రుణమాఫీకి ఇంకా 7 రోజులే ఫోన్ కాల్ లో రైతన్న | Farmer Call On Rythu Runamafi | CM Revanth | Vahini Tv
HTML-код
- Опубликовано: 9 сен 2024
- Join this channel to get access to perks:
/ @vahinitv
Thanks for Watching...
రుణమాఫీకి ఇంకా 7 రోజులే ఫోన్ కాల్ లో రైతన్న | Farmer Call On Rythu Runamafi | CM Revanth | Vahini Tv
#vahinitv #cmrevanthreddy #rythurunamafi #telanganapolitics #telangananews
Vahini TV Presenting You All Type Of Videos Likes Astrology,Remedies,Health Tips ,Movie News And Political Etc.
Please Do Subscribe For More Interesting Videos.
ఇది చాలా ముఖ్యమైన అంశం జై కిసాన్
పంట రుణాలు అంటే గోల్డ్ లోన్ కూడా వర్తిస్తాయి కధ అవి కూడా పంట రుణాలే కధ సన్నకారు రైతులకి gold మాఫీ చేస్తే చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. First వాటి గురించి మాట్లాడండి
10 ఎకరాలకు ఇస్తే నీదీ ఏమీ పోతున్నదె రైతన్న
గోల్ లోన్ పరిస్థితి ఏమిటి సార్
Super.
చాలా మంచి విశ్లేషణ ప్రభుత్వం దృష్టికి తప్పక తీసుకోండి సార్
కొమరం భీం డిస్టిక్ నారాయణపుర్ లో ఒక్క లాక్ష ముపాయి వెలు ఉన్నవి కానీ నాపేరు లిస్ట్ లో రాలేదు
Good sr u r voice
10 ఎకరాలకు రైతుబందు ఇవ్వాలి.
అన్న నేను బ్యాంకు వెళ్లాను. అసలు మిత్తి కలిపి 2,28,000 ఉంది. ఇందులో 51000 మిత్తి ఫస్ట్ కట్టమంటున్నారు. కడితేనే మాఫీ అంటున్నారు నేను ఏం చేయాలి సర్. రిప్లై సార్ please
Very Good Raith Speach
Correct answer
2 లక్షలు కి కాదు 150000 కూడా చేయలేదు మాఫీ కెసిఆర్ అప్పుడు కూడ వన్ లాక్ కూడా కాలేదు సార్
Pakka mass
Kamareddy dist rajampet lo naaku 40000 loan undhi ye list lo naku mafi raledu anni perfect ga unnavi
దళిత బంధు మీద ఒక లైవ్ చెప్పు బ్రో
మికు ప్రభుత్వానికి దళితుల మధ్య వారధిగా ఉంటావు అనుకుంటున్న
రైతుల పక్షాన ఎలా ఉన్నావు అన్నావో దళితుల పక్షాన కూడా నిలుస్తావు అని భావిస్తున్న
ఇట్లు
అనిల్ వరంగల్ జిల్లా
Sir 106000unaie runamapi kaledu 2023may thisukunamu
gold loan vundha....first idhi conform chesi video cheyandi
4 acrs ki 2 laks over but how???
without ration card vaalla situation after 2 laks
సార్ మాది కామారెడ్డి జిల్లాబీబీపేట మండల కేంద్రం బీబీపేట గ్రామవాసి మా తాత గారి పేరుడిటి చిన్న రాజయ్య మాకు రుణమాఫీ జరగలేదుమా తాతగారు బ్రతికుండగానే రేషన్ కార్డులో పేరు లేకపోవడం వల్ల మాకురుణమాఫీ జరగలేదుకాబట్టి మీరుమీ స్టూడియో ద్వారామా యొక్క విన్నపాన్నిప్రభుత్వానికి తెలియజేయగలరు అలాగే గ్రామంలో చాలా మంది రైతులు రేషన్ కార్డు లో పేర్లు లేవు కాబట్టిమా సమస్యనుతీర్చగలరని మనవి
Formers ki heart strock rakunda chuse badhyatha govt dhe
Agriculture gold loann cheyandi
2023 May month lo 50000 /- crop loan tisukunnamu , maku ration card ledani mafi avvaledhu sir
Maku runamafi kaladu sir
Meru Nijam rythu
80000 no sir 😢😢😢😢😢😢😢😢😢😢 2022
Govt employees ki vasthunda sir please replay sir govt employees lo lenollukuda untaru kada sir
to be proses ani ఉంది sir CM adi avuthada kada e list agriculture వాళ్ళు పంపిన list sir c m sir revanth tg govmt runa mafi 🙏🙏🙏🙏🙏🙏🙏 Cm mi fourable figares plz sir ₹, 200000/ plz
Ration card vallake runamafi. Veravallaki raledu.
Runamafi kaledu 1 lalh
ఆధార్ లొ బ్యాంకు పాసుబుక్ లో పేరు చేంజ్ ఉంటే
No data found vasthdhi sir
Family ki 2 laks na candidate ki 2 laks na sir
దిన్నె దులో అంటరు😂
December 9 Last anutunar 14 ki 2023 lo thisukunnaru.variki kada sir adugandi.
Same problem
Moddala 2 lak account lo padathaye pai raytu bandu ku ram ram runamapi ki ram ram ram jai Telangana Jai Jai Telangana 👍
How to contact sir
Anna 30000thousands kale anna manadi kumurambheem distric
Only ration card
Patta book ni pramanikakhanga thisukhuvoli.
నాకు తెల్ల రేషన్ కార్డు లేక 50k రుణ మాఫీ కాలేదు
45000 khaledhu March 2023 tisukunnanu
5 ఎకరాలకు రైతుబంధు ఇవ్వాలి
T,Ravinder,Rao,Indian,bank,PANTHINI,warangal,108950,00runamafi,kaledu
5 Yekaralaku rythu bandhu ivvali
Raitu barosa marchi poenda prabutvam raitu barosa epudu vestaru
75000 uvnnadhi mafi kale sar
Chala buddimantudu unnavayya 10 acre ki iste ni kuvva nostunda
Maaku RS 56000 macrame crop loan unnadi Karni runa mafi kaaledu
Sir miku embi teliyadu
Radhu because vallu 26000 lo 15th roju malli 6000,total 18000 avthunay ante inka 8000 crs unay
Hello sir, 2023 year loo maa Daddy Rs 1,10,000/- crop loan thisukunaru sir. And nenu kuda Rs 1,20,000/- crop loan thisukunanu sir madhi okate reshon card vundhi sir. Total amount Rs 2 lakesh about vundhi intrast tho kalipi. Maku runa mafi avthundha sir..? And Memu em prosses cheyali sir..?
Kadhu lyt tesuko
59000 reshan cord ledhu mapi na kukaledhu
You doesn't know the guidelines,first read and come...
congress ante ne kopam vastundi naku what a blady leaders
Chatha government ts
Navi 75 k undhi runamafi kaleadu
126000Runamapi kaladhu sar
109000 loanundi kani mafikaledu
Moondi bakili kuda Runamapi kaavali
3rd list lo kuda radu neeku runa mafi
Runamafi ration card lekar passaboonaedhi base chesukoni runamafi chestaru election mundara cong cheppali gadde ekkinankka korivililu pettrdhi cong sarpancelctionlo gelavalante paas book basic tisukoni runamafi cheyyali
Edi màfi kadu 18 to23 year watmafi ynni due unna Mafi kawali
Kcr govt em ivvaledu
10.cira.thicanakoducu
Please phone number cheppu sir