నైజీరియన్ girlfriend PRANK | EPISODE 13

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024

Комментарии • 230

  • @mahimudsyed8113
    @mahimudsyed8113 Месяц назад +59

    Yekkadi nundi vastavi bhayya 😅😅😅elanti Indias

    • @arifthepranks
      @arifthepranks  Месяц назад +11

      Mana subscriber istharu bro ideas 😁

    • @parampogudilipkumar
      @parampogudilipkumar Месяц назад +1

      😂😂😂😂😂 Kudos to Harif

    • @MrKhajabasha
      @MrKhajabasha Месяц назад

      Party 2 please

    • @RJ.Authentic
      @RJ.Authentic Месяц назад +1

      అమ్మాయిలాగా acting చేయండి Bro ​@@arifthepranks

    • @Crazydeals24
      @Crazydeals24 Месяц назад

      ​@@arifthepranksarif anna kurnool undi yemmiganur ki Taxi lu untaaya anna🤔

  • @akulalingaiah-ux5pq
    @akulalingaiah-ux5pq Месяц назад +37

    బ్రదర్ వీడియో చూడటం వల్ల చాలా నవ్వొచ్చింది... కానీ అట్లా రోజువారి కూలీలు మాత్రం ఇబ్బంది పెట్టమాకు... వాళ్లనీ నిజంగా వేరే వాళ్ళు వచ్చి పనికి పిలిచినప్పుడు వెళ్లాలంటే భయపడతారు... దయచేసి అర్థం చేసుకో...

    • @DasariSarahPavan
      @DasariSarahPavan Месяц назад

      ruclips.net/video/jkkC2BhbrLA/видео.htmlsi=yZsN_7-oPQVd1NjU

    • @Talaris-nb5ol
      @Talaris-nb5ol Месяц назад

      @@akulalingaiah-ux5pq correct

  • @JhansiNarendra
    @JhansiNarendra Месяц назад +30

    అన్న భాద వేస్తుందన్న వాళ్ళని భయపెడుతుంటే.
    వాళ్లకు డబ్బులు ఇవ్వండి plz.
    సహాయం చేయండి

    • @sujathayadav3283
      @sujathayadav3283 7 дней назад

      వీడియోలు చేసిన ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తారు.

  • @BoyaSrinivasulu-i8w
    @BoyaSrinivasulu-i8w Месяц назад +102

    Bro ఇంతకుముందు car lo పిచ్చోడు అని conscept చేసినావు కదా అదే మళ్ళీ చెయ్యి bro ఈ prank ఎంతమందికి కావాలో like వేసుకోండి 🎉🎉

    • @HEY_BRO2
      @HEY_BRO2 Месяц назад +3

      Nuv daily aduguthavu broh kaani arif broh endhuko reply evvatla arif bro idhi correct kadhu broh niku ededho comments pin chesthav e comment chudava nuvvu

    • @VijaymadagulaMadagula
      @VijaymadagulaMadagula Месяц назад

      Budhi vudna em dugutinnav

    • @theNsguy2378
      @theNsguy2378 18 дней назад

      Guddala pettukoo

  • @Harish-xz4qu
    @Harish-xz4qu Месяц назад +17

    కూలీలతో వద్దండి....
    పాపం వాళ్ళు అమాయకులు.

    • @DasariSarahPavan
      @DasariSarahPavan Месяц назад

      ruclips.net/video/jkkC2BhbrLA/видео.htmlsi=yZsN_7-oPQVd1NjU

  • @konnesrinuvas758
    @konnesrinuvas758 Месяц назад +56

    హరి బాయ్ నేను మీ అభిమానిని రోజువారి కూలీలను ఇబ్బంది పెట్టకండి. వారికి డైలీ పేమెంట్ ఇచ్చి పంపించవలెను.

    • @mvmv1540
      @mvmv1540 Месяц назад +5

      Daily kuli 800 evvu raa , chargi ki 100 echi pampaku

    • @Talaris-nb5ol
      @Talaris-nb5ol Месяц назад +5

      Dayachesi Rojuvari kulilanu ibbandi pettoddu

    • @gaddamnarasimhareddy
      @gaddamnarasimhareddy Месяц назад

      @@Talaris-nb5olbro athanu payment estha unnadu

    • @sunilkumar-ko8uw
      @sunilkumar-ko8uw Месяц назад

      1000rs pyna isthadu prathi okarki

    • @AmanchiManish
      @AmanchiManish Месяц назад

      Bro do egg and mirchi prank black magic pranks bro

  • @user-fr7ew9vq8n
    @user-fr7ew9vq8n Месяц назад +12

    ఇక మొదలెడదామా కాదు ఇక భయపెడదామా అని అనాలి..😅😅

    • @DasariSarahPavan
      @DasariSarahPavan Месяц назад

      ruclips.net/video/jkkC2BhbrLA/видео.htmlsi=yZsN_7-oPQVd1NjU

  • @korru336
    @korru336 Месяц назад +19

    సూపర్ ఆరిఫ్ బ్రదర్... కానీ అతనికి రోజు కూలి ఇవ్వు బ్రదర్ పాపం

  • @subbareddysubbu5335
    @subbareddysubbu5335 Месяц назад +6

    Arif బాయ్ వీడియో నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్.నవ్వలేక చచ్చాను బాబోయ్ సూపర్ .నీ వెనకాల ఉన్న బ్రదరు సేమ్ కమెడియన్ సత్య గుర్తుకు వచ్చాడు ఇంగ్లీష్ లో ఆయన మాట్లాడుతుంటే నాకు నవ్వొచ్చింది సూపర్ సేమ్ యాజ్ టీజ్ ఆయన లాగే దింపేశారు ఇతను యాక్టింగ్ సూపర్❤❤❤❤❤❤❤❤ పార్ట్ 2 కోసం వెయిటింగ్ తొందరగా అప్లోడ్ చేయండి

  • @davidaslam1393
    @davidaslam1393 Месяц назад +6

    అన్నా బ్యాక్ సైడ్ సూపర్ యాక్టింగ్ ❤️👌అన్నా

  • @Ravalendru4509
    @Ravalendru4509 Месяц назад +12

    బ్రో పనికి వెళ్లే వాళ్ళని ఎక్కించుకో వద్దు బ్రో జర్నీ చేసేవాళ్లను మాత్రమే ఎక్కించుకో ఎందుకంటే రేపు వాళ్ళు మరల పనికి వెళ్లాలంటే unknown వేకిల్స్ ఎ ఎక్కాలు కాబట్టి రోజు వారి పని చేసుకునే కూలీలను ఎక్కించుకో వద్దు బ్రో.. మీ వీడియోస్ బాగుంటాయని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చాను youtube కి

  • @BabuRoyal-om9xw
    @BabuRoyal-om9xw Месяц назад +12

    ఆరిఫ్ అలా బలవంతం చేయకండి కొందరికి హాట్ హాట్ కు వచ్చే అవకాశం ఉంది చాలా భయపడుతున్నారు చాలా మీరు భయపెట్టి ఇస్తున్నారు కొంచెం జాగ్రత్త మీరు

    • @ved5864
      @ved5864 Месяц назад

      Em kadhu bro inkosari ekkaru.. nijam iyte kasam iytadi

    • @gadigejayaram8469
      @gadigejayaram8469 Месяц назад

      Yes , bro jagratha , we don't know how much healthy are there. If they have any health issues. One person is enough, you will be in jail 😮😮😮. Be careful 😮😮😮.

  • @myqubechannel3985
    @myqubechannel3985 Месяц назад +32

    పని చేసుకొనే వాళ్ళ మీద prank లు ఎంది? భయపెట్టి , ఇలా car ఎక్కొద్దు అంటారు.city లొ car లోనే వచ్చి పనికి తీసుకెళ్తారు.ఇప్పటి నుండి భయపడతారు ఇలాంటి వారు ఉంటారు అని

    • @Humble.roaster
      @Humble.roaster Месяц назад +2

      Sussthey sudu lekpothey dengey

    • @Terracegarden-k7s
      @Terracegarden-k7s Месяц назад

      Urike em kadu vallaki last lo money kuda istadu arif sakkaga chudu ra nayana anni video lu.. Vacchindayya vedanthi..

    • @DasariSarahPavan
      @DasariSarahPavan Месяц назад

      ruclips.net/video/jkkC2BhbrLA/видео.htmlsi=yZsN_7-oPQVd1NjU

    • @deeajay3975
      @deeajay3975 22 дня назад

      ​@@Humble.roasterనీకు పెళ్ళాం ద******

  • @NaveedKhan-xr9vo
    @NaveedKhan-xr9vo Месяц назад +4

    Super bro full funniest video love you bro

  • @Pavani-cw3ib
    @Pavani-cw3ib Месяц назад +5

    సీటు బెల్టు నుంచి స్టార్ట్ అవుతుంది😂😂😂😂😂😂

  • @CHENNAMSETTYGOPI
    @CHENNAMSETTYGOPI Месяц назад +4

    Arif anna last lo acting super

  • @shaiksufiyan1163
    @shaiksufiyan1163 Месяц назад +3

    First la yam comedy laddu bro last lu comedy super 😅

  • @SahukarCreations3899
    @SahukarCreations3899 26 дней назад +1

    ఈ మధ్య ప్రసాదం పంచుతూ చెప్పులు కొట్టేసే ప్రాంక్ వీడియో వచ్చింది... చాలా బాగుంది.. మీరు ట్రై చేయండి..
    వాళ్ళు చెప్పులు కొట్టేసే వారు వెతుకుతుంటే...
    అవే చెప్పులు వేసుకొని వారి దగ్గరకు వచ్చి అడ్రస్ అడగండి..
    ఇందులో మంచి కామెడీ జనరేట్ చేయొచ్చు..

  • @royalraees3304
    @royalraees3304 Месяц назад +1

    Next level
    Irfan Bhai
    Superb
    Editorwork Great

  • @crazydeekshi7058
    @crazydeekshi7058 Месяц назад +1

    🤣🤣🤣🤣🤣🤣super anna daily nee videos kosam chala chala waiting anna

  • @BommalataRamanji
    @BommalataRamanji Месяц назад +1

    Superb ga undi Anna part 2 waiting 😊😊

  • @SantoshKumar-ue4no
    @SantoshKumar-ue4no Месяц назад +1

    Arif Bhai one of the excellent video in Arif the prank

  • @tnaganna4925
    @tnaganna4925 Месяц назад +2

    అరెరే అదిరిపోయింది కామెడీ 👌👌

    • @DasariSarahPavan
      @DasariSarahPavan Месяц назад

      ruclips.net/video/jkkC2BhbrLA/видео.htmlsi=yZsN_7-oPQVd1NjU

  • @manoharmanu1443
    @manoharmanu1443 Месяц назад +1

    Bro part 2 endhuku bro.. I can't wait ... Pls continue... Lol gaja😅😅😅😅

  • @ameshnaik4298
    @ameshnaik4298 Месяц назад +1

    Bro daily 1 video pettu bro please waiting

  • @dynamicstunts3662
    @dynamicstunts3662 Месяц назад +3

    పాపం అలాంటి వాళ్ళను మోసం చేయకు వాళ్ల కష్టం చేసుకుంటారు కదా వాళ్లు నమ్ముతారు

  • @kadavakollugopi9375
    @kadavakollugopi9375 Месяц назад +4

    హాయ్ అన్న కామెడీ మాములుగా లేదు సూపర్

  • @chandbasha8128
    @chandbasha8128 Месяц назад +2

    Arif bhai has hasko pet dard kartha hai bhai, chandbasha(Indian Army soldier)from anantapur but job duty jammu and kashmir, daily aap ka video dekhte rahta hu super bhai

  • @riddunyra4373
    @riddunyra4373 Месяц назад +2

    back guy natural actor

  • @Arrownareshpandagoo
    @Arrownareshpandagoo Месяц назад +2

    Bro ayna ma mavayya ne intlo vallam andaram navvukunnam 😂😂

  • @DudekullaramijabeeeRamijabeee
    @DudekullaramijabeeeRamijabeee Месяц назад

    అన్నా మిములను మించి చేసినాడు అతను 😊😊😂😂😂 సూపర్ అన్నా

  • @narsimha8526
    @narsimha8526 8 дней назад

    పాపం అతని చూస్తుంటే బాధిస్తుంది అంతగనం భయపడకండి అన్న

  • @davidaslam1393
    @davidaslam1393 Месяц назад +2

    అన్నా కార్ లో ghost prank చేయండి

  • @royalraees3304
    @royalraees3304 Месяц назад

    Junior Satya Performance peaks …
    Concept wise Next Level …
    Expecting with other Victim

  • @sisindriStudio
    @sisindriStudio Месяц назад +1

    Chinna గుంత సిసింద్రీ స్టుడియో ఆత్మకూర్ 😂😂😂😂😂😂😂😂😂😂

  • @subhaniSk-i4o
    @subhaniSk-i4o Месяц назад +5

    వెనకాల కూర్చున్న వ్యక్తి ఇంగ్లీష్ భాషలో సూపర్ గా మాట్లాడాడు బ్రదర్ యాక్టర్ సూపర్🎉🎉🎉🎉🎉

  • @petsloverstelugu4684
    @petsloverstelugu4684 Месяц назад

    Waiting for part 2😂

  • @Bhadrakali_7G
    @Bhadrakali_7G Месяц назад

    To be continued aha bro 😮 suspense thriller

  • @maheshnaidus
    @maheshnaidus 19 дней назад

    ఆరిఫ్ నువ్ చేసిన prank లో ఇదే తేడా గా ఉంది. Peepee sound highlight😂😂

  • @romanreings2850
    @romanreings2850 Месяц назад +3

    Car lo లప లప బాబా ప్రాంక్ చేయండి అన్న / బాబా get up చూడటానికి భయంకరంగా ఉండాలి /

  • @gunavardhanrao5923
    @gunavardhanrao5923 Месяц назад

    One of the best prank of Super hit pranks from your pranks Bro❤

  • @mrharsha4691
    @mrharsha4691 Месяц назад

    bro ne videos anni chala baga unnavi super 👌👍😂😂

  • @narashimachintu8327
    @narashimachintu8327 Месяц назад +1

    బ్రదర్ మంచి జోక్ బాగుంది కాని ఆ కూలికి
    డబ్బు ఇవ్వండి, సంతోషం కానీ వీళ్ళను ఇలా బయపెట్టకూడదు

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 Месяц назад +2

    సంజన్న- సుస్సు "పోసుకొని చెయ్యి కూడ వాష్ చేసుకోలేదు అదే హ్యాండ్ ని మీ ఫ్రెండ్ పిసికి, పిసికి పారేసినాడు 😂😂... సంజన్న రేసుగుర్రం సినిమాలో శృతిహాసన్ టైప్ అనుకుంటా 🤔🤣

  • @manojkumarn87
    @manojkumarn87 Месяц назад

    Ur friend acting superb I loved it

  • @nisumtrading6150
    @nisumtrading6150 28 дней назад +1

    Backside person awesome acting

  • @user-ru2ns9zn3y
    @user-ru2ns9zn3y Месяц назад +1

    అతని వాయిస్ ఏంది అట్లా వుంది

  • @JanmulaRaju-h3o
    @JanmulaRaju-h3o 6 дней назад +1

    Arif anna super❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @udayuday9573
    @udayuday9573 Месяц назад +1

    Aa kuuli pedda Silent killer la vunnade😮😂

  • @nagarajuandugula7100
    @nagarajuandugula7100 Месяц назад +1

    Bro మా కాలేజీ లో ఇంగ్లీష్ టీచర్ లేడు మీరు రావొచ్చుగా..😂😂

  • @venkates180
    @venkates180 Месяц назад

    Super comedy bro 2parsen is very good farfamen crazy expansion in part-2 complete you

  • @shivarajs2284
    @shivarajs2284 Месяц назад +3

    Lift adigithe ne Frank chey bro...Pani ista ani cheppi vallatho aadukovaddu

  • @SathayalaAnil
    @SathayalaAnil 24 дня назад +1

    Super anna 😂

  • @MallelaGangadhar-l1n
    @MallelaGangadhar-l1n Месяц назад +1

    Q: Evaru ra meru anta, hollywood ni minchi comedy chestunnaru, 🤣🤣🤣!
    Ans : Arif Bhayya antaru bey😎 King of prank videos❣

    • @DasariSarahPavan
      @DasariSarahPavan Месяц назад

      ruclips.net/video/jkkC2BhbrLA/видео.htmlsi=yZsN_7-oPQVd1NjU

  • @shaikkhajarasool1534
    @shaikkhajarasool1534 Месяц назад

    Full fun video 😅 enjoyed a lot

  • @Ashrafkhan-j1f
    @Ashrafkhan-j1f Месяц назад +2

    ఆడ ఇంగ్లీష్ మాట్లాడితే ఈ ఈ మనిషి హిందీ ఎందుకు మాట్లాడు ఉన్నాడు నాకు తెలియడం లేదు

  • @Srinuthuraka786
    @Srinuthuraka786 18 дней назад

    Chala baguntayi Anna

  • @thiruvenkey227
    @thiruvenkey227 Месяц назад

    వెనకాల ఉన్న ఆయన వచ్చినాక కామెడీ ఫుల్లుగా పెరిగింది

  • @vamshiKrishna_00
    @vamshiKrishna_00 Месяц назад +2

    Nigerian engilipisuuu 😂😂

  • @kbshalini6998
    @kbshalini6998 23 дня назад

    ఒక పల్లెటూరులో నలుగురు ఆడవాళ్ళని (గడుసుగా ఉండే వాళ్ళు) select చేయండి.
    ఆ నలుగురు ఆడవాళ్లను ఎవరి బాధ వాళ్లు చెప్పమనండి.
    ఎవరికి ఎక్కువ బాధలు ఉంటే వాళ్లకి డబ్బులు ఇస్తామని చెప్పండి.
    ఒక ఆమె చెప్తుంటే మిగతా ముగ్గురు ఆమె చెప్పేవన్నీ అబద్దాలనీ...
    అలా నలుగురికి గొడవ స్టార్ట్ అవుతుంది.
    చివర్లో ఇది అంతా కూడా prank అని తలా కొంచెం డబ్బులు ఇవ్వండి...
    Fun genarate అవుతుంది.
    __బ్రహ్మ నాయుడు __

  • @eswargodavari636
    @eswargodavari636 Месяц назад

    Waiting for part 2 .... Upload soon...

  • @reddypoguaravind5155
    @reddypoguaravind5155 Месяц назад

    Waiting next video BRØ 😅

  • @prathapkothapalli5712
    @prathapkothapalli5712 21 день назад

    వచ్చిండయ్య సైంటిస్ట్😂😂😂😂

  • @mrharsha4691
    @mrharsha4691 Месяц назад

    Ee video chala bagundi 😂😂😂

  • @shivachannel3161
    @shivachannel3161 Месяц назад +1

    Oka sari deyyam patinattu acting chei bro😅

  • @hellothisisnikhil7258
    @hellothisisnikhil7258 Месяц назад

    Arif bhai back to form

  • @srinivasuluepuri9029
    @srinivasuluepuri9029 Месяц назад

    What a comedy bhaiya 😊

  • @ManjulaRani-t8d
    @ManjulaRani-t8d Месяц назад +1

    No no no😅😅😅

  • @Terracegarden-k7s
    @Terracegarden-k7s Месяц назад

    Arif anna thopu dammunte apu... Pranksters ka gangster😎🔫🔪🚬😎🔫🔪🚬... RUclips ka baap.. Okka channel pothe anthe speed tho inka double subscribers doosukupovatame... By Old channel fan lavan kumar..

  • @MahenderChidurala
    @MahenderChidurala Месяц назад

    Hii bro e episode part 1 time teliyaledu 😂 full entertainment

  • @NaveenKumar-li3ez
    @NaveenKumar-li3ez Месяц назад

    Back person looks like actor satya 😂

  • @crazyindians2608
    @crazyindians2608 26 дней назад

    Jagan laga undi face side nundi chuste 😂 customer di

  • @RJ.Authentic
    @RJ.Authentic Месяц назад +7

    ఈ video పెద్దగా FuN లేదు BRO

  • @aplenadu7594
    @aplenadu7594 Месяц назад +1

    ఆరీఫ్ టెన్షన్ తో ఉన్న వారిని భయపెడుతున్నావ్ నీకు ప్రమాదమే బ్రో వారు నీ మీద దాడీ చేస్తే.... అర్థం చేసుకో

  • @ravicellpoint2115
    @ravicellpoint2115 Месяц назад

    Suuuuupppppppeeeerrrrrrrrrrr 😊😊😊😊

  • @Tejamemes
    @Tejamemes 14 дней назад

    100000 istha ante 50000 kaavalaantadu veedu😂

  • @MrKhajabasha
    @MrKhajabasha 29 дней назад

    Part 2 please

  • @RManu-co5wz
    @RManu-co5wz 24 дня назад

    Naizerea concept malli cheyandi bro 😢😢😢😢😢😢

  • @n.sandeepkumar4838
    @n.sandeepkumar4838 29 дней назад

    Bhai prank on Heavy personality
    Manchi body personality unnathanimida prank cheyu athanu giveup ivvakunda undali thanatho cheyu bro

  • @Ahemadalikhan-p7v
    @Ahemadalikhan-p7v Месяц назад

    Bababa pura 🔥🔥🔥😂

  • @choppalovaraju3439
    @choppalovaraju3439 Месяц назад

    Super bro

  • @YRadika-fl2eg
    @YRadika-fl2eg Месяц назад

    Hiarifsir,youractingverelevelsir❤backseatpersonactingsuper😊

  • @Shaikhaseena-p2q
    @Shaikhaseena-p2q Месяц назад

    So cute videos bhayya

  • @RManu-co5wz
    @RManu-co5wz Месяц назад

    Bro back seat person continue...concept very good good performance 😢😢😢🎉🎉

  • @aswinieverydayvlogs
    @aswinieverydayvlogs Месяц назад

    Mi videos patavi kottavi all most mattam chusanu navvi navvi potta noppi vachesindi andi 😂😂😂😂

  • @shaiknagurbi36
    @shaiknagurbi36 24 дня назад

    Superr fnd

  • @vilaparthisaikumar7910
    @vilaparthisaikumar7910 Месяц назад

    బండి లో మదనపల్లి నీ ఎక్కించారెంటి ఇవాళ. 🤣🤣🤣🤣

  • @user-es3qf5fl8q
    @user-es3qf5fl8q 24 дня назад

    వెరీ,, గుడ్

  • @rafiqbashamd9501
    @rafiqbashamd9501 Месяц назад

    Part 2 plz Arif bro

  • @DjaveedV
    @DjaveedV Месяц назад

    Waiting bro

  • @venkateshvenky9830
    @venkateshvenky9830 Месяц назад

    Super

  • @mallepoguyuvaraju5274
    @mallepoguyuvaraju5274 Месяц назад

    exlent ❤❤ pranks

  • @ramakrishna-ss7on
    @ramakrishna-ss7on Месяц назад

    Vallanthata vallu lift adigithene prank chei bro... this is unfair. Anyways videos are superb😅.

  • @imtheworldgreatestlover9596
    @imtheworldgreatestlover9596 Месяц назад

    4:08 i have any money giving 😂😂😂😂😂😂

  • @RavinderP-ds1sf
    @RavinderP-ds1sf Месяц назад

    😂😂😂😂😂😂😂 super

  • @Aravind55844
    @Aravind55844 Месяц назад

    Anna papam anna Pani ki Pantane vachadu papam

  • @mallepoguchaitanya
    @mallepoguchaitanya 8 дней назад

    Bro ayana ma friend vala father bro 😂

  • @Kolluru-gh9wp
    @Kolluru-gh9wp Месяц назад

    Killer comedy bro

  • @hasinaahasinaa9959
    @hasinaahasinaa9959 Месяц назад

    Anna please anna okasari 2passengers ni try chey anna please

  • @sivasainookala.
    @sivasainookala. Месяц назад

    Picha means picha comedy 😂😂😂