Firstly Thanks for scrolling lyrics..I have requested in many vedios..for lyrics..why because..out of 32000 annamayya sankeertanas as per my knowledge at about..2000 sankeertanas are published..but I got only 1000sankeertanas lyrics books..againsome new sankeertanas are coming to my notice by watching..but in so many vedios..no scripts/lyrics..by listening and noting became stain..and some letters couldnot catching due to some reasons..this is my desire..I shall keep record of keertanas as Hard copy for my banking..K.Nagaraj.Hyd..Thanks once again..to you
ఆనంద భట్టర్ గురువు గారు మీరు బాధ పడకండి మీరు రచించిన అద్భుత కీర్తనలు అన్ని ఆ వేంకట ramanudiki చేరాయి నారాయణుడు మెచ్చిన పరమ భక్తులు మీరు అదే మీకు చాలు 🙏ఎల్లప్పుడూ ఆత్మలో స్మరణ చేస్తూ సంతృప్తి పొందండి తప్పుగా ఏమైనా మాట్లాడి వుంటే క్షమించండి🙏మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్న
Every time I hear it gives evergreen pleasure as I heard first. What a divine rendering! The song and singing are in perfect synchronisation as if made for each other. May God bless all .
సర్ మేము మీ CHANNEL లోని ప్రతి పాట చాలా సార్లు విని ఆనందిస్తాము. మీకు అభిమానులము. మిమ్మల్ని ఖేద పెట్టాలని కాదు. పెద్దవారు కనుక ఏ భేషజం లేకుండా వెంటనే వెనక్కి తీసుకున్నారు. ఎన్నో మంచి సంకీర్తనలను ఇచ్చినందుకు మేమెప్పుడూ మీకు రుణపడి ఉంటాము. మీకు కలిగిన ఇబ్బందికి క్షంతవ్యులం. ఇప్పటిదాకా ఎవరూ చేయని కీర్తనలు, మీరు అందించిన "కొలువు విరిసేనిదే", "నారాయణ నీ నామ మహిమలకు", "ఆతడెపో మా ఏలిక" మొదలైనవి మాకెంతో ఇష్టము సర్.
Ananda Bhattar Garu we're ever grateful for your tunes sir.... We like and respect your music sir.... Mi tunes Chala istam maku , vaatini Priya Sisters full justify chesaru..... All compositions were so blissful and divinely
గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి సంగీతం హిట్ అవడానికి ముఖ్యకారణం సాహిత్యాన్ని సంగీతం డామినేట్ చెయ్యకపోవడమే. ప్రియా సిస్టర్స్ గానం చక్కగా వుంది కానీ సంగీతం డామినేటింగా అనిపించింది. నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
మీ సహృదయానికి మా ధన్యవాదాలు సర్. మీరు బాధపడితే క్షమించండి. ఈ ఛానల్ మీద వచ్చే ప్రతి పైసా ధార్మికమైన పనులకే వాడతాము. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలి. వెంటనే మీరు పెట్టిన, మేము రిప్లై ఇచ్చిన కామెంట్లు డిలీట్ చేస్తున్నాము. సదా మీకు కృతజ్ఞులమే.
JAI shree krishna ❤❤
Yet again the same happiness. Eternal, I think. Blessed are those who hear daily before sleep. May God bless these two Mothers.
Firstly Thanks for scrolling lyrics..I have requested in many vedios..for lyrics..why because..out of 32000 annamayya sankeertanas as per my knowledge at about..2000 sankeertanas are published..but I got only 1000sankeertanas lyrics books..againsome new sankeertanas are coming to my notice by watching..but in so many vedios..no scripts/lyrics..by listening and noting became stain..and some letters couldnot catching due to some reasons..this is my desire..I shall keep record of keertanas as Hard copy for my banking..K.Nagaraj.Hyd..Thanks once again..to you
నిగమనిగమాంత.. అంతర్యామి. కీర్తనలను నేను స్వరపరిచిన వే కీరవాణి. చెప్పుకుంటున్నాడు.అప్పటి నుండి. మనసు పాడైంది.
Anandabhattar garu సంగీతం అందించిన కీర్తన లు. అమృతంలా వుంటాయి
ఆనంద భట్టర్ గురువు గారు మీరు బాధ పడకండి మీరు రచించిన అద్భుత కీర్తనలు అన్ని ఆ వేంకట ramanudiki చేరాయి నారాయణుడు మెచ్చిన పరమ భక్తులు మీరు అదే మీకు చాలు 🙏ఎల్లప్పుడూ ఆత్మలో స్మరణ చేస్తూ సంతృప్తి పొందండి తప్పుగా ఏమైనా మాట్లాడి వుంటే క్షమించండి🙏మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్న
Every time I hear it gives evergreen pleasure as I heard first. What a divine rendering! The song and singing are in perfect synchronisation as if made for each other. May God bless all .
As fresh and fragrant as I heard on first day Evergreen and everlasting.
🙏 Jai srimanarayana 🙏🌹💐🌷🥀🌻🌼💮🥭🍓🍒🍉🍑🍊🍌🥝🍇🍎🍍🍈🍏🍐🕉️🥥🥥🙏
Excellent💯👍👏
Very nice singing.my all time favourite singers 🙏🙏
Om namo srikrishna parabrame namaha
అద్భుతం
Nice rendition
Very good collection
Jai sreeram
Annamayya kertana ku prisisters gaatram amoogham
Verrygoodsong supar good song
Priya sisters👭 su madhuara kanta dhvani vinasompainadi.
🙏Jay ganapati bappa🙏
Glory to our Lord
Super song
Great song
పాటరసుకొనిపాడేటట్లుఉందిచాలాసంతోషం
Super
మీరైనా గుర్తించి పెట్టారు సంతోషం
సర్ మేము మీ CHANNEL లోని ప్రతి పాట చాలా సార్లు విని ఆనందిస్తాము. మీకు అభిమానులము. మిమ్మల్ని ఖేద పెట్టాలని కాదు. పెద్దవారు కనుక ఏ భేషజం లేకుండా వెంటనే వెనక్కి తీసుకున్నారు. ఎన్నో మంచి సంకీర్తనలను ఇచ్చినందుకు మేమెప్పుడూ మీకు రుణపడి ఉంటాము. మీకు కలిగిన ఇబ్బందికి క్షంతవ్యులం. ఇప్పటిదాకా ఎవరూ చేయని కీర్తనలు, మీరు అందించిన "కొలువు విరిసేనిదే", "నారాయణ నీ నామ మహిమలకు", "ఆతడెపో మా ఏలిక" మొదలైనవి మాకెంతో ఇష్టము సర్.
Ananda Bhattar Garu we're ever grateful for your tunes sir.... We like and respect your music sir.... Mi tunes Chala istam maku , vaatini Priya Sisters full justify chesaru..... All compositions were so blissful and divinely
Thanks for uploading this beautiful Sankeerthana 'Subodhini' team
👍
Madurate maduram
Ragam mohanamaa?
MEEKU VELITHE ME NO.PETTANDI
గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి సంగీతం హిట్ అవడానికి ముఖ్యకారణం సాహిత్యాన్ని సంగీతం డామినేట్ చెయ్యకపోవడమే. ప్రియా సిస్టర్స్ గానం చక్కగా వుంది కానీ సంగీతం డామినేటింగా అనిపించింది. నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
I felt exactly the opposite. Hmmm...
Sri Krishna... the lord who never rejects anyone and anything...
ruclips.net/video/kJRrq6qowTw/видео.html
Because he is everything and in everything.
వెనక్కి తీసుకున్నా చాలా మంది వాడుకొని పేరు పెట్టడం లేదు
మీ సహృదయానికి మా ధన్యవాదాలు సర్. మీరు బాధపడితే క్షమించండి. ఈ ఛానల్ మీద వచ్చే ప్రతి పైసా ధార్మికమైన పనులకే వాడతాము. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలి. వెంటనే మీరు పెట్టిన, మేము రిప్లై ఇచ్చిన కామెంట్లు డిలీట్ చేస్తున్నాము. సదా మీకు కృతజ్ఞులమే.
Super
Super song
Somasekher Reddy Garu padina Pataki kavali park garu