Bullet Bhaskar & Awesome Appi Performance | Extra Jabardasth | 16th July 2021 | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии • 2 тыс.

  • @nandhucreations5644
    @nandhucreations5644 3 года назад +1723

    ఫాతిమా యాక్టింగ్ కోసం చూసిన వాళ్ళు ఒక లైక్..👍👍👍

  • @dayakerbabu9646
    @dayakerbabu9646 3 года назад +819

    Faima good performance, many more to see.

  • @VinayMudhiraj1998
    @VinayMudhiraj1998 3 года назад +4168

    Accept the truth :
    ఫైమా కామెడీ ఎవరెవరికి నచ్చింది... 😍✨

  • @kkyaram
    @kkyaram 3 года назад +316

    ఇప్పటికి 6 సార్లు చూసా ఈ స్కిట్... Only for Fahima...అధరగొట్టింది..

  • @rajudevi2980
    @rajudevi2980 3 года назад +4

    చాల రోజులు ayindhi నేను నవ్వి కన్నీళ్ళు కుడా వచ్చెసయీ మీకు చాల thank you ఇలాగే అందరిని నవ్విస్తు ఉండండి

  • @adivibes-d2o
    @adivibes-d2o 3 года назад +1446

    E skit lo..fahima..comedy super😃😃😃😃😃😃😃

  • @CA_HariKumar
    @CA_HariKumar 3 года назад +2027

    ఇమ్ము ఫైమా టాలెంట్ కి అందం అక్కర్లేదని చూపిస్తున్నారు

    • @prasanthsuram2636
      @prasanthsuram2636 3 года назад +15

      Super comment

    • @charisurendra3365
      @charisurendra3365 3 года назад +8

      Awesome 👌

    • @adarshmca9399
      @adarshmca9399 3 года назад +7

      Super skit

    • @MrSurya244
      @MrSurya244 3 года назад +6

      Excellent bro...for your nice thought...and faima done an excellent job this time

    • @varamm8192
      @varamm8192 3 года назад +21

      ఫహీమ బాగానే ఉంటుంది బ్రో...
      బక్కగా ఉంటుంది అంతే.

  • @balabala-ef4ww
    @balabala-ef4ww 3 года назад +1763

    Faima fans ikkada 😀😃😄😁 timing superb😍😆😅😂

  • @santu980
    @santu980 3 года назад +146

    4:50 ultimate expression 😂😂😂😂😂

  • @SuperSivaiah
    @SuperSivaiah 3 года назад +82

    After long time repeatedly seeing skt. faheema attractive and effective utilization.

  • @neelamsunitha780
    @neelamsunitha780 3 года назад +617

    Faima timing spr

  • @avstutorial6014
    @avstutorial6014 3 года назад +683

    Fahima కి ఇంకా support ఇస్తే ఒక టీం పెడ్తది..... Fahima comedy టైమింగ్ సూపర్....... తెలంగాణ అమ్మాయి నీ అందరూ సపోర్ట్ చేయాలి అని మనసారా కోరుకుంటున్న..... All the Best Fahima.....

    • @chsandeepchacha
      @chsandeepchacha 3 года назад +17

      Why telangana comes here...Anyone will support since she has a good talent . Let's not divide by places

    • @avstutorial6014
      @avstutorial6014 3 года назад +4

      @@chsandeepchacha Why because మొత్తం ఆంధ్ర వాళ్లే ఇండస్ట్రీ లో ఎక్కువ మంది ఉంటారు... అది వాస్తవం తెలంగాణ హీరోలు అయినా హేరియన్ లు కమెడియన్ ఉన్న వాళ్ళు తక్కువ ఇక్కడ ఉన్న వాళ్లకు టాలెంట్ ఉన్న అవకాశాలు లేవు.. ఇపుడు ఇపుడు బయటకు వస్తున్నారు ఇలా జరగడం చాల సంతోషం.... ఇలానే సపోర్ట్ ఇస్తే ఇంకా యక్కడో ఉంటారు..... నేను ప్రాంతాలను విడదీసి మాట్లాడటం లేదు అన్న... ఆలా తప్పుగా అనుకోవద్దు.....

    • @rajusunkari7424
      @rajusunkari7424 3 года назад +9

      ఆపురయ్య తెలంగాణ తెలంగాణ అని ఒకడు సీఎం అయి తెలంగాణ దొచుకుతింటున్నడు ఆపండయ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి పైకి వచ్చిన వాళ్ళు చాలానే ఉన్నారు ఆపండయ్య

    • @avstutorial6014
      @avstutorial6014 3 года назад +2

      @@rajusunkari7424 Ok ok అన్న..... ఒకటే అన్న మన దెగ్గర ఉన్న బుద్ధి ఏంటి అంటే ఒడ్డుకు చేరే వరకు ఒక మాట ఒడ్డుకు చేరాక ఒక మాట.... తెలంగాణ వచ్చాక మంచి జరిగిన మీకు చెడూ కనబడుతది... తెలంగాణ వచ్చాక ఏం బాగుపడలేదా.. ప్రాజెక్టులు కట్టలేదా.. పథకాలు వస్తలేవా, రైతుల బాధలు పోలేవా.. ఒక ఉద్యోగాలే ఇస్తలేరు... కొన్ని తప్పులు ఉన్నాయి అలానే మంచి కూడా ఉంది అన్న.... ఎంతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ను ఇలా తీసిపడేస్తే అవమానం.... మీరు ఒరేయ్ ఆలా అన్నారు... నేను అన్న అని మాట్లాడుతున్న....... మీకు కామెంట్ నచ్చకపోతే బ్రదర్ ఇది కరెక్ట్ కాదు వేరే లాగా పెట్టు అని చెప్పు కానీ తెలంగాణ గురుంచి ఏం అనకు అన్న please.....

    • @avstutorial6014
      @avstutorial6014 3 года назад +2

      @DJ SRIKANTH KRP అన్న నేను ఇలా అడుగుతున్న అని ఏం అనుకోవద్దు అన్ని ప్రాంతాలు, అన్ని రాష్ట్రాలు ఒకటే, మనం అంతా భారతీయులం, ఇంకా ప్రంపంచం అంతటా చూస్తే ముందు అందరం మనుషులం... అయితే అన్న అందరూ ఒకటే కదా అన్న మరి ఎందుకు టాలెంట్ ఉన్న సమాన అవకాశాలు ఎందుకు వస్తలేవు.... మా అనుకున్న వాళ్ళకే అవకాశాలు.... అంతా ఎందుకు అన్న క్రికెట్ లో మొత్తం North player ఏకువ ఉంటారు మన south వాళ్ళు ఉన్న ఛాన్స్ ఇవ్వరు ఎందుకు అన్న మన team లో ఒక తెలుగు అబ్బాయి ఉన్నాడు.... ఉన్న ఎపుడో ఒకసారి ఆడుతాడు... ఇంకా ఎవరు అయినా ఉన్నారా.... అన్న నువ్వు అన్నట్టు అందరం ఒకటే కానీ.... ఈ వివక్షత పోవాలి అని ఆశ అన్న అంతే కానీ వీటి వల్ల ఏదో highlight కావాలి అని ఏం లేదు అన్న.... నేను కామెంట్ ఒక తెలంగాణ అమ్మాయి support ఇవ్వండి అనడం తప్పు అన్న...... మీకు తప్పుగా అనిపిస్తే చెప్పండి కామెంట్ delete చేస్తా అన్న.....

  • @manasasy7492
    @manasasy7492 3 года назад +348

    Very nice comments from judges. fahima is too good

  • @devarajadeva285
    @devarajadeva285 3 года назад +2

    Faima ಎಕ್ಷಲೆಂಟ್ ಆಕ್ಟಿಂಗ್ 🌱😘

  • @karthikeyaburra1576
    @karthikeyaburra1576 3 года назад +71

    Fiama is the highlet of the skit
    I think her life had started all the best

  • @harikrishnakeerthipati6767
    @harikrishnakeerthipati6767 3 года назад +1311

    ఫైమా టైమ్ స్టార్ట్ అయ్యింది ... నేను మామూలుగా ఆది, సుధీర్, రామ్ ప్రసాద్ మరియు శ్రీను ఉన్న స్కిట్స్ మాత్రమే చూస్తాను. ఇప్పుడు ఫైమాను కూడా నా ఫేవరెట్ లిస్టులో చేర్చాలి.

  • @chityalaswapna6807
    @chityalaswapna6807 3 года назад +1111

    ఫైమ యాక్టింగ్ చాలా బాగుంది.... గాడ్ బ్లెస్స్ యూ... 💐💐

  • @ambiammu8616
    @ambiammu8616 3 года назад +1043

    ఫహిమ మంచి ప్రతిభగల ఆర్టిస్ట్, కానీ మల్లెమాల RUclips, TikTok అంటూ పెయిడ్ బ్యాచ్లకి అవకాశాలు ఇస్తు వాళ్ళనే మెపుతున్నారు

  • @KumariKumari1-ht5bw
    @KumariKumari1-ht5bw 3 месяца назад +1

    Faima perfomance nachindi annavalu oka like vasukondi❤❤❤

  • @rathnakarmathangi9789
    @rathnakarmathangi9789 3 года назад +515

    చాలా రోజులు తరువాత రోజా గారు కరెక్ట్ జడ్జిమెంట్ keep rocking fimma గారు
    all the best for your future

  • @sandeepvaripally5345
    @sandeepvaripally5345 3 года назад +104

    బుల్లెట్ భాస్కర్ స్కిట్ ఏ ఎపిసోడ్ అయినా మినిమం ఫన్ పక్కా

  • @saipavanhalwai8419
    @saipavanhalwai8419 3 года назад +164

    Fayima keka asalu

  • @rameshpandabahai1232
    @rameshpandabahai1232 3 года назад +48

    Faima really cute performance...
    She did that role with whole heart ♥

  • @grandmother6046
    @grandmother6046 3 года назад +16

    4 times i watched this skit only for fima only. Very Good work fima.. Keepit up

  • @hussainvalli505
    @hussainvalli505 3 года назад +183

    ఇమ్ము ,,పైమా టాలెంట్ కు అందం అవసరం లేదు అని చూపిస్తున్నారు

  • @rajum.l.r5698
    @rajum.l.r5698 3 года назад +347

    Fieha ki 100 marks.....all the best fiehama garu.....ee skit chala chakjga ఉన్నారు మీరు

  • @venkateswarluviswanadha2803
    @venkateswarluviswanadha2803 3 года назад +789

    Seriously this skit wataching for Faima action only. She did very well.

  • @hamdanfazza23
    @hamdanfazza23 3 года назад +24

    Fahima expressions kosam e skit no of times chusa

  • @megha8783
    @megha8783 3 года назад +23

    Fahima times start🔥❤️👌🏻 al d bst

  • @naidusatish3427
    @naidusatish3427 3 года назад +373

    భాస్కర్ ఆల్ రౌండర్.
    ఇమ్ము ఫైమా
    టాలెంట్ కి అందంతో పని లేదని నిరూపించారు

  • @vamshikothapalli6136
    @vamshikothapalli6136 3 года назад +415

    లేడీస్ టీం కూడా పెడితే సూపర్ గా ఉంటుంది

  • @rayinimurali4680
    @rayinimurali4680 3 года назад +192

    Fahima keka today fahima day

  • @avinash6869a
    @avinash6869a Год назад +1

    Roja garu so beautiful..🥰

  • @TheHemanth888
    @TheHemanth888 3 года назад +3

    Faima comedy kosam second time e skit anthamandi chustunnaru...😃

  • @yashvanthayash8737
    @yashvanthayash8737 3 года назад +174

    Faima act was good...

  • @manaswin6569
    @manaswin6569 3 года назад +76

    Faima day by day.. she is performing well .great job 🎉

  • @gopirachakonda
    @gopirachakonda 3 года назад +211

    Fahima you deserve more and more

  • @maheshchanti1502
    @maheshchanti1502 3 года назад +3

    E madhya lo bhaskar best skit epatike 5 times chusa superrrr 👍👍👍

  • @Deepaconfuser
    @Deepaconfuser 3 года назад +36

    3:51 super asla 😆😆 repeated mode miss u 😆Faima

  • @enrs9998
    @enrs9998 3 года назад +319

    ఫైమా చాలా అందంగా ఉంది E NR

    • @Aj-lv2ms
      @Aj-lv2ms 3 года назад

      Ey ey paima nu love chestunav le ❤️

    • @mixedvideo9616
      @mixedvideo9616 3 года назад +1

      Bro karuvulo vunnadu papam

    • @HARIPRASAD-pj7td
      @HARIPRASAD-pj7td 3 года назад +3

      @@mixedvideo9616 karuvu kadu bro nijamga faima eriju bagundi koncham 😂😂

  • @dattujakkula3562
    @dattujakkula3562 3 года назад +196

    జబర్దస్త్ షో లో faima and రోహిణి లు యాక్టింగ్ చాలా భాగ చేస్తారు కాని వర్ష only extras అంతే

    • @akhilkalla3312
      @akhilkalla3312 3 года назад +12

      Vallidhari Kante tanaki fame vachindhi kabatti Ala antunnaru...Rohini ki fame vachina meeru Varsha medha jaali chupistaru...meeru maararu...inkokarini chusi yedavadame...metho Chala jagrathaga vundali

    • @mudechaitanyanaik801
      @mudechaitanyanaik801 3 года назад +1

      Correct abbaa

    • @dileepkujji9321
      @dileepkujji9321 3 года назад +4

      నీ బొంద ర నీ బొంద

    • @harikrish4114
      @harikrish4114 3 года назад +10

      Anti rashmi kante over action chesthunda varsha

    • @Vinaykumar09
      @Vinaykumar09 3 года назад

      🤣🤣🤣 joke lu joke

  • @kameswarikeerthana9414
    @kameswarikeerthana9414 3 года назад +360

    Just because of fima I watched this for 5 times. I don’t know how many more times I will watch it again.

  • @gandamallakamalakar4623
    @gandamallakamalakar4623 3 года назад

    పైమ..... నీకు గొప్ప ఫ్యూచర్ ఉండాలి...సూపర్ టాలెంట్.

  • @kilambivinaykumar1065
    @kilambivinaykumar1065 3 года назад +2

    Faima movies lo try chesthey 100 percent success avuthundhi

  • @princegovind
    @princegovind 3 года назад +142

    Fima dominated the show , have a rocking future 🥳🥳🥳🥳

  • @harishpandu43
    @harishpandu43 3 года назад +525

    Faima's acting is notable 🔥💯

  • @harikrish4114
    @harikrish4114 3 года назад +40

    Faima comedylo genuine vundi chala baga chesindi ila chesthe really over actingla wnipiyyaledu skitki thaggattu chesindi faima really handsup

  • @mohankrishnar8738
    @mohankrishnar8738 3 года назад +24

    జబర్దస్త్ లో Immanuel, నూకరాజు కొత్తగా వచ్చిన వారిలో ప్రతిభ ఉన్న నటీనటులు వీళ్ళకు మంచి అవకాశం ఇవ్వండి.
    కానీ ఈ స్కిట్ మరీ 6 నిముసలేనా

    • @Jeevansai4015
      @Jeevansai4015 3 года назад

      మరి ఎన్ని నిముసాలు కావాలి

  • @vinaygangu1511
    @vinaygangu1511 3 года назад +64

    E roju faima chitakkottav.. Good. Talent.
    God bless you.

  • @GENUINEUPDATES
    @GENUINEUPDATES 3 года назад +168

    Fahima is the best

  • @sivasai91
    @sivasai91 3 года назад +51

    Faima ....excellent performance ....
    Bhaskar bayya probably freedom isthadu anukunta. .... Andariki .... They will do their best

  • @umatiwari6504
    @umatiwari6504 3 года назад +10

    Fahema acting... Super... 👌👌👌👌

  • @swathireddy2426
    @swathireddy2426 3 года назад +22

    Fatima topped the skit. Best scene is Miss you! 😂😂😂

  • @dharlabalakrishna7548
    @dharlabalakrishna7548 3 года назад +123

    Faima time's start
    All the best faima

  • @sreenathreddybommu5131
    @sreenathreddybommu5131 3 года назад +130

    Faheema performance super

  • @vuppanapallichaitanya
    @vuppanapallichaitanya 3 года назад +162

    Fahima's playing with other contestants is pretty good...

  • @muralisoora1157
    @muralisoora1157 3 года назад +23

    One of the trending video on RUclips. Coz of Faima performance 🔥

  • @kanugulamahesh7265
    @kanugulamahesh7265 3 года назад +1

    పైమా టైం స్టార్ట్ అయింది త్వరలోనే సెన్సేషనల్ స్టార్ అవుతుంది ఆల్ ది బెస్ట్ మేడం

  • @durgababuuppili8440
    @durgababuuppili8440 3 года назад +314

    నల్ల బంగారం తెల్ల బంగారం ఒకే చోటు ఉన్నట్టు ఉంది 🌹😜

  • @abdullathif111
    @abdullathif111 3 года назад +71

    Fahima nailed it..she is the best comedian I have ever watched in this show..

  • @srisuri16
    @srisuri16 3 года назад +156

    Fahima is going to rock Jabardasth if really she gets more support nd roles..keep it up..

  • @kgftenneru6269
    @kgftenneru6269 3 года назад

    ఫైమా హీరోయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....❤️👍👍 డై హార్డ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ❤️❤️ ఫైమా

  • @DIVVI_World
    @DIVVI_World 3 года назад +14

    Seriously...
    Faima excellent performance...
    Keep rocking...

  • @karthikpadala9577
    @karthikpadala9577 3 года назад +87

    Fahima extraordinary performance...

  • @ramumekala8243
    @ramumekala8243 3 года назад +56

    Today is faima wonderful

  • @mahaboobbasha3590
    @mahaboobbasha3590 3 года назад +128

    Faima acting, face expression and punches are good

  • @luckylucky5637
    @luckylucky5637 3 года назад

    ఫైమ యాక్టింగ్ ఏప్పుడైనా సూపర్ గా నే చేస్తాది...... అలగే ఇమ్ము కూడ సూపర్ కామెడీ.... చేస్తాడు...... 😂😂

  • @harikrish4114
    @harikrish4114 3 года назад +44

    Faima timing and expression is fantabulous all the best for your bright future faima

  • @shaikjohnny6401
    @shaikjohnny6401 3 года назад +67

    Really fahima showed good performance in this skit

  • @srinivasballa2722
    @srinivasballa2722 3 года назад +87

    Faima.. Your expressions was killing

  • @TeamAGxSLAY3R
    @TeamAGxSLAY3R 3 года назад +2

    yervandi missss uu 😂😂😂 eee dialogue peakssssss 💥💥💥

  • @friendsforeversrirajfriend7351
    @friendsforeversrirajfriend7351 3 года назад +2

    Superb....
    Faima really rocked
    Malli Malli chudali anpinchindhi skit
    Superb expressions and timing
    Baskar Anna skit rocked ❣️🥳🥳

  • @afzalshaik7253
    @afzalshaik7253 3 года назад +56

    ఫైమ యాక్టింగ్ రియల్లfantastic adhrus

  • @prasanthkumar1841
    @prasanthkumar1841 3 года назад +23

    faima expressions,dailoug delivery,timing 👍👍👍👍

  • @sipunpattnayak916
    @sipunpattnayak916 3 года назад +26

    Faima is super timing

  • @v.mothiram9651
    @v.mothiram9651 3 года назад +1

    Chala rojulaki jabardast choosthunna 😀 a skit lo comments choosina only fima 😍name nijamaga all the best fima garu 😍🤗

  • @mounikaporeddy471
    @mounikaporeddy471 3 года назад +1

    Mast fun 🤣🤣🤣 faimA 🙏🙏🤣..Daily wrk tarwata me fun chustey chalu motham stress podhi ❤️❤️

  • @Pavanmunagala5
    @Pavanmunagala5 3 года назад +95

    Faima is fireeeeeeeeeeeeee all the best ....

  • @sridharburla3700
    @sridharburla3700 3 года назад +69

    Fahima is doing well and new acting& lookings.exllent

  • @anjii252
    @anjii252 3 года назад +52

    Fahima expressions kirraakk

  • @manjureddy3777
    @manjureddy3777 3 года назад +2

    Nice faima... from ಕರ್ನಾಟಕ ಸುಧೀರ್ ಫ್ಯಾನ್ಸ್

  • @sachink1029
    @sachink1029 3 года назад +11

    Watched this skit 20 Times🤣🤣🤣

  • @rasadkhanpathan4361
    @rasadkhanpathan4361 3 года назад +47

    AWESOME FAIMAA .....keep rocking ne talent only BASKHARGaru ki ... aradham iyandhi ..My special thanks to ...BULLET BASKHAR .....

  • @adinarayana1519
    @adinarayana1519 3 года назад +17

    Fayima super timeing

  • @HARIPRASAD-pj7td
    @HARIPRASAD-pj7td 3 года назад +52

    4:49 deggara bale undi faima cutega

  • @uppatichantibabu7650
    @uppatichantibabu7650 3 года назад

    ఫైమకి తొందర్లోనే సూపర్ ఫ్యూచర్ ఉండభోతుంది

  • @adr23
    @adr23 3 года назад +20

    Faima cute acting...looking cute

  • @gangareddykamtam5629
    @gangareddykamtam5629 3 года назад +54

    ఫహిమ God bless you బంగారం మా నిజామాబాద్ ఆణిముత్యం

  • @mounisree1247
    @mounisree1247 3 года назад +20

    Faima ❤️....after rohini ,faima is rocking with her act nd dailouges

  • @venkichinni7893
    @venkichinni7893 3 года назад +29

    Fahima fans association 🎆
    Basker anna Day by day your performance also improving a lot.

  • @moneytechsateesh7603
    @moneytechsateesh7603 3 года назад +1

    Faima kosam entha mandi chustunnaru

  • @shivakrishna1712
    @shivakrishna1712 3 года назад +1

    Because of faima watching jabardasth super acting

  • @srinivasraomeesala8522
    @srinivasraomeesala8522 3 года назад +109

    అదృష్టానికి టాలెంట్ అవసరం లేదు అని వర్షా నిరూపిస్తుంది.....

  • @ritheeshratan156
    @ritheeshratan156 3 года назад +29

    Fima acting zing zing amazing......🙏🙏🙏

  • @Bhargavarams
    @Bhargavarams 3 года назад +34

    Faima you are top class... You should do acting in Big screen... Etv will use for 100 years

  • @ammulovely1375
    @ammulovely1375 3 года назад +3

    Faima acting entha mandhiki istam👍👍👍❤❤😘😘

  • @kedharchundu5182
    @kedharchundu5182 3 года назад +1

    Fahima fans from north korea

  • @sreenu8224
    @sreenu8224 3 года назад +34

    Faheema acting expression super

  • @MaheshMahi-we5fs
    @MaheshMahi-we5fs 3 года назад +12

    Faima today skit super and you are very beautiful today 😍😍😍😍

  • @gopimeruva5037
    @gopimeruva5037 3 года назад +48

    Faima very talented