ysrcp karumuru Venkat reddy disclosed interesting things || AP PRIDE

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • ysrcp karumuru Venkat reddy disclosed interesting things . AP PRIDE

Комментарии • 251

  • @SRIRAM.77
    @SRIRAM.77 День назад +135

    ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు అంటె వారు కూడా ప్రమాదకర రాజకీయాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది

    • @kishorekishore8728
      @kishorekishore8728 23 часа назад +11

      Pavan Kalyan vishayam telese koma loke veladu 😅....

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 23 часа назад +16

      కామ సేన సేనాని గుడిమెట్ల కడగడంలో బిజీగా ఉన్నాడు

    • @LakshminarayanaGUNUPUDI-pn7kl
      @LakshminarayanaGUNUPUDI-pn7kl 22 часа назад

      అనిపించటమేమిటి దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నాడు నాకు ఓటువేయండి అధికారం ఇవ్వండి మహిళలూ మీ భాధ్యత నాది అన్నాడు ఇప్పుడు నోట్లో ఏదో పెట్టుకుని కళ్ళకి గంతలు కట్టుకుని చెవుల్లో ఒక పక్క చంద్రబాబు ది మరో చెవిలో మోడీ ది పెట్టుకుని సనాతనాధర్మాన్ని కాపాడుతున్నాడు

    • @kramdayakark6660
      @kramdayakark6660 20 часов назад +1

      pm garkykuda. supplying

    • @chandra.8755
      @chandra.8755 8 часов назад +1

      గురువు చేల్లో మేస్తే, శిష్యలు గట్టున మెస్తారా.

  • @GmRafi-m3s
    @GmRafi-m3s 23 часа назад +82

    రోజా మంత్రి ఉన్నప్పుడే. రోజాను. తిట్టినాడు ఈ కిరణ్ గాడు అప్పుడే విమానం. వీపు మోత మోగించి ఉంటే ఇలాంటి పనులు చేసేవాడు కాదేమో

  • @venkatreddypulikanti
    @venkatreddypulikanti 23 часа назад +66

    రెడ్ బుక్ రాష్ట్రము లో ఇంతకన్నా ఏముంటది, అందరు తిరగబడితే మన మాన ప్రాణాలు మిగులతాయి లేకపోతే ప్రతి గాడిద ఇలాగే ప్రవర్తిస్తాయి.

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 23 часа назад +90

    మన మగ ముత్తాయిదువు ఎక్కడ చచ్చాడు. ఏ గుడి మెట్లు కడుగుతున్నాడు. క్షమాపణలు చెప్పిస్తాడా లేదా బెత్తం దెబ్బలు కొడతాడా, తొక్క తీసి తోలు తీసి నార తీస్తాడా, లేదు తనను కూడా గుడిమెట్లు కడిగేసి బొట్లు పెట్టిస్తాడా, లేదు కాషాయ వేషధారణ చేసి వ్రతం చేపిస్తాడా

    • @everyourwellwisher932
      @everyourwellwisher932 18 часов назад +6

      సహజీవన సనాతని ఫాం హౌస్ లో తొంగున్నాడు

    • @Sucharitha0045Ruchitha
      @Sucharitha0045Ruchitha 6 часов назад

      అయ్యో... అతడు sick గ ఉన్నాడు...తొందరపడి తప్పు మాట్లాడకండి

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 5 часов назад

      @@Sucharitha0045Ruchitha 🤣🤣🤣🤣

    • @Sucharitha0045Ruchitha
      @Sucharitha0045Ruchitha 5 часов назад

      @@gopinathareddyt4925 ఎందుకు నవ్వు🤨

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 4 часа назад +1

      @@Sucharitha0045Ruchitha సిక్ గా వున్నాడని మీరు నమ్ముతున్నందుకు.

  • @3834-t5v
    @3834-t5v 23 часа назад +54

    రోజగారు ఉసురు తగిలి ఉందేమో వానికి అని అంటున్నారు.

  • @VijayReddy-p5x
    @VijayReddy-p5x 23 часа назад +51

    కిరణ్ రాయల్ తన సొంత పార్టీ మహిళలను పెద్ద నాయకులకు పపించే కార్యక్రమాలు కూడా చేశాడు అని తిరుపతి లో టాక్..

  • @snrvlogs177
    @snrvlogs177 День назад +97

    కిరణ్ రాయొల్ పృథ్వి బోకాడ బ్యాచ్ అందరు జనసేన లో ఉంటారు

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 23 часа назад +61

    సిగ్గా.. మన హిస్టరీ లో నే లేదు 😂😂😂

  • @PISINIMURALI
    @PISINIMURALI 23 часа назад +29

    ఇప్పూడు, రాయపతి, అరుణ, యెక్కాడా, ఇపూడెమి, చెప్తాధో,

  • @3834-t5v
    @3834-t5v 23 часа назад +48

    సనాతన ధర్మాన్ని కాపాడే పనిలో ఉన్న మా upama

    • @sivaramcuddapah9414
      @sivaramcuddapah9414 21 час назад

      ITUVANTI VISHAYAALALLO KALUGAJESUKODU , ENDHUKANTE AAAYANA SANATHANA DHARMAANNI KAAPAADAALANE PANILO PULLU BUSY

  • @veerinagopalam8070
    @veerinagopalam8070 23 часа назад +42

    దున్నపోతు నాలుగు మడులు దున్నేస్తుంటే దున్నపిల్లకి కూడా దూల రేగినట్టు ఉంది.

  • @SAM-hx3rj
    @SAM-hx3rj День назад +50

    జానీ గాడు అంటే ఒక దూదేకు... కిరణ్ గాడు అంటే కాపు both are not SAME 😂😂😂

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 23 часа назад +7

      😂😂😂

    • @KuwaitKywait-v7x
      @KuwaitKywait-v7x 23 часа назад +6

      PK ABN TV5 lu Vundaga KIRAN ROYAL NI Bochu kooda peekaleru. Adimoolam ni em peekaaru. CBN Panchayati Chestaru.CLOSE.

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 22 часа назад +16

    రామ్ నాథ్ గారు ఒక సున్నిత మైన విషయం లో చక్కగా ఫాక్ట్స్ చెప్పారు.
    ఇప్పటి రాజకీయ నాయకులు డబ్బు, రౌడీయిజం, అసాంఘిక విషయాల నేఫత్యం లో కొద్దీ మంది రాజకీయం చేస్తున్నారు. పికె గారు చర్యలు తీసుకోవాలి.

  • @venkatrpyla3586
    @venkatrpyla3586 23 часа назад +42

    ధర్మాన్ని పరిరక్షించడానికి ఉద్భవించిన అవతార పురుషులు...ఇలానే వుంటారు.
    సెలెక్టివ్ గా ప్రశ్నిస్తూ..విమర్శలు చేస్తూ...సెలిక్టివ్ గా వార్తలు,వీడియోలు ప్రసారం చేస్తూ....
    వీటిని/వీరిని గ్రహించకపోవడం...ప్రజా జీవితానికి దూరంగా వుంచకపోవటం...మన పొరపాటు..మన దౌర్భాగ్యం.

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 23 часа назад +56

    మా దేముడు కామసేన సేనాని పవన్ కళ్యాణ్ గారు వచ్చే కిరణ్ గారికి రెండు బెల్ట్ దెబ్బలు వేసి క్షమాపణలు చెప్పేస్తాడు మీకేమైనా అభ్యంతరమా

    • @MaheshMahesh-v6v
      @MaheshMahesh-v6v 23 часа назад +2

      Excelent nanna 2 avasaramu ledu 1 belt debba chalu

    • @sreedevikalidindi851
      @sreedevikalidindi851 22 часа назад +1

      Aadapillala kidnapla gurinchi yekkadu juttegarestu vuugipotunnademo brotal senaani

    • @RaviKumar-rj5md
      @RaviKumar-rj5md 2 часа назад

      Ammo belt ayithe gattiga tagulthundi, bhettam ayithe chalu

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 22 часа назад +14

    Ramanadh మీ విశ్లేషణ బాగుంటుంది సార్ మీరు మాట్లాడే మాటలు నిజం అనిపిస్తుంది

  • @somubhaskararao9314
    @somubhaskararao9314 21 час назад +9

    రాయపాటి అరుణమ్మ వీరమహిలా ఎక్కడ వారికి చూపించండి పాపం

  • @sttirajusatya8281
    @sttirajusatya8281 21 час назад +14

    ఇది కూడా ఆవు చేను మేస్తే దూడ గట్టు మేస్తుందా లాంటిదే. వాళ్ళ నాయకుడికి అలాంటి విషయాలు ఒక ఫ్యాషన్ అతని వీరాభిమానులకి కూడా అదే చెయ్యాలి అనిపిస్తుంది. లేకపోతే ఏ రాజకీయ నాయకుడు అయినా బైక్ సైలెన్సర్ పీకి నడిపితే కుర్రాళ్ళకి జోష్ వస్తుంది అని రెచ్చకోడతాడా. ఇలాంటి వాళ్ళని గెలిపించి పదవులు వచ్చేలా చేసిన ప్రజలది తప్పు.

  • @VishnuSankar-iq8ib
    @VishnuSankar-iq8ib 23 часа назад +19

    అపోలజిస్టిక్ సనాతనికి హెమ్మినిస్టర్ ఇస్తే సరిపోతుంది

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 23 часа назад +48

    ఏ గూటి పక్షుల ఆ గూటికే చేరుతాయి. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా. యధా రాజా తథా ప్రజా

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 23 часа назад +24

    తప్పు ఏముంది.. నాయకుల బాట లో అధికారులు.. ఉద్యోగులు 😂😂😂

  • @sivadiniranjanbabu4480
    @sivadiniranjanbabu4480 23 часа назад +18

    ముఖ్యమంత్రికి, డీసీఎం కి హోమ్ మంత్రికి, డీజీపీ కి జత్వాని మీద వున్న ప్రేమ మన రాష్ట్ర ఆడబిడ్డల మీద లేదు. జత్వాని విషయంలో ఆగ మేఘాల మీద కేసు లు పెట్టి ముగ్గురు ఐపీఎస్ లను ఏకంగా సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఇంత అలసత్వం అనేక అనుమానలకు తావిస్తుంది. కిరణ్ గాడికి ఎంత పొగరు వుంటే నిన్ను చంపి నాలుగు రోజులలో బెయిల్ మీద బైటకు వస్తాను అని బయపెడుతున్నాడు అంటే వీడి వెనుక పార్టీ అధ్యక్షుడు ఎంత భరోసా ఇచ్చాడో అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట అనాల్సివస్తుంది అంటే గతంలో డీసీఎం ఎ సెలవిచ్చారు మూడు కాక పోతే ముప్పై పెళ్లిళ్లు చేసుకోండి మీరు అని.

  • @nsinurao
    @nsinurao 23 часа назад +21

    పీకే చెప్పాడు కధ మీరు కూడానాలా చేసుకోండి అన్నాడు

  • @Ajith6745a
    @Ajith6745a 23 часа назад +52

    ఇంతకీ వీడి బాస్ గాలి పావలా గాడు ఎక్కడ చచ్చాడు... ఎక్కడ మెట్లు కడుగుతున్నాడు😂😂😂

    • @Sai-k9j2s
      @Sai-k9j2s 23 часа назад +3

      😂😂😂

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 23 часа назад +3

      మన మగ ముత్తైదువు గురించేనా మీరు మాట్లాడుతున్నది

    • @vijayarathnam972
      @vijayarathnam972 23 часа назад

      pichhi
      kukka 😂😂

    • @everyourwellwisher932
      @everyourwellwisher932 18 часов назад

      సహజీవన సనాతని 😂

  • @purshothamchitty5081
    @purshothamchitty5081 19 часов назад +4

    జాతీయ మహిళా కమిషన్ కు...
    ఫిర్యాదు చేయాలి...
    లేక పోతే ఈ ఉదంతం మీద...
    సుమోటోగా విచారణ జరిపించాలి...

  • @bosureddy1779
    @bosureddy1779 22 часа назад +6

    8 మంత్స్ డైవర్షన్ పాలిటిక్స్!; , , ,,,,,,, నాట్ అడ్మినిస్ట్రేషన్ పాలిటిక్స్!;

  • @venukalluri7679
    @venukalluri7679 23 часа назад +26

    నమస్కారం రామ్ నాథ్ మామయ్య 👁👁
    ఎవరైనా సరే
    కిరణ్ అని పిలిస్తే చాలు
    రాయల్ ఎందుకు
    మీ లాంటి వారి కి అవమానం
    ఇకపై మీ ఇష్టం 🙏

    • @Srkanchi
      @Srkanchi 23 часа назад +2

      రాయల అని వాడు తగిలించు కున్నాడు 😅😅

    • @venukalluri7679
      @venukalluri7679 22 часа назад

      @Srkanchi
      నిజమే
      రాయల్ అని వాడు
      వీర మహిళలు అనీ వీరు
      బాగా నామకరణం చేసు కున్నారు
      మన రామ్ నాథ్ మామయ్య
      వెంకట రెడ్డి లాంటి వారు
      ఇంకా ముందుకు తీసుకు వెళ్తున్నారు

    • @everyourwellwisher932
      @everyourwellwisher932 18 часов назад

      కిరికిరి కిరాణం గాడు 😂

    • @venukalluri7679
      @venukalluri7679 12 часов назад

      @@everyourwellwisher932
      🤝👁👁🤝

    • @RaviKumar-rj5md
      @RaviKumar-rj5md 2 часа назад

      ​@@Srkanchiబ్రహ్మనందం పద్మశ్రీ ani tagilinchu కున్నట్లు

  • @Srkanchi
    @Srkanchi 23 часа назад +18

    వాడు కిరణ్ కుమార్ (రాయల్ కాదు) రాయల్ వాడు తగిలించు కున్నాడు

    • @avina12341
      @avina12341 22 часа назад +1

      Royal ante Kaapu caste tag I invented ani cheppadu

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 23 часа назад +16

    ఇప్పుడు మన షర్మిల అక్క వస్తుందా. లేక ఓన్లీ cbn గారు ఇబ్బందుల్లో వున్నపుడే వస్తుందా? మీకు తెలిస్తే చెప్పండి

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti 23 часа назад +3

      "NIDRA MOHAM NIROSHA" VASTHUNDI

    • @asrao3511
      @asrao3511 23 часа назад +1

      CBN గారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రమే శాస్త్రి అక్క వస్తుంది 😅

  • @pinjarinabirasool9539
    @pinjarinabirasool9539 23 часа назад +12

    చట్టం వాళ్లకి చుట్టం అండి ఏం చేస్తారు ఏం చేయలేరు కదా అందుకోసమే విర్ర వీగుతున్నారు

  • @padmavathirapuri3642
    @padmavathirapuri3642 21 час назад +7

    వాడు మగాడు అంట 100 మందితో తిరుతాడట.... వాడి అమ్మ అలాగే కన్నాదేమో 😡

  • @sriramireddy8467
    @sriramireddy8467 23 часа назад +11

    Don’t expect anything from YELLOW MEDIA

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 23 часа назад +8

    గురువును మించిన శిష్యుడు 3 నెంబర్ దాటిపోయాడంట నిజమేనా 😂🤣🤣🤣🤣🤣

  • @chinthakayalasrinivasrao
    @chinthakayalasrinivasrao День назад +17

    Good news for janasen

    • @polo1356
      @polo1356 23 часа назад

      Pawala. Yakadi. Poyyyavu. 🙈

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn 23 часа назад +7

    Sir, Keechakudu kiran took the inspiration of his guru

  • @padmavathirapuri3642
    @padmavathirapuri3642 21 час назад +2

    Financial గా damage లేదు అన్నప్పుడు వాడికి పచ్చతాపం ఉండదు 😡

  • @mastanyadav393
    @mastanyadav393 22 часа назад +3

    నాయుడు అంటారు కాపు అంటారు రాయల్ అంటారు ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు సార్

  • @RGovinda456
    @RGovinda456 19 часов назад +3

    As a master ... That's student 😂😂😂10th class😢

  • @SomeshwariChatla
    @SomeshwariChatla 22 часа назад +5

    రోజా గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టిన వాళ్లలో ఆర్పి తర్వాత వీడే

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn 23 часа назад +6

    Sirs, Yellow media shuts their mouths.....why?

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu9346 20 часов назад +2

    వీర మహిళలు కదా ఏమిచేసినా పట్టించుకోరులెండి.

  • @thrimurthulusurisetty3466
    @thrimurthulusurisetty3466 23 часа назад +10

    Veedu rayal kaadu rough laa unnadu !

  • @sriramireddy8467
    @sriramireddy8467 23 часа назад +7

    Home Minister gurinchi enta takkuva matladite anta better

  • @SunilKumar-lr6gg
    @SunilKumar-lr6gg 23 часа назад +11

    పావలా అడుగు జాడల్లో నడుస్తున్న పిల్ల సైనికులు 😂😂😂😂😂

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 23 часа назад +7

    ఎవలు రా.. ఈళ్లు..😂😂😂సనాతిని సేఫ్ హాండ్స్... 30 ఇయర్స్ ఇండస్ట్రీ.. జానీ మేట్రూ.. దివిక్రమ్ గీనివాసు.. గన్నీ వాసు.. గిరన్ రాయల్.. ఎవలు రా ఇంత టాలెంట్ చూపితతున్నారు.🤣🤣🤣😂😂😂😄😄😄

  • @CSR8408
    @CSR8408 21 час назад +4

    టీటీడీ లో పృథ్వి అనే నటుడు తప్పు చెస్తే, అతని పైన వైసిపి action తీసుకొంటే, వాడిని JSP encourage చేస్తుంది. అలాంటి వారు అందరూ jsp లో ఉంటారు.😂

  • @ArjunRaju-h3z
    @ArjunRaju-h3z 22 часа назад +3

    గుడ్లవల్లేరు హాస్టల్ లో ఆడపిల్లలకు వీడియోస్ తీశారు అంటే అదేమీ లేదు అనే ప్రభుత్వం ఉంటే ఇంకేమనాలి

  • @truthandjusticeareonlyword63
    @truthandjusticeareonlyword63 22 часа назад +2

    30K missing women ante by Jana Sainiks within Jana Sena na?? Idhi teliyaka we searched everywhere 😮😮😮

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 20 часов назад +6

    మంత్రి అనిత గారు ఎక్కడ? రాయపాటి అరుణఎక్కడ? లోకేష్ ఎక్కడ? 😂😂

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 20 часов назад +2

    జగన్ చేతకానితనం, రోజా ఉదాసీనతతో వీని అరాచకం తిరుపతిలో పవన్ తో.

  • @anjanidevisurabhula7250
    @anjanidevisurabhula7250 23 часа назад +8

    Sanathani ekkada bytaki radu ippudu

  • @mallunaidu9879
    @mallunaidu9879 21 час назад +2

    పీకే ఎక్కడ ఉన్నాడు ఎం చేస్తున్నాడు మన జనసేనా పార్టివాళ్ళు నిన్ను బాగా అనుసరిస్తున్నారు బలే బలే

  • @thrimurthulusurisetty3466
    @thrimurthulusurisetty3466 23 часа назад +6

    Where is setirlu vese home minister ?

  • @KrishnaGanta-n6d
    @KrishnaGanta-n6d 23 часа назад +6

    Jai jagan anna

  • @Sai-k9j2s
    @Sai-k9j2s 23 часа назад +6

    But Ap people do not accept that, he deserves punishment

  • @krishnareddy5401
    @krishnareddy5401 11 часов назад +1

    బానిస సేన లో మంచి వ్యక్తిత్వం ఉన్న నాలుగు పేర్లు చెప్పండి సార్?

  • @swaroopswaroopswaroop1517
    @swaroopswaroopswaroop1517 20 часов назад +2

    యదా నాయకా తధాకార్యకర్త

  • @voosasatishkumar5592
    @voosasatishkumar5592 20 часов назад +2

    Anna nenu kapu jai jagan anna
    Supar star krishna

  • @adinarayana9716
    @adinarayana9716 20 часов назад +2

    👌👌👌👌👌💯💯💯💯

  • @ashokreddy2262
    @ashokreddy2262 23 часа назад +5

    Pawan ni batte vellu untaaru

  • @KuwaitKywait-v7x
    @KuwaitKywait-v7x 23 часа назад +4

    PK Vunnaru em peekaleru.ADIMOOLAM 2.0 Ne KIRAN ROLE gaadu. Okaru TDP Okaru J.SENA.AMBOTHU

  • @venkateswaraovenkateswarao9041
    @venkateswaraovenkateswarao9041 20 часов назад +2

    తాళి కట్టిన మొగుడు వాడికి పుట్టిన పిల్లలు వాడు కష్టపడి సంపాదించిన సంపద ఆ లోఫర్ ది అవన్నీ తీసుకెళ్లి వేరే ఎవడకో ఇవ్వటం ఏమిటి ఆడవాళ్లు ఆలోచించాలి ఫస్ట్ వ్యామోహంలో మోజులో మనం ఏం చేస్తున్నామో గుర్తించుకోవాలి లేకపోతే కర్మ ఫలితం అనుభవించాల్సి వస్తుంది

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 23 часа назад +5

    ASALU VAADI PERU KU THOKA LAA "ROYAL" EMITI ?? RAYALU ANI PETTUKOVADAANIKI VAADU "RAYALU" FAMILY NAA ??

  • @subbareddy3524
    @subbareddy3524 21 час назад +2

    ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా,.. ఖర్మ ఎవరినీ వదిలి పెట్ట దండోయ్.. రోజా గారిని, గాని జగన్ గారిని గానీ,, వాడు రాయల్ అనేవాడు, ఇప్పుడు టైంవచ్చింది.. వాళ్ళ బాస్ కి,వస్తది.. త్వరలో పాపం పండాలి పండుతుంది

  • @sriramireddy8467
    @sriramireddy8467 23 часа назад +5

    Ladies bayataku raru kabatte veedu inta ki teginchadu

  • @SubbareddyMarthala-x7d
    @SubbareddyMarthala-x7d 23 часа назад +4

    Hello... AP Janalaku , memante, Love... Maku BolliBabu VUcha Amrutham to Samanam RuchiGaa Taagutam.... Maku BolliBabu VUcha, Pavan Guddaa Baga RuchiGaa...Huc Huc

  • @skyramjiram6821
    @skyramjiram6821 20 часов назад +2

    Yellow media penta thini bathukuthunnayi.

  • @SrinivasaraoKusam-g6y
    @SrinivasaraoKusam-g6y 23 часа назад +5

    Kamandulu

  • @ramakrishnaiah6724
    @ramakrishnaiah6724 23 часа назад +6

    Kiran is cheap fellow

  • @ShashidharReddy-n5c
    @ShashidharReddy-n5c 22 часа назад +4

    నాయకుడు చేల్లో మేస్తే, సైనికులు గట్టున మేస్తయా ఏంటి అండి మరి.

  • @SubbareddyMarthala-x7d
    @SubbareddyMarthala-x7d 23 часа назад +4

    AP JanalaU Yenta ErripookU Lo BolliBabu KU , PavaN ku Baaagaaa TelusU

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 21 час назад +2

    KIRAN KUMAR SIR KIRAN ROYAL KAADU

  • @AmbedkarDukkipati-h5p
    @AmbedkarDukkipati-h5p 20 часов назад +2

    వాడికి రాయల్ అనే టైటిల్ అవసరమా,,, నాయాలా అనండి బాగుంటుంది.... పుట్టుక తేడా అయ్యి ఉంటుంది..... వాళ్ళ ఇంట్లో అంటే అమ్మ అబ్బా తేడా ఉంటే ఇలాంటి పనులు చేస్తారు,,, just asking....... ప్రజల వాయిస్..

    • @everyourwellwisher932
      @everyourwellwisher932 18 часов назад

      సినిమా థియేటర్లలో బ్లాక్ టిక్కెట్లు అమ్ముకునే లం కొడుకుల రాజకీయం ఇలాగే ఉంటుంది

  • @FFCHINTUFFCHINTU-k3w
    @FFCHINTUFFCHINTU-k3w 12 часов назад

    జనసేన అధ్యక్షులు తగు చర్యలు చేపట్టాలి. లేకుంటే యాతరాజా తతా ప్రజా అని భావించాలి.

  • @srinivasrao3093
    @srinivasrao3093 День назад +9

    P😂😂😂😂😂😂😂😂😂k

  • @bommallenisivasankara4671
    @bommallenisivasankara4671 14 часов назад

    జనసేన నాయకుడు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు కిరణ్ రాయల్ చేసుకుంటే తప్పేముంది

  • @thrimurthulusurisetty3466
    @thrimurthulusurisetty3466 23 часа назад +4

    Aa vedava meadiani ani laabhamemi ! Vaati namme kuhana medhavulani anaali.

  • @sureshgandipomu2708
    @sureshgandipomu2708 23 часа назад +4

    Nenu janasenaki potunna

  • @padmavathirapuri3642
    @padmavathirapuri3642 21 час назад

    మణిపూర్ లో నడి road మీద రేప్ చేసారు గా ఆల్రెడీ 😡😡😡😡😡

  • @purshothamchitty5081
    @purshothamchitty5081 19 часов назад +2

    జనసేన పార్టీ అయినా...
    ఏం రాజకీయ పార్టీ అయినా...
    ఇలాంటి దుష్కార్యాలను...
    ప్రోత్సహించదు రెడ్డి గారూ...

  • @P.VENKATESWARAREDDY
    @P.VENKATESWARAREDDY 6 часов назад

    వ్యవస్థలు లేవు, మహిళా కమిషన్ లేదు, భారతదేశం, రాష్ట్రం, మీడియా లేదు, మానవ హక్కుల కమిషన్ లేదు, కేంద్ర ప్రభుత్వం లేదు, రాష్ట్ర ప్రభుత్వం లేదు. సుమోటోగా ఎందుకు తీయుకోకూడదు

  • @mrcrao
    @mrcrao 23 часа назад +4

    PK need to respond as per situation. AP police must give protection to her since she expressed her fear of life threat.
    Venkat Reddy now a days is going overboard in levelling political allegations which include even those he commented in this video for which he cannot produce evidences. Better for him to control his emotions.
    Beyond any doubt, the actions and talks of Kiran Royal are abusive, vulgar, provacative, biased, baseless, derogatory and of unbecoming of politician or political leader.
    But that doesn't mean to have equal reciprocation which no one wish for as common person finds difficult to judge between good and bad and equate all .

  • @cherryharry6834
    @cherryharry6834 17 часов назад

    మీడియా ఏకపక్షం కావడం చాలా అధ్వాన్నం ఆంధ్రప్రదేశ్ ను దేవుడే కాపాడాలి

  • @madankovi1874
    @madankovi1874 23 часа назад +2

    Are sharimala ne tittinollu meeru neethulu cheppatam😂😂😂😂😂

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 9 часов назад

    లక్ష్మి ఫైట్ చేస్తున్నది, పూనం కౌర్ ఫైట్ చేయలేకపోయింది... మిగతాది అంతా సేం టు సేం! అంతే... కాబట్టి స్పందించం! స్పందిస్తే మాకు మేము నిందించుకున్నట్టే! కాబట్టి మాకు వైరల్ ఫీవర్ సద్దుమణిగేంతవరకు! 😀😀😀

  • @pratapnarendula6194
    @pratapnarendula6194 4 часа назад

    కిరణ్ కుట్ర వెనుక టీడీపీ ఉంటాడే😮 ఎందుకంటే టీడీపీ కీ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు

  • @MamataRaapur
    @MamataRaapur 22 часа назад +2

    🫸👌👌👌👍👍

  • @thrimurthulusurisetty3466
    @thrimurthulusurisetty3466 23 часа назад +2

    Yennaallu meadia mafiyatho naatakaalu aadutharu ?

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 4 часа назад

    యజమాని చెలో మేస్తే అనుంగు శిష్యుడు గట్టుమీద కూర్చుని కాపలా ఉంటారా!!?ఒక అడుగు ముందుకు వేసి అంతకంటే ఎక్కువ చేయడానికి సాహసం చేస్తాడు.

  • @ShaikRiyaz-x4m
    @ShaikRiyaz-x4m 17 часов назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @K.muraliMohan-d1w
    @K.muraliMohan-d1w 14 часов назад

    Ap lo janasen party ni frist byan cheyandi plese

  • @ravirajupadmaraju4730
    @ravirajupadmaraju4730 5 часов назад

    VENKATA REDDY GARU CORRECT SIR

  • @boppudi9993
    @boppudi9993 3 часа назад

    యధా రాజా... తథా ప్రజా😅😂

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 20 часов назад

    AP nasanam authondi 😭😭

  • @PushpaYalamanchili
    @PushpaYalamanchili 22 часа назад +1

    Narayan maradalu Narayana Meeda yenni abhandalu vesindi yemi kale edi ante yemi kaadu

  • @P.VENKATESWARAREDDY
    @P.VENKATESWARAREDDY 6 часов назад

    Jhonny master,Aadi moolamu

  • @satya-ni2rc
    @satya-ni2rc 18 часов назад

    Aruna and lawyer ramiya will deal that issue, they have that much of capacity

  • @kprasad9814
    @kprasad9814 22 часа назад +1

    Blue media

  • @thrimurthulusurisetty3466
    @thrimurthulusurisetty3466 23 часа назад +2

    Pachchi boothulu thitte nuvvoka naayakudavaara?

    • @TPN.Choudary
      @TPN.Choudary 23 часа назад

      Mee kamma kapu kojja nayallu thidithe manchida Jaffa jafda. Siggu ledha meeku alanti vedhavalni support cheyadaniki? Educated insane people you guys.

  • @P.VENKATESWARAREDDY
    @P.VENKATESWARAREDDY 6 часов назад

    33 thousand missed women, EVM Government, Super six, Red book, Rytu bharosa, CC cameras in women college washrooms, GST least state in india, Medical colleges, ports, naadu needu, Godavari puskaralu tokkulata, Rajamundry tokkulata, kandukur tokkulata, Vijayawada floods, guntur sarees tokkulata, vanijakshi MRO, Commissioner for transport Subramanyam, pyaasi pooyina laddu, kalthi neyyi, vaikunta ekkadasi tokkulata,Fire in laddu counter.No enquiry, no action from BJP, congress, comminist, TDP, praja Rajyam, Sanaathana darmamu parirakshna, Hindu darmamu parirakshna, Hindu darmamu parirakshna, VHP, RSS