3 года назад +19

    అయ్యా దయ్యాలు సాటి దయ్యాలాంటి మనుషులకు కనపడుతాయి మీలాంటి సంఘ సేవకులకు కనపడవు మీరు గొప్ప మానవులు

  • @pulanarayana6140
    @pulanarayana6140 3 года назад +29

    మీరు దేవుడు అన్న ఎలా చెప్పారు అంటే మీలాంటి వారు వున్నారు కాబట్టి దేశం ఇలా వుంది మీలాంటి వారు రూపాలలో దేవుడు కనిపిస్తాడు వందనాలు వందనాలు

  • @srinuvasuganta4860
    @srinuvasuganta4860 3 года назад +24

    ఈ మహానుభావుడు ఉండేది మా రాజమండ్రీ లో నే.🙏

  • @subbaraokommalapati570
    @subbaraokommalapati570 3 года назад +4

    మూఢనమ్మకాలకు తావివ్వకుండా సమాజానికి మహోన్నత సేవ చేస్తున్న శ్రీ పట్టపగలు వెంకటరావు గారికి నమః సుమాంజలి

  • @devishakthi9968
    @devishakthi9968 3 года назад +113

    నాటి వారణాసిలో. హరిశ్చంద్రుడు. నేటి పట్టపగలు వెంకట్రావు.

    • @varalakshmammag6571
      @varalakshmammag6571 3 года назад

      మీరు దేవుడి వి అన్న మీపదాలకు ముక్కలి అన్న👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @MakkenaRaam
    @MakkenaRaam 3 года назад +537

    బండ్ల గణేష్ కీ...
    "పట్ట పగలు వెంకట్రావు" గారికీ
    పోలికలు గమనించిన వాళ్ళు ఎంతమంది?.

  • @rajupalapati6993
    @rajupalapati6993 3 года назад +52

    బాగా చెప్పారు పెద్దాయన🙏🙏🙏

  • @parameshwargundeti9859
    @parameshwargundeti9859 3 года назад +1

    దేవుడు అప్పగించిన పనిని సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు మీరు....మీకు ఆదేవుడి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి....

  • @venugopalpasula7120
    @venugopalpasula7120 3 года назад +19

    మీకు నా హృదయపూర్వక అభినందనలు

  • @lovely4006
    @lovely4006 3 года назад +6

    దైవ సమానులు... గౌరవనీయులు.. పట్టపగలు వెంకట రావు..
    గారి ఇంటర్వూ.. చేసిన...
    సుమన్ టీవీ వారికి ధన్యవాదములు...

  • @666Dinesh
    @666Dinesh 3 года назад +2

    Making Grave Yard as Tourist Destination...got Goose bumps...Great Venkat Rao garu.. people should change the perspective of their thinking to get rid of fear on dead bodies.

  • @avsnprasad970
    @avsnprasad970 3 года назад +7

    గ్రేట్ సర్ మీల్లాంటివాళ్ళు దేవుడుతో సమానం సర్

  • @mrrhm_tech
    @mrrhm_tech 3 года назад +12

    Sir మీకు పాదాభివందనం ..!

  • @kattempudingo6575
    @kattempudingo6575 3 года назад +1

    అయ్యా.....మీరు కారణ జన్ములు....,, మీకు పాదాభివందనం

  • @tatareddyreddy7147
    @tatareddyreddy7147 3 года назад +1

    మిలొ ఆ పరమేశ్వరుడు కనిపిస్తున్నాడు సార్....మీ సేవలు తొందరగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి మీమ్మల్ని పద్మశ్రీ అవార్డు తో సాత్కరించలని కొరుకుంటు.....జైశ్రీరామ్,...

  • @varmacpt9263
    @varmacpt9263 3 года назад +8

    పట్టపగలు వెంకట్రావు గారికి పాదాభివందనం

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 3 месяца назад +1

    శవము..శివము...ప్రజలు స్వార్థ పరులు. నువ్వు ఎంత ఆస్థులు కూడ బెట్టినా నిన్ను‌ ఇంటి బయట తోసి శ్మశానానికి తోస్తారు. కనీసం తాకడానికి అయినా భయ పడతారు. అయ్యా..మీరు హైదరాబాదులో మహా ప్రస్థానం అనే శ్మశాన వాటిక చూడండి. ఎంత అద్భుతంగా ఉందో! ఘంటసాల భగవత్గీత ఎప్పుడూ వినబడుతూ ఉంటుంది.

  • @chakrigaru4172
    @chakrigaru4172 3 года назад +2

    గ్రేట్ సార్ మీరు...... ఒక మనిషి ఎంత సంపాదించినా..... మీలాంటి వాళ్ళు దహన కార్య క్రమాలు చేయక పోతే..... తన సంపాదనకు... తన బ్రతుకుకు అర్ధమే ఉండదు.... 🙏🙏🙏

  • @chikkupdpm6396
    @chikkupdpm6396 3 года назад +24

    వెంకటరావు గారు.... మీరు చెప్పే మాటలు నిజమే... దయ్యాలు, భూతాలు... స్మశానవాటికలో ఉండవు.. అది నిజమే...
    మనిషి ఎక్కడ మరణిస్తే అక్కడే వాళ్ళ ఆత్మ తిరుగుతూ ఉంటుంది... హాస్పిటల్లో, రైల్వే ట్రాక్ దగ్గర, రోడ్డుపై, ఇలా ఎక్కడ చనిపోతే అక్కడే వాళ్ల ఆత్మ ఉంటుంది..
    ఈ సంతతిలో మనిషి చనిపోతే వాడు కోటీశ్వరుడు అయిన చాలా నీచంగా చూసే రోజుల్లో... మీరు.. దానికి పూర్తి వెత్యాసంగా చేస్తున్నారు...మిమ్మల్ని చూస్తే మీ మాటలు వింటే.. వచ్చే తరం వాళ్లు అయిన సరైన పద్దతిలో వెళ్లగలుగుతారు...

  • @ramap6380
    @ramap6380 3 года назад +3

    Great nanna, me matalu vini ma janma chrithardam ayyindi🙏🙏🙏🙏🙏💐💐💐

  • @arunakonala6897
    @arunakonala6897 3 года назад +13

    Two years back nenu na kids tho velle chuse vacchanu. Chala surprise feal ayyamu. God bless u sir

  • @DSK_LEGAL
    @DSK_LEGAL 3 года назад +18

    We are proud of you Venkat Rao Garu
    People should Encourage this type of persons in politics.

    • @pavankumarirrinki5885
      @pavankumarirrinki5885 3 года назад +1

      Eeyana sevalanu klachevadu... Politics sevalatho tho business chesevallu...
      Sync avvadhule bro,,
      E seva continue cheyanidham

  • @sreenivasdukkipati2735
    @sreenivasdukkipati2735 3 года назад +1

    నేను చూసాను ప్రత్యక్షం గా. చాలా బాగుంటది.🙏🙏🙏🙏🙏🙏

  • @rajk9329
    @rajk9329 3 года назад

    పట్టపగలు వెంకట్రావు గారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. మీరు దేవుడండీ నిజాంగా. మీకు ఆ దేవుడు ఆశీసులు ఎల్లప్పుడూ ఉండాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santoshba9397
    @santoshba9397 3 года назад +2

    🙏🙏🙏🙏🙏🙏 మీ పాదాలకి 🌹🌹🌹 ధన్యవాదములు సార్

  • @padmavathiiruvanti9143
    @padmavathiiruvanti9143 3 года назад +1

    వెంకట్రావు గారుమీలో దేవుడు ఉన్నాడుఅందుచేతనే ఇటువంటి గొప్ప కార్యక్రమం చేయగలుగుతున్నారుమీలాంటి ధర్మాత్ములు ఇంకా ఉండబట్టేధర్మముకొన్ని పాదాల మీదఅయినా నడుస్తున్న దిఇంత త్యాగం చేస్తున్న మీకుఆరోగ్యంగా ఉండాలనిఆ శివయ్యనుకోరుకుంటూమీకు నానా నమస్కారములు🙏🙏🙏🙏

  • @VasukaryashiT
    @VasukaryashiT 3 года назад +8

    Really soooo great of u.
    Thanks to Suman tv
    No words to says

  • @sidheshwarmalbhage4709
    @sidheshwarmalbhage4709 3 года назад +2

    No words are enough to describe you. Great inspiration

  • @ravindernyalakanti7885
    @ravindernyalakanti7885 3 года назад +19

    A person with good attitude.

  • @rishithesigma
    @rishithesigma 3 года назад

    Andaruuuu tappakundaaa,chudavalasina video....goppamanishini..chusam e video dwara,,thankyou.. suman tv..🙏👌👍

  • @jrsvjsp8974
    @jrsvjsp8974 3 года назад +4

    తెలియని విషయలు చాలా చెప్పారు ధన్యవాదాలు

  • @chengalvaraobodepu7163
    @chengalvaraobodepu7163 3 года назад

    Aum Namashivaya, venkaterao garu.
    Sivoham

  • @వేటగాడు
    @వేటగాడు 3 года назад +22

    నిజం చెప్పారు సార్ దైయ్యల వున్నాయి కాని మనిషి దైయ్యం కాడు నిజం

  • @vijayvaddemanofficial
    @vijayvaddemanofficial 3 года назад +2

    అసలైన దేవుడు మీరే సిర్ మీరు సల్లగ ఉండాలి

  • @gudipalliarun7068
    @gudipalliarun7068 3 года назад +10

    అహం బ్రహ్మాస్మీ అనే పదానికి నిలువెత్తురూపం... 🙏🙏🙏

  • @satyavathipola3271
    @satyavathipola3271 3 года назад +1

    Jai sreemannaaraayana andi. Meeku padabi vandanalu.

  • @MrRaceles
    @MrRaceles 3 года назад +16

    అదీ మానవ సేవే ,మీ సేవకు గుర్తింపు ఉండాలి. అప్పుడ అప్పుడు మీ పేరు మినీ వ్యాన్ మీద చూస్తున్నాను ,ఈ రోజు
    చూస్తున్నాను,అసలు విషయం.

  • @amruthamsunitha492
    @amruthamsunitha492 3 года назад

    Maanathavam marichina manishi mi matalu vinte chalu...
    Nijam manishi ki epudu edo oka bayam...prathi okariki dyryam kavali...
    Mi lanti legends unda batte inka konthamandi manavthvam kaligi unaru...miru spr sir...miru chese pani emo kani..mi matalu chalu...
    Mi venuka entha kastam undo telustundi mi matala dwara...but a pani aina estam ga prema ga cheste ala untundo mi dwara telustundi...god bless u sir...

  • @imamkasimsk3032
    @imamkasimsk3032 3 года назад +149

    స్మశానం లో దయ్యాలు ఉంటాయని చాలామంది అంటారు కానీ అది ఆ పరమేశ్వరుని నివాసం అక్కడ దయ్యాలు ఉండవు

    • @SatyanarayanaReddy.padala
      @SatyanarayanaReddy.padala 3 года назад +4

      Rakashalu andaru.. eswaradu Ni poojistharu...

    • @sairavinutala8529
      @sairavinutala8529 3 года назад +2

      Untayi kani ayana vatini control chesthadu..i mean avi voorla meeda padakunda aaputhadu..

    • @yaswanth9666
      @yaswanth9666 3 года назад +5

      @@SatyanarayanaReddy.padala Haa Nijame Aapudu 3 Mekula Yaddari Mathalu Em Lev Ga

    • @durgarao714
      @durgarao714 3 года назад +1

      @@yaswanth9666 🤣🤣🤣
      Nijam cheppav bro

    • @rajrudhra111
      @rajrudhra111 3 года назад +1

      @@SatyanarayanaReddy.padala పర్లేదు లే.... గొర్రెల్లా గూటానికి వేలాడే పీనుగ ను పూజించరుగా...

  • @MaheshDevara
    @MaheshDevara 3 года назад +8

    God will not be visible to our eyes but god will come in this form to show his another roop.. Har har mahadev... This man He is great person

  • @venkataramarao6788
    @venkataramarao6788 3 года назад +6

    అయ్యా తమరు గొప్ప వారు , మీ ఆత్మ నిబ్బరం చాలా గొప్పది

  • @brahmagoud8018
    @brahmagoud8018 3 года назад +2

    🙏🙏🙏🙏మీ సేవకు మీరు చల్లగా ఉండాలి 🙏

  • @pulanarayana6140
    @pulanarayana6140 3 года назад +29

    అభివృద్ది అంటే దేవాలయాలు కాదు ఊరు ఫోర్క్,ఇంకా ఇలా చాలా వున్నాయి.ఇవి కాదు మనం వెళ్లే చివరి ఊరు అది బాగుండాలి ప్రభుత్వాలు అన్న కున్న ఆలోచన విధానాన్ని అన్ని చోట్ల జరిపించండి

  • @appalakondakedari6790
    @appalakondakedari6790 3 года назад +1

    మీ సేవకూ శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @archanap1895
    @archanap1895 3 года назад +1

    Super mi lantivallu epudu bagundaliii.....hatsoff sir.

  • @khajapeera3020
    @khajapeera3020 3 года назад +1

    Super sir,, you have positive attitude,,, what ever we do we must believe in it👏👏

  • @balugurisurendranath1761
    @balugurisurendranath1761 3 года назад +2

    అయ్యా వేంకట్రావు గారు మీరు నిజంగా దేవుడయ్యొ🙏🙏🙏🙏🙏

  • @bhagyalalitha6929
    @bhagyalalitha6929 3 года назад +2

    Meeru sivuniki prathi roopam andi ohm namasivaaya

  • @starkkola
    @starkkola 3 года назад +6

    Suman TV deserves Salute and great respect for showing such great personlity

  • @sivanisivani1681
    @sivanisivani1681 3 года назад +2

    భయాన్ని వదిలి ధైర్యంగా ఉండటమే జీవితం
    ఆ ఈశ్వరుడు మిమ్మల్ని ఎప్పుడూ కాపాడతాడు
    ధన్యవాదాలు వెంకట్రావు గారు..🙏🙏

  • @sudhasanthosh3995
    @sudhasanthosh3995 3 года назад +5

    Endharo Mahaanubhavulu andhulo meeru Okkaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anoopkr508
    @anoopkr508 3 года назад +2

    Hats off to the Suman tv people for interviewing such people. And the government should award him for his greatest service doing to the society. Head over heels to this person. All the best for your service sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @malli7651
    @malli7651 3 года назад

    Thanks Uncle.Swashaname Devalayam

  • @namratadiwan3814
    @namratadiwan3814 3 года назад +1

    Great person ....real service to the society...🙏

  • @ushasribondada2736
    @ushasribondada2736 3 года назад +1

    Super Venkat Rao garu🙏

  • @myschooldairy.8000
    @myschooldairy.8000 3 года назад

    Great man.. Hatsoff

  • @saibaba2044
    @saibaba2044 3 года назад

    Sir meeru nijamaina Manavata vaadi meeku paadaabhi vandanam

  • @venkataramarao6788
    @venkataramarao6788 3 года назад +4

    అయ్యా అలా చూడడం ద్వారా ఉపశాంతి పొందవచ్చు

  • @gopalakrishnakotturthy8025
    @gopalakrishnakotturthy8025 3 года назад +2

    Great interview with such a great person.

  • @ramanipaluru5753
    @ramanipaluru5753 3 года назад

    God bless you venkata Rao gaaru

  • @reddybabuchirla396
    @reddybabuchirla396 3 года назад +56

    Don't call him"Katikapari"....he is giving service with his own interest. But he is very great person n he is a role model for future generations.

    • @sreevasu9971
      @sreevasu9971 3 года назад +2

      జనాలు మాన ప్రాణాలు చూపి వ్యాపారం చేసే సుమన్ టివి వాళ్ళు...గోప్ప "మానవసేవె మాధవసేవ " గా జివించె వాళ్ళ విలువ తెలియవు.

    • @AshokAshok-no2ce
      @AshokAshok-no2ce 3 года назад

      Bayya vaadu cheppindi sollu money ivvakapothe vaadu em pani cheyyadu

  • @vamsikrishna6142
    @vamsikrishna6142 3 года назад

    Straight to point ocharu....well deserved respect 🙏 sir.honest ga chparu....👍⚡

  • @mahimahi.dasapathi333
    @mahimahi.dasapathi333 3 года назад

    Real service 🙏🙏🙏🙏 sirr nijagaa I likk the wayy to godess 🙏you brathikunaa hospital lo mutukoni janaluu unaruu elokamloo but melantii Varu unaru antyy sir deniki nedrashamm devuduu unaduu sir 🙏🙏🙏🙏🙏🌸💐 blessed you sir melanti valuu undali 100 savatramlu kadu 1000 samvasatramluu undalii I blessed you sirr 🙏🙏🙏🙏🙏🙏

  • @bhagyalaxmi4783
    @bhagyalaxmi4783 3 года назад +8

    Sir, you are great

  • @rajasekhardonka6648
    @rajasekhardonka6648 3 года назад

    Great words..sir..Idhi nijamaina..sandhesam mana samajaniki..melkondi janulara..manam ae stage lo vunnamo chepparu..Thanks once again sir ..

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 3 месяца назад +1

    మీరు శివుడి అవతారమే!

  • @shaikhrizu9907
    @shaikhrizu9907 3 года назад

    Sir no comments on your speech
    ..... Ur fabulous 👌👌👌👌

  • @ramireddy336
    @ramireddy336 3 года назад

    గుడ్ మెసేజ్ పట్టపగలు వెంకట రావు గారు
    థాంక్ యు

  • @deepikam6563
    @deepikam6563 3 года назад +1

    Every field has its own significance, you proved your field, hats off to you venkatrao garu

  • @eruventisuresh
    @eruventisuresh 3 года назад +1

    Meeru maatladuthune vunnaru nenu vintune unna. Appude video ayipoyindi. Meeru chaala great sir.

  • @aaravthegamerfreak
    @aaravthegamerfreak 3 года назад

    Meeku sathakoti padabi vandanalu sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @archanaj4712
    @archanaj4712 3 года назад

    Chaala baga cheperu sir 🙇🙇

  • @bbhupathi2455
    @bbhupathi2455 3 года назад +3

    Chala Baga Chepparu sir Good

  • @anusharanimeduri7202
    @anusharanimeduri7202 3 года назад +1

    Chala tanx uncle meru checna paniki meku manasa vacha karmana 🙏🙏 padabhivandanam..

  • @saimanjulareddy6364
    @saimanjulareddy6364 3 года назад +1

    Pattapagalu kanna pagatikalalu...vallu vetakarinchina...me confidence superb....u will make it sure...

  • @sivanisivani1681
    @sivanisivani1681 3 года назад +3

    ధన్యవాదాలు..🙏🙏

  • @maruthiprasad1452
    @maruthiprasad1452 3 года назад +2

    Good interview.. Baga chopparu Sir..

  • @nasreens7433
    @nasreens7433 3 года назад +1

    Very motivated words 🙏🙏🙏🙏🙏🙏

  • @jhancyjanu7705
    @jhancyjanu7705 3 года назад

    వెంకట్రావు గారు మీకు పాదాభివందనాలు

  • @himabindhubindhu1972
    @himabindhubindhu1972 3 года назад

    Meeru supper ayya . Aa parama shivuni pranganamlo mee sevaki naa vandhanaalu ayyaa 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shaikjilani8299
    @shaikjilani8299 3 года назад

    Dhanyavadhalu andharu Chesey sevalu khadhu meeku Manaspurthiga dhanyavadhalu

  • @gangareddykamtam5629
    @gangareddykamtam5629 3 года назад +15

    సర్ మీకు హ్యాట్సాఫ్

  • @vipparthirambabu4073
    @vipparthirambabu4073 3 года назад +3

    Great vemkatarao garu
    God bless you sir

  • @srinivasv1567
    @srinivasv1567 3 года назад

    U r so genuine and awesome person sir 🙏🙏🙏🙏

  • @smiley-rd3fg
    @smiley-rd3fg 2 года назад

    One of the greatest person on earth service to mankind is equal to service to god hatsoff 🙌🙏to ur service rendering to the society

  • @manikumar-dz1gy
    @manikumar-dz1gy 3 года назад

    Nice speech
    Keep it up sir
    ✋✋✋Respective salute for your great service to public

  • @robbaarts4966
    @robbaarts4966 3 года назад +1

    మీలాంటి మంచి మనిషి ఉండాలి సార్
    I love u sir

  • @tejagandhavarapu8234
    @tejagandhavarapu8234 3 года назад

    సర్ మేము అన్నగోడుదు కాని మీరు సచిపోయిన మీ లైవ్ టీవీ లొ రావాలి సర్ ఏందుకు అంటే మీరూ గాడ్ సర్ సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rsssarma2978
    @rsssarma2978 3 года назад

    మీ పాదాలకు శత కోటి వందనాలు మీరు కనిపించే దేవుడు.

  • @babugsureshgedela9275
    @babugsureshgedela9275 4 месяца назад

    మీరే సాక్షాత్తు ఆ పరమ శివుడు..

  • @gowrishankar2036
    @gowrishankar2036 3 года назад

    Really really great person .. Hats off to you sir venkatrao garu