ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి చరిత్ర Bala Ugra Narasimha Swamy @bcityin7282

Поделиться
HTML-код
  • Опубликовано: 10 дек 2024

Комментарии • 76

  • @rag1364
    @rag1364 Год назад +1

    Jay Bala Narasimha Swamy Jay

  • @stejaprasad3254
    @stejaprasad3254 Год назад +1

    Bala sawyami 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @stejaprasad3254
    @stejaprasad3254 Год назад +1

    Bala dantani🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmitj4536
    @lakshmitj4536 Год назад +2

    Jai bala uvra narasimha ki jai 🌹 nijama chepparu swamy meeru

  • @Chandrakanth-we3qw
    @Chandrakanth-we3qw Год назад +1

    🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @stejaprasad3254
    @stejaprasad3254 Год назад +1

    🙏

  • @arutlusrikanth2697
    @arutlusrikanth2697 Год назад +2

    Miru cheppindi correct Swamy 🙏🙏🙏

  • @badrachalamsrivani121
    @badrachalamsrivani121 Год назад +1

    Nenu akkadiki velanu challa bagundi temple prashanthanga vundi 🙏🥥🥥

  • @pendemveranjamma464
    @pendemveranjamma464 Год назад +1

    అంటే తోవి తీసిన స్వామి లో స్వామి ఉండడు ఈ స్వామి ఎవరు యాపకొక్కళ్ళు వచ్చిన దేవుడి మీద నమ్మకం ఉంటది స్వామి మీద దేవుడు లేడు అన్నమాట ఇది స్వామి మీద ఉన్నాడని నమ్మకం ఏంది

    • @bcityin7282
      @bcityin7282  Год назад +2

      🚩🚩జై బోలో ఉగ్ర నరసింహ స్వామికి జై 🥥🥥
      అంజమ్మ గారు భక్తురాలు మనకి కామెంట్ చేశారు స్వామిని తవ్వి చూపించిన వారికి స్వామి వారిపై ఉండరు కానీ ఇతనిపై స్వామి ఉన్నాడు అని చెప్పుకుంటున్నాడు అని ఎలా నమ్మాలి నమ్మకం ఎలా ఉంటుంది అని అన్నారు? అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అంజమ్మ గారు మరి ఆ ఎర్రవరంలోని నాగమణి గారికి పండు స్వామి గారికి సాయి స్వామి గారికి వచ్చారు కదా భగవంతుడు.. మరి ఏ ఒక్కరు కూడా స్వామివారి చరిత్ర ఎందుకు చెప్పలేదు ఒకసారి నాకు చెప్పండి ఇప్పుడు యాదగిరిగుట్ట ఉంది స్వామి వారు అక్కడ వెలిశారు, స్వామివారి కన్నా ముందే కొన్ని సంవత్సరాల కిందట మరి ఏంటి స్వామి వారి చరిత్ర అంటే అక్కడ ప్రజలందరూ చెబుతారు అదే ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారు ఉన్నారు అక్కడ ఒక చరిత్ర ఉంది స్వామివారి వెలయడానికి ఆ స్వామి ఆలయానికి వెళ్తే అందరూ చెప్తారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు అక్కడ వెళ్లిన స్వామివారి ఎందుకు వెలయడానికి స్వామి వారి చరిత్ర ఏంటో చెబుతారు మరి ఈ దూలగుట్ట లక్ష్మీనరసింహస్వామి అని చెబుతున్నారే అసలు స్వామివారు అమ్మవారు లేకుండా ఇక్కడ తెలిసారు అక్కడ స్వామివారి నామాన్ని కూడా తప్పుగానే పలుకుతున్నారు అక్కడ వెలిసింది బాల ఉగ్ర నరసింహ స్వామి, లక్ష్మీ అమ్మవారు అక్కడ లేరు అక్కడ మూడు రూపాలతో వెలిశారు స్వామి వారు అది అందరికీ తెలుసు కానీ పద్దాక పండు స్వామి తీశారు నాగమణి కొచ్చింది ఆ తరువాత సాయి స్వామికి వచ్చారు ఇదే తప్ప స్వామి వారి చరిత్ర తెలియనందుకు చాలామంది కోర్కెలు కూడా తీరటం లేదు అది ముందు గమనించాలి మీకు అర్థమైందా.., ఎక్కడో ఉన్న నన్ను అక్కడికి స్వామివారి పిలిపించుకొని స్వామివారి చరిత్ర చెప్పిన తరువాత ఆలయం గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్లకుండా ఆపాను అది గమనించండి అర్థమవుతుందా అంతకుముందు అధికారం కోసం ప్రజలు ఇచ్చిన డబ్బుల కోసం పండు స్వామి గాని ఆ నాగమణి గారు గాని వాళ్లకు ప్రయోజనాలకే వాడుకున్నారు కానీ వారి ఆ డబ్బులని పేదవాళ్ళకి పంచిపెట్టలేదే నా బాల ఉగ్ర నరసింహ స్వామి డబ్బులు ఇస్తే వాళ్లనే వాడుకోమని స్వామి వాళ్ళకి చెప్పాడా స్వామి వాళ్లకు ఇచ్చిన ఆదేశం ఒక నెల మాత్రమే అది సాక్షాత్తు స్వామి వారు మాకు స్వప్న దర్శనంలో చెప్పారు ఆ తర్వాత వారిలో ఎలాంటి నరసింహస్వామి శక్తి లేదని కూడా ప్రకటించమన్నారు అలా శక్తి ఉంటే స్వామివారిని తీసి తొమ్మిది నెలలు పై దాటింది మరి ఈ మధ్యలో ఏ ఒక్కరికి స్వామివారి చరిత్ర 100 సంవత్సరాల క్రిందట వెలసిన చరిత్ర ఎందుకు తెలియదు అంటే స్వామి వారు వారిలో లేరని అర్థం చేసుకోవాలి స్వామి వారి చరిత్ర ఎవరైతే వింటారో ఆ స్వామి వారి చరిత్ర విన్న వాళ్ళందరికీ కష్టాలు తొలగిపోతాయి అక్కడ అంతా డబ్బుల కోసం మాత్రమే ఎగబడుతున్నారు అధికారాల కోసం మాత్రమే ఎగబడ్డారు నేను ఎప్పుడైతే అక్కడ అడుగు పెట్టాను అమావాస్య రోజు ఆ తర్వాత స్వామివారి ఆలయం గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్లకుండా స్వామి వారు నాతో ఆపించారు

    • @bcityin7282
      @bcityin7282  Год назад +2

      అసలు మీకు సందేహం ఉంది కదా స్వామివారు ఎవరిలో ఉన్నారని మీరు ఒక పని చేయండి ఎర్రవరంలో వెళ్లి పండు స్వామి అని చెప్పుకుంటున్న వారు నాగమణి గారిని సాయి స్వామి గారిని అక్కడ పిలిపించండి నేను వస్తాను మీరు కూడా అక్కడికి రండి మీరు అక్కడ మా ముందు నిలబడండి ఎవరు మీరు పుట్టినుంచి మీ గత జన్మ ఏంటి ఈ జన్మలో ఏం చేశారు ఎవరు చెప్తారు వారిలో స్వామి ఉన్నారని నిర్ణయించుకోండి ఇంకొక మాట గుర్తుంచుకోండి మానవజన్మ ఎత్తిన ఏ ఒక్క మనిషి కూడా స్వామి అని చెప్పుకునే అధికారం లేదు ఎందుకంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పుట్టించిన అన్నమయ్య చార్యులు కూడా కీర్తనలు రచించిన తర్వాత ప్రతి ఒక్కరూ అతనిని ఒక ప్రియ భక్తుడు వెంకటేశ్వర స్వామికి అని చెప్పుకున్నాడు తప్ప నేనే స్వామిని నేనే వరాలు ఇస్తానని ఎప్పుడూ చెప్పుకోలేదు అది మానవ జన్మకి అసాధ్యం నేను కూడా ఒక భక్తుడిని స్వామివారికి అంతేకానీ నేనే స్వామిని ఎక్కడ చెప్పుకోలేదు అది మీరు గమనించండి మీకు ఒకవేళ అంతా ధైర్యం ఉంటే ఆ ముగ్గురిని పిలిపించండి నేను వస్తాను మీకు మీ గురించి ఒక్క ముక్కైనా నాకు చెప్పకుండా మీరు ఏమేం తప్పులు చేశారు మీరు ఎంత నీతిమంతులు ఎలాంటి అవినీతి పనులు చేశారు ఎలాంటి మంచి పనులు చేశారు కూడా చెప్పగలను ఆ ముగ్గురు చెప్ఫగలరా చుదాం.

  • @RajithaGadam
    @RajithaGadam Год назад +1

    Swami bala ugranaradimha swami ma husband manchiga marali swami nenu nammuthunna swami adi na adrustam

    • @bcityin7282
      @bcityin7282  Год назад +1

      జై బాల నరసింహ స్వామికి జై
      స్వామి వారు ఈ కలియుగంలో వెలసినది ప్రతి ఒక్క భక్తుడి కోరికను నెరవేర్చడానికి అయితే ఆ భక్తుడు కూడా ధర్మబద్ధమైనది అయితే తప్పకుండా స్వామి వారు నెరవేరుస్తారు అయితే స్వామివారిని ఒక 15 వారాలు 20 వారాలు 6 వారాలు ఇలా స్వామి దర్శించుకోవాలని చెప్పి మాటలను నమ్మకండి ఆలయానికి ఒక్కసారి వెళ్లి వస్తే సరిపోతుంది లేదంటే స్వామి వారి చరిత్ర మీరు పఠించిన పదిమందికి ఆ చరిత్రను చెప్పిన సరిపోతుంది త్వరలో bcity.in ఛానల్లో ఈ స్వామివారి చరిత్ర అన్ని భాషల్లో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నాం ఆలయం వారు ఆలయాన్ని ఈ స్వామివారు చెప్పిన విధంగా కడితేనే భక్తుల కోరికలు మరింత తొందరగా నెరవేరడానికి స్వామివారి శక్తి కలియుగం నుంచి మనల్ని రక్షించడానికి ఒక మార్గాన్ని అందరికీ చూపిస్తుంటాడు దయచేసి మీరు చేయవలసిందిగా స్వామి వారి చరిత్ర పటించండి స్వామి వారి ఆలయాన్ని ఇలా కట్టండి అని కమిటీ వారికి తెలియజేయండి మీ నమ్మకాన్ని స్వామివారు ఎప్పుడు మోసం చేయలేరు తప్పక నెరవేరుస్తారు ఒకసారి Bala నరసింహస్వామిగా అవతరించిన వారిని మీరు సంప్రదించండి వాట్సాప్ లో.

  • @bogekumar8287
    @bogekumar8287 Год назад +2

    Jai Bala Ugra Narshimha Swamy ki Jai 🙏🙏🙏

  • @sanjeevrawsanjeevraw6849
    @sanjeevrawsanjeevraw6849 Год назад +2

    మీరు పెట్టిన బ్రహ్మం గారి వీడియోస్ అన్ని చూసాము స్వామివారు మీ మీదకు వచ్చినప్పుడు నా గురించి అడగండి నా మనసులో కోరిక స్వామివారు చెప్తారు 🙏

  • @sowjanyachowdary5218
    @sowjanyachowdary5218 Год назад +2

    E swamy baga chepparu jai bala ugra narasimha swamyki jai

    • @bcityin7282
      @bcityin7282  Год назад +2

      Sowjanya garu అవును మీరు చెబుతున్నది అక్షరాలా నిజం అందరికీ ఉగ్రరూపం వస్తూ ఊగిపోతున్నారని అందరూ వాక్కులు చెబుతున్నారని అక్కడ మోసం చేస్తున్నారని దేవుడు ఆ బాల నరసింహ స్వామిగా ఈ బాలుడి రూపంలో వచ్చి స్వామివారి చరిత్ర మూడు రూపాలలో ఎందుకు వెలిశాడు అనేది స్పష్టంగా తెలియజేయడం జరిగింది దయచేసి త్వరలో ఈ బాల ఉగ్ర నరసింహ స్వామి మూడు రూపాలలో ఎందుకు వెలుస్తారని వీడియోని పెట్టడం జరుగుతుంది పుస్తక రూపాన్ని కూడా విడుదల చేయడం జరుగుతుంది దయచేసి ఆ పుస్తక రూపం పిడిఎఫ్ ని కానీ లేదా వీడియోస్ ని కానీ ప్రతి ఒక్క భక్తుడికి స్వామివారి చరిత్ర తెలిసేలా చేయండి.
      🚩🚩జై బాల ఉగ్ర నరసింహ స్వామికి జై🥥🥥

  • @bhimannaananthapeta3047
    @bhimannaananthapeta3047 Год назад +1

    🌹🙏🙏🙏🙏🌹

  • @educationplantationandspor8231
    @educationplantationandspor8231 Год назад +1

    Jai Bala Ugra Lakshmi Narashimha swamy ki Jai........

  • @alwalasampurna5993
    @alwalasampurna5993 Год назад +2

    Duula Gutta baala ugranarasimha swamy ki jai🙏🌺🌼🌺🌼🌺🙏🙏🙏🙏

  • @sureshguguloth6943
    @sureshguguloth6943 Год назад +2

    Ayya naku bharthatho chala kastalu vasthunnai devuda

    • @bcityin7282
      @bcityin7282  Год назад +3

      స్వామివారి చరిత్ర మీకు త్వరలో ఈ వీడియో రూపంలో ఈ చానల్లో పెట్టడం జరుగుతుంది దయచేసి అది విన్న లేదా స్వామి వారి చరిత్ర పిడిఎఫ్ ని పుస్తక రూపంలో విడుదల చేయడం జరుగుతుంది దయచేసి దాన్ని చదివినా కానీ మీ కష్టాలు కొద్దికొద్దిగా స్వామివారు అన్ని త్వరలోనే నడుస్తారని ఆశిస్తున్నాం జై బాల విగ్రహం నరసింహస్వామికి జై

    • @venkatasrinivas777
      @venkatasrinivas777 Год назад +1

      స్వామి ని సేవించు తల్లీ.అన్ని కష్టాలు పోతాయి

    • @parupallyakhila5214
      @parupallyakhila5214 Год назад

      Pdf pampandi annaya🙏🙏 maa meeda maa anukune valle chetabadi chestunnaru aa swamy anugragam challani choopu maa kutumbam meeda vundali ani aa thandrini vedukuntunnanu

  • @bandlarevathi5277
    @bandlarevathi5277 Год назад +1

    e swami roju cheputhada andi vaku

    • @bcityin7282
      @bcityin7282  Год назад

      జై బాల ఉగ్ర నరసింహ స్వామికి జై
      ప్రతిరోజు చెప్పడం జరగదు కాకపోతే ప్రతి శనివారము అలాగే ప్రతి నెలలో వచ్చే అమావాస్యకి పౌర్ణమి రోజులలో స్వామివారు వాక్కు చెబుతారని ఆ బాల నరసింహ స్వామి వారి ఆదేశం ఆ మేరకు చెప్పడం జరుగుతుంది

  • @SarithaGunisetti
    @SarithaGunisetti Год назад +2

    Jai Bala ugra narashimma swami namaste 🙏

  • @chintushravyapodila-bv7wr
    @chintushravyapodila-bv7wr Год назад +11

    Ee swamy chappina nijalu entaku mundu vachina evaru chappladu Bala narasimha ga చరిత్ర vinna chalu 🥥🥥🚩🚩

  • @vijjichenna6748
    @vijjichenna6748 Год назад +2

    Om narasimha మీరు నిజంగానే chestunnara swami

    • @bcityin7282
      @bcityin7282  Год назад

      జై బాలు ఉగ్ర నరసింహ స్వామి కి జై
      మా వీడియోని చూసి మమ్మల్ని సంప్రదించాలనుకుంటున్న అందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఉగ్ర నరసింహ స్వామి వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆశిస్తున్నాను స్వామి వారి చరిత్ర విన్నవారికి స్వామివారి నామం పలికిన వారికి అన్నీ సమస్యలు తొలగుతాయని ఆ స్వామివారు మా నోటితో తెలియజేయించారు పండు స్వామి ఇతర ఇతరులు చెబుతున్న వాక్కులు నమ్మొద్దని ఇప్పటికే ప్రచారం సాగిస్తుంది ఎందుకంటే స్వామి పండు స్వామి అయినా నాగమనేను తన ఉగ్రరూపాన్ని బయటపెట్టే అంతవరకే స్వామివారి శక్తి వారిలో ఉండే ఆ తర్వాత లేదు ఆ తర్వాత చివరగా చివరిగా స్వామి వారు బాలనరసింహస్వామిగా మాకు అనుగ్రహించారు ఆ దేవాలయంలో వెళ్లి వాక్కు చెప్పి వీడియో మీరు ఇప్పటికే చూసి ఉంటారు నీకు నమ్మకం ఉన్నట్లయితే సంప్రదించండి

  • @prasadg9581
    @prasadg9581 Год назад +2

    Narsimha somy mikulo mataladthun

  • @padmakasturi4693
    @padmakasturi4693 Год назад +4

    పూజారి ఎందుకు ఆ స్వామి చెప్పేటప్పుడు అడ్డు ఎందుకు చెపుతున్నాడు??

    • @bcityin7282
      @bcityin7282  Год назад +1

      జై బాల ఉగ్ర నరసింహ స్వామి కి జై ఎందుకంటే సాక్షాత్తు స్వామి వారి చరిత్ర మూడు రూపాలలో ఎలా వెలిసిందో చెప్పి వారు చేసే పాపాలు కూడా చెప్పేసరికి తట్టుకోలేకపోతున్నారు అక్కడ పూజారి అలాగే పూజారి చెబుతున్నది నిజమని అందరూ నమ్మేలా ఉండాలని వారు అలా ప్రయత్నిస్తున్నారు అది స్వామివారికి నచ్చడం లేదు అందుకే చెప్పడం అడ్డుకునేయడానికి ప్రయత్నిస్తున్నారు కనుక ప్రతి ఒక్కరూ స్వామి వారి చరిత్ర వింటే సరిపోతుంది. ప్రతి ఒక్కరికి పూజారులు అక్కడ మూడు శుక్రవారం రావాలి లేదా ఐదు శుక్రవారం రావాలి అని భక్తులను ఒక మూఢ నమ్మకం లోనికి తోసేస్తున్నారు అలా నమ్మి ప్రతి ఒక్క భక్తుడు అక్కడికి వెళ్లి చదివింపులు పేరుతో వేలకు వేలు ఆలయానికి చదివిస్తున్నారు మీరు అలా చేయకండి ఎలా చేయాలో బాల నరసింహస్వామిగా ఈ భక్తుడికి ఆవహించి ఆ నరసింహస్వామి ఏం చేయాలి నియమాలు ఏం పాటించాలి అనేది చెప్పారు అది త్వరలో ఈ bcity.in ఛానల్ లో ప్రసారమవుతుంది దయచేసి పదిమందికి ఈ విషయాన్ని మీరు పంపగలరని స్వామివారి చరిత్ర ఒక్కటే ప్రతి ఒక్క భక్తుడు కష్టాలకి దారి చూపిస్తుంది అని ఆశిస్తున్నాం.

  • @maheshkommu5222
    @maheshkommu5222 Год назад +5

    Thandri antha meere raksha na kutumbam ki parapancham ki antha mere kapadali jai Lakshmi narasimha swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naremani4132
    @naremani4132 Год назад +1

    స్వామి దయచేసి హిందు సాంప్రదాయం ను అవహేళ చెయ్యకండి.. ఎందుకంటే ఇలాంటి వారు వాక్కు చెపుతుంటే మైకు దగ్గర పెట్టి మాట్లాడిస్తుంటే ఎంత వరకు ధర్మం చెప్పండి.

  • @Raja-xw8bw
    @Raja-xw8bw Год назад +3

    ఇదేదో గ్రామంలోని వారందరు కలిసి సృష్టి చేసినట్టు ఉంది. నరసింహ స్వామి బాలుడుగా ఉద్భవించడం ఏంటి?
    సరే ఉద్భవించాడే అనుకుందాము, వేరే (పురాతనమైన) క్షేతాల కంటే ఎక్కువ డబ్బులు ఇక్కడ స్వామికి వస్తాయని చెప్పడం ఏంటి? గుడిలో ఒక్క రూపాయి కన్నా దక్షిణ వేయకండి , ఆ భగవంతునికి మన డబ్బులు అవసరం లేదు.
    ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి జూచిన అందందే గలడు దానవాగ్రణి వింటేన్
    శ్రీ లక్ష్మీనృసింహ స్వామినే నమః

    • @Raja-xw8bw
      @Raja-xw8bw Год назад +1

      ruclips.net/video/3B0R1H3Krkc/видео.html

    • @bcityin7282
      @bcityin7282  Год назад +1

      జై బాలు ఉగ్ర నరసింహ స్వామి కి జై
      అవును మీరు చెప్పింది అక్షరాల సత్యం ఆ గ్రామం వారి అంతా కట్టుకథగా స్వామివారి కథను చెబుతున్నారు అని మీరు అంటున్నారు అది అనుకోవడానికి 100% అవకాశం ఉంది కానీ చివరగా వచ్చిన వారు బాలుని రూపంలో చెప్పిన చరిత్ర ఆ గ్రామానికి చెందిన బాలుడు కానే కాదు ఆ బాలుడు సుమారుగా 200 కిలోమీటర్లకు దూరం నుంచి ప్రయాణం చేసి ఇక్కడ స్వామివారి చరిత్ర ఆ స్వామి వారు చెప్పమన్నారని చెప్పడం జరిగింది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ..! మీరు చెప్పినట్టు వెరీ భక్తులు స్వామి వారికి వేలు వేలు చదివించుకుంటున్నారు ఆలయ నిర్మాణానికి అని అలా చేయడం కూడా తప్పే అని నేను అనను కాకపోతే స్వామివారి ఆలయానికి ఎంత ఖర్చవుతుందో అంత మాత్రం చదివిస్తే సరిపోతుంది మిగిలిన వారంతా పండు స్వామి అని నాగమణి నీ వాక్కులు చెప్తారని వారం నమ్మి వారి ఇళ్ల దగ్గరికి వెళ్లి ₹500 / 1000 వారికి హుండీలో వేస్తున్నారు ఇలా చేయడం కూడా ఆ జనానికి ఏమాత్రం ఉపయోగం లేదని స్వామి వారు సెలవిచ్చారు అందుకే స్వామి వారు చివరగా బాల నరసింహ స్వామిగా ఈ బాలుడు రూపంలో వచ్చి నా చరిత్ర చదివితే సరిపోతుంది నా దగ్గరికి రావాలని ఒక్క సారి కూడా నేను ఆశించలేదు నా చరిత్ర చదివిన నా చరిత్ర విన్న మీ కష్టాలన్నీ తొలగిస్తానని చివరగా సెలవిచ్చారు కనుక భక్తులు తిరుమలకు వెళ్లినట్టుగా సంవత్సరానికి ఒకసారి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే సరిపోతుంది అంతేగాని 11 శనివారాలు 11 శుక్రవారం ఉండాలి గురువారాలు నిద్ర చేయాలి అంటే వారి మాటలు విని అక్కడ ఉండడం అది మీరు చేసే పెద్ద తప్పు అవుతుంది భక్తులందరూ గమనించాలి

  • @chethanmoviemuchatlu
    @chethanmoviemuchatlu Год назад +1

    Miru thumbnails eee app lo chestharu andi

  • @madhurimettu4755
    @madhurimettu4755 Год назад +6

    bala ugra narasimha swamy 🌹 🙏 🙏🌺🙏🙏🌹🙏🌺

  • @nandulasumithra40
    @nandulasumithra40 Год назад +2

    Vinnevaarunte chepevaaruntaru,😅😅

    • @bcityin7282
      @bcityin7282  Год назад +1

      వినేవారు ఉంటే చెప్పేవారు ఉంటారు ఇది నిజమే అలాగైతే స్వామి వారు ఎందుకు వెలిశారు స్వామి వారి చరిత్ర ఏంటో ఏ ఒక్కరైనా చెప్పగలిగారా ఎందుకు చెప్పలేరు అంటే ఎవరికి స్వామి వారు తమ ఒంటిమిదికి రావట్లేదు ఇది నిజమని మీరు గమనించాలి స్వామి వారి చరిత్ర ఒకసారి విని స్వామివారి చరిత్రను పదిమందికి చెప్పడం వల్ల వారికున్న ప్రతి ఒక కష్టం నుంచి స్వామివారు వారిని రక్షిస్తారని తెలియజేయమన్నారు ఆలయానికి వచ్చిన వాళ్ళు చాలామందికి మా కోరికలు నెరవేరడం లేదు అని చెప్పుకోవడానికి ముఖ్య కారణం ఇది స్వామి వారి చరిత్ర తెలియకుండా స్వామివారిని దర్శించుకుని ఏది చెప్తే అది వినేసి వెళ్లే వారికి ఎవరికీ వారి కోరికలు నెరవేరడం లేదు ఇది మీరు తెలుసుకోవాలి🚩🚩🥥🥥

    • @nandulasumithra40
      @nandulasumithra40 Год назад +1

      Adi amaina moshopotundhi maaname kaafha

  • @dommatinagaraju4278
    @dommatinagaraju4278 Год назад +4

    Jai Sri ugra Narsimha Swamy

  • @sripathirao-mn8lt
    @sripathirao-mn8lt Год назад +2

    Ebudu bujjalodni ekkadanundi thisukocharu asalu swami pakkana petti anni natakalu aduthunna chayrman kadha dhevudu chusthunnadu jagratha

  • @chethanmoviemuchatlu
    @chethanmoviemuchatlu Год назад +2

    This is radhalatha from kodad ....to be Frank mire vocharu mundhu videos edho chepparu ei videos mire thisukunnaru mire edit chesukunnaru intresting thumbnail kuda ready chesukunnaru .... right....enti sir eidhi antha....this is not currect.....mike theliyali aaa devudukeee thiliyali ....inkoti ...miru cheppindhi k 100% currect... RUclips lo videos search chesthunna chusthunna prathi okkalaki (thalakay)vunnolaki ardham aeithadhi ...pandu swamy etc currect kadhu ani ....emooo....eam jaruguthundho ento
    Aaa swamy nammukoni vunnam chesam kani ma bhathukulo elanti theda ledhu ....

    • @bcityin7282
      @bcityin7282  Год назад +1

      జై బాల ఉగ్ర నరసింహ స్వామి కి జై
      Radhalatha గారు మీరు చెప్పింది అక్షరాల నిజం నేను బయలుదేరేముందు స్వామివారు మాతో ఏం చెప్పాలని అన్నారు అది పదిమందికి తెలియాలనే మా తపన ఎందుకంటే మేము స్వామి వారి దగ్గరికి అందరు భక్తులలో వెళితే మేము అక్కడికి వచ్చినది ఎవరో గుర్తించరు అలా గుర్తించాలని కూడా మా ఆశ కాదు ఎందుకంటే నేను వాక్కు చెప్పినప్పుడు బాల నరసింహ స్వామి వారు నాలో వచ్చారని నేను చెప్పిన ప్రతిదీ సత్యమే అని అక్కడి భక్తులే ఒప్పుకున్నారు కావాలంటే 16వ తేదీ రోజు మీరు అక్కడ ఉన్న కొంతమంది భక్తులు ఇప్పటికీ అక్కడే ఉన్నారు వారిని మీరు కనుక్కొనవచ్చు ఇక పండు స్వామి వీళ్లు వారికి వారే మేమే స్వాముల మేమే దేవుళ్ళమని చెప్పుకుంటున్నారు కానీ మేము అలా చెప్పుకోవడం లేదు నేను ఒక సాధారణమైన భక్తుండని మాత్రమే చెప్పుకుంటున్నాను ఎందుకంటే దేవుని నియమించిన స్వాములు గాని దైవత్వం గాని ఈ మానవ జన్మనకి లేదు అయితే స్వామివారికి భక్తులుగా మారవచ్చు కానీ వీరే స్వాములుగా మార్చుకుని అవకాశం లేదు ఇది మీరు నిజమైన నమ్మితే కామెంట్ సెక్షన్ లో అప్డేట్ చేయండి ఇక మేము మంచిగా ఎడిట్ చేసి పెట్టాము అని అంటున్నారు కదా అసలు నాకు ఈ కలియుగంలో ఏం జరుగుతుందో ముందే తెలిసి ఒక విద్య ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి వారు మూడు సంవత్సరాల కిందటే నాకు ప్రసాదించారు అందుకే నేను అది భక్తులకు తెలియజేస్తూ ఉంటాను ఆ విధంగానే ఎర్రవరంలో జరిగే మోసాలని కూడా నా వల్ల భక్తులకు తెలియజేయమని చెప్పి ఆ స్వామివారి ఆజ్ఞ అందుకే నేను ఆ బాల నరసింహ స్వామి వారు నాతో చెప్పించిన నిజాన్ని భక్తులకు తెలియజేయడానికి అలా పెట్టడం జరిగింది ఇది మీరు గమనించగలరు

    • @arunagandla2015
      @arunagandla2015 Год назад

      Ayyo manushulu vallu devudu kadu

  • @Pallevantalu
    @Pallevantalu Год назад +1

    Yendhira nayana yem jaruguthundhi,

  • @SrinivasRevoori
    @SrinivasRevoori Год назад +1

    Ee di antha nijamena

    • @bcityin7282
      @bcityin7282  Год назад

      అవును మీరు విన్నదంతా నిజమే ఎందుకంటే స్వామివారి మూడు రూపాలలో ఈ చరిత్ర బాలు నరసింహస్వామిగా తెలియజేయమని చెప్పి అమావాస్య రోజు ఈ బాలుడిని ఆ స్వామి అక్కడికి రప్పించుకున్నాడు మీరు వీడియో చూస్తే అంతా తెలుస్తుంది అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది పండు స్వామి, నాగమణి వీలుకి స్వామివారి ఆజ్ఞ స్వామిని బయటకి చూపించేంతవరకే ఇచ్చారు ఈ భక్తుడికి స్వామివారి మూడు రూపాల చరిత్రని ఎలా వివరించాలో స్వామివారు స్వప్న దర్శనంలో కనిపించి ఆ స్వామివారి చరిత్రని ఆ ఎర్రవరం భక్తజనానికి వినిపించమని అక్కడికి రప్పించుకున్నారు
      జై బాల ఉగ్ర నరసింహ స్వామి కి జై🥥🥥🚩🚩

  • @KAnjamma-ne9no
    @KAnjamma-ne9no Год назад +1

    Swamini.vadili vesi idemitandi gola

  • @vanamalavckcahry7287
    @vanamalavckcahry7287 Год назад +2

    Chadivimpuli apala ha...mi gudi nirmananiki avi.. e balak peru yenti

    • @bcityin7282
      @bcityin7282  Год назад +1

      జై బాల ఉగ్ర నరసింహ స్వామికి జై
      వినమలవిసికే చార్య గారు మన వీడియోని చూసి చదివింపులు ఆపండి అనే ఒక కామెంట్ ని పెట్టారు అలా ఆపండి అని ఎందుకన్నారు మీరు అర్థం చేసుకోండి చదివింపులు అలా చేయించుకుంటా వెళ్లడం వల్ల భక్తజనానికి వచ్చేది ఏమీ లేదు అలా ఇంకొకసారి కూడా చెప్పారు మీ ఆలయం కోసమే కదా మేము చదివిస్తున్నది అన్నారు నా ఆలయం కాదు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి నేను ఆ ఊరి వాడిని కాదు ఈ ఊర్లో తిరిగిన వాడిని కాదు పండు స్వామీ లా నాగమణిలా ఎక్కడో నేను ఉంటే నన్ను స్వామివారు నాకు స్వప్న దర్శనంలో స్వామి చరిత్ర చెప్పి ఇది భక్తులందరికీ తెలియజేయండి అని నన్ను అక్కడికి పంపించారు ఈ స్వామి వారి చరిత్ర తెలియక అందరూ ఏదో ఎవరు చెబితే అది స్వామి వారు ఉద్భవించిన ఘట్టాన్ని స్వామి వారి చరిత్ర అనుకొని స్వామివారిని దర్శించుకుని వెళ్లడం వల్ల స్వామివారి కృపకు అలా దూరంగా అవుతున్నారు స్వామివారి అసలైన చరిత్ర ఏంటి అనేది బాల నరసింహ స్వామిగా స్వప్న దర్శనం కలిగించి నన్నక్కడికి పిలిపించుకొని చెప్పారు మీరు అంటున్నారు కదా ఆ బాలుని పేరేమిటి అని భువనేశ్వర నా నామధేయము అలా పండు స్వామికి ఎలా అయితే భక్తులు వాక్కు చెప్పాడు అని చెప్పారు నేను అలా కూడా చేయలేదు అలా నిజమైన చరిత్ర తెలుసుకోవాలని ఆరాటపడ్డారు కాబట్టి భక్తులందరూ నన్ను ఆలయంలో లోనికి తీసుకుని వెళ్లారు ఆలయ కమిటీ వారు కూడా స్వామివారి అసలైన చరిత్ర తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించారు ఇది మీరు గమనించాలి ఇది మన అందరి ఆలయం భక్తుల ఆలయం నా ఆలయం నీ ఆలయం లేదా ఎర్రవరం గ్రామం వారి ఆలయం కాదు దీన్ని మీరు గమనించగలరు తదుపరి వీడియోలు మీరు భక్తజనం ఈ భువనేశ్వర భక్తుడు చెప్పిన స్వామివారి చరిత్ర ఎలా భక్తులందరూ విన్నారు చూడగలరు🥥🥥🥥🚩🚩

    • @chethanmoviemuchatlu
      @chethanmoviemuchatlu Год назад +1

      Abhaaaa......mimulani lopaliki thisukelthe ... chairman gari eri kanipinchaledhu....alage antha distrubance vundhi miru chepthunte ...gantalu kodthunnaru vochina vallu ...adhi koncham aeina clear cheyyali kadha ....edhi nijam edhi abhdham ....entoooo eidhi antha....

    • @bcityin7282
      @bcityin7282  Год назад +2

      జై బాలు ఉగ్ర నరసింహ స్వామికి జై
      ఇక భక్త జనానికి ఆ చదివింపులు చదివిస్తున్న వారిని ఆపమని నేను పలుమార్లు చెప్పాను అయినా వారు గంటలు కొడుతూనే ఉన్నారు భక్తులు ఆ చదివింపుల కార్యక్రమం ఆపకుండా నిరంతరం వారి పేర్లు చెబుతూనే ఉన్నారు వచ్చిన భక్తులు దేవునిపై ధ్యాస కాకుండా వారి పేరు మీద పదిమందికి వినిపించేలా చదివించుకుంటున్నామా లేదా అనే ధ్యాసే ఎక్కువ ఉంది అందువల్లనే వారిలో కొంతమంది కోరికలు నెరవేరటం కూడా అసాధ్యంగా ఉంటుంది ఎందుకంటే స్వామి వారి పైన లేని ధ్యాస వారి పేర్లను చదివించడంలోని భక్తులకు ఎక్కువగా ధ్యాస ఉండటం ఇది భక్తికి నిదర్శనం కాదని నేను వారికి తెలియజేస్తున్నాను ఇది మీరు అనుకుంటున్నాట్టు అంతా నిజమే చైర్మన్ లేకపోవడానికి కారణం ఆ సమయానికి అతను అందుబాటులో లేకపోవడం అందులోల్లా చైర్మన్ గారు అక్కడ లేరు అయినా ఈ రాబోయే అమావాస్యకి నా ఆలయం ఎలా ఉండాలి అనేది నేను నిర్ణయించిన ఈ బాలుంచేతే వివరించబోతున్నాను వెలసి ఈ ఆలయాన్ని ఈ బాలుడు చెప్పిన విధంగా నవగ్రహాల నా ఉగ్రరూపం చుట్టూ వెలిస్తేనే నా శక్తి అధికమవుతుంది అలాగే నా పైన ఉన్న మా తాత్కాలికమైన నిర్మాణాన్ని తొలగిస్తేనే ఆ పంచభూతాలు నన్ను స్పృశించి నా స్పృశించిన ఆ పంచభూతాలు భక్తులను స్పృశిస్తే వారికున్న కష్టాలన్నీ తీరుస్తానని ఈ బాలుని చేత తదేకంగా నిష్టగా ఉండాలి అని నిర్ధారించి చెప్పించాను.

  • @vijayalakshmi-gy6bd
    @vijayalakshmi-gy6bd Год назад +8

    Baagaa byheart chesadu

    • @bcityin7282
      @bcityin7282  Год назад +3

      జై బాల ఉగ్ర నరసింహ స్వామి కి జై విజయలక్ష్మి గారు మన వీడియో కి కామెంట్ పెట్టడం జరిగింది బాగా చదువుకుని వచ్చి మీరు ఇక్కడ చెబుతున్నారు అని అంటున్నారు అయితే స్వామి వారిని వెలికి తీసినప్పుడు ఒకసారి ఆ వీడియోలన్నీ జాగ్రత్తగా వినండి మొట్టమొదట పండు స్వామి ఏమన్నాడు 10 జ్యోతిర్లింగాలు ఉంటాయి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి అవి ఆరిపోయినప్పుడు దేవుడి శక్తి తెలుస్తుంది అంట ఎక్కడైనా జ్యోతిర్లింగాలు ఆరిపోతాయో అష్టాదశ శక్తి పీఠాలు అని చెప్పి 12 శక్తి పీఠాలు అంటారు అసలు అష్టాదశ అంటే 12 అంటే తేడా తెలియని పండు స్వామి మరి దాన్ని బైహాడ్ చేసి చెప్పారు అంటారు లేదా మేము సాక్షాత్తు ఉగ్ర నరసింహ స్వామి వారు అందరికీ వస్తున్నాడు అందరూ పూనా కాలులో చెబుతున్నారు ఎవరు ఏది పడితే అది చెబుతున్నారు ఎవరి మాట నమ్మాలో తెలియక బాల నరసింహ స్వామిగా నాకు స్వప్నంలో సాక్షాత్తు కనిపించి నా చరిత్ర చెప్పమని ఎక్కడో ఉన్న నాకు అక్కడికి పిలిపించుకున్నాడు ఆ స్వామి ఏదైతే చెప్పాడు అదే ఆలయంలో అక్కడ చెప్పడం జరిగింది వీలైతే ఈ చరిత్రని పదిమందితో పారాయణం చేయించండి అదే అందరికీ మంచిది ఆలయాన్ని కూడా ఎలా నిర్మించాలో కూడా స్వామి వారు సెలవిచ్చారు అలా కాకుండా వేరే విధంగా ఆలయం నిర్మించినట్లయితే అనర్ధాలు తప్పవని కూడా హెచ్చరించారు బాల నరసింహ స్వామి చరిత్ర ఆ వీడియోని మీరు చూసినట్లయితే సాక్షాత్తు పూజారి గారి నోటివెంటనే నీ నా ఆలయం శంకుస్థాపన రోజు తెచ్చిన గోవులు మూడు చనిపోయాయి అని కూడా చెప్పారు అది గమనించగలరు జై బాల ఉగ్ర నరసింహ స్వామికి జై 🚩🚩🥥🥥

  • @mbaburao1763
    @mbaburao1763 Год назад +2

    Not clear, low voice,side disturbence. Please clear

  • @chandrun6915
    @chandrun6915 Год назад +1

    Swamy mee matallo nijam unnadi... Swamy me contact number istara

    • @bcityin7282
      @bcityin7282  Год назад +1

      Jay Bala Narasimha swamy
      8801697122 contact thru what's up

  • @Ramu12.
    @Ramu12. Год назад +1

    Jai bala narasimha swamy

  • @monikakonta5561
    @monikakonta5561 Год назад +5

    Jai bala ugra narasimha 🙏🙇‍♀️

  • @vittaldhasjyouthi-ud9ek
    @vittaldhasjyouthi-ud9ek Год назад +1

    Jai Bala ugra Narasimha Swamy 🙏

  • @princevarun7616
    @princevarun7616 Год назад +1

    Jai bala ugra narsimha swamy ki jai

  • @SaiVarshith-p3f
    @SaiVarshith-p3f Год назад +1

    Jai Bala narsimha Swamy Jai 🙏🙏🙏

  • @venkateshch5805
    @venkateshch5805 Год назад +2

    Jai Bala ugra Narasimha swamy ki jai 💐💐🙏🙏