తాగేసి పడుకున్నావా ? కే ఏ పాల్ తెలీదా నీకు ఒక్క సారి కలువు నాయినా కేసీఆర్ | KA Paul | Tolivelugu TV

Поделиться
HTML-код
  • Опубликовано: 3 фев 2025

Комментарии • 264

  • @AdvocateChandu
    @AdvocateChandu 2 года назад +175

    పాల్ గారు అన్ని నిజాలే చెప్తారు కానీ ఎవరు పట్టించుకోరు...
    ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల కంటే పాల్ గారు 100% బెటర్...

    • @MAHIPRIYA_Official
      @MAHIPRIYA_Official 2 года назад +2

      Yes true

    • @ksubhash8097
      @ksubhash8097 2 года назад +2

      Ipundunna governments kantey baney develop chestadu....he is true from ❤️

    • @LuckyLucky-om3cc
      @LuckyLucky-om3cc 2 года назад

      ha ha praja shathi party andhra lo enni seats vachai .

    • @u4usuf
      @u4usuf 2 года назад

      lol..avuna..aithe nenu inka better, naku veyandi vote

  • @srinivasmaheshwaram8609
    @srinivasmaheshwaram8609 2 года назад +209

    ఆ ప్రభువు కు చెప్పి కెసిఆర్ ను పరలోకానికి పంపియ్యి

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 2 года назад +51

    బాబ్బాబు!మోడీకి చెప్పి కాస్త పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించండి బాబు, భరించలేకపోతున్నాం, అలాగే పనిలో పనిగా ఆ రష్యా పుతిన్ కు చెప్పి ఆ యుద్దం ఏదో ఆపండి బాబు...

    • @iam-kl8jl
      @iam-kl8jl 2 года назад

      వెటకారంతో జీవితం అంతా గడిపేసేలా ఉన్నావ్.
      రాజకీయనాయకులకు నీలాంటి (గొర్రెలు) వాళ్లే కావలి...

  • @radhakrishnachary4080
    @radhakrishnachary4080 2 года назад +48

    కరెక్ట్ సమయంలో దిగారు

  • @vishweshwar1969
    @vishweshwar1969 2 года назад +4

    నీలా నిజం చెబితే రాజకీయాలకు పనికిరారు పాల్ సార్

  • @pvenkatreddy4017
    @pvenkatreddy4017 2 года назад +17

    కె.సి.అర్.గారు ఇలాంటి మాటలు మస్తుగా అంటాడు ఇప్పుడు వెళ్ళి అడుగు నెను అన్నానా నెను చెప్పనా అని నిన్నే దబయిస్తడు

  • @B2Kgaming-jw2dw46
    @B2Kgaming-jw2dw46 2 года назад +9

    Great person

  • @pvrswamy4912
    @pvrswamy4912 2 года назад +20

    కెసిఆర్ గారూ, పాలు గారి దీవెనలు తీసుకున్నది మీరు మర్చిపోయినట్లున్నారు.

  • @srisailama5037
    @srisailama5037 2 года назад +10

    అన్న అ ప్రభువుకు చేపి తెరాస పార్టీ కీ బొంద పెట్టాలి అన్ని మీరు కోరుకోండి

  • @samalaravinder9698
    @samalaravinder9698 2 года назад +1

    తెలంగాణ రాష్ట్రం వల్ల ఎవరికి ఒదిగింది రాష్ట్రం నిరుద్యోగులకు ఏమైనా ఉపయోగం అయిందా ఇల్లు లేని వారికి ఉపయోగమైందా ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బాగుపడ్డారు రైతుల ఏ విధంగా బాగుపడ్డారు ధాన్యంగా ఉన్నావా వారికి ఏ విధమైన ధరించావు ఈ రాష్ట్రంలో ఎవరు బాగుపడ్డారు కెసిఆర్ కుటుంబ ఒక్కరి బాగుపడ్డారు దళితులు మైనార్టీలు బీసీలు అగ్రకు ఉన్న వర్గాలు ఎవరికి కూడా న్యాయం జరగలేదు. కావున పాల్ గారు మాట్లాడాలి లేకుంటే ఈ మధ్యన కేటీఆర్ గారి ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు కదా వీటిపై మాట్లాడండి పాల్ గారు కేటీఆర్ గారు పిలిచి మాట్లాడండి డిబేట్ పెట్టండి

  • @Homosapien44
    @Homosapien44 2 года назад +4

    Great కపాలం బాబాయ్ 👌🤝

  • @rameshgoud513
    @rameshgoud513 2 года назад +34

    సార్ కె ఏ పాల్ గారు మీ పైన అభిమానం మరియు మీపైన గౌరవంతో అంతర్జాతీయంగా ఉన్నటువంటి మిలీనియర్ మరియు బిలినియర్ ఎంతో మీ చారిటీ సంస్థలకు డబ్బులు ఇచ్చారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఎన్నికల ఖర్చు కోసం మీరు ఆ డబ్బు విచ్చల విడిగా మిమ్మల్ని వడుకొడం జరిగింది. ఇప్పుడు మీ దగ్గర డబ్బు లేదు. మిమ్మల్ని నాకి పడేశారు.

  • @nareshe1388
    @nareshe1388 2 года назад +11

    KA. PAL. 😀😀😀😀😀😀😀👌👌👌👌👌

  • @momulareddy6330
    @momulareddy6330 2 года назад +2

    Very excited meru vacharanteee full energy sir

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 года назад +6

    కే సీ ఆర్ త్రాగడం నువ్వు చూశావ పాల్ గారూ! లేక మీ యేసు ప్రభువు మీకు కలలో "అఖండ" సినిమా లాగా సినిమా తీసి మీ ఒక్కరికే చూపిం చారా?

  • @rameshpalleveni6133
    @rameshpalleveni6133 2 года назад +3

    Sir ,I am your big fan

  • @abiramt2676
    @abiramt2676 2 года назад +1

    ఈస్టిండియా కంపెనీ గుర్తుకు తెస్తున్నారు

  • @rangusurya5511
    @rangusurya5511 2 года назад +1

    U r awesome sir

  • @pvrswamy4912
    @pvrswamy4912 2 года назад +9

    అయ్యో ఆనంద్ గారూ, మీకు మా పాలు గారు తెలియదా మీకు.

  • @kranthigujjams9416
    @kranthigujjams9416 2 года назад +8

    NEXT LEVEL COMEDY

  • @Srinivasgoud1983
    @Srinivasgoud1983 2 года назад

    Better speech

  • @lingampelliravi9102
    @lingampelliravi9102 2 года назад +2

    Ka pall Full entertainment

  • @mademshekaryadav
    @mademshekaryadav 2 года назад +104

    హమ్మయ్య ka పాల్ వచ్చేశాడు...
    జబర్దస్త్ షో కామెడీ చూసి చూసి బోర్ కొడుతోంది...😀😀

    • @bhsnmurthy6486
      @bhsnmurthy6486 2 года назад +4

      ❤️❤️❤️👍🤭 super joke. 😀😀😀😀

    • @mohandurgam1890
      @mohandurgam1890 2 года назад +8

      కామెడీ ఏముంది నీకు జబర్దస్త్ తప్ప వేరే లోకం తెలువది

    • @mademshekaryadav
      @mademshekaryadav 2 года назад

      @@mohandurgam1890 ఎం రా గొర్రె బిడ్డ కాలినట్టుంది... పొయ్యి బర్నాల్ రాసుకో

    • @devadulauma7889
      @devadulauma7889 2 года назад +8

      @@bhsnmurthy6486 PAWAN KALYAN KANTE 100.% BETTER...KNOWLEDGE UNDI EYANA KI...PAWAN KALYAN.POLITICAL ZERO..

    • @neelaharish9034
      @neelaharish9034 2 года назад +7

      Arey howle ayana cheppindhi carect be

  • @nastikudu1233
    @nastikudu1233 2 года назад +2

    వామ్మో కేసీఆర్ ను కూడా బుక్ చేశాడు. ఈడు మామూలోడు కాదు.

  • @bammidisasibushan1390
    @bammidisasibushan1390 2 года назад +5

    Nice jokes

    • @srikanth4170
      @srikanth4170 2 года назад +1

      Bro Paul okkapudu king kani rajakiyam ki thatukolekapoyadu

    • @LuckyLucky-om3cc
      @LuckyLucky-om3cc 2 года назад

      @@srikanth4170 deniki king videsha laku velli dabulu aduku ravadam , ikkada matha marpidi mafia nadapadam .

  • @mbntelugu7749
    @mbntelugu7749 2 года назад

    This is india sir

  • @venkikandregula2831
    @venkikandregula2831 2 года назад +8

    He may do comedy..look comedy...but has a very good knowledge on politics..politicians...remembers everything done in India..

  • @chinthaharishharish8158
    @chinthaharishharish8158 2 года назад +2

    Super

  • @menakagova1607
    @menakagova1607 2 года назад

    I love you sir come to AP

  • @mbntelugu7749
    @mbntelugu7749 2 года назад

    Yes sir

  • @muscatdutymuscat4647
    @muscatdutymuscat4647 2 года назад +1

    Second bramanadam 02

  • @thirupathicherla5542
    @thirupathicherla5542 2 года назад

    Nice

  • @rajumyakala7039
    @rajumyakala7039 2 года назад

    Wow

  • @muscatdutymuscat4647
    @muscatdutymuscat4647 2 года назад

    Abbhoo dabhaa phone 📱 super

  • @rameshponugoti1618
    @rameshponugoti1618 2 года назад

    👌👌👌👌👌

  • @Nellorepeddareddy999
    @Nellorepeddareddy999 2 года назад +1

    Mama i love you Darling i Miss you

  • @nareshpalvancha
    @nareshpalvancha 2 года назад

    Superrrrt. Paul

  • @kopparthisureshnaidu2899
    @kopparthisureshnaidu2899 2 года назад

    👍👍👍👍

  • @arunraj5662
    @arunraj5662 2 года назад +6

    We missed ur comedy show

  • @ramakrishnaagrapu19
    @ramakrishnaagrapu19 2 года назад

    కెఎ పాల్ గారు జబర్దస్త్ ప్రోగ్రామ్ లో చేస్తే బాగుంటుంది మంచి కామెడీ చేస్తున్నారు

  • @Raghuakkirala770
    @Raghuakkirala770 2 года назад +1

    Full dose 🍻🍺🍺🍻🍻🍻🍺🍺

  • @samalaravinder9698
    @samalaravinder9698 2 года назад

    ఎంతమందిని బాధ పెడతావు యావత్ తెలంగాణ రాష్ట్ర మొత్తం మందుకు డ్రగ్స్ కు గంజాయి కి బానిస అయిపోయింది మత్తులో వీగుతున్నారు వారి ఆ విధంగా చేశావు దీనిపై డిబేట్ పెట్టమనండి కేసీఆర్ గారిని పాల్ గారు గ్రామ గ్రామానికి ఎంతో మంది విండోలయ్యారు భర్తను కోల్పోయారు మద్యం వల్ల వీరందరూ మాట్లాడండి పాల్ గారు

  • @janandswamy
    @janandswamy 2 года назад

    K a Paul next cm Telangana

  • @mattajagamraju9702
    @mattajagamraju9702 2 года назад +2

    🚩🕉🔱

  • @nareshchauhan2252
    @nareshchauhan2252 2 года назад +18

    Ee election ki ....kcr ,ka Paul
    Big jokers
    Pls entertainment us

    • @raghavendra4383
      @raghavendra4383 2 года назад +3

      Ka Paul is 100000 % better than lucha kcr

    • @devadulauma7889
      @devadulauma7889 2 года назад

      @@raghavendra4383BTR THEN PAWAN KALYAN ..

  • @VijayKumar-cp5hy
    @VijayKumar-cp5hy 2 года назад

    CM ne kalavali sir Meru

  • @ashokanpur3123
    @ashokanpur3123 2 года назад +6

    90 ml kcr

  • @muscatdutymuscat4647
    @muscatdutymuscat4647 2 года назад

    Second comdyan bramanadam 02

  • @mbntelugu7749
    @mbntelugu7749 2 года назад

    We must plan

  • @srikanth4170
    @srikanth4170 2 года назад +7

    Ka Paul okapudu chala great kani YSR dhebbakottadu

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 Год назад

    Form house lo yepudu lesthe apudu kalusthadu Paul garu. Pl time evvandi.

  • @bujjimanager
    @bujjimanager 2 года назад

    అమ్మయ్య, ఈ మధ్య నువ్వు కనబడక పోతే పోయేవు అన్నారు, కనబద్దవు, ఇక కామెడీ మొదలు. మేము అంతా నీ అభిమానులము. కేవలం కామిడీ కోసం మాత్రమే. రష్యా ఉక్రెయిన్ యుద్ధం బాగా అపేవు కదా

  • @sativadaeswararao5243
    @sativadaeswararao5243 2 года назад

    Sir meeru AP lo kante chala Baga matladuthunnaru , Inka Baga alochinchi matladali sir, meeku success vuntundi

  • @maadhuveerareddy5837
    @maadhuveerareddy5837 2 года назад +2

    You are true but no one believes it

  • @nareshchauhan2252
    @nareshchauhan2252 2 года назад +2

    Jai prajashanthi

  • @satyanarayanamendu6231
    @satyanarayanamendu6231 2 года назад +5

    CV ANAND sir is a directly recruited IPS officer and known for his Honesty strightforwardness and Impartiality.
    Mr Paul you should know such Honest officers biography before you become PM or CM.

  • @RKCarromGaming06
    @RKCarromGaming06 2 года назад

    Sir we missed ur comedy from so many days....😉🤣😂 but there is some true facts in ur words

  • @generalgk3742
    @generalgk3742 2 года назад

    K a paul I know 2004from..gas silinder gurtu cpmptioner... Good man.. Spr power person..

  • @paulraj1610
    @paulraj1610 2 года назад

    You are right Paul garu

  • @Kompallyopenplotsvillas
    @Kompallyopenplotsvillas 2 года назад +3

    నయన పాలు.. వాళ్ళ వెనకాల పడితే నే గతి అంతే.
    పిచ్చిగా బ్రతిమాలాడు లోనే కంటే, పజల్లో వుండి సేవచ్చు. మాటలు తగించు.సోది వినలేకపోతున్నం.
    వాళ్ళు అందరూ నీకు గుండు కొట్టి డబ్బులు దొబ్బేసిన నీకు సిగ్గు రావటం లేదు.నిను పిచ్చోడి లెక్కలో వేశారు జనాలు.కాస్త తెలుసుకో

  • @AdvocateChandu
    @AdvocateChandu 2 года назад +3

    డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ కే ఏ పాల్ కామెడీ...

  • @pramodhreddyreddy5211
    @pramodhreddyreddy5211 2 года назад +2

    Really its a joke commissioner garu. K A paul gari ni who is he antara .he is world famous jo........😀

  • @parusharamtheegalaparushar4134
    @parusharamtheegalaparushar4134 2 года назад +1

    Anna palu garu chepeve ani nijalu

  • @SS-vn3ib
    @SS-vn3ib 2 года назад +7

    ఈ సారి పోటీ మామూలుగా ఉండదు, తెలంగాణ ఎలక్షన్ వేడి వేడెక్కింది క పాల్ రావడంతో ..
    షర్మిల అక్య ప్యార్టీ, కచార 🥃 90ml పార్టీ, స్కాంగ్రేస్ పార్టీ ✋🏼, వెర్రి పువ్వు పార్టీ🌷, ఇంకా చిన్న చిన్న పార్టీలన్నీ కలిసిన మన ప్రియతమ కపిల్ క పాల్ పార్టీ నీ ఏం పీకలేవ్.
    ఇగ ఆంధ్ర లో పకిజ కళ్యాణ్ సీఎం కావాలి ఎందుకంటే ఆంధ్ర మొగ్గ కుడవలి అంటే వాడికి మాత్రమే సాధ్యం🤣🤙🏼
    జైల్ రెడ్డి, బొల్లి నాయుడు, పప్పు చారు, అంబోతులు, దున్నపోతులను ఎదుర్కోడానికి ఒకే ఒక్క మార్గం మన ప్రియతమ కపాల్ 😭🙏🏽

  • @ramesharmulla2088
    @ramesharmulla2088 2 года назад +2

    U.s.a . ✈️ Lo digindu inka roju jabardast comedy full telangana people can enjoy his words..🤣

  • @PJ-lm5yb
    @PJ-lm5yb 2 года назад +6

    KCR gurinchi miku teliyadu Paul garu, vadu arati Pandu tho gonthu kose rakam 🤣🤣

    • @LuckyLucky-om3cc
      @LuckyLucky-om3cc 2 года назад

      devudi bidda gorreku arti pandu tho gonthu kostharu iani teluvadu..
      matha marpidi muta telusu 😀😬😁

  • @pangaprabhakar1165
    @pangaprabhakar1165 2 года назад +1

    కామిడి పాల్

  • @buddalanarender6416
    @buddalanarender6416 2 года назад +3

    Ka pal love you sir

  • @sujit3280
    @sujit3280 2 года назад

    Jai paul

  • @mahenderkoppula3964
    @mahenderkoppula3964 2 года назад

    Hello

  • @sivaprasadsingaraju3770
    @sivaprasadsingaraju3770 2 года назад +8

    Anand IPS is known for his honesty and hardwork. Our Paul doesn't even know this small thing and he wonts to change TS and even stop Russian war. What an imagination

  • @SR_Janaki
    @SR_Janaki 2 года назад +1

    Telangana politics lo ika comedy 😃

  • @subashguptha
    @subashguptha 2 года назад

    What a comedian

  • @Chinna289
    @Chinna289 2 года назад +1

    Masth Shades Unay Ra Niku Kamalhasan 🤣😂🤣😂 Jai KA Paul 🤣😂🤣😂🤣😂🤣😂🤣

  • @govardhanreddy7023
    @govardhanreddy7023 2 года назад +1

    Ayoyo papam ka Paul.

  • @laxmangoud9340
    @laxmangoud9340 2 года назад +1

    Nijalu cheppevadini picchivadiga chustharu ee picchi janalu example: Paul gaaru

  • @APPSC-1234
    @APPSC-1234 2 года назад

    Plz go to ts politics

  • @shankerbyri1626
    @shankerbyri1626 2 года назад

    అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో శని ఉంది నువ్వు ఇక్కడ కాదు గాని మొత్తం ప్రపంచాన్ని ఏలాలి. అందుకే అమెరికానా ఇంకా ఏదైనా దేశం పోయి హాయిగా మొత్తం ప్రపంచాన్ని వేలు పో

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 года назад +10

    డబ్బు కోసం జల్సా ల కోసము ఇల్లాంటి వారు అమాయకుల బలహీనతలను ఆసరాగా చేసుకోని ఇలా దాపరించారు .

  • @samalaravinder9698
    @samalaravinder9698 2 года назад

    పాల్ గారు మాయ మాటలు ఆశలు కల్పించుల్లో మొగోడు కేశారు వాళ్ళ మానసిక ప్రవర్తనని సెంటిమెంట్గా వాడుకుంటున్నాడు దీనిపై మాట్లాడు బాల్ గారు తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందింది నువ్వు తెలంగాణకు ఏం చేశావు కేసీఆర్ విలిచి మాట్లాడు ఎందుకు ఇచ్చారు రాష్ట్రంలో ఎవరు బాగుపడ్డారు రాష్ట్రం ఎవరికోసం తెచ్చుకున్నాం ముఖ్యమంత్రి గారిని మంత్రులను ముఖ్యమంత్రితో మాట్లాడాలి పాల్ గారు

  • @Excellencehandy
    @Excellencehandy 2 года назад +4

    Papam eesari AP prajalu ninnu baaga miss avutunnaranukunta, we as a TS people blessed if you content in TS ...naaku one crore evvandi miku na okka vote matram vestanu ... Me mundu bramhanandam and jabardast kuda waste ...atleast one year maaku full entertainment ...

  • @mssm781
    @mssm781 2 года назад +1

    Vanda million lo vanda kotloo ata 🤔🤔🤔😁😁😁🤣😂😅😂

  • @user-hz2fl1ti2l
    @user-hz2fl1ti2l 2 года назад

    Sir please మీరు మాట్లాడేవాణ్ణి నిజాలే కానీ రాజకీయాల్లో పనికిరారు please దయచేసి రాజకీయాలు ఆపేయండి please మీది చాలా పెద్ద స్టేజి కానీ మిస్ use చేస్తున్నారు.

  • @guntuapparao6241
    @guntuapparao6241 2 года назад

    KA Paul garu chala manchi manishi Alanti varini kottinchdam yemiti Edi very worst thing kcr garu

  • @ganeshp2119
    @ganeshp2119 2 года назад +2

    Nuvu ss upper Anna

  • @neelampraveen9155
    @neelampraveen9155 2 года назад

    చర్చ్ లో మీ భక్తులకి ఈ మాటలే చెప్పి మోసం చేస్తారా...

  • @CG-cn1cc
    @CG-cn1cc 2 года назад

    Next cm of ap&tg is Palanna

  • @ajaydhimmati8487
    @ajaydhimmati8487 2 года назад

    Leageder sir miru ..

  • @raghud5909
    @raghud5909 2 года назад

    Who is K A palooooo 🤔🤔🤔

  • @navy909
    @navy909 2 года назад

    నవ్వాలో ఏడవాలో అర్థంకాక చచ్చిపోవలనుంది, కర్మరా బాబు

  • @balakasrinu6961
    @balakasrinu6961 2 года назад

    Who..is..ka..Paul🤔

  • @shailesh0333
    @shailesh0333 2 года назад +1

    @teenmaar mallana.. nuvvu pettina poll ki ekkuva percentage voting ochindi ani.. red flower ayyi hyd ochindu.. chi dhiniamma nenu potha anna , nenu potha..

  • @mssm781
    @mssm781 2 года назад +1

    America nundi kcr ni thittav ? Emaindi hyderabad vachhettappatiki ?

  • @ramdasrathod8200
    @ramdasrathod8200 2 года назад

    Yavaru Babu kA Paul

  • @vamshivardhanreddy7765
    @vamshivardhanreddy7765 2 года назад +1

    Endukocchinav raa 😂😂😂😂😜

  • @Gsk999
    @Gsk999 2 года назад

    Okappudu KA Paul range veru ayana cheppevi patha story antha nijale... Ippudu mind konchem problem vachindi, YSR ki eduru tiragatam valla ee roju ayanaki ee situation vachindi!

  • @hanvikabandela9181
    @hanvikabandela9181 2 года назад

    Sir miku eandhuku vishayalu

  • @kishoredevarasetty2467
    @kishoredevarasetty2467 2 года назад

    ఎప్పుడైనా నీ ముఖం, అద్దం లో చూసుకున్న వా?

  • @rameshpulukunta6910
    @rameshpulukunta6910 2 года назад +1

    Ka paul ni joker la chusthunnaru but ayana nijalu matladuthunnaru

  • @bodigesathish6980
    @bodigesathish6980 2 года назад

    అరేయ్ జోక్ చాలురా పగల్ పాల్ గా