ఏంటండీ... తెలకపల్లి రవి గారు 24 గంటలూ స్టూడియో లోనే ఉంటారా... మీరడిగిన ఆ విషయం జరిగి అర్థ గంట కూడా కాలేదు అప్పుడే దీని గురించి ఆయన విశ్లేషణ... ఇలాంటివి ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదా మీరు.. ఏదో వింత లాగ... రవి గారు మీద చాలా మందికి నమ్మకం లేదు సామి.
బొత్స గారు మండలిలో పోరాడుతున్న విధానం మీద భారతీ రెడ్డి ఒక్క వార్త రాయటం లేదు అంటేనే వాళ్ళకు అర్థం అయిపోతున్నది బొత్సా ని వాడుకోవడానికి మాత్రమే ఎమ్మెల్సీ ఇచ్చాడు ఎల్ఓపి ఇచ్చాడు
ఏంటండీ...
తెలకపల్లి రవి గారు 24 గంటలూ స్టూడియో లోనే ఉంటారా...
మీరడిగిన ఆ విషయం జరిగి అర్థ గంట కూడా కాలేదు అప్పుడే దీని గురించి ఆయన విశ్లేషణ...
ఇలాంటివి ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదా మీరు..
ఏదో వింత లాగ... రవి గారు మీద చాలా మందికి నమ్మకం లేదు సామి.
బొత్స గారు మండలిలో పోరాడుతున్న విధానం మీద భారతీ రెడ్డి ఒక్క వార్త రాయటం లేదు అంటేనే వాళ్ళకు అర్థం అయిపోతున్నది బొత్సా ని వాడుకోవడానికి మాత్రమే ఎమ్మెల్సీ ఇచ్చాడు ఎల్ఓపి ఇచ్చాడు
Jai Janasena
పొలిటికల్ గా ప్రత్యర్థులు అయినంత మాత్రాన ఆలింగనం చేసుకోవడం తప్పా, ఇదేమీ వ్యక్తి గతం కాదు కదా