మొత్తం దళిత జాతిని నాశనం చేసే దిశగా దూసుకుపోతున్న మంద కృష్ణ..! | Rajesh Mahasena | Mahasena Media

Поделиться
HTML-код
  • Опубликовано: 28 окт 2024

Комментарии • 1,4 тыс.

  • @ridhikainn1356
    @ridhikainn1356 2 месяца назад +7

    నువ్వు చెప్పేది 100% కరెక్ట్ రాజేష్
    ఈ వీడియో ప్రతి ఒక్క యువత వినాలి,
    చరిత్ర కచ్చితంగా తెలుసుకోవాలి, మంద కృష్ణ ఏ ఉద్దేశం పూర్వకంగా ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టాడు ఎవరి మీద కక్ష సాధించాలి అనుకుంటున్నాడు

  • @soundmind3423
    @soundmind3423 2 месяца назад +16

    రాజేష్ గారు మీ మీద ఈగ వలన మేము ఊరుకోం నువ్వు ఒక్క మాల సామాజిక వర్గానికి ప్రతినిధి కావు ప్రజలందరూ మంచిగా ఉండాలని కోరుకునే వ్యక్తి కాబట్టి మిమ్మల్ని కాపాడుకోవడం ధర్మం

  • @pavanmahi6531
    @pavanmahi6531 2 месяца назад +10

    అమలాపురం లో కూడా ఒక విష్యం జరిగింది ఆవు చర్మం వలిచారిని మాదిగలను కొడితే ఆరోజు మాల లే వాళ్ళకి సపోర్ట్ చేశారు ఇది కూడా చాలా మందికి తెలియదు

  • @kasukurthinarisimham1340
    @kasukurthinarisimham1340 2 месяца назад +64

    జై మహా సేనా జైరాజేష్ గారు మీ మేధస్సు కు మీ ధైర్య సాహసాలు కు నా హెండ్సాఫ్ జై రాజేష్ గారు జై మహా సేనా.

  • @kasukurthinarisimham1340
    @kasukurthinarisimham1340 2 месяца назад +71

    రాజేష్ గారు మీకు ముందుగా నాజైభీమ్ మాల- మాదిగల మధ్య ఐక్యత మరియు అనైక్యత గురించి గొప్ప విశ్లేషణ చేసి అందరి కళ్లు తెరిపించేరు మీకు నా అభినందనలు జైభీమ్ జైరాజేష్ గారు.

  • @muthannaarsha5043
    @muthannaarsha5043 2 месяца назад +2

    నీకు పాదా బిబందనాలు
    రాజేష్ మహా సెన గారు🌷🌹🙏🙏

  • @JPK_Multi_Arts
    @JPK_Multi_Arts 2 месяца назад +11

    సూపర్ మెసేజ్ ఇచ్చారు రాజేష్ అన్నగారు. మీలా చెప్పేవారు లేకపోతే మనువాధులు ఇలాగే మనుకృష్ణ మాదిగ రూపంలో చిచ్చులుపెట్టి మరలా బానిసత్వంలోకి నెట్టేస్తారు.

  • @anumularadhakishan1590
    @anumularadhakishan1590 2 месяца назад +16

    రాజేష్ అన్న గారు మీ విశ్లేషణ చాలా బాగుంది very nice anna go head thank q so much

  • @beeraabbulu6121
    @beeraabbulu6121 2 месяца назад +5

    రాజేష్ మీరు చెప్పిన మాటలకు తిరుగే లేదు జై భీమ్

  • @JangalaSaidulu
    @JangalaSaidulu 2 месяца назад +2

    Jai Bheem

  • @syamprasad3606
    @syamprasad3606 2 месяца назад +34

    ఎంత గొప్పగా విశ్లేషణ చేసావు తమ్ముడు

  • @nareshkumarnagilla8475
    @nareshkumarnagilla8475 2 месяца назад +1

    Well said Rajesh Anna
    Jai Mahasena

  • @santoshkumarnakka5717
    @santoshkumarnakka5717 2 месяца назад +10

    జై భీమ్ జై మాల జై మాదిగ జై రాజేష్ అన్న

  • @nagendrapamu7283
    @nagendrapamu7283 2 месяца назад +2

    జై రాజేష్ అన్న

  • @kirankumar-ew2dh
    @kirankumar-ew2dh 2 месяца назад +34

    మీరు చెప్పేది కరెక్ట్..సెల్యూట్ sir..

  • @Raju.Malapolu
    @Raju.Malapolu 2 месяца назад +8

    శభాష్,, నిజమైన విశ్లేషణ,, అందరమూ చూస్తున్నాము, వింటున్నాము, ఆలోచిస్తున్నాము,, ఎవరు మనువాదులను కౌగిలించుకొని దొంగ ఏడుపులు ఏడ్చారో మాకు తెలుసు.,,,,,, జై భీమ్

  • @bannupaturi2894
    @bannupaturi2894 2 месяца назад +1

    సూపర్ స్పీచ్ ✊ జై భీమ్

  • @RamuduRamudu-x4l
    @RamuduRamudu-x4l 2 месяца назад +27

    ఎవరి జనాభా ఎంత ఉంటే అంత తీసుకుందాము దీనికి రెడీ

    • @ravishravikumar
      @ravishravikumar 2 месяца назад +1

      అలా అయితే SCల్లో మొత్తం 62 కులాలకు 62 వర్గీకరణలు సాధ్యమా... అందరినీ కలిపి సామర్థ్యం ఉన్న ఎవరైనా అవకాశాలు అందుకోసం తప్పులేదు...

    • @gamya1994
      @gamya1994 2 месяца назад +1

      ​@@ravishravikumarఅప్పుడు reservation ఎందుకు అందరికి ఒకే పరీక్ష పెట్టండి .OC ,BC, SC and ST లలో సామర్థ్యం ఉన్న వారికి job వస్తుంది.

    • @MangaiahBallolu
      @MangaiahBallolu Месяц назад +1

      ముందు న్యాయం తెలుసు కొని మాట్లాడు. తప్పు దోవ పట్టించడం ఇంకా ఆపు. నువ్వు గొడవ లు పెట్టాలని చూస్తున్నావ్ వెదవ.

  • @venkateshwarlujageti9685
    @venkateshwarlujageti9685 2 месяца назад +1

    Good..Analysis, Rajesh Mahasena
    GO-AHEAD we are with you❤.

  • @sivarajurevu8814
    @sivarajurevu8814 2 месяца назад +44

    జై భీమ్ జై మహసేన

  • @beeraabbulu6121
    @beeraabbulu6121 2 месяца назад +3

    సూపర్ రాజేష్ జై భీమ్

  • @BhimaraoGidla
    @BhimaraoGidla 2 месяца назад +5

    Super hero Rajesh clarifications excellent Tiger

  • @BCR-md3py
    @BCR-md3py 2 месяца назад +2

    మీరు వివరిస్తున్న సబ్జెక్టు వివరణ అమోఘం రాజేష్ అన్నగారు

  • @harishjoys9216
    @harishjoys9216 2 месяца назад +10

    బ్రధర్ వర్గీకరణని ఎప్పుడైనా వైతిరేకించేది మాలాలే బ్రదర్
    ఎందుకు ఎస్సీ లో ఎంతోమంది ఉన్నారు ఎవరు ఎందుకు చేయట్ల మాలలే ఎందుకు చేస్తున్నారు..

    • @gopik7216
      @gopik7216 2 месяца назад

      Evaru unnaru.. population caste lu..57 upa kulala lo..andharu kalisi..1% kuda undaru.

    • @prasanthkumar3272
      @prasanthkumar3272 2 месяца назад +1

      ( నోట్ ) వ్యతిరేకించే వాళ్ళు ,,.. చదువుకున్న వాళ్ళు మాత్రమే చేస్తున్నారు ..... జ్ఞానం వున్న వాళ్ళు అందరు చేస్తున్నారు బ్రో ...

  • @janaiahpatteti8558
    @janaiahpatteti8558 Месяц назад +1

    Rajesh Annagaru is a great 👍 leader ,mandakrishna is a Dynamic leader, good Analysist. Bjp manuvadaparty.krishn divided mala madiga,He is slave to the. Bjp,chadrababu veeru dhalitha Drohi.

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 2 месяца назад +27

    మందకృష్ణ బిజెపి స్కిప్ట్ ప్రకారంమే మాట్లాడుతున్నారనిపిస్తుంది.

  • @shivas8014
    @shivas8014 2 месяца назад +2

    Rajesh Garu మీకు హ్యాట్సాఫ్

  • @kalewardigamber2971
    @kalewardigamber2971 2 месяца назад +24

    జై భీమ్ అన్న

  • @RajasekarGoud-zi9mg
    @RajasekarGoud-zi9mg 2 месяца назад +3

    థాంక్స్ బ్రదర్ యువర్ రైట్ మీరు చెప్పే విధానం చాలా బాగుంది

  • @seelilakshmanarao1171
    @seelilakshmanarao1171 2 месяца назад +15

    మాదిగ పేట లో అంబేద్కర్ విగ్రహం చాలా చోట్ల పెట్టారు.....ఎందుకు? మాదిగలు కి రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు అంబేద్కర్ గారే కదా?

  • @VijayKumar-j3x9f
    @VijayKumar-j3x9f 2 месяца назад +1

    Thank you rajesh garu for your coments on castsin sc

  • @kiranbabusannapu1385
    @kiranbabusannapu1385 2 месяца назад +2

    నీలో చాలా సబ్జెక్టు ఉంది అన్న

  • @sabbitiaravaluraju3838
    @sabbitiaravaluraju3838 2 месяца назад +3

    Very good
    Thank you

  • @bpothuraju2017
    @bpothuraju2017 2 месяца назад +2

    Good explanation rajesh bro👍

  • @AMURALI-f3b
    @AMURALI-f3b 2 месяца назад +15

    జై మహాసేనా 100% కరేక్ట్ గా చెప్పారు అన్నా.మీరు సుపర్

  • @simharayalukurapati1970
    @simharayalukurapati1970 2 месяца назад

    రాజేష్ అన్న కు జైభీమ్

  • @krishnabunga1162
    @krishnabunga1162 2 месяца назад +10

    జై భీమ్ అన్నయ్య జై మహాసేన అబ్బ ఏం లైవ్ అన్న నిజంగా ఈ 30 సంవత్సరాల్లో మందకృష్ణ కి మీలా సమాధానం చెప్పే వ్యక్తి దొరకలేదు అందుకే ఈ ఉద్యమం ఇప్పటిదాకా కొనసాగేది కాదు ఈ వర్గీకరణ విషయం అసలు ఉండేదే కాదు,
    ఈయన మాటలు వింటుంటే మాల మహానాడు అధ్యక్షులు స్వర్గీయులు పివి రావు గారి మరణం వెనక కూడా ఇలాంటివారు హస్తము ఉందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఉద్యమం మంచి తీవ్రతలో ఉన్నప్పుడు ఆయన అస్వస్థతకు గురవడం, తద్వారా ఆయన మరణించడం ఇవన్నీ చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఏదేమైనా ఇలా సమాధానం చెప్పే వ్యక్తి ఇన్నేళ్లలో అతనికి ఎదురు కాక పోవటం అతని పోరాటం ఇంతవరకు సాగింది అని అనుకుంటున్నాను, సూపర్ అన్నయ్య ఎక్స్లెంట్ జై భీమ్ జై మహాసేన 🤝💪👌✌️👌👍🤝✊🤝💪

  • @జెజ్జారిమరియదాసు

    కరెక్ట్ కరెక్ట్ అన్న కరెక్ట్

  • @Soundary1234
    @Soundary1234 2 месяца назад +3

    సూపర్ అనాలసెస్ రాజేష్ అన్నా జై భీమ్ జై రాజేష్ మహాసేన

  • @upenderperamandla6784
    @upenderperamandla6784 Месяц назад +1

    నమస్తే అన్న నాది తెలంగాణ
    తెలంగాణ లో మాలలు 40%మాదిగలు 60%
    సర్పంచులు ఎంపీటీసీలు 75% మాదిగలు అంటారు
    దళితబందు లో 80% మాదిగ లే
    Mla లు 11/19 మాదిగలు
    ఎస్సీ కార్పొరేషన్ లోన్లు 90%మాదిగలు
    ఉద్యోగాలు ఉషమేహార కమిషన్ రిపోర్ట్ ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ లలో మాలలు అధికం మిగతా 8జిల్లాలలో మాదిగలు ఉన్నారు
    సర్వే చేస్తే బండారం బయటపడుతది అన్న
    మందకృష్ణ మాటలలో వాస్తవం లేదు అన్నా
    అందుకే ఆరాటపడుతుండు
    Mrps బెదిరించి వసూలు చేసే బ్యాచ్ ను తయారు చేసిండు
    అంతే

  • @aravindbandala8871
    @aravindbandala8871 2 месяца назад +3

    Very very excellent power full analysis Rajesh anna

  • @sureshpidathalajustin3105
    @sureshpidathalajustin3105 2 месяца назад +2

    Jai Rajesh Anna, Good Analysis

  • @anjanaraokummarapalli9525
    @anjanaraokummarapalli9525 2 месяца назад +17

    Super rajesh anna

  • @JangalaSaidulu
    @JangalaSaidulu 2 месяца назад +1

    Exallént Bro

  • @umaprasad6470
    @umaprasad6470 2 месяца назад +8

    రాజేష్ అన్నయ్య..
    మీ మాటలు వీడియో లకే పరిమితం కాకుండా ఆంధ్ర అంతటా వినిపించాలి...
    మీరు MLA అవుతారనుకున్నాం,, ఒకవేళ అయితే ఆఆ నియోజకవర్గమే మీ రూల్లింగ్ వుంటది...
    మీరు ఒక న్యూస్ మీడియా,, paper పెట్టండి అన్నయ్య..
    ఆంధ్ర అంతటా వినాలి మీ voice..
    జై భీమ్,, జై భారత్,, జై బుద్ధా.

  • @ramsthoughts2477
    @ramsthoughts2477 2 месяца назад +2

    Sc వర్గీకరణ న్యాయమైనది,, దానికి అడ్డు పడేవాడు,,, స్వార్థపరులు,,,.

  • @ganapatiganesh8332
    @ganapatiganesh8332 2 месяца назад +4

    Jaibeem. Rajesh. Anna

  • @జెజ్జారిమరియదాసు

    శభాష్ రాజేష్ అన్న మందకృష్ణ మాదిగ బుద్ధి చెప్పాలి

  • @pratapdoddigarla3363
    @pratapdoddigarla3363 2 месяца назад +3

    మనువాదుల చేతిలో కీలు బొమ్మ... మంద కృష్ణ మాదిగ.... ఆయన ద్వారా దేశ వ్యాప్తంగా దళితుల ఐక్యతకు విఘతం కలుగు తున్నది.... మంద కృష్ణ మాదిగ BJP/TDP ........ కి తొత్తు.

  • @sivarajurevu8814
    @sivarajurevu8814 2 месяца назад +1

    అన్నగారు చాలా మంచి వివరణ ఇచ్చారు

  • @GeesaRaju4145
    @GeesaRaju4145 2 месяца назад +28

    Dr, బీమ్ రావు గురించి,, ఏక వచనం తగదు మంద కృష్ణ,

  • @ArjunReddy-h7b
    @ArjunReddy-h7b 2 месяца назад +2

    Anna meeru chaalaa goppaga vislesistunnaru

  • @Ramarao-i1d
    @Ramarao-i1d 2 месяца назад +3

    జై భీమ్ జై మహాసేన

  • @janaiahpatteti8558
    @janaiahpatteti8558 Месяц назад

    Supreme Court nu established by Ambedkar. Finally Ambedkar is our God. Jaibheem, jai Rajesh Annagaru .jai mala. Jai Ambedkarisam.

  • @KK-ft5hs
    @KK-ft5hs 2 месяца назад +25

    ఉత్తర ప్రదేశ్ లో కూడా చమర్ లే అత్యధిక భాగం లబ్ధి పొందుతున్నారు కదా అందుకే వ్యతిరేకిస్తారు

    • @gopik7216
      @gopik7216 2 месяца назад

      Chamar lu cheyppulu kuttukoney madhigolley kada..

  • @srinivasmummidivarapu1056
    @srinivasmummidivarapu1056 2 месяца назад +2

    Very good ఎలా చేసిన పర్వాలేదు సమ న్యాయం చెయ్యండి అన్న మీరు మీ వాయిస్ అంటే నాకు ఇష్టం

  • @beeraabbulu6121
    @beeraabbulu6121 2 месяца назад +4

    రాజేష్ సూపర్

  • @ravishravikumar
    @ravishravikumar 2 месяца назад +1

    10 వ తరగతిగానికి ఇంతకంటే గౌరవప్రదమైన భాష ఎలావస్తుంది...

  • @PSPKNagendra
    @PSPKNagendra 2 месяца назад +6

    రెండు కులాలు వేరు ఒకరికి ఒకరు పెళ్లి చేసుకోరు ఎక్కడ సంబందం ఉండదు వర్గీకరణ వచ్చేసరికి అన్నదమ్ములు గుర్తు వస్తారు ఎంత ప్రేమ సర్

  • @sallapavan1257
    @sallapavan1257 2 месяца назад +2

    చాలా బాగా వివరించారు

  • @sureshdebarke7159
    @sureshdebarke7159 2 месяца назад +11

    అంబేద్కర్ గారి దయ వల్ల బిక్ష వల్ల మందకృష్ణ కడుపునిండా తిని కొవ్వు పెంచి అదే అంబేద్కర్ని వాడు వీడు అనే నీచ స్థితిలో వున్నాడు...

    • @parameshkumarjanampet225
      @parameshkumarjanampet225 2 месяца назад

      వాడు వీడు అని ఏడ అన్నాడో చూపించు.

    • @venkatesnepalli3414
      @venkatesnepalli3414 2 месяца назад

      అంబేద్కర్ ను గురించి ఎప్పుడూ మంద కృష్ణ అన్న తప్పుగా మాట్లాడలేదు... అలా చేయదు. కానీ నువ్వు మాత్రం మా అన్న గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకో...

  • @జెజ్జారిమరియదాసు

    వర్గీకరణ విషయంలో గట్టి ఉద్యమాన్ని చేపట్టాలన్న రాజేష్ అన్న

  • @nagarajunadigattu8678
    @nagarajunadigattu8678 2 месяца назад +19

    జై భీమ్ జై మహాసేన.. రాజేష్ అన్న సూపర్ మీరు...మౌనంగా ఉండకండి మీరు ఇలానై ఉండండి..

  • @lakshmaiahmenta5752
    @lakshmaiahmenta5752 2 месяца назад +2

    చుండూరు లో చనిపోయింది మాలలు

  • @CRMS1975
    @CRMS1975 2 месяца назад +18

    మంద కృష్ణ కాదు, మనువాదం కృష్ణ గా రూపాంతరము జరిగింది. తొండ ముద్దిరి ఊసరవెల్లి అయినట్లుంది

  • @begarichinna8655
    @begarichinna8655 2 месяца назад +1

    Well said anna jai bheem ✊✊✊

  • @sivarajurevu8814
    @sivarajurevu8814 2 месяца назад +4

    అన్నగారు మీ విశ్లేషణ సూపర్

  • @AtthipatiKrishnamohan
    @AtthipatiKrishnamohan 2 месяца назад

    అంబేత్కర్ గారిని మాట్లాడిన మాటలు మంద కృష్ణ వెనక్కి తీసుకోవాలి క్షమాపణ చెప్పేలా మీరే నిలబడి పోరాడాలి నేను కాపు సోదరుడిని కానీ అంబేత్కర్ అంటే మాకు గౌరవం వుంది రాజేష్ గారు జై భీమ్ ✊

  • @radhamatha9736
    @radhamatha9736 2 месяца назад +3

    Super వీడియో అన్న

  • @MaheshMahesh-ku1nz
    @MaheshMahesh-ku1nz 2 месяца назад +2

    అన్న ఒకప్పుడు మందకృష్ణ ముక్కోటి దేవుళ్ళ వల్ల మా రాత మారలేదు గాని ఒక అంబేద్కర్ వల్ల మారింది అన్నాడు ఇప్పుడు ఇప్పుడు అంబేద్కర్ గారినే గౌరవించడం లేదు ఇప్పుడు

  • @KarthikChode
    @KarthikChode 2 месяца назад +4

    Jai Bheem ✊️ jai mahasena✊️

  • @lkdrao6508
    @lkdrao6508 2 месяца назад

    Well said Brother. Excellent.

  • @RajuGadulocal-007
    @RajuGadulocal-007 2 месяца назад +30

    మీ సిద్ధతం నాకు పిచ్చి పిచ్చిగా నచ్చిసింది అన్న జై భీమ్ జై రాజేష్ అన్న..💙💙

    • @yesubabu4691
      @yesubabu4691 2 месяца назад

      వీడికి అంత సీన్ లేదు

    • @bpothuraju2017
      @bpothuraju2017 2 месяца назад +1

      ​@@yesubabu4691మరి ఎవడికి ఉంది మోడీ సంక నాకే మందకృష్ణ కు ఉందా అంత సీన్

    • @gonanagaraju9225
      @gonanagaraju9225 2 месяца назад

      కులం లేని SC లను
      మరలా SC ఉప కులాలుగా విభజిస్తే..
      మాల ల మరో పోరాటం తప్పదు

    • @yesubabu4691
      @yesubabu4691 2 месяца назад

      @@bpothuraju2017 పక్కనోడి మీద పడటం కాదు మీరు పోరాటం చెయ్యది ఊసరవెల్లి రాజేష్ గాడి మాటవిని కాదు

  • @pappalaarjunarao6345
    @pappalaarjunarao6345 2 месяца назад +4

    Super Rajesh brother jai bheem

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 2 месяца назад

    Rajesh Babu
    Every one of us are sailing in the same Boat.
    EVERYONE of US Should learn to develop Healthy Relationships and Healthy Boundaries with Respect Responsibility Resilience Relience Unconditional emotional support Discipline and order Discernment Dignity with Integrity Honesty Patience understanding Adjustable Appreciate encouraged Motivate Strengthen Oneself Primarily and ONE ANOTHER implemented in all educational institutions including universities Globally.
    Obeying the COMMAND
    "LOVE THY NEIGHBOUR AS THYSELF"
    "DISCERN"

  • @sathibabujuvvala655
    @sathibabujuvvala655 2 месяца назад +4

    JAI BHEEM 🔥🔥🔥🔥

  • @Krishna-hc3xm
    @Krishna-hc3xm Месяц назад +1

    Jai Bheem Jai Rajesh Anna Dalitlu Unity.ga .Undali. Manda gadu chaduvu lenodu Am bethkar garuKaaligotiki saripodu

  • @జెజ్జారిమరియదాసు

    మాలల ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకు రావాలన్న రాజేష్ అన్న

  • @satishkumarvemula961
    @satishkumarvemula961 2 месяца назад +1

    మంచి విశ్లేషణ

  • @sureshdebarke7159
    @sureshdebarke7159 2 месяца назад +17

    పాలలో మనువాద్దులు కలిపినా విశపు చుక్క ఈ మంద కృష్ణ

  • @mallelasudhakarrao3560
    @mallelasudhakarrao3560 2 месяца назад +1

    What a explanation sir

  • @Janus870
    @Janus870 2 месяца назад +3

    గతంలో మహా సేన రాజేష్ వేరు ఇప్పుడు ఉన్న రాజేష్ గారు వేరండి.....

  • @Soundary1234
    @Soundary1234 2 месяца назад +4

    కరెక్ట్ గా చెప్పారు అన్నా మందకృష్ణ ఇంతవరకు జరిగిన అయన సభల్లో ఒక్కసారి అయినా జై భీమ్ అనే మాటే రాలేదు. అలాంటి ఇతను అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు పంచడం అన్నది ఎంతవరకు కరెక్ట్

    • @greattelugu
      @greattelugu 2 месяца назад

      క్రిస్టియానిటి తీసుకుంటే ఎస్సీ రిజర్వేషన్ నుండి బీసీ లోకి వెళ్ళాలి అని అంబేత్కర్ రాశాడు కదా మరి అంబేత్కర్ పేరు చెప్పుకుంటూ అంబేత్కర్ రాసిన దానికి విరుద్ధంగా క్రిస్టియానిటి లోకి వెళ్లి ఎస్సీ ల పేరుతో తిరిగే వాళ్ళు అంబేత్కర్ పేరు చెప్పే అర్హత ఉందా? ఇప్పుడు అంబేత్కర్ రాజ్యాంగం గుర్తుకు వచ్చింది అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదు

  • @lkdrao6508
    @lkdrao6508 2 месяца назад

    Tammudu Rajesh, No body can explained like this. Great Tammudu Rajesh ML. I Appreciate🙏 you. Jai Bheem

  • @anneparthi8029
    @anneparthi8029 2 месяца назад +4

    మనం మనం కొట్టుకుంటే,తిట్టుకుంటే ముందుకు సాగేది ఎలా ..

  • @MP-lv6ii
    @MP-lv6ii 2 месяца назад

    Ika chaalu Rajesh garu, Manda krishna nyayanga matladaru

  • @subbaraopitta3366
    @subbaraopitta3366 2 месяца назад +12

    జై భీమ్ జై మహా సైనా జై రాజేష్ అన్న

  • @malleshamkanugula4141
    @malleshamkanugula4141 2 месяца назад

    జై మాదిగ

  • @isukapatisatish8557
    @isukapatisatish8557 2 месяца назад +3

    ❤supar

  • @bhanukumar9816
    @bhanukumar9816 2 месяца назад

    Thanks విశ్లేషణ geat. Thanks Rajesh garu

  • @breakupboyvamsi343
    @breakupboyvamsi343 2 месяца назад +15

    ఏమయ్యా మందకృష్ణ అంబేద్కర్ గారిని అవమానిస్తూ మాట్లాడుతున్నావ్ అంబేద్కర్ గారి కాలి గోటికి కూడా సరిపోవు నువ్వు అంబేద్కర్ గారిని అ గౌరవంగా సంబోధిస్తునావు 😡😡😡

    • @W.Rashtrapal
      @W.Rashtrapal 2 месяца назад

      చెప్పుతో కొడతా Ambedkar తొ పోలిస్తే

  • @SATYANARAYANASARILLA
    @SATYANARAYANASARILLA 2 месяца назад +1

    Good speech

  • @venkats4709
    @venkats4709 2 месяца назад +10

    అంబేద్కర్ గారిని దళితుల్లోనే కాదు దేశం మొత్తంలో చులకన చెయ్యడానికి మందకృష్ణ ద్వారా బిజేపి చేస్తున్న కుట్ర ఇది.
    మందకృష్ణ ఒక స్వార్థ పరుడు. పదవి ఎర వేస్తే ఎవరితోనైన చేరిపోతాడు.
    గతంలో తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి దళితుడే అని కేసీఆర్ గారు అన్న వెంటనే కేసిఆర్ గారితో చేరిపోయాడు ఈ మందకృష్ణ. ఇప్పుడు బిజెపి తో చేరి పొయ్యాడు.

    • @chinna5187
      @chinna5187 2 месяца назад +1

      పదవి ఎర వేస్తే వెళ్ళేది మంద కృష్ణ మాదిగ గారు కాదు అందుకు ఒక ఉదాహరణ జూపూడి .తెలుసుకోండి ముందు వర్గీకరణ కచ్చితంగా జరగాల్సిందే ఎవరి వాటా వారికి కచ్చితంగా దాక్కాల్సిందే జై కృష్ణ మాదిగ.ఆయన ఎవరికి వ్యతిరేకం కాదు మొత్తం మేమే అనుభవిస్తాము అంటే దానికి ఆయన వ్యతిరేకం .ఆరోగ్యశ్రీ ,వికలాంగుల పెన్షన్ల 6వేలకు పెరగడంలో కృష్ణ మాదిగ గారి కృషి ఎంతో ఉంది.

  • @venkataramanaiahg-ph4bo
    @venkataramanaiahg-ph4bo 2 месяца назад +1

    Jai bheem Rajesh anna garu your message is well and good
    And also every thing corret........

  • @nagendrababumpvhjv518
    @nagendrababumpvhjv518 2 месяца назад +3

    మందకృష్ణ ఫ్యామిలీ క్రిస్టియన్లు బ్రో

  • @RajukingKhan-ei3kc
    @RajukingKhan-ei3kc 2 месяца назад

    జైభీమ్. జైమహసేన

  • @rajubabu-c1j
    @rajubabu-c1j 2 месяца назад +4

    బి జె పి కుట్రకి బలై పోయారు కృష్ణ సార్ ప్రసాద్ సార్ ను ఈ సారి ఏడదీసి తన్ను తారు

  • @damodararaomade5756
    @damodararaomade5756 Месяц назад

    Good message

  • @vigneshhaindava4907
    @vigneshhaindava4907 2 месяца назад +22

    Well said Annaya jai bheem jai baba saheb Ambedkar

  • @KishoreKumar-eh2ou
    @KishoreKumar-eh2ou 2 месяца назад +1

    Jai mahasena Jai Rajesh