2 కోట్ల వరకు సబ్సిడీ లోన్|subsidy loan for dairy farms|mallesh adla|

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • 2 కోట్ల వరకు సబ్సిడీ లోన్|subsidy loan for dairy farms|mallesh adla|
    #dairyfarming #dairyfarms #malleshadla
    ఈ వీడియోలో ఆవులు గేదెలకు సంబంధించిన సెంటర్ గవర్నమెంట్ పథకం 2 కోట్ల వరకు సబ్సిడీ లోను గురించి వివరించడం జరిగింది.
    #sunsidyloandairy #subsidyloanfordairyfarms
    ఈ పథకం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి
    www.nddb.coop/...
    విజ్ఞప్తి:-
    --------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి
    Channel link:- / malleshadla
    Instagram link:- / mallesh.adla
    Facebook link:- / mallesh.adla
    గమనిక:-
    -----------
    ఈ వీడియోలో మీకు తెలియజేసిన విషయాలు పూర్తిగా నా వ్యక్తిగతమైనవి ఎవరైనా ఈ పథకం గురించి తెలుసుకోవాలి అనుకుంటే పైన లింకు క్లిక్ చేసి పూర్తి విషయాలు తెలుసుకొని అప్లై చేసే ప్రయత్నం చేయండి
    Other videos links:-
    ------------------------------
    ఫార్మా లో జాబ్ వదిలి డైరీ ఫార్మ్ మొదలుపెట్టా |lingam dairy farm|sangi guda|mallesh adla| • ఫార్మా లో జాబ్ వదిలి డ...
    అక్కడినుంచి తెచ్చే ఆవులకు వారం రోజులు కీలకం |hf cows best for dairy farms|mallesh adla| • ఆ ఆవులకు వారం రోజులు క...
    వీటిని ఉపయోగించడం వల్ల ఆవులు బలహీన పడవు |sathyanarayana dairy farm|mekaguda|mallesh adla| • వీటిని ఉపయోగించడం వల్ల...
    దాన తక్కువగా వాడుతున్న|kumar dairy farm|pittala guda|mallesh adla| • దాన తక్కువగా వాడుతున్న...
    నెలకు లక్ష మిగులుతుంది|young farmer venkat reddy dairy farm|mekaguda|mallesh adla| • నెలకు లక్ష మిగులుతుంది...
    నెలవారి ఖర్చు ఒకటే ఆదాయం మాత్రం డబల్|dairy farm|natukollu|sheep farm|mallesh adla| • నెలవారి ఖర్చు ఒకటే ఆదా...
    డైరీ ఫార్మ్ వల్ల నష్టపోలేదు|successful dairy farm by Lasker|Kadthal|mallesh adla| • డైరీ ఫార్మ్ వల్ల నష్టప...
    బీటెక్ చదివి డైరీ ఫామ్ నిర్వహిస్తున్న|young farmer murrah buffaloes diary farm|mallesh adla| • బీటెక్ చదివి డైరీ ఫామ్...
    రోజు 3 సార్లు పాలు మరియు 40 లీటర్లు ఇచ్చేది|syam sundar reddy dairy farm|Rampur|mallesh adla|
    • రోజు 3 సార్లు పాలు మరి...

Комментарии • 246

  • @venkatreddyvenkatreddyvenk8128
    @venkatreddyvenkatreddyvenk8128 2 года назад +112

    ఇలాంటివి చాలా చూసాము అన్న ఇలాంటివి ఉట్టి మాటల వరకే ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగిన ఎవరు పట్టించుకునేవారు ఉండరు 4 కోట్లకంటె తక్కువ లేదా ఈ లోన్‌

    • @Lucky_yadav9
      @Lucky_yadav9 11 месяцев назад +1

      Eligibility vunte vasthadi eligibility lenidi vattigane thirigithey radu

  • @srikanthcheruku2380
    @srikanthcheruku2380 2 года назад +93

    అన్న ఇలాంటి లోన్స్ బలిసిన కొడుకులకి ఇచ్చి సామాన్య ప్రజల మీది రుద్దుతారు మనలాంటి రైతులకు 2బారెలు లేదా 2ఆవు లను ఇచ్చిన చాలు

    • @ashokyella4730
      @ashokyella4730 2 года назад +3

      Yes. anna

    • @rnc8309
      @rnc8309 2 года назад +3

      Exactly బ్రో

    • @sudheergeddam8628
      @sudheergeddam8628 Год назад +2

      Avnu 50 velu manaki evaru

    • @dv9239
      @dv9239 Год назад +1

      Neeku lekapothe unnodini chusi asuya padalsina avasaram ledhu

  • @kadamoniyadagiri5858
    @kadamoniyadagiri5858 2 года назад +9

    మలేష్ గారు వాస్తవాలు చెప్పండి ఎవరన్నా తీసుకున్న వాళ్లు ఉంటే ఒకరి పెరు చెపు

  • @maruthi003
    @maruthi003 2 года назад +22

    Bharatha desham kevalam balsina vaari kosame brother elantivi enni cheppina mana dhaka ranivvaru

  • @vlogs6280
    @vlogs6280 2 года назад +9

    Anna part 2 cheyi anna 5months avthundhi plz anna plz dairy farm చేయాలని చాలా interest vundhi

    • @yadimadugam5777
      @yadimadugam5777 2 года назад

      Joke bagundhe

    • @vlogs6280
      @vlogs6280 2 года назад

      @@yadimadugam5777 aithe నవ్వు మరి నీ లంటోడు చిన్న జోక్ కే నవ్వితే వేరే అయితే పొట్ట పగుల్తదేమో

    • @vigneshwarreddy9762
      @vigneshwarreddy9762 Год назад

      Pilladu baga utsahanga unnadu dula tirchukovadaniki

  • @chandrikaskitchenhairbeaut1057
    @chandrikaskitchenhairbeaut1057 2 года назад +2

    Meru ilanti information videos chesinanduku thanku meru evarikina okkariki lone ippinchandi appudu video chesi cheppandi

  • @khajamoinuddinsyed2665
    @khajamoinuddinsyed2665 2 года назад +10

    అన్న మీరు చెప్పింది నిజమే కావచ్చు
    ఇ లోన్ మీరే ఇప్పియండ్డీ
    2 లక్షలు నేనె మికు ఇస్తా
    నా సంతోషంతో

  • @rameshdandem4691
    @rameshdandem4691 2 года назад +12

    అన్న ఇలాంటివి చెప్పటం వరకే గాని ఎవరన్నా ఇచ్చింది ఒకవేళ ఉన్న వాళ్లకి తప్ప సామాన్య రైతులకు ఎవరు ఇవ్వరు

  • @prakashwestin4136
    @prakashwestin4136 2 года назад +34

    Bro ani try chesi silent ga una akadiki velina m response undadu

  • @vcreddy1342
    @vcreddy1342 2 года назад +5

    లంచాలు ఎంత శాతం వరకు ఇవ్వాలి అది కారులకు

  • @bramamongolu8340
    @bramamongolu8340 2 года назад +15

    200 kakunda one or two cows and buffaloes ki loan ivvara

  • @dosapatisaidulu2000
    @dosapatisaidulu2000 Год назад +2

    Ok meru chepindhi bagundhi. Kani Bank valu loan evaru.
    Bank la chuttu thirigi time west Chesukovadamey

  • @rajendarnuthula1206
    @rajendarnuthula1206 2 года назад +7

    Vijay మాల్య చుస్తే బాగుండు అని అనిపిస్తుంది 😭😭😭😭😭

  • @tprasadtprasad3087
    @tprasadtprasad3087 2 года назад +5

    Thanks Mallesh Anna 🙏🙏

  • @hanumanthuladdu4978
    @hanumanthuladdu4978 2 года назад +5

    బ్రో మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు అసలు ఎక్కడ ఇస్తారు అసలు ఏ బ్యాంకు ఇస్తుంది రెండు కోట్లు వద్దు ఐదు రోజుల్లో పది లక్షల సబ్సిడీ తో మాకు మీకు ఏం కావాలో ఏ బ్యాంకులో సహకరించడం లేదు బ్రో మీ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ పెట్టండి ఇలా ఎవరు తీసుకున్నారు

  • @muhammedtareq5135
    @muhammedtareq5135 Год назад +2

    HELLO SIR GOOD INFORMATION BUT I WANT TO KNOW SCHEMAS ON SMALL SCALE LIKE 10 TO 20 COW'S/ BUFFALO

  • @dhewareddyadapallydhewared2078
    @dhewareddyadapallydhewared2078 2 года назад +6

    Very good information bro, pls make one vedio on embryo insemination system, and providing company details, charges.
    It's very useful for many forming sector.
    Thanks

    • @s.mahadevsmv930
      @s.mahadevsmv930 Год назад

      ​@NBFC LOAN DP NUMBER👈 is this is frod too much don't catch him

    • @s.mahadevsmv930
      @s.mahadevsmv930 Год назад

      He is frod don't call him

  • @govindsujatha8616
    @govindsujatha8616 13 дней назад

    Hii good morning me videos chala bhavunayi memu e lone memu petalanukutunam

  • @user-vz5kh5mc3n
    @user-vz5kh5mc3n 4 месяца назад

    Nice bro...Superb information..Hats off to U ...bro

  • @sharfuddin5677
    @sharfuddin5677 2 года назад +1

    Very good message breather super

  • @devdutt8000
    @devdutt8000 Год назад +2

    Very good Anna ,surity ivvala.

  • @ammammachetivanta133
    @ammammachetivanta133 2 года назад +2

    manchi information echharu anna

  • @Keerthanavukkuturu
    @Keerthanavukkuturu Год назад +3

    Nice experience

  • @naidupenaganti5690
    @naidupenaganti5690 9 месяцев назад +1

    Good service congratulations

  • @krishna_is_great
    @krishna_is_great Год назад +2

    For 2 crores they asks 16 lakhs commission for approval of project and we have to go and ask bank manager to give loan, but he can't give

  • @veerabhadraamajala
    @veerabhadraamajala 2 года назад +1

    Ok bayya thanku for impermastion

  • @sudharneerudi7sudhakarneer373
    @sudharneerudi7sudhakarneer373 10 месяцев назад +2

    Annaya memu a loon ki petalanukuntunam kani saraina samacharam ledhu Anna please help Anna madhi medak tekmal eklaspur villege please help Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kuncharamkarunakarreddy3431
    @kuncharamkarunakarreddy3431 2 года назад +6

    Government farmers ki help chedu

  • @gorigerajesh9601
    @gorigerajesh9601 2 года назад +2

    Mallesh anna hyderabad lo ABC cimen dorukutumda manchi milk kosam దూడల కోసం

  • @mahendarkura1084
    @mahendarkura1084 2 года назад +8

    only 5laksh lonunte chepandi bro

  • @venkataramireddy8323
    @venkataramireddy8323 Год назад +3

    చిన్న రైతులకు ఎలా అన్న mari

  • @megarythutv
    @megarythutv 2 года назад +9

    Nice information brother 👍, I am inspiring you really. Hard work never fails. Keep growing.

  • @jalendharuppula1877
    @jalendharuppula1877 Год назад +2

    Anna chinnamottam lo ghedhalu thisukovadaniki varthinchadha anna 2 ledha 3 ghedhalaki e pathakam

  • @veeraiahbhutham115
    @veeraiahbhutham115 9 месяцев назад +1

    వద్దులే తమ్ముడు ఈ లోన్ సామాన్య ప్రజలకు ఇచ్చిన దాకాలాలు లేవు.. ఇది ఉత్తదే..

  • @burrirajuraju944
    @burrirajuraju944 Год назад +12

    అన్న నీకు 50.000 ఇస్తాను నాకు లోన్ ఇపించు చుదాము

  • @shakil7941
    @shakil7941 2 года назад +1

    Chinnataraha dary forms pettukunte 10 bufellows atla pettukovach dani susidi manjur avtada bro

  • @syedmoin.sbnf.agricultur9335
    @syedmoin.sbnf.agricultur9335 2 года назад

    Super. Massage. Sir. Good

  • @gannarapuramesh-uh9fy
    @gannarapuramesh-uh9fy Год назад +2

    Good

  • @rajabattula8411
    @rajabattula8411 7 месяцев назад

    అన్న మనకి లోన్ అప్లై అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి. కొంచెం చెప్పండి

  • @poojariramakrishna174
    @poojariramakrishna174 Год назад +1

    Thanks for information sir

  • @Temple__clock_alarm.
    @Temple__clock_alarm. 2 года назад +3

    ఈ పోస్ట్ లో చాలా మంది అమాయక కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి వీరికి ఏమీ తెలియకే ఇలా మాట్లాడుతున్నారు. లోన్స్ రావాలంటే సిబిల్ స్కోర్ బావుండాలి. ట్రాన్స్ఫాక్షన్స్ మంచిగా జరుగుతూ ఉండాలి. గతంలో ముద్రా తీసుకున్నాను. ఎవరి సిఫార్సు లేకుండా. ఇప్పుడు మళ్లీ పీఎంఈజీపీ లోన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. బ్యాంకు లో మనకి అకౌంట్ పరంగా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు.

  • @Sriman.123
    @Sriman.123 2 года назад +2

    Nice bro.. inka clear ga loans gurinchi vedios cheyandi

  • @kundetibhasker5819
    @kundetibhasker5819 2 года назад +2

    Anna 200 hunred vatiki kakunda oka 3 r 4 ivvara anna

  • @srinuvasulupollisetty3799
    @srinuvasulupollisetty3799 Год назад +2

    Thanks brother

  • @ashokreddydesham1240
    @ashokreddydesham1240 2 года назад +1

    Sanna chinnakaru raithukosam kakunda corporate campanila kosam pettinatlundi e pathakam

  • @prakashsudhaveni5458
    @prakashsudhaveni5458 2 года назад +2

    Good information anna garuu

  • @shahid6409
    @shahid6409 Год назад +2

    Thank you, brother, for the great information

  • @smdproducts2024
    @smdproducts2024 2 года назад +2

    Date అయిపోయిందంట పట్టించుకోవడం లేదు

  • @sadashivudusirimalla3573
    @sadashivudusirimalla3573 Год назад +1

    Good information

  • @anjinirati4684
    @anjinirati4684 4 месяца назад

    Super

  • @PANDUNAIDUPSPN-
    @PANDUNAIDUPSPN- 2 года назад +1

    New ga start chasavalaka estaru ani antunaru mali experience vunatlu Doctor tho certificate kavali antunaru how can it be possible bro

  • @damaramesh1825
    @damaramesh1825 2 года назад +8

    Reality lo brathakali uhallo kadhu bro

  • @srisrisailam6718
    @srisrisailam6718 Год назад

    అన్నా నీకు పుణ్యం ఉంటది నాకు రెండు మూడు బర్రెలు ఉన్నాయి ఇంకో పది బీర్లు తెచ్చుకోవాలని ఆశిస్తుంది అట్లాంటి లోని పిచ్చి మా డైరీ ఫామ్ లో నీ ఫోటో పెట్టుకొని పూజిస్తాం అన్నా ఒకటి మాకు ఇప్పుడు

  • @mapparao8131
    @mapparao8131 10 месяцев назад +1

    Super.bro

  • @ravipamulaparthi9391
    @ravipamulaparthi9391 Год назад +1

    National dairy development scheme board

  • @spremchend3246
    @spremchend3246 Год назад +2

    Mallesh Anna tq

  • @mm-yy2mq
    @mm-yy2mq Год назад +1

    హా సూపర్

  • @siva8172
    @siva8172 Год назад +3

    Bro ఎలా అప్లయ్ చేయాలి

  • @anjietikepally1451
    @anjietikepally1451 2 года назад +2

    Suuuper

  • @badavathswarna3406
    @badavathswarna3406 Год назад +2

    Good Anna ❤

  • @gangaiahponnam6096
    @gangaiahponnam6096 2 года назад +3

    అన్నా మాది పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మాకు ఒక ఐదు లక్షలు లోన్ తీసుకోవాలి మాకు అది డాక్యుమెంట్స్ ఏమేం అవసరం ఒకసారి పెట్టండి ఐదు ఆవులను తీసుకోవాలి ప్లీజ్ అన్న పెట్టండి

  • @whrc186
    @whrc186 Год назад +2

    U r tell online details
    U not tell lease land details not telling you

  • @venkateshwarlub8205
    @venkateshwarlub8205 Год назад +1

    Bro nenu Bank lo trying now but manager asking the martygate in 35lakes self starting the dariy form project cost is 25lakes which scheme apply to bank loan bro tell me please

  • @Skullhacker47
    @Skullhacker47 Год назад +1

    Nenu 40L loan laga thosukuni nenu oka 40L sontham ga pedadam anukuntuna anna adi ala cheyali ante eee schema workout avuthuda?

  • @kranthiyadav6211
    @kranthiyadav6211 2 года назад +1

    Anna epudu prajent na dhagara 2cows 3 bufeellos oney enkaa Naku Akuvaga move cheyalani ondhi e lons ki Trey chesinam anna ravadam ledhu kanesam 5laks inaa esthaleru anna

  • @damaramesh1825
    @damaramesh1825 2 года назад +6

    Videos chei anna ee veeti valla labam undadhu pichollam avvalsindhe

    • @maruthi003
      @maruthi003 2 года назад

      Anthe bro manalanti peda madya tharagathi vallaku evvaru balsina bada babulake ee loans subsidies huu

    • @mounika-yg6ce
      @mounika-yg6ce 2 года назад

      Yes bro

    • @vennelakrishna8849
      @vennelakrishna8849 2 года назад

      Miru apply chesara

  • @parvathareddysriharibabu831
    @parvathareddysriharibabu831 Год назад +1

    Nice explanation

  • @prabhakarlimma2525
    @prabhakarlimma2525 2 года назад +1

    10 aavulato modalupettalanukuntuna loan sanction avagalada

  • @bhanuchandra1445
    @bhanuchandra1445 2 года назад +1

    Yes bro we are waiting

  • @rajarao8604
    @rajarao8604 2 года назад +1

    Natu kodi pillalu kosam loans istara bayya

  • @sandeep-si6dc
    @sandeep-si6dc Год назад +1

    anna kachitanga 4 cr invest cheyala lekunte manam enta invest cheste andulonunchi 50 % subsidary vastunda anna

  • @lingaswamyavula7672
    @lingaswamyavula7672 2 года назад +1

    మల్లన్న 10&20 గేదెలు. కు lon కావలి అంత మధ్య తరగతి వాళ్లు ని చానల్ చూస్తాం 10&20 లక్షలు గురించి వీడియో చేయి

  • @siriyalanakka5815
    @siriyalanakka5815 2 года назад +2

    IT return lekunte brother and full clerity evvandi bro

  • @chittithallihanshu2826
    @chittithallihanshu2826 Год назад +1

    నేను కూడా ట్రై చేసాను ఇలాంటి చిన్న సన్నకారు రైతులకు ఇవ్వరు

  • @maheshbatthiraju4784
    @maheshbatthiraju4784 2 года назад +1

    Raithula daggara 2crots untaya 2crots supsidi total 4 crots

  • @adonivenkatnarayana2498
    @adonivenkatnarayana2498 2 года назад +2

    Super thank u

    • @gopichandu7231
      @gopichandu7231 Год назад

      Sri మీ నెంబర్ చెప్పండి మీకు కాల్ చేసి

  • @rakesh_1_new995
    @rakesh_1_new995 Год назад +1

    Anna .. edi. 2 cr kakunda .. 10 lkhs. Aala thisukodara anna loan

  • @ravireddy8367
    @ravireddy8367 2 месяца назад

    Bro sloe ga clear ga chypu speed ardham kadhu

  • @narasimhacharythalluri8960
    @narasimhacharythalluri8960 2 года назад +1

    Anna lone kosam nenu chala try chesa okka bank kuda ivvaledu

  • @sadasivuniganesh6266
    @sadasivuniganesh6266 2 месяца назад

    National dairy development board

  • @dandumadhavi4423
    @dandumadhavi4423 2 года назад +3

    Video super Anna

  • @bhoomeshwerrbadugu3480
    @bhoomeshwerrbadugu3480 Год назад +2

    Memu plan lo vunnam anna

  • @mafroja1780
    @mafroja1780 10 месяцев назад +1

    Sir applycation form ela fillup cheyali chepandi sir please

    • @mafroja1780
      @mafroja1780 10 месяцев назад

      Hello sir nddb portal open chesaka application Ela fillup cheyalo artham kavadam Ledu sir
      Apply here ani ekkada kanipincha Ledu sir nddb portal lo
      Please respond me sir

  • @mekalakumar.9155
    @mekalakumar.9155 Год назад +1

    Bro lnm scheme ki kavalsina land details cheppandi

  • @akulahithansh563
    @akulahithansh563 2 года назад +2

    Very information video good

  • @suryaprakashreddy7979
    @suryaprakashreddy7979 Год назад +1

    Brother land requirement entha vundali bro

  • @mallikarjunapatil7575
    @mallikarjunapatil7575 Год назад +1

    Nddb lone nandu
    1cr lone istaraa
    Sir

  • @srikanthyadav9659
    @srikanthyadav9659 2 года назад +1

    Riyala bro idi memu entha kattale chepandi

  • @bhagavanmaraka9509
    @bhagavanmaraka9509 2 года назад +1

    Nuvvu eppistava loan percent age esta bro

  • @NagarajNagaraju-qc4vd
    @NagarajNagaraju-qc4vd Год назад +1

    Hi Anna PMEGP loan program video

  • @hariprathap692
    @hariprathap692 2 года назад +3

    I lanti videos vaddu bro waste ilantivi Anni cheyaku

  • @mohdahmed2542
    @mohdahmed2542 2 года назад

    Namaskaram mallanna idi motham vatti Katha malanti chinna sannakaru raithulaku ewaru eeyyaru

  • @rrameshramesh2056
    @rrameshramesh2056 Год назад +3

    Anna naku four ekaras land undhi niku 5lakhs istha naku ephyee...

  • @balashankar8048
    @balashankar8048 2 года назад +2

    బ్యాంక్ వారు 2 కోట్ల లోన్ కు ఏం షురిటి అడుగుతారు.

  • @sujathakalabathula6711
    @sujathakalabathula6711 Год назад +1

    E bank vallu loans evvaru

  • @vcreddy1342
    @vcreddy1342 2 года назад

    ఆడ దూడలు మాత్రం మే పుట్టే సెమెన్ లేదు అని చెప్పారు మా దగ్గరి డాక్టర్ లు...

  • @buddhabhanu8281
    @buddhabhanu8281 Год назад +3

    Loans anedhani gurinchi videos cheyku Anna endhukante banks samanyuluku loans ivvavu. Vallu politician s ki mathrame isthai kabtti loans gurinchi nuvvu positive ga chepthe ninnu unsubscribe cheyalsuntundhi

  • @ashokyadavthalla6556
    @ashokyadavthalla6556 2 года назад +2

    పొలం ఎంత ఉండాలి అన్న

  • @venkateshwarlub8205
    @venkateshwarlub8205 2 года назад +1

    Bro 20laks chepandi bro

  • @Unknownarmy_0760
    @Unknownarmy_0760 2 года назад +3

    Anna kisan credit gurinchi chappu