గ్యాస్ 15 డేస్ కి అయిపోతోంది, 2 months వస్తుంది. 4 టైమ్స్ ఇలా ఇయ్యింది రిపేర్ మెన్ కి చూపిస్తే పిన్నులు మార్చాలని అన్నాడు మార్చాడు కానీ అలానే ఉంది ప్రాబ్లం ఎంత్తో తెలియటం లేదు
@@user-Sani888kk yes you can use, meeku proof kavali ante RUclips lo Polisetty biryani Recipe ani type cheyandi ,a name to biryani video chesam akada choodandi enta size cooker and kadai use chesamo meeke ardam avutadi
Gas stove top yenduku vedekuutomdi, baga hest avitomdi, pipe line lu delicate avvadam reaso na, yelkada repair cheyimchali, pipeline cheating kanipettadam yelaa, Greencheff LPG connection lo original ve istunnara dealers...
నిప్పల్స్ మార్చాల్సిన అవసరం లేదు స్టవ్ లో మంట పెరగాలంటే లోపల చిన్న హోల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి సరిపోతుంది ఆల్రెడీ ఎన్నో రిపేరు చేశాను మంట పెరిగే టి ఆ వీడియో చూడండి మీ కి మంట పెరుగుతుంది మీ గ్యాస్ స్టవ్ లో ఓకే బ్రదర్
గ్యాస్ స్టవ్ ల గురించి చాలా బాగా తెలియజేశారు అన్న...ధన్యవాదాలు. ఈ వీడియో స్టవ్ కొత్తగా కోనాలనుకునే వారికి చాలా ఉపయోగకరం గా ఉంది.
👌🏼 baaga chepparu. Steel stove is best using since 15 yrs but changied the knobs 3times but steel ever shine😊
చూడండి...తగ్గించండి, remaining ok.
స్టీల్ అయితే ఏ కంపెనీ బాగుంటది
Old is gold nee vedio super bro
Toughened glass stove edi best annaya budjet lo 2 burners di
Baga chiparu Anna 👌👌
ఆటోమేటిక్ గ్యాస్ గురించి తెలపలేదు బ్రో... ఏది మేలు చెప్పగలరా
Nice explanation bro. But i ask one question to you which is best stove 3 burner or 2 burner?
Chudandi chudandi chudandi ..... 😀😂
🤣🤣🤣
Nice explainationandi 👌🏼
Super ga chepparu
Thank you bro good video
auto ignition gas stove vs manual ignition which one is best
💐🙏for your valuable advice and information
size of gas stove thinkness is better 6mm or 8mm
Nice explanation
Tq bro
Your said correct steel gas is better
Manual better ah Or automatic better ah
Bayya chudandi word 205 times chepparu, 😁😁😁
Meru count chesara
Best company steel stove cheppandu pls
Thanks
Which is the work better
Steel gas stove better
Old is gold
గ్యాస్ 15 డేస్ కి అయిపోతోంది, 2 months వస్తుంది. 4 టైమ్స్ ఇలా ఇయ్యింది రిపేర్ మెన్ కి చూపిస్తే పిన్నులు మార్చాలని అన్నాడు మార్చాడు కానీ అలానే ఉంది ప్రాబ్లం ఎంత్తో తెలియటం లేదు
Video link ruclips.net/video/KxO5aaTV4YI/видео.html
Glass unna stove meda cooker use cheyavochha
Steel stove rust teesi, gas pipeline correct ga vese chotu yedi, stove gattigane vunnadi, repair ki iste parts marchesadu
Hi Anna, madhi 3 burners gas stove. (Haute company - 7500 Jan-2024) Amazon lo konnanu. Glass break aindhi eroju. Bayata shops exchange chesikuntara?
Bro Glass Stove meeru use chesi review cheyandi bro, meeru cheppinavi anta fake
1.Nenu 3 years ga use chestunnanu bro , bachelors room lo minimum memu 5 kilos cook chestam always, but epudu break avaledu
Compny name
@@ndpcreations3687 i think it's prestige or Pigeon, I don't remember exactly
@@srinivaslekkala9235 ok
Brother noraml cooker, dosa peanum ni vadacha, mmiru use chesthunaru kadha pla chepandi
@@user-Sani888kk yes you can use, meeku proof kavali ante RUclips lo Polisetty biryani Recipe ani type cheyandi ,a name to biryani video chesam akada choodandi enta size cooker and kadai use chesamo meeke ardam avutadi
Life long gas stove lu Ela untayi bro
Hii sir butterfly glass stove tesukunnam recent ga 1 month ayindhi manchidena
మంచిదికాదు పడేయండి
@@kesavarao3493 😂😂😂😂
Yes worst
😂
చుడండి ని తగ్గిoచండి. నింపాదిగా చెప్పండి.
4 burner gas stove company Yedi manchidi
Very good super 👌
గ్లాస్ స్తోవ్ బ్లాస్ట్ ఛాన్స్ 90 పర్సెంటేజ్. స్టీల్ స్టవ్ not blast 100 💯
Seconds ekkada untai
4 burners steel gas stove link plz
Bagundedi
Nphone.nomber..steel.rate.takkuvadi
Cheppandi
Chustunna.......chustunna......chustunna
Nice information. Sir
E stove lu naaku baaga nachayi,merusthu thalaa,thalaa antunnayi veeti merupu ki meamu loan,s isthamantunna private company,s.labdhipondhina stove,s.life lo marchipoleaka loan,s ichinavallaku sakaristhu,sevalu chestunna labdhipondhina stove lu.
Chudandi chudandi ane word ni koncham thagginchandi bro otherwise your information is good.
Big fan BRO
థాంక్యూ బ్రదర్
Gas twaraga aipothindhi bro problem emayuntundhi bro
Sarey andi
Pelipotunnay antey danger ae glass stove
Hi
Super bro
Baaboi...endukandi babu....Anni saarlu choodandi...choodandi...ani....konchem visugga vundi vinadaaniki.
Surya default gas konnam price 2500 manchidena
Gas stove top yenduku vedekuutomdi, baga hest avitomdi, pipe line lu delicate avvadam reaso na, yelkada repair cheyimchali, pipeline cheating kanipettadam yelaa, Greencheff LPG connection lo original ve istunnara dealers...
Tqqq
Chustanam kadha 😅😅😅
But glass dhi peluthundi steel dhi peladhu maa intlo 3 times use chesamu but 3 times pelinavi
మీ ఇంట్లో వాడిన gas stove ఏ బ్రాండ్, సర్?
Anna kitchen room lo paina antha black ga form ainde adi kendha nundi ela clean chayachu chapandi anna
Chudandi chudandi Ani dobbaku Anna come to direct matter
Chudadi📌
Chudandi మీ వూత పదమా
Bad explain
గ్లాస్ ఉన్న కొత్త గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుంది. దోసెలు కూడా తొందరగా కాలడం లేదని ఇంట్లో ఒకటే గొడవ. పెద్ద మంట రావాలంటే ఏమి చేయాలి.
Video link ruclips.net/video/hSwqySaMHTI/видео.html
అన్నా!నీ రిప్లై కి ధన్యవాదాలు. ఈ వీడియో ఇంతకు ముందే చూశాను. కానీ మాది కొత్త స్టవ్. తెచ్చిన రోజు నుండీ మంట చిన్నగానే వస్తుంది
అన్నా, స్టవ్ రిపేరి చేసే అతను నిప్పల్స్ మర్చాలన్నాడు. అతడు ₹300/- అడిగాడు.నిప్పల్స్ మార్చితే మంట పెద్దగా వచ్చే అవకాశం ఉందా.
నిప్పల్స్ మార్చాల్సిన అవసరం లేదు స్టవ్ లో మంట పెరగాలంటే లోపల చిన్న హోల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి సరిపోతుంది ఆల్రెడీ ఎన్నో రిపేరు చేశాను మంట పెరిగే టి ఆ వీడియో చూడండి మీ కి మంట పెరుగుతుంది మీ గ్యాస్ స్టవ్ లో ఓకే బ్రదర్
Ekado video lu chusi, review cheyakandi,
Chudandiiiiu
Old is gold
Hii