స్లాబ్ piping explain చేయడం ఇలా చాలా బాగుంది అన్న చాలా బాగా అర్ధం అయింది. ఇలాంటివి వీడియోస్ ఇంకా చేయండి అన్న ప్లీజ్...నేను మీ వీడియోస్ చూసే ఇప్పుడిప్పుడే వర్క్ నేర్చుకుంటున్నాను.స్లాబ్ లో pipulu పెట్టడం నాకు అర్దం అవ్వట్లేదని బాధ పడ్తున్న మీ వీడియో చూసిన తర్వాత చాలా బాగా అర్దం అయింది థాంక్యూ so much అన్న.ఇంకా 2,3 వీడియోస్ same type లో చేయండి ప్లీజ్❤...ఇలా map వేసి చూపించడం చాలా బాగుంది అన్న థాంక్యూ
హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు video చాలా బాగుంది బాగా explain చేశారు building elevation lights ki వైరింగ్ ఎలా గాడిలు కొట్టాలో చెప్పండి ఇంటికి సీలింగ్ లో hanging lights fitting మరియు నెట్ wire dish wire లాగడం గురించి వీడియో పెట్టండి బ్రదర్
Very nice narration . Appropriate specifications . Four sides dropping pipes always good as it will not give room to pillar cutting and conveniencing main wires running. When there was concept of four way dropping thirty years back out of my wisdom only I adapted this principle encouraging electrician. It is to emphasize Dia of conductors should be appropriate for mains and controll points . MCBs also appropriate values. Appropriate earth also important connected to to house with equalant dia of main wires.
మెయిన్స్ అన్ని రూములకి ఒకే పైప్ లూప్ చేశారు బ్రదర్. ఏ రూమ్ కి ఆ రూమ్ సపరేట్గా పైపులు పెట్టుకొని ఉండుంటే సర్క్యూట్స్ కొంచెం ఈజీగా వస్తాయి కదా! . డీప్ బాక్సులు కూడా ఇనోఫ్లెక్స్ వాడు ఉంటే బాగుండేది. మీరు వాడే డీప్ బాక్సులు కొన్ని రోజులకి హార్డ్ అయ్యి,పగిలిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బ్రదర్ 👍
First time I am seeing your video i am completed electrical engineering now i am seeing your video it's completed Deep explained good really it's a useful one thanking you , continue your video it's will help full to all
Good information about slab electrical piping, my small suggestion is under drop put some papers and around red sand becoz u can find drop easily and no blockage of cement in it.
మీరు ఏదయినా సినిమాకి డైరెక్షన్ ఆర్ కెమెరా మాన్ గా చెయ్యండి బ్రో....ఎలా చెప్తే అర్థమైతుంది ఎలా చూపెడుతే అర్థమైతుందో నీకు బాగా తెలుసు......మీరు కెమెరా డైరెక్షన్ బాగా చేస్తున్నారు బ్రో.......క్లారిటీగా అర్థం అవుతుంది....ఇలాగే వీడియోస్ చెయ్యండి బ్రో
మ్యాప్ వేసి చూపించింది చాలా బాగా అర్థమైంది అన్న
కష్టం విలువ తెలిసినవాలే ఇంత కస్టపడి ఇలాంటి విడియోస్ చేయగలుగుతారు అన్న 😍🙏
నైస్ బ్రదర్ మా ఐటిఐ స్టూడెంట్స్ కి బాగా ఉపయోగపడే చూపించారు చాలా బాగుంది వీడియో థాంక్యూ
సూపర్ ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది వీడియో ఇంకామంచి వీడియోలు చేయండి బ్రో
అన్నయ్య మీరు చేసిన వీడియోస్ నాకు చాలా ఉపయోగ పడ్డాయి అన్నయ్య థాంక్స్
Very nice work in electrical me inspiration chala baga vundi anna inka maku me videos chala avasaram anna thank you so much anna
Super anna neat ga explain chesavu
స్లాబ్ piping explain చేయడం ఇలా చాలా బాగుంది అన్న చాలా బాగా అర్ధం అయింది. ఇలాంటివి వీడియోస్ ఇంకా చేయండి అన్న ప్లీజ్...నేను మీ వీడియోస్ చూసే ఇప్పుడిప్పుడే వర్క్ నేర్చుకుంటున్నాను.స్లాబ్ లో pipulu పెట్టడం నాకు అర్దం అవ్వట్లేదని బాధ పడ్తున్న మీ వీడియో చూసిన తర్వాత చాలా బాగా అర్దం అయింది థాంక్యూ so much అన్న.ఇంకా 2,3 వీడియోస్ same type లో చేయండి ప్లీజ్❤...ఇలా map వేసి చూపించడం చాలా బాగుంది అన్న థాంక్యూ
థాంక్యూ సార్ మరిన్ని వీడియోస్ ఇలానే చేయాలని ఆశిస్తూ 🙏🙏🙏
Ni chese prathi videos naku ishtam anna super
Thanks Subramanyam garu very valuable information..
హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు video చాలా బాగుంది బాగా explain చేశారు building elevation lights ki వైరింగ్ ఎలా గాడిలు కొట్టాలో చెప్పండి ఇంటికి సీలింగ్ లో hanging lights fitting మరియు నెట్ wire dish wire లాగడం గురించి వీడియో పెట్టండి బ్రదర్
సూపర్ handwork అన్నయ్య
హాయ్ అన్న చాలా బాగా వివరించారు నా పేరు అనిల్ కుమార్ నేను ఎలక్ట్రీషియన్
Nice super bro baga manchiga aartham ayyela chepparu tq bro
I'am learning house wiring and plumbing work ur video is very useful for me
Very nice brother super explained very useful.all the best brother
Very nice narration . Appropriate specifications . Four sides dropping pipes always good as it will not give room to pillar cutting and conveniencing main wires running. When there was concept of four way dropping thirty years back out of my wisdom only I adapted this principle encouraging electrician. It is to emphasize Dia of conductors should be appropriate for mains and controll points . MCBs also appropriate values. Appropriate earth also important connected to to house with equalant dia of main wires.
Super anna super ga vundi plan work ✊👍🙏🙌🏾🙌🏾🤝
Usefull information అన్న 👍
Hi anna chala baga explain chesaru
Superr brooo..
Slab running kosam inkoka video cheyyandi bro...
Anna thanks to thies video ❤️ I will clear my problems thanks ❤️❤️❤️❤️❤️❤️
Super very nice this work is also very talented so nise 👍
మెయిన్స్ అన్ని రూములకి ఒకే పైప్ లూప్ చేశారు బ్రదర్. ఏ రూమ్ కి ఆ రూమ్ సపరేట్గా పైపులు పెట్టుకొని ఉండుంటే సర్క్యూట్స్ కొంచెం ఈజీగా వస్తాయి కదా! . డీప్ బాక్సులు కూడా ఇనోఫ్లెక్స్ వాడు ఉంటే బాగుండేది. మీరు వాడే డీప్ బాక్సులు కొన్ని రోజులకి హార్డ్ అయ్యి,పగిలిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బ్రదర్ 👍
S
00
0999
0
0
Super Anna Baga cheppavu 😊
Clear ga ardam iyindi anna kani chinna request load calculation cheppu anna MCB lu and db box explanation
అన్న. మాకు బాగా అర్థం ఆఇంది
Anna good video,,,,,,it's useful video
First time I am seeing your video i am completed electrical engineering now i am seeing your video it's completed Deep explained good really it's a useful one thanking you , continue your video it's will help full to all
థాంక్స్ అన్నా నాకు బాగా అర్థమైయింది
Chala baga cheputhavu Anna
Nice information about pipes Laing in slab sit
Chala baga chesaru bro
Anna ardam ayyela cheppav super bro
Baga explain chesaru thanks
చాల చక్కగా చెప్పారు.
చాల బాగుంది బ్రదర్
Super anna iam a new electrician
Hai bro usefull video
చాలా బాగుంది గురు
Superrr anna manchiga unde
Tqs for good information brother,
Chala baaga explain chesaru Bro'h
Good information about slab electrical piping, my small suggestion is under drop put some papers and around red sand becoz u can find drop easily and no blockage of cement in it.
Very nice,but i want full details of each room
Kani manchiga ardham ayela chepavu Good
హై బ్రో ఐయాం ఎలక్ట్రికల్ నైస్ వర్కు
Good nayya
Very nice video brother
Good information brother 👍👍👍
Time unapudu cheyyandi anna. me videos ma ITI students ki chaala use avthunay.
Very nice and useful information to learner's thank you annaya
👌 Very Good information 👌👍👌
First view
Nice anna🎉 vijayawada
Very nice explanation and useful
Nice explanation anna
సూపర్ bro
After a long gape anna. See uh soon
Nice explained anna👌👌
Superb anngaru
మీరు ఏదయినా సినిమాకి డైరెక్షన్ ఆర్ కెమెరా మాన్ గా చెయ్యండి బ్రో....ఎలా చెప్తే అర్థమైతుంది ఎలా చూపెడుతే అర్థమైతుందో నీకు బాగా తెలుసు......మీరు కెమెరా డైరెక్షన్ బాగా చేస్తున్నారు బ్రో.......క్లారిటీగా అర్థం అవుతుంది....ఇలాగే వీడియోస్ చెయ్యండి బ్రో
Thank you anna love u
Super explanation añnaya
Hai Anna Chala superb ga undi
Naku oka doubt anna 3 phes suply ki
Pips ela pedataru Anna okasari explain cheyara Anna
Thanks
Excellent yours video
Excellent Work Anna
Thank you for using POLYLINE Deep Box and Heavy Bend.
Good information bro
Very good information bro
Useful information anna...
Very good planning your work tanks you
Good explained
బాగా చేసారు
Love your videos brother💛
Super Anna tq anna👌
Bed room lo aa side switch boards vasthayi chepaledhu anna
So nice video
Tq four information anna
సూపర్ work
Thank you Anna for information 🙂
Supper brother 🥳🥳🥳🥳
Planning is appreciated 👍
Mobile cantrol changeover gurinchi oka video cheyyi anna
Brother karent polu medha phase nutrul Ela gurthu pattali one video chey brother
Anna supper anna nenu electrition nerchukundham anukuntunna dhini valla future untundha
మీ టాలెంట్ ని బట్టి ఉంటుంది బ్రదర్ నా సలహా వేరే ఏదైనా మీ ఇంట్రెస్ట్ ని బట్టి చూసుకోవడం మంచిది
Super very nice 👍
NICE VIDEO BRO.......................
Cpvc gum is better anna it's my suggestion only
Very good keep doing
annaya oka sari profile lighting gurinchi vedio cheyyandi
Suprana thank you
Thans my frind
Good 👍 nice tq
Bro slab lo pipes ichesaka pop ceiling cheseste junction box lu open cheylem ga
Hi bro Good Explanation ❣️
Super bro good work
అన్నయ్య నేను Raipur lo చేస్తున్న స్టీల్ జాన్షన్ బాక్స్ లు ఆన్ని వేరీ ఈజీ అన్నయ్య
Super Anna,👍👍👍
3bhk +dinning hall+portigo undi indulo 2gyser+1ac undi e intiki 1meter saripotunda leka 2meters ga divide cheyala anna
Hi అన్న
హౌస్ కి వైర్ ఎంత పడుతుంది ఎలా లెక్కస్తారు వీలుంటే ఒక వీడియో చెయ్యి అన్న