YS Jagan Interesting Comments On 2029 Election | Chandrababu | Pawan Kalyan

Поделиться
HTML-код
  • Опубликовано: 28 ноя 2024

Комментарии • 131

  • @keerthi44849
    @keerthi44849 4 часа назад +26

    జగన్ అన్న అరోగ్య శ్రీ అస్సలు లేదు అంటున్నారు అన్నా
    మా నాన్న గారికి గుండె ఓపెన్ సర్జరీ చేయాలి అన్నారు. నిన్న 3 లక్షలు రూపాయలు తెచ్చుకుంటే సర్జరీ చేస్తాము అన్నారు.అంత స్థోమత లేక ఇంటికి వెళ్లి పోయారు సర్జరీ చేయించకుండా.

    • @Nipaniout
      @Nipaniout Час назад +1

      నారా లోకేష్ కి ట్విట్టర్ లో ట్వీట్ చెయ్ అమ్మ.. ఖచ్చితంగా రిప్లై ఇచ్చి మీకు ట్రీట్మెంట్ చేపిస్తున్నాడు

  • @Sanathan_Reddy9999
    @Sanathan_Reddy9999 47 минут назад +3

    అతి నిజాయితీ, అతి మంచితనం గత ఐదేళ్లలో ఎప్పుడూ కనపడలేదే..

  • @najarnarasimha9330
    @najarnarasimha9330 4 часа назад +20

    అన్న ఒక విషయం ఏంటంటే వాలంటీర్స్ నీ కూటమి ప్రభుత్వం తీసుకోలేదుగా
    మీరు ప్రతి నియోజక వర్గం లొ వాలంటీర్స్ కి మీటింగ్ అరెన్జ్ చేయండి
    వాళ్ళు కూడా మీకు ఫుల్ సపోర్ట్ గా ఉంటారేమో అని
    అనుకుంటున్నాము

    • @Jayam567
      @Jayam567 2 часа назад +1

      Use less బ్రదర్. వాలంటీర్లు వేస్ట్ టీడీపీ jsp వాళ్లే ఎక్కువ ఉన్నారు

    • @voletisatyanarayana3470
      @voletisatyanarayana3470 36 минут назад

      ఒరేయ్ వాలంటీర్ లని మీ అన్నే తీసేసాడురా. వాళ్ళ టైమ్. మీ అన్న పాలన లోనే ముగిసిపోయింది. పొడిగించే go ఇవ్వలేదు.

  • @namburimahindra5389
    @namburimahindra5389 3 часа назад +14

    అన్న నమస్తే మాది పులివెందుల మీరు మంచిపనులు చేస్తే మీ MLA లు నిన్ను ఓడించారు ప్రజలు కాదు ఫస్ట్ మీ పార్టీ MLA క్యాండీట్స్ ని మంచి మర్యాద సమాజం సిగ్గుపడేలా మాట్లాడకూడదు నోరు తెరుస్తే బూతులు వేక్తిగత న్యూస్ అందుకే ప్రజలు నోరు అదుపులేని mla గారిని ఓడించారు మీరు తీసుకున్న నిర్ణయాలు మంచివే కానీ ప్రజలకు వివరంగా చెప్పలేదు ఇంకా

  • @skjowhari1960
    @skjowhari1960 3 часа назад +7

    Jai Jagan Anna❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @durgaprasad-up2fb
    @durgaprasad-up2fb 4 часа назад +9

    జై జగన్ అన్న 🙏

  • @nageswararao4477
    @nageswararao4477 3 часа назад +7

    జై జై జగన్ జై జగన్.

  • @Voiceof_Syam
    @Voiceof_Syam 4 часа назад +25

    ఈ సారి గట్టిగా కొడుతున్నం అన్న

    • @narayana9961
      @narayana9961 3 часа назад +3

      😂😂😂😂😂...హెచ్చ రిస్త్తున్నా... ఉచ్చ పోత్తున్న...

    • @Kris4567Aki-mc8hn
      @Kris4567Aki-mc8hn 3 часа назад +2

      Nide dream

    • @KrishnaReddyKothakrishnareddy
      @KrishnaReddyKothakrishnareddy 2 часа назад +1

      krish4567aki mc8hn nuvu dream lo undu

    • @srh30537
      @srh30537 Час назад

      కొడతాము కానీ EVM లను ఎక్కడ దచలో ఆలోచించారా బ్రో

  • @Sanathan_Reddy9999
    @Sanathan_Reddy9999 49 минут назад +2

    ఎప్పుడూ కొట్టడం గురించేనా.. అభివృద్ధి గురించి మాట్లాడవా జగనన్న..

  • @MUNNADara-w9n
    @MUNNADara-w9n 2 часа назад +4

    జై జగనన్న జై జై జై జగనన్న

  • @anjinaik7289
    @anjinaik7289 3 часа назад +7

    Hahahaha super joke

  • @NaveenKumar-b9r8i
    @NaveenKumar-b9r8i Час назад +2

    and also u r the first cm who banded the tv chaanels

  • @RajkumarVaska
    @RajkumarVaska 3 часа назад +2

    JAI JAGAN ANNAYA ❤

  • @Niranjan19867
    @Niranjan19867 3 часа назад +3

    The great CM YS JaganmohanReddy🏆💪

  • @RamuRamu-gc5yt
    @RamuRamu-gc5yt Час назад +1

    Jai Jagan Mohan Reddy sir 💪🌉🤝🙋💐🙏❤️🌹🌃🫂💯👌👍💘🙏🌄💯💪

  • @rajulapatisivaramakrishna4330
    @rajulapatisivaramakrishna4330 4 часа назад +3

    Jai jagan anna ❤❤

  • @SkAmeerullah3939
    @SkAmeerullah3939 Час назад +1

    Jai jagan Anna jai YSRCP jai Guntur ❤

  • @JagadeeshLICDOELURU
    @JagadeeshLICDOELURU 3 часа назад +2

    Get ready 2027 way not 175 seats all the best God bless you Annna

  • @kruparaogarlanka3647
    @kruparaogarlanka3647 2 часа назад +3

    ఆల్రెడీ అందరూ ప్రశ్నిస్తున్నారు సార్.
    కూటమి వాళ్ళకి ఉచ్చ పడిపోతుంది సార్.

  • @AmarGali-nj2qc
    @AmarGali-nj2qc 2 часа назад +6

    పగటి కలలు అంటే ఇవే అన్న ఒక్కసారి చూసాం ఇంకా భరించలేం భయ్యో నిన్ను 🙏

  • @sabbavarapuvalerian-wb1ik
    @sabbavarapuvalerian-wb1ik Час назад +1

    JAI JAGAN ANNA💞

  • @sathishkumarnammi
    @sathishkumarnammi 3 часа назад +3

    Jai jagan...🔥🔥🔥🔥

  • @exploringwithnani5329
    @exploringwithnani5329 3 часа назад +11

    ఈసరి కొట్టె దెబ్బ 175 కు 1

  • @manukumar8357
    @manukumar8357 Час назад +1

    ఈసారి గట్టిగా కొడదాం జై జగన్

  • @rajeevkalangi2472
    @rajeevkalangi2472 Час назад +2

    Why not 175?

  • @kranthiss6600
    @kranthiss6600 Час назад +1

    love u jagan mama

  • @n.govinda7901
    @n.govinda7901 2 часа назад +2

    Hi.sir.godbalsu.sir.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💞💞💞💞💞💞💞💞💞💞

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h Час назад +3

    జగన్ గారు అతి మంచితనం ఎక్కువైంది అందరిని నమ్మి చంద్రబాబు వెన్నుపోటు కి బలి అయినావు ఇంకన్నా హుషారుగా ఉండు

  • @janvalisk9271
    @janvalisk9271 2 часа назад +6

    ప్రజలకు మంచి చేస్తే ఎందుకు ఓటు వెయ్యలేదు

  • @Kondayyanaidu_pasupuleti
    @Kondayyanaidu_pasupuleti 4 часа назад +2

    ❤❤❤❤❤JAGAN♥️♥️♥️♥️♥️

  • @AsatyanarayanaRaoAsatyanarayan
    @AsatyanarayanaRaoAsatyanarayan 55 минут назад +1

    Anna i sari manaki 175 garantee

  • @premalatha5168
    @premalatha5168 2 часа назад +1

    Jai Jagan Anna ❤

  • @venkatanarsyanaraogunja
    @venkatanarsyanaraogunja Час назад +1

    Jai jagan Jai Jai jagan sir

  • @BAnandBanand-mm7qo
    @BAnandBanand-mm7qo 3 часа назад +2

    Jai jagan Anna ❤❤❤❤❤❤❤❤❤❤ Jai jagan Anna ❤❤❤❤ Jai jagan Anna ❤❤❤❤ Jai jagan Anna ❤❤❤❤

  • @SujathaPallem-d8n
    @SujathaPallem-d8n 3 часа назад +2

    Jai jai jagan anna

  • @prabhakarbongu3827
    @prabhakarbongu3827 2 часа назад +1

    Jai Jagan anna

  • @RajkumarVaska
    @RajkumarVaska 3 часа назад +4

  • @FloydDon
    @FloydDon 3 часа назад +4

    super six lekhapoina nuvvu vodipoyavadu,Anna nijaythi anta ,😂😂😂😂😂😂 joke of century , tuglaq you are gone 😅😅😅

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 4 часа назад +16

    జగనో నువ్వు ఉత్త అమాయకుడివి ఉన్నట్టున్నావే... జనాలకు మద్యం ఇస్తే చాలబ్బా... బిరియానీలు, పులావ్ లు ఎవ్వడికి కావాలా? నెక్స్ట్ టైం మద్యం ఏరులై పారిస్తా అని చెప్పు జనాలు బంపర్ మెజార్టీతో గెలిపిస్తారు! 😄😄😄

  • @dinakarkumar3976
    @dinakarkumar3976 Час назад +2

    You r telling only one reason for ur loss, there r some more I would like to point out
    1. You totally ignored your MLAs MPs, MLcs. You never gave a scope to grow them.
    2. You have ignored youngsters though u gave sachivalayam posts.
    3. After becoming you stopped public inter action.
    4.If elections have to be run fairly, successful ly without the support of employees cannot.
    You ignored totally employees,
    Especially reverse PRC
    Evading da arrears
    Scaring employees with power.
    5. Development is also nil during ur time.
    6 you thought your reforms alone fetch good results.

  • @bhanusashankreddy5013
    @bhanusashankreddy5013 2 часа назад +1

    Yuvajana Shraamika Raithu Congress Party President Yedugoori Sandhinti Jagan Mohana Reddy The True King Of Andhra Pradesh Politics 💙🤍💚

  • @GangadharYadlapalli
    @GangadharYadlapalli 2 часа назад +1

    Jai jagan jai ysrcp, fight against tdp government, Save ap from tdp government

  • @ameerab1598
    @ameerab1598 Час назад +1

    ఇంక కష్టం నువు సిఎం లేవు.

  • @NanduTalksSongs
    @NanduTalksSongs 2 часа назад +1

    04 : 25 😂😂😂

  • @pailayugander3382
    @pailayugander3382 2 часа назад +1

    Jai jagan sir

  • @kunaappalanaidu2808
    @kunaappalanaidu2808 3 часа назад +1

    జై జగన్ pk గారు ట్రెయిన్ లొ స్టాప్ thachrant great

  • @lakshmimahesh7052
    @lakshmimahesh7052 4 часа назад +3

    Esari ela undali nte una 11 kuda povali 😂😂😂😂

  • @myvu1
    @myvu1 Час назад +1

    చంద్రబాబు గారి అనే మంచి నీకున్న ఆయన నోటివెంట నేనెప్పుడు జగన్ గారు అనే మాట అట్లాఉంచి కానీసం జగన్ అని కూడా వినలే! శాడిస్ట్ అనితప్ప.

  • @harikrishna7544
    @harikrishna7544 Час назад +1

    Manchi baga chasaruu kabatee miru assembly gate kuda thokleadhuuu

  • @SasiKala-m9p
    @SasiKala-m9p 4 часа назад +1

    Devudu anukuntey paristithulanu marchesthadu god is great wait and see

  • @suryanarayanarokkam2601
    @suryanarayanarokkam2601 Час назад +2

    Vellu ammudupotaru Sir

  • @ssss2310
    @ssss2310 4 часа назад +3

    Elane 175 vasthayi ani choppi 11 seats vachayi anna manaku party balanga undalantte first nvu marali anna

  • @likilboya9679
    @likilboya9679 10 минут назад

    అన్నా మీరూ ఎన్ని చెప్పినా మన ప్రభుత్వం లో స్థానిక నాయకులు సామాన్య ప్రజలను వేధించారు .. ఆ కారణం వల్లన ...సామాన్య ప్రజలు భయాందోళనకు గురయ్యారు ..సామాన్యులు డబ్బు కాదు గౌరవాన్ని ఆశిస్తారు ....సామాన్యుడిగా ఇది నేను చెబుతున్నాను

  • @nanjalabadri2806
    @nanjalabadri2806 Час назад +1

    420 JOKER,

  • @vamsi7117
    @vamsi7117 2 часа назад +1

    Anna government unnapudu pethanam volunteers chesaru ippudu thannulu mathram karyakarthalu thintunnaru, esaei government vachinaka ina karyakarthalaki justice chesthava

  • @anandraju5497
    @anandraju5497 2 часа назад +2

    We are with Jagan

  • @GLOBAL_OTT
    @GLOBAL_OTT 4 часа назад +4

    ఏమైంది మన మద్యపానం నిషేధం ఇది ఒక్కటే 30 వేల కోట్లకు సంబంధించిన విషయం

  • @samsungreddy629
    @samsungreddy629 2 часа назад +1

    కూటమి నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్లకు తోడు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థ ఐదు సంవత్సరాలు కూటమి ప్రభుత్వానికి గుండాలుగా రౌడీలుగా పని చేస్తున్న పోలీసులు వాళ్లకు కూడా ఇది స్ట్రాంగ్ హెచ్చరిక జగనన్న తరపున ysrcp కార్యకర్తల తరఫున కూడా అనవసరంగా మీ పోలీసు వాళ్ళు మీ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు రాజకీయాలు మారుతూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ మీరు ఎప్పుడు ప్రజలకు పనిచేసేవాళ్లు ప్రజలకు సేవ చేసే వాళ్ళు అలాంటిది మీరు ప్రజలతో పెట్టుకుంటున్నారు జాగ్రత్త ప్రజలను కాపాడవలసిన మీరే రాజకీయ వాళ్లకు తొత్తులుగా మారిపోయారు అసలు మిమ్మల్ని దేవుడు క్షమించడు ప్రకృతి అసలు క్షమించదు నీ మీద ప్రజలు ఆవేశంతో ఎదురు చూస్తున్నారు మీకు తప్పదు శిక్ష తప్పించుకోలేరు కూడా

    • @Nbk799
      @Nbk799 2 часа назад

      Five years ami chesaru raa police lu

  • @nishanthnikky7211
    @nishanthnikky7211 4 часа назад +5

    Sanka Naku ra vachi nadhi

  • @NaveenKumar-b9r8i
    @NaveenKumar-b9r8i Час назад +2

    are ne channel mantain chesthuna vaadki chepthuna inka ayina me jagan anna ki nijalu chepandi ra

  • @afzalalikothwal
    @afzalalikothwal Час назад +1

    GOVERNMENT EMPLOYEES KI GPF IVVATLEDU TDP GOVERNMENT, A VISHAYAM CHEPPU

  • @Ashokkumar139-h3o
    @Ashokkumar139-h3o 2 часа назад +2

    You will never become cm in your life. Because you don't know development except button nokkudu schemes

  • @LakshmiManjunath-m9i
    @LakshmiManjunath-m9i 2 часа назад +2

    ❤❤❤❤❤❤jagan.annaya❤❤❤❤jagan.Managua and 🎉🎉🎉🎉from 🎉to

  • @SateeshAnga
    @SateeshAnga Час назад +1

    అన్ని అబద్ధాలు

  • @veerapareddysrinivasreddy9302
    @veerapareddysrinivasreddy9302 3 часа назад +7

    వీడు ఇంక మారాడు

  • @vishureddy5027
    @vishureddy5027 4 часа назад +10

    Pedhavalla ku Annam pette devudu ma jagan anna please 🙏

    • @bsantosh6780
      @bsantosh6780 4 часа назад +3

      Pedhavallaku annam pettadam kosam anna canteen lu lepesina goppavadu maa jalaga anna

    • @kumarraja7463
      @kumarraja7463 2 часа назад

      @@bsantosh6780 chaa anna canteen lu prathi gramamlo unnayi anukuntunnava enti bro. adhi sarey kaani a okka padhakamlo ayina jsp mark lekunda chesadu cbn. ayina needhi emundi le bro pawan kalyan gaaru alliance lo unnaru kabatti anthe next time seperate ga velithe eesarina tidatharu ga appudu dorukutharu andharu.

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 3 часа назад +10

    జగన్ మరలా జనాల్లోకి వస్తే కానీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నికి చెక్ పెట్టడం జరగదు.

  • @babureedbabu223
    @babureedbabu223 4 часа назад +4

    అన్న నివు ఎప్పుడు సూపర్ 2029 సిఎం వైఎస్ జగన్

  • @BAnandBanand-mm7qo
    @BAnandBanand-mm7qo 3 часа назад +2

    Chethha government in AP 😮😮😮

  • @pavanhanumanthukari8348
    @pavanhanumanthukari8348 2 часа назад +1

    Jagan 20 years varaku cm kaledu

  • @m.sivaiahnaidu2567
    @m.sivaiahnaidu2567 2 часа назад +2

    Mari nuvenduku win avaledu

  • @pvanaja6821
    @pvanaja6821 4 часа назад +3

    Ground level lo
    Comparing start ayyindi

  • @srinivas-jr1kt
    @srinivas-jr1kt 3 часа назад +7

    Abbo చూశాం le అన్న😂😂😂
    Assembly ki ra ముందు😂😂

    • @tajbaba5882
      @tajbaba5882 2 часа назад +1

      ఏమి నీ పెళ్ళాన్ని కట్టుకోవాల...

  • @Raj-hy3jj
    @Raj-hy3jj 2 часа назад +5

    నీ డబ్బా నువ్వే కొట్టుకోవాలి ఇక ఎందుకు అంటే కొట్టే వాళ్ళు కూడా ఉంటారు ఇక నే పార్టీ లో 😂😂😂

  • @Suryadevara3966
    @Suryadevara3966 3 часа назад +3

    జగనన్న నీ వెంటే మేముంటాం

  • @m.sivaiahnaidu2567
    @m.sivaiahnaidu2567 2 часа назад +1

    Nuvvu nee govt lenappudu prajalu prasanthatho vunnaru adi chalu

  • @jyothsnak6438
    @jyothsnak6438 Час назад +1

    చెప్పు దెబ్బలు

  • @NaveenKumar-b9r8i
    @NaveenKumar-b9r8i Час назад +1

    paradhaalu katukoni thirigina first cm nuve

  • @tummalasambaiah5821
    @tummalasambaiah5821 2 часа назад +1

    U r day dreaming...come to realiry...oterwise u will not have candidates to contest unless u bear all elections expenditure..all those close to u are leaving one by one blaming u..becos..u never bothered to meet ur mlas n solve their constiuency problems..u thought u will win by giving money by bringing debt..n u believed in only bhajana batch..no chance of ur return

  • @Raj-hy3jj
    @Raj-hy3jj 3 часа назад +1

    😂😂

  • @harikrishna7544
    @harikrishna7544 Час назад +1

    Niku 11 11 11 11 11 11 11

  • @NaveenKumar-b9r8i
    @NaveenKumar-b9r8i Час назад +1

    sudhakar doctor gurthu unnada neeku (nuvu malli vaidhyam gurinchi matladuthunav )

  • @surendranadimpalli9837
    @surendranadimpalli9837 4 часа назад +2

    sodi

  • @venkateswararaom1275
    @venkateswararaom1275 4 часа назад +1

    Meeru leru adhe challu ,
    Paddy money we ate getting next day, what are you taking.?

  • @veerapareddysrinivasreddy9302
    @veerapareddysrinivasreddy9302 3 часа назад +2

    2019-24 కదా నువ్వు చేబుతుంది 😅😅😅😅😅

  • @నారాయణనిజాలు
    @నారాయణనిజాలు 11 минут назад +1

    మొన్నటివరకు EVM లు అన్నారు దానికి కట్టుబడి వుండండి

  • @kruparaogarlanka3647
    @kruparaogarlanka3647 2 часа назад +2

    జగన్ అన్న నువ్వు గ్రేట్ లీడర్.
    గ్రేట్ CM.

  • @kanakarajujatti1633
    @kanakarajujatti1633 2 часа назад

    మనకి రాజకీయం వద్దన్న పవన్ కళ్యాణ్ కి సిఎం నీ చేద్దాం బాగుంటది

  • @veerapareddysrinivasreddy9302
    @veerapareddysrinivasreddy9302 3 часа назад +2

    వీడు ఇంక మారాడు. మేము చీకటి నుండి పగలు కి వచ్చాము 😊

  • @veerapareddysrinivasreddy9302
    @veerapareddysrinivasreddy9302 3 часа назад +1

    సౌమ్యుడు అతి మంచి వాడు 😅😅😅

  • @నారాయణనిజాలు
    @నారాయణనిజాలు 13 минут назад

    వరే అబ్బి సైలెంట్ గా పని చేసి చిపించు ప్రగల్బాలు ఎందుకు

  • @bhanusashankreddy5013
    @bhanusashankreddy5013 2 часа назад +1

    Yuvajana Shraamika Raithu Congress Party President Yedugoori Sandhinti Jagan Mohana Reddy The True King Of Andhra Pradesh Politics 💙🤍💚

  • @durgaprasad-up2fb
    @durgaprasad-up2fb 4 часа назад +1

    జై జగన్ అన్న 🙏

  • @SakalaSrinivasarao
    @SakalaSrinivasarao 12 минут назад

    Jai jagan Anna 💖

  • @bhanusashankreddy5013
    @bhanusashankreddy5013 2 часа назад +2

    Yuvajana Shraamika Raithu Congress Party President Yedugoori Sandhinti Jagan Mohana Reddy The True King Of Andhra Pradesh Politics 💙🤍💚