🚣నేను చేపలు పట్టడానికి ఉపయోగించే పడవనీ ఇలానే తయారు చేస్తాను | Kotta padava thayaru chesanu..

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 30

  • @kollipararamasundhar
    @kollipararamasundhar 21 день назад +6

    మా చెల్లి కృప బంగారు తల్లి చక్కగా చూసుకో మా చెల్లిని ఏ బాధ పెట్టకుండా నీ కష్టంలో నీ బాధలో సంతోషంలో అన్నిట్లో తోడు ఉంటుంది మంచిగా చూసుకోండి మా చెల్లిని చాలా చాలా సంతోషంగా ఉంది మీ ఇద్దరు కలిసి అలా పడవ చేస్తుంటే జీవిత నావ జీవిత నావని మీరిద్దరూ కలిసి చేస్తున్నారు అని నాకు ఏదో మంచిగా చాలా చాలా చాలా మంచిగా అనిపించింది

  • @రాజాటెంకాయల
    @రాజాటెంకాయల 22 дня назад +2

    ఏందేందీ... తెప్ప నలుగురు కలిసి ఒకటి కడితే నువ్వొక్కడివే నీది కట్టావా.. అవునవును థర్మోకొల్ కొత్తది కట్ చేసి పీస్ వేసినపుడే అర్థం అయిపోయే నీ తెలివికి మించినొడు ఈలోకంలో లేడు అని నీకు బృహస్పతి కూడా పోటీ రాడు అని . అద్భుతం మహాఆద్భుతం నీ తెలివితేటలు...బృహస్పతి అంటే బుద్ధిలో తెలివి తేటల్లో భృహస్పతి ని మించినోడు లేడు కాని అంతకు మించినోడివి నువ్వున్నావు అని మాకుతెలిసిపాయె....గుడ్ సూపర్...
    కొత్తథర్మొకొల్ కట్ చేయకుండా అలానే వేసి పాతవి రెండు సెట్ చెసింటే పొల్యా కొత్తది కట్ చేసిపీస్ చేసినావ్ కనుక అందుకే నీకు మంచి తెలివితేటలున్నాయి అంటున్నా....

  • @InnocentBirdBath-is7ou
    @InnocentBirdBath-is7ou 22 дня назад +3

    మీరు చాలా కష్టపడుతున్నారు అన్న ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను👌👌

  • @VLakshmi5342vlogs
    @VLakshmi5342vlogs 14 дней назад

    Nice 👌👌👌

  • @Minnu__143__creation
    @Minnu__143__creation 22 дня назад +2

    Kaasta jeevi hanok praise the lord brother 🙏🙏🙏 God bless you

  • @VasipalliKrupadeepahepsiba
    @VasipalliKrupadeepahepsiba 22 дня назад +4

    తెప్ప చాలా బాగా తయారు చేశారు, super video

  • @ThupakulaSamuel
    @ThupakulaSamuel 22 дня назад +1

    చాలా బాగా తయారు చేసారు బాగుంది తెప్పా 👍👍👍👍🎉

  • @manthenaRamaraju-zz2tw
    @manthenaRamaraju-zz2tw 22 дня назад +2

    చాలా బాగుంది బ్రదర్

  • @Mbanda122
    @Mbanda122 19 дней назад

    జీవిత గమ్యం 🚣🐟 🎇🎇

  • @சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை

    Praise the lord ✝️
    Krupa sister 🥰
    Congratulations 🎉

  • @thokalaelisha7216
    @thokalaelisha7216 22 дня назад +3

    Very good morning 🌄🌞

  • @గడ్డంవిజయ్
    @గడ్డంవిజయ్ 22 дня назад +2

    లైక్.1............ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.🎉🎉🎉🎉

  • @DavidRaju-wx3ph
    @DavidRaju-wx3ph 22 дня назад +2

    Hi babu video bagundhi

  • @Babjifrvlogs
    @Babjifrvlogs 21 день назад

    సూపర్

  • @madhiribuelah6277
    @madhiribuelah6277 22 дня назад

    Hello hanok krupa you're theppa is super 👌 krupa hanok party yedi mari naku 😙😙🤫😊God bless you🙌 praise the Lord🙏❤

  • @nagetinagendrababu2307
    @nagetinagendrababu2307 21 день назад

    Super na

  • @MuniNandini-u6e
    @MuniNandini-u6e 22 дня назад

    Hi Anna video super 👍👍👍

  • @mercyrukminipramilanethala3309
    @mercyrukminipramilanethala3309 19 дней назад

    Happy new year to your family

  • @KolaPraveen-r8s
    @KolaPraveen-r8s 22 дня назад +2

    Hii bro

  • @prupalatha7809
    @prupalatha7809 22 дня назад

    ❤nuvvu super bro

  • @BVRamesh-h3q
    @BVRamesh-h3q 21 день назад +1

    20 kg fish kotalanty ano number galam kavali brother pls really❤❤❤❤

  • @nathanielsimple5213
    @nathanielsimple5213 22 дня назад

    Fishing start Chey thammudu hanok 😊😊😊😊

  • @ZAREENRASHEED786
    @ZAREENRASHEED786 21 день назад

    Meru chese pani bhayam vesepani jagrata ga chesu konde

  • @Shaikabdulla-kw4xf
    @Shaikabdulla-kw4xf 22 дня назад

    Hi🎉

  • @apsudhikff4260
    @apsudhikff4260 22 дня назад +1

    2 lick nadhe macha 😊

  • @rajiyabegum90
    @rajiyabegum90 22 дня назад

    🥳🥳

  • @sriyadav6679
    @sriyadav6679 22 дня назад

    ఎంత బరువు వరకు అవుతుంది

  • @kirannaidu-h7h
    @kirannaidu-h7h 21 день назад

    చెరుకు తోటలో చాటాడు బియ్యం,.లాగేసి కొడితే
    లజ్జుండ,లజ్జుండా,లాజ్జుండ,.

  • @mrinnugs1756
    @mrinnugs1756 22 дня назад

    మరి కొడాల్లు బోన్లు కూడ చేసుకోవాలి కదా..