నిజం గనుక మాట్లాడుకున్నట్లయితే హిందువుల దేవాలయాల మీద దాడులు హైదరాబాదులో హిందువుల విగ్రహాల తలలు తీయడం హిందువుల మీద రాళ్లదారుడు చేయడం మసీదు ముందర నుంచి హిందువుల ఊరేగింపు పోవద్దని అడ్డుకోవడం ఇవన్నీ ముస్లింలు చేసే దుశ్చర్యను మరి ఆ విధంగా హిందువులు ఎవరైనా చేస్తా ఉండు రా
@@sunnihaseena-xj8mc ఉగ్రవాదులు కూడా మనుషులే మిత్రులారా అసలు ఉగ్రవాదం ఎందుకు తయారవుతుందో ఆలోచించక పోయే వాళ్ళు కూడా మనుషులే 11 నెలల పిల్లలు తీసుకెళ్లి ప్రార్థన చేసి చంపేసిన వాళ్ళు మనుషులే కానీ ఏ మనిషి ఏ మనిషి మంచివాడా చెడ్డవాడా నిన్ను చూడాలని మనం లేకపోతే మనం కూడా అర్థం అయిపోతాం ఓ 50 ఏళ్లు లోటు 11 ఏళ్ల అమ్మాయిని రేప్ చేస్తున్నాడు అనుకో అరేయ్ ఇద్దరు మనుషులు కదా ఎవరిని ఎందుకు విమర్శించాలి అనుకుంటారు మంచివాడు అలాగే ఉంది నీ వరుస
దీని ద్వారా నాకు ఒకటి అర్థమైంది అన్ని మతాలు ఒక్కటే అన్ని గ్రంధాలు ఒక్కటే..... కానీ ఇక్కడ కొంత మంది వారి ఎదుగుదల కోసం వాళ్ళ స్వలాభం కోసం ఈ చిచ్చు పెడుతున్నారు అని ప్రతి ఒక్కరు అర్ధం చేసుకోవాలి... 👆🏻🙏🏻
భారత ప్రజలమైన మేము (హిందూ, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, మరియు ఇతర మతములకు చెందిన)మేమంతా అన్నదమ్ముల వలె మానవత్వం తోనూ, ప్రేమాభిమానాలు తో కలిసి మెలిసి జీవిస్తున్నాం మేము ఎప్పటికీ ఇలాగే జీవనం సాగిస్తాం.ఏ మతం గ్రంథం ఏమి చెప్పిందో మాకు అనవసరం.
@@pavansai1937రేయ్ జఫ్ఫా రెండు కోణాలుగా చూడు రా సామి . Only Hindu ల చూడకు , ఆధారాలు స్పష్టంగా చెప్పారు అక్కడ , పైగా ఇంగ్లీష్ లో కూడా చూపించాడు. ఏమ్ తెలియని నా కొడుకు లు కూడా , ఒక పార్టీ నీ అడ్డు పెట్టుకొని విష ప్రచారాలు చేసుకొని , ఉన్న ధర్మాన్ని నాశనం. చేసుకుంటున్నారు , అసలు ఈ లలిత్ కుమార్ కి మీ గ్రంధం పై అవగాహన లేదు , వీడు ఎక్కడ మాట్లాడినా కూడా , వేరే మతాన్ని హేళన గా మాట్లాడుతాడు తప్ప , మీ గ్రంధం లో ఉన్న నిజాలు ఎంటో తెలియదు
@@GodisalaRadha nityam mana desa javanla pranam,, hinduvula pranam tistunna ugravadesanni e desam lo vundi jindabad antunte appudu ugravadulu kanabadaleda??,,, bro nuvvu direct ga velli siraj di adigi niku estmina chota pettuko mundu hindu matham vadili islam tisko ,,, eppati daka e desam lo hinduvula marana homame jarigindi chanipoyindi hinduvulu ,, so vatini kuda prasnichakodadu ante inka nuvvu cheppinattu nijam ga avvalsi vasthundi jagratha
లలిత్ కుమార్ గారు నేను పూర్తిగా మీ వివరణతో ఏకీభవిస్తున్నాను. అన్ని గ్రంధాలు మనకు ఈ జీవితం అశాస్వతమని చెబుతున్నపుడు మనము శాస్వతమైన వాటిపై దృష్టి పెట్టకుండా ఈ కాలయాపన పనులు వృదాయేమో అని నా అభిప్రాయం.
@@santhoshkumarkummari6013 anadu brother vadi comment olny hinduvulani santhi parichi a gap lo valla mathanni penchukovali anthe kani jai sree ram ani anadu ante valla yesu vurukodu ,,,, mundu niku naku siggu vundali crismass rojuna ranjan rojuna andarini wish chestham chudu manaki buddi ledu ,,,
@@VijayVarigeti nuvvu nijamina baratiyyudivi aythe anni mathalani gouravinche vadivi aythe,,jai sree ram ani ,, barath matha ki jai ani anu ,,,,niko vishyam telusa muslims next ucha kotha kosedi cristians so eppudu nundi muslims krinda cheppula vundandi ledante oka roju meku vayistharu appudu telusthadi hinduvula viluva,,,, e desam lo hinduvu vunnani rojule ye mathanikina swetcha ,, hindu leni rojuna e desam lo cristians ni brathakanivvaru
పచ్చ కామెర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టుగా , తన ఆలోచనలలో ఇస్లాం మరియు క్రిస్టియానిటి ని శత్రుత్వంగా భావించే మన లలిత్ కుమార్ గారు ఎప్పుడూ వాటిని విమర్శిస్తూనే ఉంటారు. ఒక మతాన్ని మనం గౌరవిస్తే ఆ మతం వాళ్లు కూడా మన మతాన్ని గౌరవిస్తారు.వీలైతే అన్ని మతస్తులకు గౌరవిద్దాం, వీలుకాకపోతే మౌనంగా ఉందాం . అంతె కానీ విమర్శలు చేసుకుంటూ పోతే ఉండేది మనస్పర్థలు తప్పా ఏమి ఉండవు. జై హింద్.
మీరు మీరు వాగ్దానం చేసుకుంటారు మన పిల్లల స్కూళ్లలో. మధ్యాహ్న భోజనం తీసుకెళ్తే కర్రీలో అందరూ కలిసి ఆ కొంచం ఆ కొంచం అన్ని మతాలు తింటారు మరి ఏ కర్రీ ఎవరిదో ఎవరికి మీకు తెలుసా కానీ మతాల మీద పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది జాగ్రత్త. నాకు తెలిసిన జెండా ఒకటే. 🇮🇳🇮🇳🇮🇳👆🇮🇳🌹🌹
తమ్ముడు రైట్ మనం మన చుట్టూ వున్న హిందూ ముస్లిమ్స్ అన్న తమ్ముడు బావా చిన్నాన్న పెద్దనాన్న అక్క వదిన అత్త మామ అని ఇలా వరసల తో పలకరించు కుంటాం మనకు లేని కులం పిచ్చి ని ఇలాంటి వాళ్ళు రాజకీయాల కోసం డబ్బు సంపాదన కోసం వాడుకుంటున్నారు.
సత్యాన్ని తెలుసుకొని ఇస్లాం స్వీకరించిన శ్రీరామ్ రాజు to సిరాజ్ భాయ్ గారు - సత్య ధర్మం కొరకు మీ కష్టాన్ని మిమ్మల్ని చూసి మాలాంటి బైబర్త్ ముస్లిం విశ్వాసులు బుద్ది తెచ్చుకోవాలి భాయ్! సత్యధర్మ వాస్తవాల కోసం, ప్రజలందరికీ ధర్మం తెలియజేసి వారిని నరకం నుండి రక్షించడానికి మేము ఎంత కష్టపడాలో గ్రహించి!*
లలిత్ బ్రో కి ఇప్పటికైనా మీరు అన్ని మతాలతో మంచిగా ప్రవర్తించాలని మంచి అనే జ్ఞానాన్ని ఆ దేవుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ మనం మనుషులం వాళ్లు మనుషులే బ్రో మనం ఒక్కలమే తురుముతోపు కాదు ఆల్ ద బెస్ట్
ఏ ధర్మం కూడా సంపూర్ణముగా ఉండదు .ఆనాటి కాల పరిస్థితులను బట్టి వ్రాయబడి ఉంటాయి.నేటి ఆధునిక మార్పులను బట్టి మానవాళి మనుగడకు ఏది అవసరమో అదే మీలాంటి వారు ,బహిర్గతపరిస్తే మంచిది మన దేశ భవిష్యత్తు మీ లాంటి వారి చేతుల్లో ఉంది.ఎందుకంటే సాధారణ వ్యక్తులు చెపితే వింటారో లేదో కానీ మీ లాంటి వారు చెపితే ఆలోచిస్తారు.మీ లాంటి వారు తెలుగు లో వీటిని చెపుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది. జై భారత్, జై తెలుగుతల్లి.స్వస్తి.
బ్రదర్ అన్ని ధర్మాలు ఆ నాటి కాల పరిమితి సందర్భంగా ఉంటాయి అన్నారు 100% correct . But ఇస్లాం లో క్లియర్ గా చెప్పబడింది Quran తరువాత వేరొక దైవ గ్రంధం రాదు ఇది ప్రపంచ మానవాళి అంతటికీ తీర్పు దినం వరకు . Quran is a future proof , వివాహం ( పెళ్లి చేసుకోక పోతే ధర్మం సంపూర్ణం కాదు ) విడాకులు ( దేవుని దృష్టిలో ఇష్టం లేనిది గత్యంతరం లేకపోతే తీసుకోవచ్చు ) , స్ర్తిలకు ఆస్తిలో హక్కు , పునర్వివాహం , బహు భార్యత్వం limited to 3 , స్త్రీ విద్య ( ధార్మిక మరియు సంగ విద్య ) , ETC ఇవ్వన్నీ సమాజానికి ఇచ్చింది ఇస్లాం ధర్మం మాత్రమే ,
నిజానికి లలిత్ కుమార్ కు దైవభక్తిలేదనేది ⬛🚩⬛🚩⬛🚩⬛🚩⬛🚩⬛🚩⬛🚩అతని అహంకార నీచమైన స్వభావంతోనే తెలుస్తుంది.అతడు సంపాదనకోసం క్రైస్తవంలో వెళ్ళాడు. ఇప్పుడు వున్న పరిస్థితుల్లో హిందూమతంలో మంచి సంపాదన వుందని మళ్ళా ఇటుమారి దుకాణంతెరిచి మంచిలాభ సాటి వ్యాపారం చేయుచున్నాడు.
మీకు ఇస్లాం గురించి అబద్ధాలు చెపుతూ లాభ పడుతుంది మీ siraj..... మిమ్మల్ని మతం ముసుగులో ముంచడానికి సిరాజ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.....కొంచెం అందులో నుండి బయటకు వచ్చి ఆలోచించండి
@@subakarsuba4673 kuran cristian ni nammandi ani chebutunadi malli cristians ni muslims ga maluchukovadaniki ,,,, barath lo cristians muslims kalisi hindu matham mida dadulu cheyadaniki inka baga help avtundi,,, kani a roju ma pranalu panam ga petti ayna e desanni hindu desam ga malli tirchi diddutham 🚩🚩🚩🚩 yevadu aputhado memu chustham ,,,, vugra vadaniki support chese cristians ki kuda buddi chebutham ,,, okka hindu prananiki 10 mandi pranalu lekka chebutham 🚩🚩🙏🙏harahara mahadev
@@VinayKumar-sai meelo unna problem entantey … mee Hindulu puttina daggarnundi mee jeevitham lo okka saari kuda mee Pavithra grandalani open chesi chadavaka povatam..😂😂 meekem thelsu mee books 📚 lo emundooo…
మన హిందూ సోదరులు ముస్లిం హిందువుల మధ్య ద్వేష విద్వేషాలు ఎవరు రెచ్చగొడుతున్నారో గ్రహించాలని నేను కోరుకుంటున్నా సత్యాన్ని ఎవరు ప్రేమిస్తారో వాళ్లకి ఆ దైవం ఆయుస్సు సంపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదిస్తాడు
ఏ హిందువులకు కూడా ఏ ఒక్క గ్రంథం గానీ శ్లోకం గానీ రావు వాటి అర్థం కూడా తెల్వదు. అనేక గ్రంధాలు రచించారు పండితులు వాటిని చదివి అర్థం చేసుకుని ఆచరించే అలవాటే ఏ ఒక్క హిందువుకి లేదు ఎవడు ఏం చెబితే అది నిజమని గుడ్డిగా నమ్మి ఆరాధిస్తున్నారు, పండితులకు కావల్సింది ఇదే 4 రాళ్ళు సంపాదించుకోవచ్చు గొడవలు పెట్టి ప్రజల మధ్య
Hinduvu lu school lo pillalanu join chestaru endukante valla pillalu pedda job cheyyalani.. Veda patashala lo join cheste vedalu slokha lu vastayi.. Ade Muslims pillalaku madarsa lo join cheste valla knowledge.. Allah gurinchi tappa em teliyadhu.... Slokha lu. Vedalu kadupu nimpavu... Kada job lo vedalu slokhalu adagaru. Knowledge lekunte
@@sameerlucky2969 స్పష్టంగా తెలుస్తోంది ఆ విషయం! మన మతమోడే కదా అనే పక్షపాత బుద్ధిని విసర్జించి, నిజాయితీతో ఆలోచిస్తే తెలుస్తుంది, ఎవరు ఎలాంటి వాళ్ళో అన్నది!!!
ప్రపంచం లో ఎక్కడా వెళ్లిన కురాన్ ఒక్కటే విధంగా ఉంటుంది...ఇందులో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండావు, అదేవిధంగా కురాన్ అందరూ మానవుల పైన అవతరించింది, మానవులు అందరం ఒకే తండ్రి తల్లి సంతానం (అదం మరియు హవ్వ )
@@Yehova-the సూరజ్ భాయ్ దెబెట్లు చేసింది నువ్వు నేను అందరం చూస్తున్నాం కానీ, నీలాంటి వాళ్ళు అక్కడ కనబడరు కేవలం ఇంట్లో కూర్చొని కమెట్స్ చేయడం చూస్తాను మీరు అక్కడ ఎందుకు క్వేషన్స్ అందకు అడ్గరు వీడియో చేసింది దాని పైన కామెంట్ చేస్తారు... అడగండి అప్పుడు మాకు ఎవరు కరెక్టుగా చెబ్టున్నరు అర్థం అవుతాది బ్రో.
కుల మత ద్వేషలతో ఎవర్కి ఎం రాదు మై brothers, దయచేసి అందరు కలిసి బతుకుదం...భారత దేశాన్ని బలంగా చేద్దాం.... మన భారత్ వేల ఇయర్స్ నుండి అందరికీ ఆదర్శం...దాన్ని మనం కాపాడు దాం....🙏🙏🙏🙏
@@mohdrafi7778 aythe nityam border lo dobgachatuga vachi mana javanla pranam tistunna pakisthan ki jindabad ani ariche valla ni mi intiki tiskoni velli anni maryadalu chesi meru andaru kalisi vundandi santhosam ga ,,, thadasthu
సూపర్ సిరాజ్ బయ్యా, లలిత్ కుమార్ గాడు ఇంకా పగటి వేషగాడు ఒకడున్నాడు వీళ్లిద్దరు కలిసి ముస్లిం మతం పైన క్రిస్టియన్ మతం పైన అక్కసు వెల్ల బొచ్చుతో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు, మీరు వాళ్లకు సరైన గుణపాఠం చెప్పినందుకు ధన్యవాదములు,, అయినా ఇలాంటి వాళ్ళని ఎలా సపోర్ట్ చేస్తున్నారు మన హైందవులు
జైహింద్ ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది నిజమే నిలబడుతుంది హైందవ గ్రంథాలు ఎవరు రాశారు వారి పేర్లు ఉంటాయి కొన్ని గ్రంథాలని చదువుకోని వారు రాశారని చెబుతారు మళ్లీ ఆకాశం పై నుండి వచ్చిందని చెబుతారు ఇది ఏది కరెక్టో చెప్పండి కరెక్ట్ గా చెబితే మొన్న ఒక మత గురువును తలనరికాలని చూస్తున్నారు ఇది నిజం కాదా దీన్నిబట్టి తెలుసుకోవచ్చు ఎవరేంది అన్నది
ఎవరూ ఎవర్నీ కించపరచాల్సిన పనిలేదు ఎవడి దేవుడు వాడికి గొప్ప కాక పోతే నిజానిజాలు తెలుసుకోకుండా వాగేవాళ్ళను దేవుడి శాపం ఖచ్చితంగా తగులుతుంది jai hind🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@@Distinctthinker nenu already part 1 and part 2 kuda chusanu Vadu kevalam money kosam edhi antha chestunnadu Andarini gorrelni chestunnadu Vaadi views kosam likes kosam Vaadu manchigane untadu manam manamee kottukovaali Vaadiki edhi oka manchi business Vaadu famous avvalani ela famous aynavallani ela gelukuthadu
బ్రదర్ సిరాజ్ వేరే దేశస్తులు మన భారతదేశ మన ఇండియాలో చాలా మతాలు ఉన్నాయి మన ఇండియాలో మనం మనం కొట్టుకుందాం మాటలతో పోట్లాడుకుందాం మళ్లీ కలుసుకుందాం సహజం అది మనం గౌరవించుకుందాం వేరే దేశస్తులు మనదేశంలోకి రాకుండా చూసుకుందాం మన బాధ్యత హిందూ దేవుళ్ళ మీద దాడి జరిగినా సపోర్ట్ చేయండి మీరు మాట్లాడే మాటలు మతాలకి సపోర్ట్ లేకుండా మాట్లాడుతున్నారు చాలా బాగా మీరంటే అభిమానం
Iam christian but siraj garu knoledge person anni grandalalo elanti vari videos ki respond itey mi value padipotundi sir meru chadivina danilo 1percent kuda athanu chadavaledu chdavaledu kuda
ఒకరకంగా మీరు మంచి పని చేశారు....మమ్మలని కూడా Quran చదివేలా చేస్తున్నారు...క్రైస్తవులు కూడా ఇలాగే మా గ్రందలను వక్రీకరించి చెబితే.. కమేము బైబిల్ చదవటం వల్ల వాళ్లు బాధపడుతున్నారు...ఉదాహరణకు..బైబిల్ ప్రకారం అబ్రహం తన భార్య సారా నీ చెల్లి అని చెప్పితే వారు సారా నీ తీసుకెళ్ళి తే డబ్బులు తీసుకున్నాడు......అబ్రహం పని మనిషి పిల్లులు ఎవరు,సారా పిల్లలు ఎవరు అని మాకు తెలుస్తున్నాయి...చాలా చాలా ధన్యవాదములు మీ Quran చదివేలా చేస్తున్నారు.....
సిరాజ్ గారు తానే ప్రూవ్ చేశాడు శుక్ల యజుర్వేదం 13వ అధ్యాయం, 12వ మంత్రంలో స్పష్టంగా రాసి ఉంది, ఎవరైతే మన పట్ల శతృత్వం కలిగి ఉంటారో వారిని అన్ని వైపుల నుంచి చుట్టి ముట్టి దహించి వేయుదువు గాక అని.. అమాయకులను, కాఫిర్లను ఇతర మతాల వారిని, నన్ను నమ్మని వారిని దహించమని అక్కడ లేదు. మనల్ని శత్రువులుగా భావించి మనకు కీడు తలపెట్టే వారిని అగ్ని దహించుగాక అని రాసి ఉంది.. ఈ మతోన్మాది సిరజ్ గాడు, గ్రంధం లోని వాక్యాలను వక్రీకరించి హిందువులను పక్క దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు అని స్పష్టం అవుతుంది...
లలిత్ కుమార్ తాను బీజేపీ యొక సోషల్ మీడియా భాగస్వామి తనకు హిందువుల పట్ల ఎలాంటి బాధ్యత లేదు తను కేవలం బీజేపీ కి ఓటు బ్యాంకు కోసం పనిచేస్తూ తన యూటుబ్ చైనల్ లో మతాల పేరిట వాగుతు trp రేటింగును పెంచుకుంటూ డబ్బు సంపాదించడానికి అందరినీ రెచ్చగొట్టే ప్రక్రియలో ఇతను కూడ ఒక భాగస్వామి అందులో సూత్రధారుడు మరియు పాత్రదారుడు కూడ
ఇందులో ఒక్కడి గురించి ఈ కామెంట్ అరేయ్ ఎదవా లలిత్ కుమార్ ఎవరో నాకు తెలువది కానీ బిజెపి కీ ఓట్ వేయమన్నది మాత్రం హిందూ సమాజం కోసం నీకోసం ని బిడ్డల కోసం భారతదేశంలో అన్ని మతాల గురించి ఆలోచించేది బిజెపి అది తెలుసుకో లేదంటే వాకఫ్ బోర్డు గురించి అయినా తెలుసుకో తరువాత నిందిచు సిరాజ్ చాలా మ్యాజిక్ చూపిస్తాడు పిల్లి గుడ్డి దైతే ఎలక ఎదో సూపిచిదట అది మనకు కనబడుట లేదు అది కనిపిచ్చినా రోజు మన అనుకున్న ఇదేశంలో అంత సుల్తాన్ రాజులే
సిరాజ్ గారు వేదాలు. మహాభారతం. రామాయణం. లలిత్ కి తెలిస్తే ముస్లిం గా మారుతాడు.వాళ్ళ గ్రంధాల్లో కూడా ముహమ్మద్ గారి ప్రస్తావన ఉంది.ఆదాము. హావ. గారి ప్రస్తావన ఉంది. లలిత్ ని పూర్తిగా చదవండి
All relegious scriptures say- ***YOUR LORD IS ONE AND ONLY. 1,You should worship that one lord only in all situations. 2, he is nirakar. 3, he dont have neither parents nor children. 4, he is janana marana rahith. LORD WILL FORGIVE ALL YOUR SINS BUT HE WILL NOT FORGIVE IF YOU ASSOCIATE HIM WITH OTHERS.,WHOEVER DO SO THEY WILL BE THROWN IN TO HELL FIRE. If you worship him alone he will give a place in swarg for you. MAY GOD SHOW ALL OF US THE RIGHT PATH.
Where is ur god Who are worship others Stories as a god kada Then tell to bullah or Allah give voice to all humans in world "I am god " ani y he tell to only phropet Mohammad 😅😅 No bulla Kaya no allahukaya
All Indians should strive to understand religious content thoroughly. Unfortunately, some individuals spread misinformation with limited knowledge, often for political gain. #indians #hindumuslum
All religious followers need to introspect and reform as per rationality and todays scientific knowledge. Cool and patient open minded discussions will help , wthout special effort to prove their existing beliefs
భగవిద్గిత బైబిల్ కురాన్ మూడు దైవ గ్రంధం లు యి గ్రంధాలు మాత్రమే ప్రామాణిక మూల గ్రంధాలు ఈ గ్రంధాలు మనిషికి అర్థం కాలేదు.అర్థం అయితే మత ద్వేషం వుండదు. యుద్ధము చేయమని శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పడం జరిగింది కర్మ నుండి తప్పించడానికి ఉపాయం భగవద్గీత లో చెప్పిండు
@@Distinctthinkerప్రతిది దేవుడు కాదు,మీరు ఏమిటో అస్సలు అందరికి దేవుడు ఒక్కడంటే నమ్మరు ప్రతి దాన్ని దేవుడంటారు.నిజమైన సృష్టికర్తను నమ్మరు.నిజం గా ముక్కోటి దేవతలు దేవుళ్ళు వుంటే రేపు చనిపోతే ఏ దేవుని దగ్గరకు వెళతారు అదైన క్లారిటి వుందా.
దయచేసి ఎవరు ఇతరులను నిందించే విధంగా కామెంట్స్ పెట్టకూడదు మనమందరం మనుషులం
Yeah, i support u 💪🫂
ɪ ꜱᴜᴩᴩᴏʀᴛ👌
నిజం గనుక మాట్లాడుకున్నట్లయితే హిందువుల దేవాలయాల మీద దాడులు హైదరాబాదులో హిందువుల విగ్రహాల తలలు తీయడం హిందువుల మీద రాళ్లదారుడు చేయడం మసీదు ముందర నుంచి హిందువుల ఊరేగింపు పోవద్దని అడ్డుకోవడం ఇవన్నీ ముస్లింలు చేసే దుశ్చర్యను మరి ఆ విధంగా హిందువులు ఎవరైనా చేస్తా ఉండు రా
@@sunnihaseena-xj8mc ఉగ్రవాదులు కూడా మనుషులే మిత్రులారా అసలు ఉగ్రవాదం ఎందుకు తయారవుతుందో ఆలోచించక పోయే వాళ్ళు కూడా మనుషులే 11 నెలల పిల్లలు తీసుకెళ్లి ప్రార్థన చేసి చంపేసిన వాళ్ళు మనుషులే కానీ ఏ మనిషి ఏ మనిషి మంచివాడా చెడ్డవాడా నిన్ను చూడాలని మనం లేకపోతే మనం కూడా అర్థం అయిపోతాం ఓ 50 ఏళ్లు లోటు 11 ఏళ్ల అమ్మాయిని రేప్ చేస్తున్నాడు అనుకో అరేయ్ ఇద్దరు మనుషులు కదా ఎవరిని ఎందుకు విమర్శించాలి అనుకుంటారు మంచివాడు అలాగే ఉంది నీ వరుస
@@vvtv2481ఆరు సంవత్సరాల సీతని రేప్ చేసి అడవిలో పడేసింది ఎవరు
దీని ద్వారా నాకు ఒకటి అర్థమైంది అన్ని మతాలు ఒక్కటే అన్ని గ్రంధాలు ఒక్కటే..... కానీ ఇక్కడ కొంత మంది వారి ఎదుగుదల కోసం వాళ్ళ స్వలాభం కోసం ఈ చిచ్చు పెడుతున్నారు అని ప్రతి ఒక్కరు అర్ధం చేసుకోవాలి... 👆🏻🙏🏻
నచ్చవు ఓయ్ సోదరక్ మతోన్మాదని భూస్థాపితం చేదాం
దయచేసి మీరు ఒక సారి భగవత్గీతా, ఖురాన్, బైబిల్ చదవాలి అని కోరుకుంటూ ఉన్న
అన్ని మతాలు ఒక్కటే కాదు మిత్రమా
Neelanti vallaki ela ardam avvalane ee suraj lanti vallu hindu grandalani vakrikarosthunnaru bayya. Chaduvu first
Jjjjjjjjjjjjjjjjjjjjjjjjjjk
భారత ప్రజలమైన మేము (హిందూ, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, మరియు ఇతర మతములకు చెందిన)మేమంతా అన్నదమ్ముల వలె మానవత్వం తోనూ, ప్రేమాభిమానాలు తో కలిసి మెలిసి జీవిస్తున్నాం మేము ఎప్పటికీ ఇలాగే జీవనం సాగిస్తాం.ఏ మతం గ్రంథం ఏమి చెప్పిందో మాకు అనవసరం.
యువర్ కరెక్ట్
You r correct Ramakrishnaji
అలా అంటే నువ్వు దేశ ద్రొహివి.. ఐపోతవ్ బ్రో😅
😂😂😂 ok ok after 50 years you will understand what is the price you pay for this secularism
Kani prajalni rechhagottedi e siraj lanti valle
లలిత్ గారు మీది రైట్ ఐతే సిరాజ్ గారితో డిబేట్ లో నిరూపించు 👍🏼
మా ముస్లిమ్స్ ఎప్పుడూ రెడీగా ఉంటాం.. మిరే 😂
@@Zaheedshaik646 lalith garu chala sarlu rammanaru debate, no response from siraj
@@Zaheedshaik646 Lalith garu cheppindi satruvulu gurinchi undi ani chepparu , (adi kuda athanni champeyamani kaadu devudine champani ) aa video chusthe artham avtundi .enthasepu convert cheseyali ani tappithe artham avanappudu matladkunda undadu eeyanaki, kaani devudini nammakapothe champeyamani ledu anedi context..eeyanaki telugu kuda artham kavatledu
Aakada undira pu.....😂😂😂
సీరాజ్
గారు నేను క్రైస్తవ డను కని ఇ వేదవతో మికు ఏదుకు సర్ మిలేవుల్
వేరు మురుకులుతో
Good message Siraj bhai, పక్క ఆధారాలతో చెప్పిన సిరాజ్ గారికి ఒక like
Nee bonda like ra. Marakalu inte
Bokka emi kadu adi ra proof?? Adu chepey solluu meru gudigaa namutharuu
ఒకసారి లలిత్ కుమార్ వీడియో చూడు brother
@@pavansai1937రేయ్ జఫ్ఫా రెండు కోణాలుగా చూడు రా సామి . Only Hindu ల చూడకు , ఆధారాలు స్పష్టంగా చెప్పారు అక్కడ , పైగా ఇంగ్లీష్ లో కూడా చూపించాడు.
ఏమ్ తెలియని నా కొడుకు లు కూడా , ఒక పార్టీ నీ అడ్డు పెట్టుకొని విష ప్రచారాలు చేసుకొని , ఉన్న ధర్మాన్ని నాశనం. చేసుకుంటున్నారు , అసలు ఈ లలిత్ కుమార్ కి మీ గ్రంధం పై అవగాహన లేదు , వీడు ఎక్కడ మాట్లాడినా కూడా , వేరే మతాన్ని హేళన గా మాట్లాడుతాడు తప్ప , మీ గ్రంధం లో ఉన్న నిజాలు ఎంటో తెలియదు
Nibonda ra
నేను ఒక హిందువుని కానీ లలితగారు చెప్పినవన్నీ నేను నమ్మాను హిందువులను రెచ్చగొట్టే హిందు ఉగ్రవాది లలిత
ఒక వ్యక్తిని పూర్తిగా విశ్లేషించి వ్యాఖ్యానించాలి బ్రో😂😂😂
ruclips.net/video/EobCIGvQFqA/видео.htmlsi=Gthxg0l7XxnrWVMm
Ayithe Muslim ugra vadaniki mana hindulu Balaipotharu
@@GodisalaRadha nityam mana desa javanla pranam,, hinduvula pranam tistunna ugravadesanni e desam lo vundi jindabad antunte appudu ugravadulu kanabadaleda??,,, bro nuvvu direct ga velli siraj di adigi niku estmina chota pettuko mundu hindu matham vadili islam tisko ,,, eppati daka e desam lo hinduvula marana homame jarigindi chanipoyindi hinduvulu ,, so vatini kuda prasnichakodadu ante inka nuvvu cheppinattu nijam ga avvalsi vasthundi jagratha
@@Prasad-r5w mundu elanti valle bali avvali abam subam tliyani valla pranalu elanti vallu eche support valane chanipotunnaru
Yes
Great Job Siraj Bhai.
May Allah SWT reward you here and hereafter
Siraj oka deyyam.😂😂😂multi father population 😂😂😂😂
నేను హిందువును... కానీ మీరు అన్న... ముస్లిం లు అన్న గౌరవం... తప్పు ఎవరు చేసిన తప్పు తప్పే.... 🙏
Pora puchakay
Anna miru super
Super bro ❤
@@shivaprasadthirumala3476pora battai 😂😅
@@ShabbirShabbirsyed pora sankarajathi pandhi🐷🐷😂😂🐖
లలిత్ కుమార్ గారు నేను పూర్తిగా మీ వివరణతో ఏకీభవిస్తున్నాను. అన్ని గ్రంధాలు మనకు ఈ జీవితం అశాస్వతమని చెబుతున్నపుడు మనము శాస్వతమైన వాటిపై దృష్టి పెట్టకుండా ఈ కాలయాపన పనులు వృదాయేమో అని నా అభిప్రాయం.
Iam an Indian Christian ,I respect all religions ✨🤍
Love you Siraj Bhai 🔥♥️
ఒక్కసారి జై శ్రీరామ్ అను బ్రదర్
@@santhoshkumarkummari6013good
@@santhoshkumarkummari6013 anadu brother vadi comment olny hinduvulani santhi parichi a gap lo valla mathanni penchukovali anthe kani jai sree ram ani anadu ante valla yesu vurukodu ,,,, mundu niku naku siggu vundali crismass rojuna ranjan rojuna andarini wish chestham chudu manaki buddi ledu ,,,
@@VijayVarigeti nuvvu nijamina baratiyyudivi aythe anni mathalani gouravinche vadivi aythe,,jai sree ram ani ,, barath matha ki jai ani anu ,,,,niko vishyam telusa muslims next ucha kotha kosedi cristians so eppudu nundi muslims krinda cheppula vundandi ledante oka roju meku vayistharu appudu telusthadi hinduvula viluva,,,, e desam lo hinduvu vunnani rojule ye mathanikina swetcha ,, hindu leni rojuna e desam lo cristians ni brathakanivvaru
@@santhoshkumarkummari6013avadu ra nevu pichi poooo ku lan...... Ka milante valla Ramudu value kadu potundi chepalante heart ninchi ravali ❤
పచ్చ కామెర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టుగా , తన ఆలోచనలలో ఇస్లాం మరియు క్రిస్టియానిటి ని శత్రుత్వంగా భావించే మన లలిత్ కుమార్ గారు ఎప్పుడూ వాటిని విమర్శిస్తూనే ఉంటారు. ఒక మతాన్ని మనం గౌరవిస్తే ఆ మతం వాళ్లు కూడా మన మతాన్ని గౌరవిస్తారు.వీలైతే అన్ని మతస్తులకు గౌరవిద్దాం, వీలుకాకపోతే మౌనంగా ఉందాం . అంతె కానీ విమర్శలు చేసుకుంటూ పోతే ఉండేది మనస్పర్థలు తప్పా ఏమి ఉండవు. జై హింద్.
15 min police tappukunte Hinduvulanu champutam ane vadidhi ye matham
Noru mooyi turokodaa....😂😂😂multi father population 😂😂😂😂
Ma sha Allah ❤
Mumtaz Andaz e jawab ❤
Jazakallahu khaira ❤
ruclips.net/user/shorts8l2FLKMvcs4?si=eHy6_cmkzD3r-MGb
Moosuko😂😂😂
Well done siraj bhi...good lesson for Islamic heaters.. Allah Hu Akbar 💚💚.....
ruclips.net/video/ApGqmBeJtNw/видео.htmlsi=GXVRAqBxoIe9EAio
Lalith Kumar Zindabad
@@prabhukonduru9286శిరాజ్ భాయ్ జిందాబాద్
Praise the lord 🙏
Baga chepparu 🙏
ఈ భారతదేశంలో ఉన్న అన్ని మతంలో వారు కలిసి హిందూ ఉగ్రవాదాన్ని అనుచాలి లేదంటే మనం అనగడే చాలా ప్రశ్నార్థకంగా మారుతుంది🙏
మీరు మీరు వాగ్దానం చేసుకుంటారు మన పిల్లల స్కూళ్లలో. మధ్యాహ్న భోజనం తీసుకెళ్తే కర్రీలో అందరూ కలిసి ఆ కొంచం ఆ కొంచం అన్ని మతాలు తింటారు మరి ఏ కర్రీ ఎవరిదో ఎవరికి మీకు తెలుసా కానీ మతాల మీద పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది జాగ్రత్త. నాకు తెలిసిన జెండా ఒకటే. 🇮🇳🇮🇳🇮🇳👆🇮🇳🌹🌹
ruclips.net/user/shorts8l2FLKMvcs4?si=eHy6_cmkzD3r-MGb
Yes iam agree with you
Yes, you are right..
తమ్ముడు రైట్ మనం మన చుట్టూ వున్న హిందూ ముస్లిమ్స్ అన్న తమ్ముడు బావా చిన్నాన్న పెద్దనాన్న అక్క వదిన అత్త మామ అని ఇలా వరసల తో పలకరించు కుంటాం మనకు లేని కులం పిచ్చి ని ఇలాంటి వాళ్ళు రాజకీయాల కోసం డబ్బు సంపాదన కోసం వాడుకుంటున్నారు.
Entasepu e secularism entiraa Nayana tattukolekapotunnam ni daka vastekani teliyadu
Chala baaga chepparu bhai ....nijam nippulantidhi
సత్యాన్ని తెలుసుకొని ఇస్లాం స్వీకరించిన శ్రీరామ్ రాజు to సిరాజ్ భాయ్ గారు - సత్య ధర్మం కొరకు మీ కష్టాన్ని మిమ్మల్ని చూసి మాలాంటి బైబర్త్ ముస్లిం విశ్వాసులు బుద్ది తెచ్చుకోవాలి భాయ్! సత్యధర్మ వాస్తవాల కోసం, ప్రజలందరికీ ధర్మం తెలియజేసి వారిని నరకం నుండి రక్షించడానికి మేము ఎంత కష్టపడాలో గ్రహించి!*
😂😂😂😂😂
@@allahandaridaivam9382 pakkodu swargam gurunchi meku yenduku antha durada?? Thappu chesthe yevaddina narkame ,,,
Satyam thelsukoni Hindhu mathanni sweekarinchina Muslims unnaru. Hahaha. Maa hindhus vedas bhagawdgeetha chadhavaru. Murkhulu. Avi manesi Ganesh festival dj songs pedatharu waste gallu.
లలిత్ బ్రో కి ఇప్పటికైనా మీరు అన్ని మతాలతో మంచిగా ప్రవర్తించాలని మంచి అనే జ్ఞానాన్ని ఆ దేవుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ మనం మనుషులం వాళ్లు మనుషులే బ్రో మనం ఒక్కలమే తురుముతోపు కాదు ఆల్ ద బెస్ట్
ఓరీ ఫీసా
Mundu modalu petindhi yevadu ma devude ma mathame goppa ani chepeindhi yevaru
ఏ ధర్మం కూడా సంపూర్ణముగా ఉండదు .ఆనాటి కాల పరిస్థితులను బట్టి వ్రాయబడి ఉంటాయి.నేటి ఆధునిక మార్పులను బట్టి మానవాళి మనుగడకు ఏది అవసరమో అదే మీలాంటి వారు ,బహిర్గతపరిస్తే మంచిది మన దేశ భవిష్యత్తు మీ లాంటి వారి చేతుల్లో ఉంది.ఎందుకంటే సాధారణ వ్యక్తులు చెపితే వింటారో లేదో కానీ మీ లాంటి వారు చెపితే ఆలోచిస్తారు.మీ లాంటి వారు తెలుగు లో వీటిని చెపుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది.
జై భారత్,
జై తెలుగుతల్లి.స్వస్తి.
సాబ్,, ఇస్లాం సంపూర్ణం అండీ,, ఏ మాత్రం డౌటున్నా అది ముస్లింల చదువులేని తనం అంతే
I didn't apply with you, because swamy vivakanay told to bhagavath told foundation and way of Life
Bro quran future ki kuda sambandinchi kuda chebutundi
Jai Bharath ❤❤
బ్రదర్ అన్ని ధర్మాలు ఆ నాటి కాల పరిమితి సందర్భంగా ఉంటాయి అన్నారు 100% correct . But ఇస్లాం లో క్లియర్ గా చెప్పబడింది Quran తరువాత వేరొక దైవ గ్రంధం రాదు ఇది ప్రపంచ మానవాళి అంతటికీ తీర్పు దినం వరకు .
Quran is a future proof ,
వివాహం ( పెళ్లి చేసుకోక పోతే ధర్మం సంపూర్ణం కాదు )
విడాకులు ( దేవుని దృష్టిలో ఇష్టం లేనిది గత్యంతరం లేకపోతే తీసుకోవచ్చు ) , స్ర్తిలకు ఆస్తిలో హక్కు , పునర్వివాహం , బహు భార్యత్వం limited to 3 , స్త్రీ విద్య ( ధార్మిక మరియు సంగ విద్య ) , ETC
ఇవ్వన్నీ సమాజానికి ఇచ్చింది ఇస్లాం ధర్మం మాత్రమే ,
నిజానికి లలిత్ కుమార్ కు దైవభక్తిలేదనేది ⬛🚩⬛🚩⬛🚩⬛🚩⬛🚩⬛🚩⬛🚩అతని అహంకార నీచమైన స్వభావంతోనే తెలుస్తుంది.అతడు సంపాదనకోసం క్రైస్తవంలో వెళ్ళాడు. ఇప్పుడు వున్న పరిస్థితుల్లో హిందూమతంలో మంచి సంపాదన వుందని మళ్ళా ఇటుమారి దుకాణంతెరిచి మంచిలాభ సాటి వ్యాపారం చేయుచున్నాడు.
Indulo em labham vundi?
మీకు ఇస్లాం గురించి అబద్ధాలు చెపుతూ లాభ పడుతుంది మీ siraj..... మిమ్మల్ని మతం ముసుగులో ముంచడానికి సిరాజ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు.....కొంచెం అందులో నుండి బయటకు వచ్చి ఆలోచించండి
Yem matladuthunnav ra sankarajaathi
ruclips.net/user/shorts8l2FLKMvcs4?si=eHy6_cmkzD3r-MGb
Reality of Islam
Tempul daggara mevallu yevariki athulu pikuthunnaru
సిరాజ్ రెహ్మాన్ గారు పక్క ఆధార్ తో డిప్యూటీ చేస్తారు అల్లాటప్ప గాన్ని పక్క ఫ్రూప్ట్స్ తో సహా వీడియోస్ చేస్తారు గ్రేట్ సిరాజ్ రెహమాన్ బాయ్❤
😂😂😂😂
👏 ❤ mashallha siraj bhai ❤ ur giving a good infromation to all ❤ and also good lesson for Islamic heaters .... Allah hu Akbar
Mashaallah
Is say bhi proove hua
"Haq- baatil" say kabhi ny haarta.❤
Mashaallah good reply.
క్రిస్టియన్ సపోర్ట్ ఎప్పుడూ మీకు ఉంటుంది సిరాజ్ గారు మీరు ధైర్యంగా మీ గ్రంధాన్ని ప్రకటించుకోండి ఎవరు ఏమన్నారు ఇది భారతదేశం అందరూ సమానమే🙏
Endukante kuran cheputhunadhi ga Cristian ni nammandi ani
@@PamuriPraveenSharma-hz3lj memu desamantha bagavath geethani prakatinchukontam chustham yevaru vachi aputharo ani ,,,, prathu urilo devudu gudi daggara speaker lo ma devulla patalani vestham 🚩🚩🚩🚩 patha vibavanni malli tirigi tiskoni vastam 🚩🚩🚩 edi baratha desam barathudu puttina desam 🚩🚩🚩🚩 anni mathalaki swetchani eche e hindu mathaniki swetcha lekunda poyindi so yevadu vachi apuyhado memu chustham 🚩🚩🚩🚩🚩 harahara mahadev 🚩🚩🚩
@@subakarsuba4673 kuran cristian ni nammandi ani chebutunadi malli cristians ni muslims ga maluchukovadaniki ,,,, barath lo cristians muslims kalisi hindu matham mida dadulu cheyadaniki inka baga help avtundi,,, kani a roju ma pranalu panam ga petti ayna e desanni hindu desam ga malli tirchi diddutham 🚩🚩🚩🚩 yevadu aputhado memu chustham ,,,, vugra vadaniki support chese cristians ki kuda buddi chebutham ,,, okka hindu prananiki 10 mandi pranalu lekka chebutham 🚩🚩🙏🙏harahara mahadev
Super ga chepavu@@Talented_but_no_value
Are Sanatan number 1
దేవుడు ఎప్పుడు ఎవరిని చంపమని చెప్పాడు అని నా నమ్మకం
మరి అమాయకులని చంపుతుంది ఏ మతం వాళ్ళు
గొర్రె బతుకులు.. ఎన్ని రోజులు.. ఏ మతం గురించి తెలుసనీ అంటున్నవ్ కాకా..
@@vandematharam474Hindu matham
ఇస్లాం, క్రిస్టియన్ గ్రంధాలు చెప్తాయి
@@VinayKumar-sai meelo unna problem entantey … mee Hindulu puttina daggarnundi mee jeevitham lo okka saari kuda mee Pavithra grandalani open chesi chadavaka povatam..😂😂 meekem thelsu mee books 📚 lo emundooo…
చాలా బాగా వివరించారు.super siraj sir
మన హిందూ సోదరులు ముస్లిం హిందువుల మధ్య ద్వేష విద్వేషాలు ఎవరు రెచ్చగొడుతున్నారో గ్రహించాలని నేను కోరుకుంటున్నా సత్యాన్ని ఎవరు ప్రేమిస్తారో వాళ్లకి ఆ దైవం ఆయుస్సు సంపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదిస్తాడు
ఏ దైవం అంటే ఏంది
నీకు మత పిచ్చి ఉందనుకో నీకు నిజం అర్థం కాదు అంతే దాని అర్థం ఏ దేవుడని కూడా చెప్పలేదు కదా
@@mohansoma7752 దైవం అంటే తెలియద నీకు
mari terrorist lu evaru
Yes thanqu soo much bhai many times i am crying
ఏ హిందువులకు కూడా ఏ ఒక్క గ్రంథం గానీ శ్లోకం గానీ రావు వాటి అర్థం కూడా తెల్వదు. అనేక గ్రంధాలు రచించారు పండితులు వాటిని చదివి అర్థం చేసుకుని ఆచరించే అలవాటే ఏ ఒక్క హిందువుకి లేదు ఎవడు ఏం చెబితే అది నిజమని గుడ్డిగా నమ్మి ఆరాధిస్తున్నారు, పండితులకు కావల్సింది ఇదే 4 రాళ్ళు సంపాదించుకోవచ్చు గొడవలు పెట్టి ప్రజల మధ్య
ఇది నిజం
సూపర్ అన్న నాకు కూడా హిందూ ఫ్రెండ్స్ బాగా ఉన్నారు కానీ ఎలాంటి వాళ్లు గొడవలు పెడ్తారు
పాకిస్తాన్లో బంగ్లాదేశ్ లో హిందువుల సంఖ్య తగ్గింది భారతదేశంలో ముస్లిం సంఖ్య ఎందుకు పెరుగుతుంది భారతీయులందరూ హిందువులందరూ వీటిని గమనించగలరు
Hinduvu lu school lo pillalanu join chestaru endukante valla pillalu pedda job cheyyalani.. Veda patashala lo join cheste vedalu slokha lu vastayi.. Ade Muslims pillalaku madarsa lo join cheste valla knowledge.. Allah gurinchi tappa em teliyadhu.... Slokha lu. Vedalu kadupu nimpavu... Kada job lo vedalu slokhalu adagaru. Knowledge lekunte
COVERING సరిపోవట్లేదు...సిరాజ్. భై..
లలిత్ కుమార్ గారు మీరు అధ్యాయాలు, శ్లోకాలు చుపిస్తలేరు .జస్ట్ తాత్పర్యం చూపిస్తున్నారు
Your always highly knowledgeable person sir ur always correct sir
సిరాజ్ అన్న pakistan,afganisthan, Bangladesh లలో సాటి ముస్లిం గా peace ప్రచారం చేసి ఉగ్రవాదం ను తగ్గించొచ్చుగా
ఈ సిరాజ్ గారి కవర్ డ్రైవ్ లు, హిందువులను వెర్రోళ్ళుగా మార్చడానికి మాత్రమే!
Mana Desam lo mana madye hindu muslim ani godavalu pette lalith lanti vallu unchukoni kappa Desam midhaku velli am chestam
@@rjknowledgetelugulike lalit lantivallu
@@sameerlucky2969 స్పష్టంగా తెలుస్తోంది ఆ విషయం! మన మతమోడే కదా అనే పక్షపాత బుద్ధిని విసర్జించి, నిజాయితీతో ఆలోచిస్తే తెలుస్తుంది, ఎవరు ఎలాంటి వాళ్ళో అన్నది!!!
@@rjknowledgetelugu ardham indhi neeku vadiki burra ledhu ani 😂
ప్రపంచం లో ఎక్కడా వెళ్లిన కురాన్ ఒక్కటే విధంగా ఉంటుంది...ఇందులో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండావు, అదేవిధంగా కురాన్ అందరూ మానవుల పైన అవతరించింది, మానవులు అందరం ఒకే తండ్రి తల్లి సంతానం (అదం మరియు హవ్వ )
బ్రో నీకు తెలియదు అనుకుంటా. ప్రపంచం లో రెండు రకాల ఖురాను వాడతారు. ఒకటి హఫ్స్ ఇంకోటి వర్ష్ ఈ రెండిటి మధ్య 9000 డిఫరెన్స్ వున్నాయి.నేను ప్రూవ్ చేస్తా
@@Yehova-the
సూరజ్ భాయ్ దెబెట్లు చేసింది నువ్వు నేను అందరం చూస్తున్నాం కానీ, నీలాంటి వాళ్ళు అక్కడ కనబడరు కేవలం ఇంట్లో కూర్చొని కమెట్స్ చేయడం చూస్తాను మీరు అక్కడ ఎందుకు క్వేషన్స్ అందకు అడ్గరు వీడియో చేసింది దాని పైన కామెంట్ చేస్తారు... అడగండి అప్పుడు మాకు ఎవరు కరెక్టుగా చెబ్టున్నరు అర్థం అవుతాది బ్రో.
Andhariki devudu okkade adhe hindhutwam
Mi aglamkaadhu sanskriti lo proof chupiyyu
నిజామా కూరాన్ మారలేదా??
Jazakumuklla
కుల మత ద్వేషలతో ఎవర్కి ఎం రాదు మై brothers, దయచేసి అందరు కలిసి బతుకుదం...భారత దేశాన్ని బలంగా చేద్దాం.... మన భారత్ వేల ఇయర్స్ నుండి అందరికీ ఆదర్శం...దాన్ని మనం కాపాడు దాం....🙏🙏🙏🙏
@@mohdrafi7778 aythe nityam border lo dobgachatuga vachi mana javanla pranam tistunna pakisthan ki jindabad ani ariche valla ni mi intiki tiskoni velli anni maryadalu chesi meru andaru kalisi vundandi santhosam ga ,,, thadasthu
Good speech Siraj sir
సిరాజ్ రెహమాన్ అనేటోడు కంటికి కనపడని ISIS సానుభూతి
పరుడు .100% హిందు ద్వేషి.
చాలా మంచి వివరణ. ఆధారాలతో సహా చూపించారు.
ruclips.net/video/EobCIGvQFqA/видео.htmlsi=Gthxg0l7XxnrWVMm
సూపర్ సిరాజ్ బయ్యా,
లలిత్ కుమార్ గాడు ఇంకా పగటి వేషగాడు ఒకడున్నాడు వీళ్లిద్దరు కలిసి ముస్లిం మతం పైన క్రిస్టియన్ మతం పైన అక్కసు వెల్ల బొచ్చుతో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు,
మీరు వాళ్లకు సరైన గుణపాఠం చెప్పినందుకు ధన్యవాదములు,,
అయినా ఇలాంటి వాళ్ళని ఎలా సపోర్ట్ చేస్తున్నారు మన హైందవులు
నువ్వు అన్ని ప్రపంచ దేశాలు గమనించు ఇన్సూన్మాదులు ఎవరో తెలుస్తది
పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పాలస్తీనా సిరియా టర్కీ ఇవన్నీ హింసోన్మాద దేశాలు
Aslam alaikum wr wb. ❤
Siraj. Bhai. Thank you
Waiting for this video 🔥
తప్పులు అనుభవాలు అందరి వల్ల జరగవచ్చు. అహంభావాన్ని వీడి సత్యాన్ని తెలుసుకునే సద్బుద్ధి మన అందరికీ కలుగును గాక.
Great explanation 👌 sir god bless you 🎉🎉
Excellent Explanation 👌 Alhamadullilah. Good Reply to Lalith Kumar
Thu chi ...😂😂😂 turaka😂😂moosuko😂😂😂
జైహింద్ ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది నిజమే నిలబడుతుంది హైందవ గ్రంథాలు ఎవరు రాశారు వారి పేర్లు ఉంటాయి కొన్ని గ్రంథాలని చదువుకోని వారు రాశారని చెబుతారు మళ్లీ ఆకాశం పై నుండి వచ్చిందని చెబుతారు ఇది ఏది కరెక్టో చెప్పండి కరెక్ట్ గా చెబితే మొన్న ఒక మత గురువును తలనరికాలని చూస్తున్నారు ఇది నిజం కాదా దీన్నిబట్టి తెలుసుకోవచ్చు ఎవరేంది అన్నది
ఎవరూ ఎవర్నీ కించపరచాల్సిన పనిలేదు ఎవడి దేవుడు వాడికి గొప్ప కాక పోతే నిజానిజాలు తెలుసుకోకుండా వాగేవాళ్ళను దేవుడి శాపం ఖచ్చితంగా తగులుతుంది jai hind🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Great reply,May Allah bless you
Great counter ... Jai shree Ram
ruclips.net/video/EobCIGvQFqA/видео.htmlsi=Gthxg0l7XxnrWVMm
శరీరము కాపాడుకోవడానికి ఎంతో కష్ట పాడుతాం. నిత్యం జీవించే ఆత్మ నరకమును నుండి కాపాడు టకు యేసు సిలువలో చనిపోయి తిరిగి లేచెను
Waiting for part 2 🔥
Then also watch, lalit kumar response and then decide
Then also watch, lalit kumar response and then decide
@@Distinctthinker nenu already part 1 and part 2 kuda chusanu
Vadu kevalam money kosam edhi antha chestunnadu
Andarini gorrelni chestunnadu
Vaadi views kosam likes kosam
Vaadu manchigane untadu manam manamee kottukovaali
Vaadiki edhi oka manchi business
Vaadu famous avvalani ela famous aynavallani ela gelukuthadu
@@mohammadabdulkalamofficial4330 Ahaa avuna, Mari Shafi gadu anta famous aithey...Sanatana Dharma grnadhalani enduku support ga teesukoni mee matham lo kuda champeyandi Ani undi Ani cheppalsina avasaram enti ? Okkati matram kachitanga cheppagalanu...annitilo kella Sanatana Dharmam goppadhi..endukante devudini Aradinchadam cheppindhi kani...idhey devudu, ilagane undalani cheppaledu.... endukante devudu sarvantaryami...ayanni NuVu ilagane untavu..neeku roopam undadu..Ani cheppadaniki manamu evaru ??
Great job siraj bhai🥰
Mashallah bhaii apke iss himmat ko salam karta hun allah apse aur b kaam le aur hamesha khush rakhe... Great explanation by br siraj ❤🤍💚
Manchiga chepparu
ఏం మంచిగా చెప్పిండురాబై.వాణ్ణి, నిన్ను పాత చెప్పుతో కొట్టాలి.
@@ashoksuryavamshi132 Tittadam enduku bro, nee opinion cheppu anthe. Cheppulu andari deggara unnai kada.
@@sm.shamsheer IIyya baboi....yentha dharunamga vuntarra meeru....chesindhantha chesi...pathivratha kaburlu matladathaaru...mundhu start chesindhi mee siraj ae..ardhavindha
@@sm.shamsheer👍
Eye opening message to him sir.....your videos are very motivational sir
Jajakallah khair
dhaeniki motivational ...migilina religions ne thakkuvaga chudataanika....
బ్రదర్ సిరాజ్ వేరే దేశస్తులు మన భారతదేశ మన ఇండియాలో చాలా మతాలు ఉన్నాయి మన ఇండియాలో మనం మనం కొట్టుకుందాం మాటలతో పోట్లాడుకుందాం మళ్లీ కలుసుకుందాం సహజం అది మనం గౌరవించుకుందాం వేరే దేశస్తులు మనదేశంలోకి రాకుండా చూసుకుందాం మన బాధ్యత హిందూ దేవుళ్ళ మీద దాడి జరిగినా సపోర్ట్ చేయండి మీరు మాట్లాడే మాటలు మతాలకి సపోర్ట్ లేకుండా మాట్లాడుతున్నారు చాలా బాగా మీరంటే అభిమానం
8:15 వేదం అంటే ఇడ్లీలో సాంబార్ కాదు అండి, వాటి పరమార్థం తెలుసుకోవాలంటే గురువు ముఖహత శ్రవణం చేయడం తప్ప మార్గం లేదు
Jajakmullha khair
Zazakallah khair ❤
Super Siraj Bhai
Iam christian but siraj garu knoledge person anni grandalalo elanti vari videos ki respond itey mi value padipotundi sir meru chadivina danilo 1percent kuda athanu chadavaledu chdavaledu kuda
Adi nv ela cheptav bro siraj bhai english dhi chadivi translate chesadu, lalith kumar telugu lovi explain chesadu
Neku first perfect english, telugu oste iddarivi ardam avutai
@@AnilKumar-348 siraj garu kuda sanskrit chadavagalaru oka sari ayana u tube channel chudandi
ఒకరకంగా మీరు మంచి పని చేశారు....మమ్మలని కూడా Quran చదివేలా చేస్తున్నారు...క్రైస్తవులు కూడా ఇలాగే మా గ్రందలను వక్రీకరించి చెబితే.. కమేము బైబిల్ చదవటం వల్ల వాళ్లు బాధపడుతున్నారు...ఉదాహరణకు..బైబిల్ ప్రకారం అబ్రహం తన భార్య సారా నీ చెల్లి అని చెప్పితే వారు సారా నీ తీసుకెళ్ళి తే డబ్బులు తీసుకున్నాడు......అబ్రహం పని మనిషి పిల్లులు ఎవరు,సారా పిల్లలు ఎవరు అని మాకు తెలుస్తున్నాయి...చాలా చాలా ధన్యవాదములు మీ Quran చదివేలా చేస్తున్నారు.....
Siraj bhai go a head Allah is with you.
ruclips.net/video/ApGqmBeJtNw/видео.htmlsi=GXVRAqBxoIe9EAio
Jazakallahu khaira siraj bhai
Bro. Siraj garu your hard work is very very powerful message to against muslims thanq to clarification of so many doubts
లాస్ట్ లో సిరజ్ గారి వర్నిగ్ సూపర్ 👌👌👌👌
Good Retine answer
Great reply allah blessings to you
Thank you sir
excellent video .
Allahu akbar
భగవత్ గీత పట్ల నీ మిడిమిడి జ్ఞానం నవ్వు తెప్పిస్తుంది
Masha allah ❤
Jai sri ram
@@Vibutha.viresh
Mee devudu
Oka raju
Manishi 😂
Devudu Kane kadu
Eagerly waiting for part 2
Good message bhai
సిరాజ్ గారు తానే ప్రూవ్ చేశాడు శుక్ల యజుర్వేదం 13వ అధ్యాయం, 12వ మంత్రంలో స్పష్టంగా రాసి ఉంది, ఎవరైతే మన పట్ల శతృత్వం కలిగి ఉంటారో వారిని అన్ని వైపుల నుంచి చుట్టి ముట్టి దహించి వేయుదువు గాక అని..
అమాయకులను, కాఫిర్లను ఇతర మతాల వారిని, నన్ను నమ్మని వారిని దహించమని అక్కడ లేదు.
మనల్ని శత్రువులుగా భావించి మనకు కీడు తలపెట్టే వారిని అగ్ని దహించుగాక అని రాసి ఉంది..
ఈ మతోన్మాది సిరజ్ గాడు, గ్రంధం లోని వాక్యాలను వక్రీకరించి హిందువులను పక్క దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు అని స్పష్టం అవుతుంది...
హాఫ్ knowladge వుంది లలిత్ సార్ కు.
అవునా డిబేట్ కి వస్తాడా సిరాజ్ మరి.
Avunu mee sirajki assalu lenattu undi kaneesam maa lalith ki mee drustilo half Aina undi
Lalit Kumar radha manohar both are targeting muslims for no reason!
Don't know why !!!
Not only Muslims but also Christians
Election time...sir madata pettey saaru....
@@frrankly live lo open debate pettiste telipotundi ga
Andaru kalisi kurchini madthapettali
@Insaan.1610According to our constitution every one have the right to preach their religion.
Masha allah 6:51 Excellent explanation
Mashallah @Br Siraj Bhai
Takbir allah hu akbar ☝️
Great analysis brother siraj gaaru
Alhamdulillah manchiga chepparu
Lalit Kumar BJP watchmen
లలిత్ కుమార్ తాను బీజేపీ యొక సోషల్ మీడియా భాగస్వామి తనకు హిందువుల పట్ల ఎలాంటి బాధ్యత లేదు తను కేవలం బీజేపీ కి ఓటు బ్యాంకు కోసం పనిచేస్తూ తన యూటుబ్ చైనల్ లో మతాల పేరిట వాగుతు trp రేటింగును పెంచుకుంటూ డబ్బు సంపాదించడానికి అందరినీ రెచ్చగొట్టే ప్రక్రియలో ఇతను కూడ ఒక భాగస్వామి అందులో సూత్రధారుడు మరియు పాత్రదారుడు కూడ
అవును, అందరూ అలాగే ఉండాలి. మీరు కూడా బి జే పీ నీ గెలిపించండి.
జై బోలో భారత్ మాతాకీ జై జై బిజెపి
జై బోలో భారత్ మాతాకీ జై జై బిజెపి
ఇందులో ఒక్కడి గురించి ఈ కామెంట్
అరేయ్ ఎదవా లలిత్ కుమార్ ఎవరో నాకు తెలువది కానీ బిజెపి కీ ఓట్ వేయమన్నది మాత్రం హిందూ సమాజం కోసం నీకోసం ని బిడ్డల కోసం భారతదేశంలో అన్ని మతాల గురించి ఆలోచించేది బిజెపి అది తెలుసుకో లేదంటే వాకఫ్ బోర్డు గురించి అయినా తెలుసుకో తరువాత నిందిచు సిరాజ్ చాలా మ్యాజిక్ చూపిస్తాడు పిల్లి గుడ్డి దైతే ఎలక ఎదో సూపిచిదట అది మనకు కనబడుట లేదు అది కనిపిచ్చినా రోజు మన అనుకున్న ఇదేశంలో అంత సుల్తాన్ రాజులే
సిరాజ్ గారు వేదాలు. మహాభారతం. రామాయణం. లలిత్ కి తెలిస్తే ముస్లిం గా మారుతాడు.వాళ్ళ గ్రంధాల్లో కూడా ముహమ్మద్ గారి ప్రస్తావన ఉంది.ఆదాము. హావ. గారి ప్రస్తావన ఉంది. లలిత్ ని పూర్తిగా చదవండి
All relegious scriptures say-
***YOUR LORD IS ONE AND ONLY.
1,You should worship that one lord only in all situations.
2, he is nirakar.
3, he dont have neither parents nor children.
4, he is janana marana rahith.
LORD WILL FORGIVE ALL YOUR SINS BUT HE WILL NOT FORGIVE IF YOU ASSOCIATE HIM WITH OTHERS.,WHOEVER DO SO THEY WILL BE THROWN IN TO HELL FIRE.
If you worship him alone he will give a place in swarg for you.
MAY GOD SHOW ALL OF US THE RIGHT PATH.
Where is ur god
Who are worship others Stories as a god kada
Then tell to bullah or Allah give voice to all humans in world "I am god " ani y he tell to only phropet Mohammad 😅😅
No bulla Kaya no allahukaya
వేదాలు, పురాణాలూ కాలంలో ఎడారిమతాలు పుట్టనేలేదు మరి మతోన్మాదులు ఎవరు అర్ధం చేసుకో గలరు ముస్లిం సోదరులారా జైశ్రీరామ్
Masha Allah super sir ❤❤❤❤❤❤
Chala baga cheapinru
Super excellent Siraj bhai, Lalit Kumar is RSS Chaddi game
All Indians should strive to understand religious content thoroughly. Unfortunately, some individuals spread misinformation with limited knowledge, often for political gain. #indians #hindumuslum
Beshak
లలిత్ గాడికి బీజేపీ టికెట్ కావాలంట
All religious followers need to introspect and reform as per rationality and todays scientific knowledge. Cool and patient open minded discussions will help , wthout special effort to prove their existing beliefs
waiting for part 2
Assalamualaikum sir maa sha Allah bahut acha message
Good clarification brother
Maa shaaa allaaah ❤❤
Tq sir
🙏🙏జై శ్రీరామ్ 🙏🙏 జై శ్రీకృష్ణ 🙏🙏
జై భారత్
భగవిద్గిత బైబిల్ కురాన్ మూడు దైవ గ్రంధం లు యి గ్రంధాలు మాత్రమే ప్రామాణిక మూల గ్రంధాలు ఈ గ్రంధాలు మనిషికి అర్థం కాలేదు.అర్థం అయితే మత ద్వేషం వుండదు. యుద్ధము చేయమని శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పడం జరిగింది కర్మ నుండి తప్పించడానికి ఉపాయం భగవద్గీత లో చెప్పిండు
మరీ..ఈ ఎదవలు మా కురాన్ యే గొప్పదంటారు.అల్లాని నమ్మని వాళ్ళని కనిపించిన చోటనే చంపివేయుమనీ కురాన్ లో ఉంటే అది ఎలా ఆమోదయోగ్యమైన మత గ్రంధం అవుతుంది.
చెప్పిండు. 8 మంది భార్యలను చేసుకొని నీతులు చెప్తే ఎవరూ నమ్మరు.
@@yghswgdeleklftrssgd7524 indake me brother cheppadu...telusukokunda matladavadhoni....
Meeru enni cheppina...unnata maina dharmam "sanatana Dharmam"...andulo bhagavantudini aradinchadam nerpincharu gani...melaga idi matrame daivamu Ani ledhu
@@Distinctthinker ఇది మాత్రమే దైవం అనే వాడు నిజమైన వాడు. అబద్దమైన వాడు మీరు ఎవరైనాన పూజించుకోండి మీరు నరకం వెళ్లిన నాకు అభ్యన్తరం లేదంటాడు. 🤣🤣
@@Distinctthinkerప్రతిది దేవుడు కాదు,మీరు ఏమిటో అస్సలు అందరికి దేవుడు ఒక్కడంటే నమ్మరు ప్రతి దాన్ని దేవుడంటారు.నిజమైన సృష్టికర్తను నమ్మరు.నిజం గా ముక్కోటి దేవతలు దేవుళ్ళు వుంటే రేపు చనిపోతే ఏ దేవుని దగ్గరకు వెళతారు అదైన క్లారిటి వుందా.
బత్తాయిలకి మండిపోతుంది 😂
బత్తాయిలేంటిరా బోసిడికే.
ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడ నగుదును భూమిమీద నేను మహోన్నతుడ నగుదును
కీర్తనల గ్రంథము 46:10