your going to like roket in bhakthi maargam then you see this signs in you 🙏😊🌺🦚

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • #trending #spirituality #spiritualjourney #spiritual #spiritualawakening #kundaliniawakening #kundalinijagran #kundalibhagya #devotionallifestyle #devotionalsongs

Комментарии • 25

  • @NANI_VLOGS-jva
    @NANI_VLOGS-jva 10 часов назад +3

    అమ్మ అమ్మ నేను మీకు ఒక విషయం చెప్పాలి నేను మీ వీడియోలు చూసిన తర్వాతే అప్పటి నుంచి నేను పూర్తిగా నాన్ వెజ్ మానేయడం జరిగింది ఇప్పటికీ 9 నెలలు అవుతుంది అంత ముందుకు వారానికి రెండుసార్లు మూడుసార్లు నాన్ వెజ్ కచ్చితంగా తినేదాన్ని ఇప్పుడు నాన్వెజ్ పిల్లలకి వండి పెట్టిన కూడా దాని మీద ఇంట్రెస్ట్ రావట్లేదు ఇదంతా మీ దయ వల్లే మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట ఆటకు టచ్ అవుతుంది

  • @rupavathi-gx2rc
    @rupavathi-gx2rc 23 часа назад

    44 like SRI matre namaha 🙏🙏🙏

  • @NANI_VLOGS-jva
    @NANI_VLOGS-jva 11 часов назад

    నమస్కారం అమ్మ బాగున్నారా నేను మీ వీడియోలు అన్ని చూస్తున్న కానీ కామెంట్ పెట్టడానికి టైం ఉండట్లేదు మీరు లైవ్ లో కనిపిస్తా అన్నారు మీరు చెప్పే ప్రతి ఒక్క మాట గాని పద్ధతి గాని చాలా బాగున్నాయి కొన్ని సార్లు మీరు చెప్పే మాటలు నిజంగా నా జీవితంలో కూడా జరిగినవి చెప్తున్నారు మీరు చాలా బాగా చెబుతున్నారు అమ్మ మీ మాటలు విని ఇంకా నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాను శ్రీ మాత్రే నమః 🙏

    • @Kyler-q3x
      @Kyler-q3x 11 часов назад

      Amma mee videos eppudu inka newve pedatamani ani eduruchustunnaru chalabhadunnai spiritual videos sri matre namaha

  • @varshithalluri8092
    @varshithalluri8092 День назад

    Avunu kama vasanalu ravu nama prabavam❤

  • @lalithaaaru6716
    @lalithaaaru6716 22 часа назад

    Om dhum dhurghaya namya

  • @GuduboinaChandrashekar
    @GuduboinaChandrashekar День назад

    Om namah shivaya 🙏.avunu amma devuditho cheppukoni edustha.nenu brahmachariyam patisthunanu.nom veg appudo manesanu.

  • @varshithalluri8092
    @varshithalluri8092 День назад

    It is true ❤

  • @mangipudimadhavi9905
    @mangipudimadhavi9905 День назад

    chaala baaga common language lo clear ga daggara kurchunnattuga
    chepataru mee vedioes lo thx akka
    kaani okka request meeru jawaab ivvadi doubts ki comments lo

  • @RajuRani-f4m
    @RajuRani-f4m 13 часов назад

    Hi akka.Entha baaga padav akka .

  • @Durgabhavani818
    @Durgabhavani818 День назад

    First కామెంట్ 👌

  • @umashankarachary1748
    @umashankarachary1748 22 часа назад

    ᴏᴍ ɴᴀᴍᴀʜ ꜱʜɪᴠᴀyᴀ 🌺🙏ᴏᴍ ɴᴀᴍᴏ ɴᴀʀᴀyᴀɴᴀyᴀ

  • @SelenaSelena-b6f
    @SelenaSelena-b6f 7 часов назад

    Thanks alot

  • @RameshNamapur
    @RameshNamapur 13 часов назад

    ఓం ధూమ్ దుర్గా హ్యా నమః ఓం శ్రీ మాత్రే నమః 🌹🌹🌹🙏🙏🙏

  • @RajeshVarma-g4j
    @RajeshVarma-g4j День назад

    Same naku kuda alane anipistundi ammma edivaraku kanna epudu naloni vasanalu taggayi ma

  • @manipropertys8068
    @manipropertys8068 13 часов назад

    Akka ammavari నవరాత్రి పూజలో పాల్గొంటున్న కంకణం కట్టుకోని దీక్ష ల ఉన్న రెండు రోజుల నుంచి పూజ సమయం లో ఆవలింతలు కంటిన్యూ గా వస్తున్నాయి ఏంటో అక్క reply ఇవండీ

  • @mangipudimadhavi9905
    @mangipudimadhavi9905 День назад

    manchi suvasana vastundi annaru adi emiti aura na leka demudu presence chupinchatama enti clear ga telipedi

  • @sampathgaddam2475
    @sampathgaddam2475 4 часа назад

    Third eye open avadam Ela madam. 15years nundi Durga chandi aradhana chesthunnanu madam

  • @shamilimadem1094madem
    @shamilimadem1094madem 10 часов назад

    Amma varahi amma photo ki pojacheyavacha

  • @latharecipesvlogs
    @latharecipesvlogs 12 часов назад

    అమ్మ నేను navaratri puja లు చేస్తున్నాను నా భర్త ముందు చేసుకొ అని చెప్పాడు నేను చేస్తున్నా రోజు తాగి వచ్చి నాతో గొడవ పడుతున్నాడు అమ్మ వారానీ కూడా తీడుతున్నడు నాకూ చాలా బాధగా వుంది అమ్మ ఏమి చెయ్యాలో అర్థం కావడం లేదు నవరాత్రి పూజలు చేయాలో వద్దో అని నాకేమీ తోచడం లేదు అమ్మ

    • @durgaa576
      @durgaa576 11 часов назад

      ఎం కాదు అక్క పూజ చేస్తూ ఉంటే దుష్ఠశక్తులు అడ్డు కుంటాయి చెయ్యొద్దు అని అంత మంచి కే అక్క పూజ స్టార్ట్ చేసాక అప్పొద్దు....మి భార్థ ఎన్ని చేసిన అపకు...అట్ లాస్ట్ గుడ్ న్యూస్ వింటారు అపకుంద చేస్తే...

    • @latharecipesvlogs
      @latharecipesvlogs 11 часов назад

      @@durgaa576 నా మనసు బాద గా వుంటే మీరు చెప్పే మాటకు కొంచెం ప్రశాంతంగా వుంది అండీ tq అండీ

    • @chudamani812
      @chudamani812  11 часов назад +1

      నవరాత్రి సాధన నియమ నిబంధనలు తో చెయాలి కుదరకపోతే చేయొద్దు నిత్య పూజ లో దుర్గమ్మ కీ ప్రత్యేక పూజ చెయాలి అమ్మ భక్తి కీ ప్రేమకి మన వశం అవుతుంది

  • @prakashkarnam
    @prakashkarnam 7 часов назад

    O.sari.flavar.chupandi.s.r