Pruning & Grafting In Fruit Plants | పండ్ల తోటల్లో పృనింగ్ & గ్రాఫ్టింగ్ చేస్తాము | Shiva Agriclinic
HTML-код
- Опубликовано: 28 ноя 2024
- Pruning & Grafting In Fruit Plants | పండ్ల తోటల్లో పృనింగ్ & గ్రాఫ్టింగ్ చేస్తాము | Shiva Agriclinic
#pruning #grafting #pruninginfruitplants #graftingtechniques #shivaagriclinic
పండ్ల చెట్లను సరైన సమయంలో పృనింగ,గ్రాఫ్టింగ్ చేసుకోవడం వలన రైతులకు తదుపరి వొచ్చే కాతలో దిగుబడి పెరిగి రైతుకు ఉపయోగకరంగా ఉంటుంది.. కావున అన్నీ రకాల పండ్ల తోటల్లో పృనింగ్, గ్రాఫ్టింగ్ చేయించుకోవాలంటే లేదా సమాచారం కొసం సంప్రదించండి సెల్ : చిన్నా - 95502 51776
Tags :
pruning fruit trees,fruit tree pruning,how to prune fruit trees,pruning,plants,fruit trees,fruit, #winterpruning #pruningtrees fruit tree,pruning apple trees in winter,pruning fruit trees in summer,pruning fruit trees in autumn,growing fruit,pruning plants, #treepruning pruning apple trees,fruit trees in backyard,plants pruning timing, #besttimetoprunefruitplants
#graftingfruittrees grafting, #graftingplants #fruittreegrafting fruit,changing varieties in fruit trees,how to graft fruit trees,mango grafting,plants,fruit tree,grafting citrus,grafting trees,grafting old fruit trees,grafting citrus trees, #graftingcitrusfruittree when to graft fruit trees, #bestgraftsforfruittrees grafting lemon trees,cleft grafting,grafting fruit trees in summer,grafting techniques, #graftingmangotree #citrusgrafting
Title : Pruning & Grafting In Fruit Plants | పండ్ల తోటల్లో పృనింగ్ & గ్రాఫ్టింగ్ చేస్తాము | Shiva Agriclinic
ఈ విషయాలు గురించి చాలా మంది అవగాహన లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అందరికి ఉపయోగపడే ఒక మంచి వీడియో చేశారు. మీకు ధన్యవాదములు
Tq sir.
మాలాబరు వేప దాదాపు 800 ల చెట్లు 4 ఇయర్స్ వి 20-25 feets ఎత్తులో ఉన్నాయి. పైన కొనలు . పృనింగ్ చేయాలి. ఎంత తీసుకుంటారు ఎప్పుడు వస్తారు. కటింగ్ పైన 3-4 feets మాత్రమే
Memu chesatham bro
Chinna you are doing great job, make these type of youth. We appreciate, we respect your work 👍
Tq
Valuable information
Nice concept for detailed coverage.
Unfortunately, after talking to Chinna couple of times, he stopped answering calls.
Scouting for alternative team to prune trees at my farm.
Tq
So useful video we need grafting can u people come
Good job brother....you guys have great future 👍👍👍
Tq
Address pruning &grhting time yeppudu yea monthlo
Video lo num ki cl cheyyandi after fruit cutting best for pruning
చాల మంచి విషయం.చిన్న & your batch God bless you 🙌.తమ్ముడు మీరు ఎక్కడ వుంటారు.మాది శ్రీకాకుళం.town మా తొట లో మామిడికి అంటు కట్టాలి అంటె వస్తారా? చెట్టుకు ఎంత థీఎసుకుటారు. లేఖ ఒక్క ఫృనింగ్ మాత్ర మె చేస్తారా.
అన్నీ చేస్తారు కాల్ చెయ్యండి
Cell no pl
PALLA RAITU PRATY SAMVATCHARAM PRONING CHAYALY ADY MOKKAKU CHAALA MANCHYDY MANCHY VIDYEOO
Tq
Excellent video
Never before
Tq sir..
Youth idea was nice 👍
Tq
My farm is 40+ old and dense. What do you suggest?
excellent.
Tq
👌very good
Tq
Very nice information bro
Tq
It's really very good and useful video.
Tq mam
Chinna garu meeru totalalone chestara indlalo vunna 2. Leka 3 mokkalaki chestara Mee teem nundi okaru Leda 2 vachhi indla kuda cheste man hidi kada
Video lo num undhi plz call
Very good vedeo
Bro
I wil give many orders
Tq sathi reddy anna
Nice and useful vedeo🙂
Tq ramesh garu
Super super
Tq
Thank you all
Tq
Good 👍
Tq
Good
Tq
Anna anttu pullalu ekkada unttae Naku 10 rakalu cavali
Forest trees ki evadu prooning chestaru,and evaru chemicals kodutaru.. mari antha extraordinary ga vuntay..
మామిడి అనేది బ్రాయిలర్ కోడి లాంటిది ,అది నీకు తెల్వదు
Chemicals kuda evvaru veyyaru bro 😂😂
@@samuelkandle8947
Niku emi telusu..mamidi ,arati, adavi jathi mokkalu..adi niku telusa..vatini gen modify chesesaru...eppudyna deep forest ki velte telustadi..intlo vundi vadu vidu cheppedu nammadam tappa
మనిషి చేత పెంచబడనటువంటి ప్రతి మొక్క ను అటవీ మొక్క అని అంటారు అటువంటి మొక్కలను పెంచే బాధ్యత ప్రకృతి స్వయంగా తీసుకుంటుంది మానవుడు పెంచే మొక్క కి ప్రకృతి పెంచే మొక్కకు మధ్య తేడా ఎంత ఉంటుంది అంటే మురికివాడలో పెరిగే బాలునికి మరియు అద్దాలమేడ లో పెరిగే బాలునికి మధ్య ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది మనం పెంచే మామిడి తోట లోని మొక్కలకు సమయానికి ఎరువులు పురుగుమందులు నీరు ఇంకా తోట చుట్టూ రక్షణగా ఎత్తయిన చెట్లు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం అందువల్ల అధిక దిగుబడి వస్తుంది కానీ ప్రకృతి పెంచే చెట్లు ఎండకు వానకు చలికి మంచుకు తెగుళ్లకు పురుగులకు తుఫాను గాలులకు నీటి కొరతకు పోషకాల కొరతకు ఇటువంటి అన్ని సమస్యలను తట్టుకొని ఎదుర్కొని నిలబడతాయి అందుకే వాటికి ఎవరు ఏమీ చేయనవసరం లేదు కాకపోతే దిగుబడి తక్కువగా ఉంటుంది కానీ రుచి స్వచ్ఛత నాణ్యత ఎక్కువగా ఉంటాయి మన పిల్లలను కూడా అటవీ మొక్కల లాగా పెంచితే అన్ని కష్టాలను ఎదుర్కొనే ధీమాగా నిలబడతారు
Very good
Tq🌱
Chala High cost...
Tq for feedback
very good job brother. we are from Puttaparthi district. If we want pruning will you come to my place. please inform prices time etc details
All details in video available plz check
Proper content Ledu, proning chesinatarvata some chemical use chestaru, and grafting chestaru
ఫంగిసైడ్ అప్లై చెయ్యాలండి
Tq for feedback
DANDUPALYAM BATCH LA UNARU😅
ప్రూనింగ్ పనిముట్లు రేటు , ఎక్కడ దొరుకు తయో తెలుపగలరు .
త్వరలో వీడియో చేస్తాను
నర్సరీ ఐటమ్స్ అమ్మేచోట దొరుకుతాయి
టేకు చెట్లు. 8 సంవత్సరాలు. 800 చెట్లు ఉన్నాయి. 20 నుంచి 30 ఫీట్ల హైట్ ఉన్నాయి. పై కొమ్ములు మూడు నుంచి నాలుగు ఫీట్లు కట్టింగ్ చేయాలి.. మహేశ్వరం మండల్ మంచన్పల్లి గ్రామం. ఎప్పుడు వస్తారు ఎంత తీసుకుంటారు.
1 plant ki pruning ki entha
30-70rs
మాలబార్ వేప పృనింగ్ చేస్తారా?
Call on video top num
యాంకర్ కొంత agrclr. నోలెడ్జి ఉండాలి
Ok will improve sir👍
He is very hardworking anchor
Tq srinu annna😍
యానైనా చేపుచ్
Oka.vkarake.venta
Video lo num ki cl cheyyandi..
కొబ్బరి మట్టలు. పిచ్చు తెయ్యాలి ఎవ్వరు అయినా అంటే phone నెంబర్ పంపాలి
Waste Galu Vastham antaru raaru
Evaiko experienced ledu valaki istam vachinatu cut chestaru ante
😃😂
phone number?
Video lo undhi
It's really very good and useful video.