Kodali Nani Great Words About CM Jagan | Kodali Nani Exclusive Interview | Straight Talk | Sakshi TV

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • Kodali Nani Great Words About CM Jagan | Kodali Nani Exclusive Interview | Straight Talk | Sakshi TV
    #KodaliNani #StraightTalk #KodaliNaniExclusiveInterview #SakshiTV #SakshiTVLive
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv

Комментарии • 35

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 2 года назад +20

    గుడివాడ టైగర్ నాని అన్న బంగారం 🙏❤️🥰

    • @vishnuv8628
      @vishnuv8628 2 года назад +2

      Nuvvu & vaadu manushulaki puttaleda ithe…

    • @rideruday7921
      @rideruday7921 2 года назад

      పికోమను

  • @kappalavenkatramulu3188
    @kappalavenkatramulu3188 2 года назад +7

    గుడివాడ టైగర్ నాని కొడాలి నాని వెంకటేశ్వరరావు టైగర్ జగనన్న రైట్ హ్యాండ్ ❤️❤️

  • @MegaMadhavareddy
    @MegaMadhavareddy 2 года назад +4

    Super reply Naani Anna...

  • @ramakrishnagolla2100
    @ramakrishnagolla2100 2 года назад +10

    గుడివాడ నాని గారు ఇస్ టైగర్ జగన్ యొక్క మనసు ఆయన మేధస్సు ఆయన మైండ్ కూడా మొత్తం కొడాలి నాని ఎందుకంటే ఆయన మంచితనాన్ని ఈయన ఆహ్వానించాడు నాని గారు అట్లా అని ఆయన నాయకుడేం కాదు మంచి మేధావి చదువుకున్న వ్యక్తి ప్లస్ నలుగురిలో ఎలా మార్చుకోవాలో తెలుసు పుట్టిందే గోల్డెన్ స్పూన్ తో పుట్టిన మనిషి జగన్మోహన్ రెడ్డి లంగా పనులు చేయడానికి ఆయనే ఉన్న లేనోడా పేదోడ పదిమందికి పంచిన కడపలో పులివెందులలో అలాంటి వ్యక్తి నీచమైన పనులు చేస్తాడని ఎలా అనుకుంటారు అలా అందుకనే కొడాలి నాని ఆయన దగ్గర చేరాడు ఆయనతోనే ఉంటాడు జై కొడాలి నాని జై జగనన్న జై వైఎస్ఆర్పిసి

    • @rideruday7921
      @rideruday7921 2 года назад

      ఔనా నిజమా అనిపిస్తోంద.....

    • @rideruday7921
      @rideruday7921 2 года назад

      ఈపుడు నీ మనసుని అడుగు అదే చెపుతుంది

  • @kunchamaheshkumar9732
    @kunchamaheshkumar9732 2 года назад +3

    🙏👍

  • @achariabk341
    @achariabk341 2 года назад +4

    👍👍👍

  • @mariadastammisetti9
    @mariadastammisetti9 2 года назад +3

    Full clarity

  • @sarandtzk9356
    @sarandtzk9356 2 года назад +5

    Nani garu meeru super 🙏

  • @g.chandrasekharreddy946
    @g.chandrasekharreddy946 2 года назад +3

    Jai Nani anna...........

  • @adoninagaraju625
    @adoninagaraju625 2 года назад +4

    Super great sir

  • @viswanathareddyg3027
    @viswanathareddyg3027 2 года назад +4

    Superb Anna love you 😍

  • @srenivasulu2825
    @srenivasulu2825 2 года назад +6

    వ్యవస్థలను, ఎన్నో నిర్మాణాలను నిజంగా కూల్చిన వ్యక్తి చంద్రంతాత! Examplesతో సహా ఉన్నాయి. చదవండి.
    గతంలో చంద్రంతాత సక్రమంగా ఉన్నా కూడా కూల్చినవి :
    1. పోలీసులతో ప్రజలను కొట్టిస్తూ "నిజాం షుగర్ ఫ్యాక్టరీ"తో పాటు ఎన్నో షుగర్ ఫ్యాక్టరీలను కూల్చడం,
    2. గోదావరి, విజయ పాల కేంద్రాలను కూల్చడం,
    3. ప్రజా రాజ్యం పార్టీనీ కూల్చే వరకూ మీడియా మాఫియాతో వెంటడటం,
    4. NTR ప్రభుత్వాన్ని, NTRనూ కూడా కుట్రలతో కూల్చడం,
    5. NTR 12 సంతానంలో 11 మంది కుటుంబాలను కూల్చడం,
    (బాలకృష్ణ సినిమా ఇమేజ్ టీడీపీకి ఉపయోగ పడుతుందనీ అతన్ని మాత్రం తమ దగ్గర ఉంచుకోవటం లేకుంటే మిగితవారికి పట్టిన గతే బాలకృష్ణకు వచ్చేది)
    6. రైతుల సహకార సంఘాల పాల కేంద్రాలను కూల్చడం,
    7. ఆర్టీసీ రంగాన్ని కూల్చడం,
    8. KCR ప్రభుత్వాన్ని..... NTR ప్రభుత్వంలా కూల్చాలని MLAలను, MLCలను కొనడం,
    9. YCP 23 మంది MLAలను, ముగ్గురు MPలను కొని జగన్ పార్టీనే కూల్చాలని ప్రయత్నించటం,
    10. అధికారంలో ఉన్నప్పుడే కాకుండా ప్రతి పక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో గూళ్ళను, విగ్రహాలను కాల్చటం.... కూల్చడం,
    11. అధికారంతో ఎన్నో సమానత్వ వ్యవస్థ" కూల్చడం,
    12. తమకు అనుకూలంగా లేరని కొన్ని మీడియా సంస్థలను కూల్చటం Ex: దాసరి ఉదయం పత్రిక, వార్త.
    13. ఇతర పార్టీల ఆర్థిక మూలాలను దెబ్బ తీయాలని కొన్ని పేపర్ మిల్లులను కుల్చటం
    14. రైతులను, ప్రజా సంఘాలను ప్రభుత్వ ఉద్యోగులను వారి సంఘాలను కూల్చాలని చూడటం లాంటివి ఎన్నో చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ కూల్చేశారు.
    ఇప్పుడు చేపండ్రా అబ్బాయిలూ.......
    కుల్చాటం అంటే ఏంటి!? నిజంగా కూల్చింది ఎవరు?!
    "హైదరాబాద్ నేనే కట్టాను, NTR కు చెప్పి tdp పార్టీనీ నేనే పెట్టించాను, సున్నా కూడా నేనే కనిపెట్టాను" అని KA పాల్ లా చెప్పే చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ తప్పుడు వార్తల వల్ల.....
    తెలంగాణలో పార్టీ క్లోజ్,
    ఆంధ్రలో 23 తో అడ్రస్ లేకుండా గల్లంతు.!
    చంద్రంతాతకు పబ్లిసిటీ తప్ప పరిపాలన చేత కాదు అని ఆంధ్ర ప్రజలే కాదు దేశ ప్రజలకు కూడా తెలిసిపోయింది.
    చంద్రంతాత తెలంగాణలో టీడీపీ పార్టీ తరుపున ఒక్క MLAను నిలబెట్టినా.....
    మళ్ళీ ఓటు కు నోటు re-open చేస్తాడు కెసిఆర్.
    చివరిగా......,
    "ఒకప్పుడు లక్ష్మీ పార్వతి నుండి పార్టీ కాపాడుకున్నాము" అనే చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ దీని గురించి రోజు డిబేట్లు పెట్టాలి.
    Note :
    CMగా ఉంటూ చంద్రంతాత, స్పీకర్ గా ఉంటూ కోడెల చివరకి అసెంబ్లీలో ఉండే సోఫాలు కుర్చీలు బల్లలు లాంటి ఫర్నీచర్ ని కూడా వదలకుండా దొంగల్లా ఎత్తుకెళ్లారంటే,
    చంద్రంతాతకు అతని మీడియా మాఫియా బ్యాచ్ కు నిజంగా..........వద్దులే gap నీ మీరే ఫుల్ చేసుకోండి. ఇలాంటి వాటినే కూల్చటం అంటారు.
    చంద్రంతాత ఎంత ఘోరాతి ఘోరంగా పరిపాలన చేయకుంటే నక్సలైట్లు చంద్రంతాతను చంపాలనుకుంటారు. అప్పట్లో,
    "దేశంలోనే మా టార్గెట్ చంద్రబాబును రూపుమాపడం" అని భహిరంగగానే స్టేట్మెంట్స్ ఇచ్చారు. అది చంద్రబాబు 9 ఏళ్ల అవినీతి పరిపాలన.
    స్కూల్స్ దేవాలయాల మధ్య వైన్&బార్ ఓపెన్ చేసి దానికి ఓ మహాత్ముని పేరు పెట్టడం ఎంత తప్పో....
    అక్రమ స్థలంలో అక్రమ కట్టడం కట్టి
    "పార్టీ కార్యక్రమాలు" జరుపుతూ దాన్ని 'ప్రజా వేదిక' అనటం ఇంకా పెద్ద తప్పు. అంతేకాదు,
    నిజమైన "ప్రజా వేదికలకూ" కూడా అవమానం..!.!.

  • @laxmanap-ur2kq
    @laxmanap-ur2kq 2 года назад +3

    Super anna speech

  • @target2501
    @target2501 2 года назад +2

    Nee padalaki na 1 laksh vandanalu...Anna Jagananna neeku aeppudu support ga untadu...👏👏👏👏

  • @satyamkadgala
    @satyamkadgala 2 года назад

    Wonderful message
    Wonderful leader kodali
    Wonderful CM జగన్ అన్న

  • @arshadgagguturu
    @arshadgagguturu 2 года назад +3

    100% true words about #CMJagan

  • @rocky9504
    @rocky9504 2 года назад +3

    Nv Crt anna

  • @bandikotireddy6527
    @bandikotireddy6527 2 года назад +3

    Good Nani

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 2 года назад +2

    Super Nani brother 👍

  • @joshikunnel5781
    @joshikunnel5781 2 года назад +1

    Excellent interview by Kodali Nani.

  • @kiran_1301
    @kiran_1301 2 года назад +2

    Full video pettandira Babu Inka marara meru meee management

  • @vijaykumarpodila4542
    @vijaykumarpodila4542 2 года назад +2

    Anna miru super milanti nayakulu ycp ki avasaram anna

  • @g.chandrasekharreddy946
    @g.chandrasekharreddy946 2 года назад +2

    Jai jagan anna.......

  • @g.chandrasekharreddy946
    @g.chandrasekharreddy946 2 года назад +2

    Jai YSRCP .........

  • @krishna-9729
    @krishna-9729 2 года назад +2

    Gudiwada King always Goodheart 👌👌👌👌👌👌👌🥰💙🤍💚

  • @mohammadsharukh3454
    @mohammadsharukh3454 10 месяцев назад

    Jagan is real Warrior ❤❤

  • @Dr.jaleelahmed
    @Dr.jaleelahmed 2 года назад +2

    Super tiger kodali nani anna 🐅🐅🐅
    Jai jagan anna 🙏
    Next cm 💯 pakka 2024

  • @gsareddyreddy8130
    @gsareddyreddy8130 2 года назад +1

    ⁰p