180 ఎకరాల్లో జి-9 అరటి సాగు || Great Results in G - 9 Tissue Culture Banana || Karshaka Mitra

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • Splendid results in Banana Farming By Farmer Erramsetti Ramakrishna Rao, Chintapalli Village, Chintalapudi Mandal West Godavari District
    అరటిసాగులో అద్భుతాలు సృష్టిస్తున్న చింతలపూడి రైతు ఎర్రంశెట్టి రామకృష్ణా రావు.
    అరటి సాగుకు ప్రసిద్ధిగాంచిన తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ - 9 టిష్యూకల్చర్ అరటి రకం సాగుతో అద్భుతాలు చేస్తున్నారు రైతు రామకృష్ణా రావు. 180 ఎకరాల్లో అరటి సాగుచేస్తున్న ఈయన పొలంలో ఒక్కో అరటి గెల 30 నుండి 60 కిలోల బరువు తూగటం విశేషం.ఆశ్చర్యకరంగా ఒక్కో కాయ బరువు 250 -350 గ్రాములు వచ్చింది. మేలైన యాజమాన్యం, చీడపీడల నియంత్రణలో అప్రమత్తత, సాగు, మార్కెటింగ్ పట్ల అవగాహనతో అరటి సాగులో గత 15 సంవత్సరాలుగా విజయపథంలో పయనిస్తున్నారు. ప్రస్థుతం కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా అరటి ఎగుమతులు నిలిచిపోవటం వల్ల, సాగులో ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని, దళారులే ఎక్కువ లాభపడుతూ రైతును మోసం చేస్తున్నారని కర్షక మిత్రతో అనుభవాలు పంచుకున్నారు.
    తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న నియంత్రిత పంటల సాగు విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు చేస్తే ప్రతి రైతుకు మేలు జరుగుతుందంటున్న రామకృష్ణా రావు ద్వారా అరటి సాగు తీరు తెన్నులపై కర్షక మిత్ర స్పెషల్ ఫోకస్
    Facebook : mtouch.faceboo.... #KARSHAKAMITRA #KARSHAKAMITRABANANA

Комментарии • 90

  • @sumamalikalu
    @sumamalikalu 4 года назад +4

    ఆదర్శ వ్యవసాయం..ఇతర రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది మీ కార్యక్రమ సమర్పణ.

  • @rameshreddy3596
    @rameshreddy3596 4 года назад +14

    I never seen these many chemicals used for banana crop

  • @commonman3990
    @commonman3990 4 года назад +5

    ఆకు గురించి మీరు మాట్లాడింది (ఆకు మందం), అలా ఉండటానికి కారణం బయో ఉత్పత్తి ఐన vam, జీవన ఎరువులు వాడుతూ రసాయన ఎరువులు కూడా మితముగా వాడితే అరటిలో అధిక దిగుబడి సాధించగలం

  • @shaikjabeedali9615
    @shaikjabeedali9615 Год назад +1

    Gela ki puvvu viravadam valana gela kullu radu.gela puvvu narikinappudu gela kullu vastundi.kathi pettakunda puvvu nu gela nundi tholaginchali

  • @Sugguthathaji
    @Sugguthathaji 5 месяцев назад

    Super asalu ...

  • @tejamukesh2597
    @tejamukesh2597 4 года назад +1

    Mi idea bagundhi

  • @sureshanumuladasu5022
    @sureshanumuladasu5022 4 года назад +2

    Good farmer

  • @Srinivas77737
    @Srinivas77737 Год назад +1

    రైతు తన పంట ను దేశంలో ఎక్కడైనా అమ్ముకోడానికి ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాలను అమలు పరిస్తే బాగుంటుంది

  • @cnmreddy8974
    @cnmreddy8974 10 месяцев назад

    Good information .

  • @netajiyadlapalli8603
    @netajiyadlapalli8603 2 месяца назад

    Following by these numbers, number of farmers are trying to produce. Hence price will drop for every farmer hence production should not over than required.

  • @sampathraokorukanti121
    @sampathraokorukanti121 3 года назад +1

    From karimnagar❤ super

  • @prashanthkumar9061
    @prashanthkumar9061 4 года назад +2

    Yes sir it's true meadoater sell low price ...

  • @tillupravi7066
    @tillupravi7066 2 года назад

    Arati saagu chesina tharvatha panta marpidi cheyala ledante arati thota continue cheyocha

  • @RuralMedia
    @RuralMedia 4 года назад +3

    good

  • @saimarley5872
    @saimarley5872 2 месяца назад

    From rajahmundry

  • @amarreddy3126
    @amarreddy3126 4 года назад +1

    Camicals alage vadithe sigatoka aakumachha vachhi a bomilo arati pandadu only 10 years pandutundi malli potaru camicals lekunda chai 25 tons vastai chalu

  • @jignasvarma719
    @jignasvarma719 4 года назад +4

    Memu ami fertilisers yeyyakundane organicto inte gela vastundi same variety G 9

    • @MultiKaaaa
      @MultiKaaaa 3 года назад

      Mee contact number evvagalara🙏

    • @KRISHNA143ist
      @KRISHNA143ist 2 года назад

      Tissue culture banana plants Where is Available in Hyderabad. Contact no...!...?

    • @rameshg-bl5bw
      @rameshg-bl5bw 2 года назад

      Bro plants kavali ela bro

  • @naveenkannuri4653
    @naveenkannuri4653 4 года назад +1

    Thanku sir

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 4 года назад +1

    మార్కెటింగ్ విషయంలో ఆయన చాలా న్యాయబద్ధంగా మాట్లాడుతూన్నారు. ఇలాంటి వారి విషయంలో ప్రభుత్వం కాస్త వారికి అండగా నిలబడితే చాలా బాగుంటుంది. దానికి బదులుగా ఆ రైతు ఫొన్ నెంబర్ ని మాకు ఇవ్వండి. ప్రజలే నేరుగా కోనుగోలు చేస్తారు కదా ఒక్కసారి ఆలోచించండి.

  • @sivainam9839
    @sivainam9839 4 года назад +3

    Ee rythu chala pettubadi pettadu ela untai antha retu unna profit radu. Subhas palekar zero budget cheyyandi anchor kuda farmers ki cheppali natural farming gurunchi

  • @Sena-zf7ij
    @Sena-zf7ij 4 года назад

    eppudaithe mana raithulu ee rasayana vyavasayam vadilesi sendriya paddathulatho pandistaro appude andari aarogyalu bavuntayi.. mandulatho pandinchina pantalalo kuda mande untundi.. avi cancer kaarakaalu.

  • @rajashekarmamidala595
    @rajashekarmamidala595 4 года назад +1

    నేను అరటి తోట సాగు చేయయాలను కుంటున్నా ఏ రకం తోట బాగుంటది ఏ నెల లో పెట్టాలి ఎక్కడ దొరుకుతాయి కొద్దిగా చెప్పగలరు

  • @amarreddy3126
    @amarreddy3126 4 года назад +3

    Ala camicals vaste boomi soudu padi boomi chadipothadi

  • @marampellithirupathi7529
    @marampellithirupathi7529 3 года назад

    Sir విత్తనాలు ఎలా చల్లాలి ఎలా పొలం లాగే వుంటుం ధా

  • @praveengowda9120
    @praveengowda9120 4 года назад +1

    🌹👌🌹

  • @vikramreddy6556
    @vikramreddy6556 4 года назад

    Oka gelalo enni pandlu untai approximately

  • @lifeissmalllivehappy
    @lifeissmalllivehappy 4 года назад +2

    telangana raithulanu kuda interveiw cheyandi

    • @KarshakaMitra
      @KarshakaMitra  4 года назад +1

      Thappakunda andi. Karona valla, ibbandhi vachindhi.

  • @bhogadisubrahmanyeswararao2711
    @bhogadisubrahmanyeswararao2711 4 года назад

    అరటి తోట యాజమాన్యం

  • @prasadreddy8
    @prasadreddy8 3 года назад +3

    అంతా పేక్ 60 కిలోలు రావు మినుమ్ 30 40 కిలో లాస్ట్ అంథకుమిచిరవు

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 9 месяцев назад

    When are you appling POULTRY MANURE ?

  • @narendharojjala1708
    @narendharojjala1708 4 года назад +1

    Hi sir Hyderabad lo a company nundi thisukocharu sir plants

    • @KarshakaMitra
      @KarshakaMitra  4 года назад +1

      www.justdial.com/Hyderabad/Agri-Vitro-Tech-Laboratories-Medchal/040PXX40-XX40-161212204741-X5Q3_BZDET/catalogue

  • @Anurjy
    @Anurjy 3 года назад

    Enni months paduthundhi oka Arati gela fruit ga avvadaniki? pls reply any one.

  • @prasadreddy8
    @prasadreddy8 3 года назад +2

    60 కిలోలు వథద నిజమా నేను 15సస్థరలనుచి వెసతనము అతను చెప్పేది ఆపడం అంత

  • @naveenkannuri4653
    @naveenkannuri4653 4 года назад +2

    ఆ కాకర తోట వీడియో
    కావాలి sir

  • @lazaryadavkampsati2372
    @lazaryadavkampsati2372 3 года назад

    Sir e plants guntur district lo Amina available haa

  • @Vetapalem.
    @Vetapalem. Год назад

    పుల్ల మజ్జిగ చల్లండి

  • @rangaraonamburu8371
    @rangaraonamburu8371 4 года назад

    నాకు అరటి విత్తనాలు కావాలి. నేను రెండు ఎకరాల భూమిలో సాగు చేయాలనుకుంటున్నాను. ఎక్కడ సంప్రదించాలి. ఫోన్ నెంబర్ ఇవ్వగలరా?

  • @mallikarjunareddysirigired6023
    @mallikarjunareddysirigired6023 3 года назад

    Below 30 kgs iam also banana farmer

  • @Krishnakk690
    @Krishnakk690 3 года назад

    G9 banana plants number kavali bro

  • @lazaryadavkampsati2372
    @lazaryadavkampsati2372 3 года назад

    Mi pH num Amina esthara . 20acres vayalii anukuntuna sir

  • @ambativedanshreddy3603
    @ambativedanshreddy3603 2 года назад +2

    దయ చేసి వరి పండిచవద్దు రైతులు

  • @maimoodgurjal2471
    @maimoodgurjal2471 4 года назад

    Hyderabad adress

  • @rajashekarmamidala595
    @rajashekarmamidala595 4 года назад

    మొక్కలు ఎక్కడ దొరుకుతాయి అది ఏ నెల లో మొక్కలు పెట్టాలి

  • @narireddy1417
    @narireddy1417 Год назад

    Number not working

  • @varaprasadg5571
    @varaprasadg5571 4 года назад +1

    పెట్టుబడి ఎక్కువ పెడుతున్నారు.

  • @ganeshroyalkataru4903
    @ganeshroyalkataru4903 4 года назад

    45 below gela

  • @manukondadineshkumar6118
    @manukondadineshkumar6118 4 года назад

    Hi sir naku plants kavali sir

  • @simhadrisrinivasarao8911
    @simhadrisrinivasarao8911 3 года назад

    Hi saar

  • @pramod4444444
    @pramod4444444 3 года назад

    Sigotaka disease control

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 Год назад

    This fellow wants to restrict banana cultivation to his village only.

  • @ganeshroyalkataru4903
    @ganeshroyalkataru4903 4 года назад +2

    50 To 60 kg raadu

  • @chagantiveranjineyulu4325
    @chagantiveranjineyulu4325 Год назад

    Ni

  • @jignasvarma719
    @jignasvarma719 4 года назад +1

    Ilanti vedios cheyyakura babu inni fertilisersa mottam enni vunnayo anni vestunnadu e rhytu

  • @jagarlamudiraghavendrarao6946
    @jagarlamudiraghavendrarao6946 3 года назад

    Ithaniki knowledge ledani na opinion

    • @sathyamseerapu7904
      @sathyamseerapu7904 3 года назад +1

      అతనికి knowledge లేదుకాని మీ అనుభవం చెప్పండి..

  • @simhadrisrinivasarao8911
    @simhadrisrinivasarao8911 3 года назад

    Mee phone number pettandi sir

  • @ramakrishnareddy4653
    @ramakrishnareddy4653 4 года назад

    raithu number

  • @jayachandranaidu1807
    @jayachandranaidu1807 5 месяцев назад

    Fake

  • @kasaganiravi3096
    @kasaganiravi3096 4 года назад

    Rytu number

  • @tmkchowdary9351
    @tmkchowdary9351 Год назад

    Pl mokka Peru and cell no

  • @prasadreddy8
    @prasadreddy8 7 месяцев назад

    @PRASADREDDY-88 RUclips