ఈ పాటలో ఎంత అర్ధముందో - Krishnam Raju, Jayasudha Evergreen Superhit Song | Trisulam Movie Songs
HTML-код
- Опубликовано: 14 окт 2024
- Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
Like us on Facebook: / rosetelugumovie1
Like us on Facebook: / rosetelugumovie
మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
వేటూరి కలం నుండి జాలువారిన మరో ఆణిముత్యం,,, దర్శకేంద్రునీ అపురూప దృశ్యకావ్యం, ఈ త్రిశూలం,,,,
2023lo కూడా ఈపాట వింటున్న ను....
సాహిత్యం అద్భుతం....
ఫ్రెండ్స్ 2022 లో కూడ ఈ పాట మీద అభిమానం , ప్రేమ ఉన్నవాళ్ళు ఉన్నారా ...🙏🙏🙏 ఈ పాట ఇప్పుడు కాదు , ఎప్పటికైన చరిత్రలో నిలిచిపోయే పాట ..🙏🙏🙏🙏🙏
Yes 🙏
👍 🌹🌹 👍
S
23lo kuda vintunnam
23 lo kuuda vintunna, vinta, vintunta,vintuuuuuuuneeeeeee unta
అప్పట్లో ఎంత మంచి మూవీస్ ఇప్పట్లో అనుకోవటానికి భయమేస్తుంది అంత ఛండాలంగా ఉంటాయి
ఇంత మంచి పాటలు వినటం సంతోషంగా ఉంది
మీ కు కృతజ్ఞతలు 🙏🏻
Good message 👌👌
అర్థం చేసుకునే వాళ్లకు ఈ పాటలోని ఎంతో మధురమైన భావం అర్థమవుతుంది
Yes
రాయిని ఆడది చేసిన రాముడివా
Raayini aadadhi chesina raamudivaa
గంగను తలపై మోసే శివుడివా
Ganganu thalapai mose sivudivaa
రాయిని ఆడది చేసిన రాముడివా
Raayini aadadhi chesina raamudivaa
గంగను తలపై మోసే శివుడివా
Ganganu thalapai mose sivudivaa
ఏమనుకొని నిన్నేమనుకొను
Emanukonu ninnemanukonu
ఏమనుకొని నిన్నేమనుకొను
Emanukonu ninnemanukonu
నువ్ రాయివి కాదు గంగవు కాదు
Nuv raayivi kaadhu gangavu kaadhu
నే రాముడు శివుడు కానే కాను
Ne raamudu shivudu kaane kaanu
నువ్ రాయివి కాదు గంగవు కాదు
Nuv raayivi kaadhu gangavu kaadhu
నే రాముడు శివుడు కానే కాను
Ne raamudu shivudu kaane kaanu
తోడనుకో నీవాడనుకో
Thodanuko neevadanuko
తోడనుకో నీవాడనుకో
Thodanuko neevadanuko
నేనేంటి నాకింతటి విలువేంటి
Nenenti naakinthati viluventi
నీ అంతటి మనిషితోటి పెళ్లేంటి
Nee anthati manishithoti pellenti
నీకేంటి నువ్ చేసిన తప్పేంటి
Neekenti nuv chesina thappenti
ముళ్ళునొదిలి అరిటాకుకు శిక్షేన్తి
Mullunodhili aritaakuku shikshenti
తప్పు నాది కాదంటే
Thappu naadhi kaadhante
లోకమొప్పుతుందా
Lokamopputhundaa
నిప్పులాంటి సీతకైనా
Nippulaanti seethakaina
తప్పు చెప్పకుందా
Thappu cheppakundhaa
అది కథే కదా
Adhi kathe kadhaa
మన కథ నిజం కాదా
Mana katha nijam kaadhaa
అది కథే కదా
Adhi kathe kadhaa
మన కథ నిజం కాదా
Mana katha nijam kaadhaa
రాయిని ఆడది చేసిన రాముడివా
Raayini aadadhi chesina raamudivaa
గంగను తలపై మోసే శివుడివా
Ganganu thalapai mose sivudivaa
ఏమనుకొని నిన్నేమనుకొను
Emanukonu ninnemanukonu
ఏమనుకొని నిన్నేమనుకొను
Emanukonu ninnemanukonu
తోడనుకో నీవాడనుకో
Thodanuko neevadanuko
ఈ ఇల్లు తోడొచ్చిన నీ కాళ్లు
Ee illu thodochhina nee kaallu
ఎన్నెన్నో జన్మలకు కోవెళ్ళు
Ennenno janmalaku kovellu
కోవెళ్ళు కోవెల్లో దివ్వెళ్లు
Kovellu kovello dhivvellu
కన్నీళ్లతో వెలిగించే హృదయాలు
Kanneellatho veliginche hrudhayaalu
హృదయాలను వెలిగించే మనిషి
Hrudhayaalanu veliginche manishi
కదా దేవుళ్ళు
Kadhaa dhevullu
ఆ దేవుడికి వారసుడు
Aa dhevudiki vaarasudu
మామూలు మానవుడు
Maamulu maanavudu
అది నువ్వే కదా
Adhi nuvve kadhaa
నేను నువ్వే కాదా
Nenu nuvve kaadhaa
అది నువ్వే కదా
Adhi nuvve kadhaa
నేను నువ్వే కాదా
Nenu nuvve kaadhaa
నువ్ రాయివి కాదు గంగవు కాదు
Nuv raayivi kaadhu gangavu kaadhu
నే రాముడు శివుడు కానే కాను
Nne raamudu shivudu kaane kaanu
ఏమనుకొని నిన్నేమనుకొను
Emanukonu ninnemanukonu
తోడనుకో నీవాడనుకో
Great 👍
Excellent Sir.TQ.Very much for beautiful Lyrics in both TELUGU & ENGLISH.🌹🙏🌹✍️🌹🙏🌹💐
సూపర్ హిట్ పాట హాపి వెరి గుడ్
Baga rasearu lyrics
🙏🌺
ఇలాంటి పాటలు ఈ రోజుల్లో సాధ్యమా...
అర్ధవంతమైన పాట...
సంగీతం, సాహిత్యం... అధ్భుతం.♥️😍👌🎶💯
!
@@ratnalashiromani770 tl
మళ్ళీ ఆరోజులు వస్తే బాగున్ను
ఎంత మంచి అర్థం ఉన్న పాట నేనెప్పుడూ వినలేదు ఏ పాటలైనా ఇంత అర్థం ఉండదు చాలా బాగుంది
Super
Krishnam Raju garu good actor వారి ఆత్మకు శాంతి కలగాలి
The song was written observing linguistic standards according to the situation . Hats off 👌👍🌹🌻🏵🍀
Nice song forever ❤
ఈ పాట రాసినది మనసుకవి ఆత్రేయ గారు
I'm now2023
🙏🏽🙏🏽🙏🏽🙏🏽👌super song
Chala meaning tho malli malli enni sarlu veenna antha theyyaga vunna song ,Krishnam Raj garu,Jaya Sudha garu song lo jeevenchesaru super super
Super song
Pata vinttuntte manasu pulakincchi pothunddhi 🙏🙏🙏.
He is always legend
సూపర్ స్టార్స్....
Touching , chala baagundi . Andariki vandanamulu
పాతపాటలు వినటం మన అదృష్టం
Old songs
Follow💗👣 good😭👍😊👍 day and night🌃 I don't have❤😜😊
Pata vinttuntte manasu pulakincchi pothunddhi 🙏🙏🙏.
Neenu neru peedhanu maamulu manavuduni
మానవత్వం పరిమళించిన వేళ
Adbhutamaina composition 🙏🙏🙏🙏🙏
Classic always classic🌹
Beautiful song😍
2023 lo kuda unnaru e song ki
Imissyou sir
Blockbuster song and heart touching movie
fantastic reality truths explained song.
very gratitude message song.
Your
Krishnamraju gari smile choostoone undalanipistundi
కృష్ణంరాజు గారు💐 🙏ఓం శాంతిః
🎉👌❤💞
మనసు కవి ఆచార్య ఆత్రేయ గారి సాహిత్యం
సూపర్ పాటలు
బెస్ట్ లిరికల్
Rip Kristina Raju 😭😭😭😭😭
Yes
He was saying that Jayasudas acting was best😇😊🥰😍😎
It send a good message to the viewers
Maa chinna thanamlo Ee senimanu ten tims chusinanu,
🙏👌
Super 👌 movie and super 👌 song 👌 🎵
It'hase great meaning full song
All time my fevrt song🤗
Amazing 🙏🙏🙏
2023 lo e song vinna nice song
My favourite song
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Best song ever..
🙏🙏🙏🙏
Song meaning very awesome
Old is gold. Sir song is adbhutham.
Ppl hu
wonderful song
Na Devatha kotamani Na chivari chubaraku Na mata medaga vanabadadu Na Davaga chukota Meku Anirakuta Na bajataga Na praya bidaluga Na krathavayam Na kotabam Na బ్లేడ్
Evergreen melodious song in all ages
👌👌👌🙏🙏🙏🌹🌹🌹🌷🌷🌷🌺🌺🌺
Good
హాపి 🙏🙏
We miss you Sir
Illike th is song very super song
Old is gold super
Rip Krishnam Raju garu
Miss u pedhanana Garu 😢 😭
Poorva janma sukrutam
Rest in peace .....
Movie name
🌼🌼🌼🌼🌼👌👌
ardavantamaina Petalu appativi
Chala luck
Old is gold
Miss u sir😭😭😭🙏🙏
Deferens,lyercel,klarti
Ever green
Correct chuppinav
ఇలాంటి సనాతన ధర్మం లో పుట్టి పెరిగి జయసుధ తన స్వార్దంకోసం ఏరు దాటకా తెప్ప తగలబెట్టి నట్లు వీదేశీ శవ మతంలోకి వెళ్లి మన దేవుళ్ళు ను విమర్శ చేస్తుా తప్పు దారిలో వెళ్ళింది
Avuna west mokham dii donga la.....
vellinanduku valla devude punishment ichaduga....
Red
I like song
YSR❤
Hi friends 2023 song vinna
Rip sir
Rebelstar
Idarri lo evaru ekuva ante emi chepalem okaritho marokaru poti intalo director writer music director ela cheputhu pothe andaru Samanam ayina performance chesthey oka best performance vachindhi
1q111
Rip sir ... 🙏🙏🙏
Avnu
Ma wife ki e song estam
అర్థం ఉన్న మధురమైన పాట
Super
He is always legend 💐🙏🙏💐
I like this song 🤩🤩
Super song
Super song super lyrics
Chala sarlu vinna . Ever green song 🥰
Tq
Supar
Really awesome
🙏🙏
The best song forever
RIP krishanam raju garu
We miss you sir 💐🙏
Miss you sir 🙏🙏🙏🙏😭😭😭😭
Super singer
Super
Good Song
SUPER SONG
Super