కొందరు మగవాళ్లు మారాలి 🙏🙏🙏

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024

Комментарии • 319

  • @ulparakavitha
    @ulparakavitha 2 года назад +19

    Peekinav le

    • @erkumar2282
      @erkumar2282 2 года назад

      Ulpara కవిత,
      నాకు తెలిసి నువ్వు కాదు వనిత (స్త్రీ),
      నీ కామెంట్ చెబుతుంది నీ ఘనత
      వీలైతే delete దాన్ని చెయ్యు తొలుత,
      లేనిచో పూటకో కామెంట్ తో మింగుతా...

    • @sreekanthsureboina5915
      @sreekanthsureboina5915 2 года назад

      @@RedTvNews peace ...peace ...

    • @shrimokaashi3022
      @shrimokaashi3022 2 года назад +1

      Ala anakudadu sister manchi msg chepparu valaku Thanks cheppali ......Thanks sis & bro God bless both of you 🌷🌷

    • @satyanarayanakalina1201
      @satyanarayanakalina1201 2 года назад

      Niku estavemo parai magadu ninnu chudam

    • @sivarajchalla7656
      @sivarajchalla7656 2 года назад

      Lov U Darling

  • @gopiusha999
    @gopiusha999 2 года назад +134

    ఒక్కసారి ఒకరికి మన హృదయంలో మనస్ఫూర్తిగా స్థానం ఇచ్చామంటే!!! మన గుండె చప్పుడు ఆగేవరకు ఆ స్థానం వారికి మాత్రమే సొంతం...♥️♥️♥️

    • @usharaniusharani8983
      @usharaniusharani8983 2 года назад +2

      your comments are great 👌

    • @rathod7114
      @rathod7114 2 года назад +2

      100%

    • @VijayaLakshmi-fg5nh
      @VijayaLakshmi-fg5nh 2 года назад

      వీడియో బాగానే ఉంది కానీ దాన్ని చున్ని మంచిగా వేసుకోమని చెప్పు ఏంటి అ చున్ని వేసుకోవడం

    • @balaraj335.
      @balaraj335. 2 года назад

      నీ మొహమే ఇప్పుడే మద్యం చున్నీ లేయట్లేదా వేసుకోవడం గొప్ప చున్ని ఎంత అందంగా ఉందో చూడవే చెత్త మొహం దాన ఎలా ఉన్నావే నువ్వు చున్నీ బానే వేసుకుని కళ్ళు కనిపించడం వల్ల

    • @balaraj335.
      @balaraj335. 2 года назад

      బానే వేసుకుంది జెడి దాన

  • @sivakrishna7399
    @sivakrishna7399 2 года назад +75

    మా చెల్లి కీ చాలా పెద్ద డైలాగ్ ఇచ్చావు సూపర్ చెప్పావు బుజ్జి

  • @sridevilakkoju3286
    @sridevilakkoju3286 2 года назад +68

    చాలా ఎత్తు కు ఎదిగావు good అందరూ పాటిస్తే బావుండు . God bless u both 🙌

  • @nani-ug2ye
    @nani-ug2ye 2 года назад +32

    నిజమే చాలామంది ఉన్నారు కొందరే కాదు మీరు చెప్పేది 100% మీరు ఇలానే చేస్తుండాలి ప్రతి ఒక్క వీడియో

  • @madhusudanpravallika
    @madhusudanpravallika 2 года назад +5

    సూపర్ బ్రదర్... మీ వైఫ్ కి పెద్ద డైలాగ్ ఇచ్చావ్ 👌ఇండియా లో ఇలాంటివి కామన్ ఐపోయాయి ఇంకా ఎన్నో నేరాలు, గోరాలు జరుగుతాయి కానీ ఇండియా లో ఉన్న ప్రజలు మారరు... మన సంప్రదాయ గల భారతదేశలో ఏది వేగంగా అభివృద్ధి చెందుతుంది అంటే అది సెక్స్ మాత్రమే అని సిగ్గుపడుతూ చెప్పగలను... I love my India ❤️

  • @Sri_402
    @Sri_402 2 года назад +65

    ఈ దరిద్రం మన ఇండియా లోనే ఉంది..
    మొగవాళ్ళు ఎక్కువ, ఆడవాళ్లని తక్కువ చేసి చూడటం 🙏🙏🙏... ఫస్ట్ నుండి ఇంతే ఉంది.
    ఇద్దరు సమానమే అని అందరూ అనకు న్నరోజు మాత్రమే ఈ దేశంలో మార్పు వస్తుంది 🤦🤦

    • @venkyrocks5593
      @venkyrocks5593 2 года назад +1

      iddaru samaname ani annintilo anukovali..only for ee issue kadhu.chala unnay inka ..ee society lo magallu aadallu okela unnaru..evaru taggatledu ipudu sis..

    • @mvrnaidu7860
      @mvrnaidu7860 2 года назад

      చాల బాగా చెప్పరు మీరు

  • @ssnagendrababu
    @ssnagendrababu 2 года назад +1

    ఇంత చిన్న age లోనే మీకు ఇంత maturity mind ఉండటం చాలా గొప్ప విషయం, మీలాంటి వాళ్ళు ఇలాంటి వీడియోస్ మళ్ళీ,మళ్ళీ ఎక్కువ తియ్యాలి బ్రదర్, సమాజం నికి చాలా మంచిది, నెగటివ్ కామెంట్స్ పట్టించుకుంటే మీరూ ఈ స్థాయికి వచ్చి ఉండరు. Keep save our సొసైటీ, God bless you బ్రదర్ and sister ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🌹🌹🌹🌹🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @tilarumangamma1114
    @tilarumangamma1114 2 года назад +30

    Chala Baga chepparu eppudu jarugutunnadi edhe kada

  • @jayakumarijayakumari9218
    @jayakumarijayakumari9218 2 года назад +15

    Susmitha dialogue superb

  • @peesaashok5646
    @peesaashok5646 2 года назад

    Baground super bayya ha chirali drawer lu vammo bagundi Naku nachindi

  • @myvillagestar7222
    @myvillagestar7222 2 года назад +11

    చాలా బాగా చెప్పావు ఫ్రెండ్

  • @gunnanavamma4929
    @gunnanavamma4929 2 года назад +1

    Hmmm 😀💕 super Bowl

  • @lavanyapotnuru1211
    @lavanyapotnuru1211 2 года назад +10

    Good message 👌👌👌👌iddaru chala Baga chepparu

  • @vizagpilla255
    @vizagpilla255 2 года назад

    Supar msg and Chala Baga chesaru sister kuda Chala sapot chesthunnaru meku so adi Chala nachendi

  • @RamaDevi-dr7mq
    @RamaDevi-dr7mq 2 года назад

    Chala baga cheppavu susmitha jarugutundi Ede samajamlo

  • @ratnammakka7332
    @ratnammakka7332 2 года назад

    Super concept santosh garu good massage tq 🙏🙏🙏🥰🥰🥰😘

  • @sunnychinnuworshipchannel5526
    @sunnychinnuworshipchannel5526 2 года назад +25

    మంచి సందేశము

  • @TRB-NTR
    @TRB-NTR 2 года назад +9

    ఒక production house open చేసి మీరు ఇద్దరూ మూవీ తీస్తే బాగుంటుంది.👍❤️❤️❤️

  • @SrinivasSrinivas-fz2je
    @SrinivasSrinivas-fz2je 2 года назад

    Bro nijanga chala baga chepparu

  • @muvvagunnu869
    @muvvagunnu869 2 года назад

    Super bro iddaru baga alochinchi chepparu ilane andarilo marpu teeskoni ravali andaru ❤❤bagundi maku nachindi

  • @Sivadevi3232
    @Sivadevi3232 2 года назад

    Baga cheppav bagundi maku nachindi
    👌👌👌👌👌

  • @RajuLatestupdates
    @RajuLatestupdates 2 года назад

    బాగుంది... Current Senario

  • @lovelysrujana2541
    @lovelysrujana2541 2 года назад

    Super santhu nvvv andharu magavallu Ela alochisthe antha bhagunno mana India lo asalu ammayilu meeda attrocities jaragavu amo 🥰💖💝

  • @bharathibharathi285
    @bharathibharathi285 2 года назад

    గాడ్ బ్లెస్స్ యు సంతు బాగుంది నాకు నచ్చింది

  • @dbadhri6529
    @dbadhri6529 2 года назад

    Great sathu garu 👍 e me video tho boys maralani manasu pruthiga koruthunam tq

  • @Swathi-vs2is
    @Swathi-vs2is 2 года назад +3

    Perfect anna the best message this video perfect couple both off u anna

  • @leelasri9654
    @leelasri9654 2 года назад

    Manchi message video bagundi maku nachindi tammudu 👌

  • @NithinNithin1997-w5z
    @NithinNithin1997-w5z 2 года назад

    superb massage bro

  • @bharathibharathi285
    @bharathibharathi285 2 года назад

    చాలా బాగా చెప్పావు సంతు సుస్మిత చాలా బాగా చెప్పింది డైలాగ్స్

  • @gayathri9333
    @gayathri9333 2 года назад

    Correct and super video super message anna thank you

  • @ramaraomechanicalworkshop1618
    @ramaraomechanicalworkshop1618 2 года назад

    చెల్లి బాగా చెప్పింది ... మంచి గా చెప్పావ్ నువ్వు...నాకు నచ్చింది

  • @a.ravikumaryoutubechannel8045
    @a.ravikumaryoutubechannel8045 2 года назад +2

    Good message 👌👌 Thankyou 🙏🙏

  • @venkatkiran3967
    @venkatkiran3967 2 года назад +6

    Nice bro for choosing this concept
    .....both are rocking keep going on all the best....👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @Yestharusinger
    @Yestharusinger 2 года назад +1

    Super bro manchi msg icharu nenu me videos ani chusthanu me videos ani chala baguntayi me videos vala makuna badhalani marchipoyi chala happy ga navukuntamu chala happy Thammudu meru elanti video lu mareano cheayalani korukuntunanu TQ...😊

  • @karaganagovindaraju9771
    @karaganagovindaraju9771 2 года назад

    Good massage 👌😊

  • @kittuu8472
    @kittuu8472 2 года назад

    Nice super god bless you

  • @RamaDevi-nx5qw
    @RamaDevi-nx5qw 2 года назад

    Chalaaa chalaaa bagundi👌👌👌

  • @kalyanigirija3213
    @kalyanigirija3213 2 года назад

    Chinna vedio ina chala goppa message cheppav annayya thank u

  • @dalliugrasenareddy330
    @dalliugrasenareddy330 2 года назад +3

    మంచి పస ఉన్న టాపిక్ సంతు ఇలాంటి టాపిక్స్ ప్రత్యేకత ఉన్నవి చేస్తూ ఉండండి.

  • @sailakshmi7975
    @sailakshmi7975 2 года назад

    Super ga cheparu andi apudu navvykune comedy aa kakunda dhesam lo jarge nijalani oka manchi mesej ga video rupalo chupincharu soo nice all dhe best ilantivi kuda baga chestunaru 👍👍inka try cheyndi 🤝🤝🤗🤗🥰🥰

  • @laxmipanchireddey7660
    @laxmipanchireddey7660 2 года назад

    Chala baga chepparu manchi msg ichharu bro

  • @Anvitharajendar1437
    @Anvitharajendar1437 2 года назад

    సంతు superb

  • @shrutisree1435
    @shrutisree1435 2 года назад

    Yes brother elanti vallu chalamandi vunnaru

  • @TGN14
    @TGN14 Год назад +1

    *👌👍బాగుంది, మాకు నచ్చింది👌👍*

  • @gunnanavamma4929
    @gunnanavamma4929 2 года назад +1

    Wow super

  • @వినాయకశ్రీ
    @వినాయకశ్రీ 2 года назад

    సంతు నువ్వు చెప్పింది బాగుంది నాకు నచ్చింది సర్లే గాని నాకు అర్థం కానిది ఒకే ఒకటి చెప్పవా కాస్త ప్రతివోడు నా భార్య పవిత్రంగా ఉండాలి అనుకుంటున్నాడు అలాగే ఉంది అనుకో మరి వీళ్ళు ఎఫైర్స్ పెట్టుకోవడానికి వేరే ఎక్కడి నుంచి వస్తున్నారు నా దృష్టిలో నిజం చెప్పాలి అంటే సంతు కత్తర్ పాపా శ్రీ రెడ్డి లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు నాకు తెలిసి ఒకరకంగా వాళ్లే మంచోళ్ళు పెళ్లయి పిల్లలు ఉండే ఆస్తి అంతస్తులు ఐశ్వర్యాలు గొప్ప పేరు ఉన్న కొంతమంది లేడీస్ పక్క మగవాళ్ళ జీవితాల్లోకి వెళ్లి వాళ్ల జీవితం సర్వనాశనం చేసేస్తున్నారు ఒకరేకంగా మగవాళ్ళే బెటర్ కొంత కాకుండా కొంతైనా పైకేమో సీతాదేవి లాగా కనిపిస్తారు ఇన్నర్ గా మోస్ట్ డేంజరస్ మనుషులు ఉన్నారు

  • @jyothi2446
    @jyothi2446 2 года назад

    Nice massage thammudu 👍

  • @bhumisateesh8171
    @bhumisateesh8171 2 года назад

    Super bro ... Correct ga chepparu... Abbabyi tappu chesina thappu kaadu . But ammayina chusina thappe 🙄

  • @meghanadasari9075
    @meghanadasari9075 2 года назад

    Super msg

  • @rathnapriya7762
    @rathnapriya7762 2 года назад +2

    Nuvvu cheppedhi nijam bro andharu alane vunnaru bro..ni videos Anni chusanu bro Chala bagunnayi

  • @yerramnaidu2823
    @yerramnaidu2823 2 года назад

    Santu super chala bagundi

  • @chukkaappalaramu5658
    @chukkaappalaramu5658 Год назад

    Super message bro

  • @gayatrinarra3742
    @gayatrinarra3742 2 года назад

    Chala baga cheppavu vadhina

  • @p.padmavathi8663
    @p.padmavathi8663 2 года назад

    Chala baga cheppave thammudu super

  • @PSPKBALU
    @PSPKBALU 2 года назад +1

    Super sister

  • @lakshmiosuri6942
    @lakshmiosuri6942 2 года назад

    Nijam cheparuu edhy jaruguthundhi epudu andharu edhi theluskoni marali👍

  • @mittanarupa5359
    @mittanarupa5359 2 года назад

    Super nice video 🥰

  • @sivajigorli6685
    @sivajigorli6685 2 года назад

    Suparga chepperu🥰🥰

  • @vandanasathyam6349
    @vandanasathyam6349 2 года назад

    👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👍🏽

  • @radhaa2814
    @radhaa2814 2 года назад

    👌గా చెప్పావు వదిన ఐ లైక్ ఇట్

  • @UshaTeluguTrends
    @UshaTeluguTrends 2 года назад +1

    బాగా చెప్పావు సంతు 👍

  • @rkrj8117
    @rkrj8117 2 года назад

    👏👏👏👏👏👏👌👌👌👌🙏🙏sister super

  • @manasaparusubhuktha9340
    @manasaparusubhuktha9340 2 года назад

    Super massage

  • @narendrakumar-dt9mr
    @narendrakumar-dt9mr 2 года назад

    Santhu brother super video chala bagundhi nachindhi

  • @shankarsowndary3177
    @shankarsowndary3177 2 года назад +3

    Manchi msg annayya

  • @mahadevikhdey2370
    @mahadevikhdey2370 2 года назад

    Manaki unna buddi andariki vnte ee lokam appudo bagu padunu thanks

  • @panapananaidappnna9132
    @panapananaidappnna9132 2 года назад

    Nice video keep it up

  • @rajeshneyyila2436
    @rajeshneyyila2436 2 года назад

    Good massage anna

  • @JyothiJyothi-gy1wh
    @JyothiJyothi-gy1wh 2 года назад

    Nice msg bro

  • @rathnapriya7762
    @rathnapriya7762 2 года назад +1

    Avunu bro magavallu ..mararu kontha mandhi marriage chesukunna mararu bayata adavallu vallaku andhamga kanipisthaaru 😔

  • @Lovely-0924
    @Lovely-0924 2 года назад +4

    Super msg bro

  • @MD.ismail220
    @MD.ismail220 2 года назад +10

    Super message bro 👍 🥺🥺

  • @sumasai4842
    @sumasai4842 2 года назад +1

    Meru cheppindhi 💯💯💯💯💯💯💯 correct anna

  • @divyakondappa7287
    @divyakondappa7287 Год назад

    Chala Baga chepparu edhi Nijam

  • @jayaofficial9999
    @jayaofficial9999 2 года назад

    Super ga cheppav bro magavalle kadhu adavallu kuda alane vunnaru

  • @dolaprasanthkumar4287
    @dolaprasanthkumar4287 2 года назад

    Hyd vaccharugaa.. Ye area lo untunnaru Bro..

  • @krishnaraogurijala5577
    @krishnaraogurijala5577 2 года назад

    Good massage

  • @giribabuponnada588
    @giribabuponnada588 2 года назад

    Best compliment

  • @surathanapawankalayan9082
    @surathanapawankalayan9082 2 года назад +1

    Good msg bro

  • @sowjiprasad9409
    @sowjiprasad9409 2 года назад +1

    Nice msg santu gaaru

  • @majjigowrinaidu256
    @majjigowrinaidu256 2 года назад

    Hai santhu ni videos chala bagunnai mi attavalla thammudini mavuriperu kottarouthupeta

  • @vkvana2944
    @vkvana2944 2 года назад +3

    Hai bro super 👌👌👌👌👌

  • @nagendrabandaru8479
    @nagendrabandaru8479 2 года назад

    Good message santhu

  • @itsmeamalathoughts276
    @itsmeamalathoughts276 2 года назад

    Very good manchi masage

    • @vakatiuma4289
      @vakatiuma4289 2 года назад

      Ore nayanaa nikuuuu dhandammm raa pu ka aai aaaasss

  • @sivarajchalla7656
    @sivarajchalla7656 2 года назад

    mi wife chala bagunnaru.... Beautiful

  • @Itlubharathi
    @Itlubharathi 2 года назад

    🙏🙏✍️✍️👌👌👌

  • @syedsana821
    @syedsana821 2 года назад

    Super bro vadni

  • @sathishlatha8312
    @sathishlatha8312 2 года назад +1

    Superga cheparu

  • @fareedabegum8877
    @fareedabegum8877 2 года назад

    👌👌👌

  • @vishalvishalgamer1917
    @vishalvishalgamer1917 2 года назад

    super broo 👌👌👌👌👌

  • @chintasailendrakumar6206
    @chintasailendrakumar6206 2 года назад +1

    Wow super msg bro

  • @kunchepuravi664
    @kunchepuravi664 2 года назад

    Nejame bro super

  • @kullayaswamykullayaswamy2710
    @kullayaswamykullayaswamy2710 2 года назад

    Superrrrrrrr

  • @ramadevipothula3611
    @ramadevipothula3611 2 года назад

    👌👌👌👌

  • @aithagonirajini
    @aithagonirajini 2 года назад

    👌👌👌👌👌

  • @angelmeggi9963
    @angelmeggi9963 2 года назад

    Nijame Annaya 😣

  • @pantulapriyanka1898
    @pantulapriyanka1898 2 года назад

    👌👌👌👌 annya

  • @prudhviyeragada525
    @prudhviyeragada525 2 года назад

    Nakutelusu bro nice

  • @k.anilkumar3581
    @k.anilkumar3581 2 года назад

    Super andi 💯%👌కరెక్ట్