ఆ బిడ్డ ఎంత బాధను అనుభవించి ఎంత వేదన పడి ఉంటే అంత చిన్న వయసులోనే ఇంత బాధతో లేఖ రాసి ఉంటుంది, నిజమే ఆ covid వల్ల ఎంత మంది చిన్నారులు అమ్మ నాన్న లను కోల్పోయారు Corona వచ్చి 2 years అయిపోయింది కానీ అది వదిలి వెళ్లిన చీకటి ఇంకా వెంటనే ఉంది అనిపిస్తోంది ఇంకెప్పుడూ ఇలాంటి విష రోజులు రాకుండా చూడు దేవుడు 😢😢🙏🏻🙏🏻
చిన్ని తల్లి నీలాగే నేను కూడా అమ్మానాన్నలను కోల్పోయాను నీ లాంటి పరిస్థితి నేను ఎదుర్కొన్నాను మనలాగా చాలామంది తమ పేరెంట్స్ కోల్పోయారు కోవిడ్ వల్ల చాలామంది జ జీవితాలలో చీకటి అలుముకుంది మనందరికీ ఆ భగవంతుడే ఆత్మస్థైర్యం ఇచ్చి మన జీవితా ల లో చీకటి తొలగించి ముందుకు నడిపించాలని నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను
మేము ఈ నరకాన్ని అనుభవించం 😭😭😭 మేము అంత బతికి ఉండగానే శవం గా మారిన రోజు అది.... కన్న తండ్రి చనిపోయాడు అనే విషయాన్నీ కూడా తన పిల్లలకు చెప్పుకోలేని పరిస్థితి...., చివరి చూపుకు కూడా తన పిల్లలు నోచుకోని దుస్థితి... ఆ రోజు మా పరిస్థితి.. 😢😢 ఆ విలయాన్ని పెద్దవాళ్ళము మేమే కోలుకోలేక పిల్లలకు రెండు నెలలు తరువాత చెప్పాము.... అప్పుడు మా పిల్లలు అడిగిన మొదటి ప్రశ్న.,,, ఒక్కసారి మా నాన్న ను చూడాలని వుంది 😢😢😭😭😭 ఒక్కసారి హాగ్ చేసుకోవాలని వుంది.. మాకు ఎందుకు చివరిసారిగా కూడా చూపించలేదు అమ్మ అని... ఏం చెప్పాలి ఆ రోజు మేము చుసిన నరకాన్ని... చిట్టీ తల్లి నువ్వు ధైర్యం గా ఉండి మీ అమ్మ ను జాగ్రత్తగా చూసుకో అమ్మ... 😔😔 మా పిల్లలు ని తోటి వాళ్లే... నువ్వు పడే భాధ మా పాపా రోజు అనుభవిస్తుంది.. కానీ నా కంట నీరు రాకుండా చూస్తుంది. తన భాధ మనసున దాచి , నన్ను తల్లి ల ఓదారుస్తుంది.. నువ్వు అలాగే మీ అమ్మ కు తోడు ఉండు తల్లి... మీకు ఆ దేవుడు కష్టం ఏదురుకునే ధైర్యం ఇవ్వాలి 🙏🙏🙏
Iam also one of the victim andi. 4 years babu, ippatiki vaadi adguthunnadu nanna daggaraki velpodham amma ani ah chinni manasuki em cheppali , kani Naa koduku nen edusthaanu valla nanna gurnchi adigithe ani paapam manasulonae vnchukunnadu, intha chinna age lo ela think cheyagaluguthunnado ardham kaadhu
ఏమి చెయ్య గలమురా తల్లి ఎవరికి వారే ప్రాణాలు అరచేత పట్టుకుని బ్రతికాము చితికిన బ్రతుకులు చితి చేరిన సెవాలు సమానంగా బ్రతికాము రా అమ్మ. జాగ్రత్తగా చదువుకో అంతే
చిన్నారి తల్లి ! నీవు అనుభవించిన బాధ ను దాదాపుగా అన్ని కుటుంబ లలో లేదా దగ్గరి బంధువుల ఇంట్లో ఈ corona చూపిన నరకయాతన అనుభవం వుంది రా చిట్టి తల్లి . మనం అనగా ఈ ప్రపంచం మొత్తం ఆ బాధను, మాటల్లో వర్ణించ లేము. ఎదుటి వారు దగ్గరికి వచ్చి ఓదార్పు కి నోచుకోని ఒక వింత సంఘటన. కరోన వచ్చిన కుటుంబాల ను అంటరాని వారిగా భావించిన తీరు,సందర్భం అలాంటిది.ఆ వేదన మాటలకు అందినది.ఏప్రిల్ నెల 2021 భారత్ అనుభవించిన కరోనా విలయతాండవం చెరగని ముద్ర వేసి ఎన్నొ కుటుంబాల ను చిన్నాభిన్నం చేసింది.బాధ పడకు తల్లి దైర్యం తో గొప్ప దానివి కావాలని కోరుకుంటు న్నారు.
God bless you dear..live long life and your father is always watching you from top..so learn well and stand on ur legs..and help people who need help 🙏 😀
చిట్టి తల్లి మీ నాన్న నీ దగ్గర లేరు అని బాధ పడకు.నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెల్లరు. నువ్వు చేసే పనిలో. నీ ఆలోచన లో. నీకు తోడుగా నీడగా ఎప్పుడు నీతోనే ఉంటారు తల్లి. దైర్యం గా ఉండురా
dont think past u have to successful in life once again I will tell u one think past is past future loo neku antu oka goal petuko chitti nuvu baga undali be smile
Government meda thoseyadam kadu. Manam yentha responsible citizens ga unnam ani okasari question cheskundam. COVID time lo liquor shops mundu line lu Kattina scenes gurthuleva.society mistake idi 🤦🤦
Govt right steps teesukovadam lo fail aindi...aa ammai padina badha evvaru padakudadu.... wear mask be safe don't go in crowd stay away from people....
@@pottakrishna7705 I mean govt should arrange bed's and oxygen for emergency patients to survive....mask pettukunna sanitation important adi cheyakapoina corona vastundi...
My mom also died in COVID in first wave 😭😭😭😭😭only no hospital gave admission only govt hospital given admission they don't even take care of my mom in night we have joined my mom in hospital next day morning they said fine but at after noon 2 o clock they my mom can't even breathe we are shifting to ventilator when we go there they sad your mom died 😭😭😭😭 it is very pain ful for me still from my eyes tears are coming I'm only 10 th class and my brother is 5 th class our mom leaved us so early 😭😭😭
అన్నింటికన్నా మెచ్చుకోదగ్గ విషయం ఆ అమ్మాయి ఈ లేఖను తెలుగులో రాయటం. పట్నం పిల్లల్లాగా తెలుగుని ఆంగ్లంలో రాయలేదు. దేవుడు ఆ అమ్మాయికి మనోధైర్యాన్ని ఇచ్చుగాక!
Bangaru thalli appati paristhithulani kalla ki kanipinchinattu raasi pettavu nee manovedana varnanaatheetham kaani vaasthavam lo brathiki manasuni gatti chesukuni mee amma ni mee thoobuttuvalini baaga choosuko Mee naanna garu mimmalni pinunchi challaga kaapuduthadu god bless you thalli ☺️☺️🤝🤝
ప్రభుత్వాలు ఉంటే వాళ్ళ వాళ్ల పార్టీ కార్యకర్తల శ్రేయస్సు మాత్రం కోరుకుంటారు మిగతా జనాలు పరిస్థితి అగమ్యగోచరం అనాధలను గుర్తించండి వారికి ఏదైనా సహాయం చేయడం
Ktr sir i letter ki spandichi valaku help cheyandi, ma father kuda 2nd wave lo chanipoyadu entho active and strong ga unde manishi,ekkado unnadule anukunta, but ledu kada ani talachukunte edupu aagadu
😭a paristhithi goram. Brathiki unnam anna mate kani chasthu brathikam lockdown time lo. Evvariki em jarigina family motham edvalsivasthadhi. Entha cheppina thakkuve a time gurinchi.
So sad nilagane chala mandhi kolpoyaru but oka vishyam evarki em disease unna kuda precautions thiskoni aina edhuti variki help cheyandi please God blessings eppud untay kani selfish ga think cheykandi

ఈ లెటర్ ను govt మ్యూజియం లో భద్రపరచాలి, నేటి కరోనా భయంకర పరిస్థితులు భావి తరాలకు తెలియజేస్తుంది
చిన్ని తల్లి నీలాగే నేను కూడా అమ్మానాన్నలను కోల్పోయాను నీ లాంటి పరిస్థితి నేను ఎదుర్కొన్నాను మనలాగా చాలామంది తమ పేరెంట్స్ కోల్పోయారు కోవిడ్ వల్ల చాలామంది జ జీవితాలలో చీకటి అలుముకుంది మనందరికీ ఆ భగవంతుడే ఆత్మస్థైర్యం ఇచ్చి మన జీవితా ల లో చీకటి తొలగించి ముందుకు నడిపించాలని నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను
Even I lost my beloved father
Same nenu na parents ni kolpoyanu chitti thalli
Mee andarini pains vunna parents,god save chesthaaru
Naku awakasam isse mee lanti variki amma nautha god bless you chittithalli
Oh...sorry... it's unbearable experience....me andaru mee thallithadrula gurthuluga manchi jeevitaani pondalani korukuntu....meeku aa devudi blessings yellapudu untay...b happy
మేము ఈ నరకాన్ని అనుభవించం 😭😭😭 మేము అంత బతికి ఉండగానే శవం గా మారిన రోజు అది.... కన్న తండ్రి చనిపోయాడు అనే విషయాన్నీ కూడా తన పిల్లలకు చెప్పుకోలేని పరిస్థితి...., చివరి చూపుకు కూడా తన పిల్లలు నోచుకోని దుస్థితి... ఆ రోజు మా పరిస్థితి.. 😢😢 ఆ విలయాన్ని పెద్దవాళ్ళము మేమే కోలుకోలేక పిల్లలకు రెండు నెలలు తరువాత చెప్పాము.... అప్పుడు మా పిల్లలు అడిగిన మొదటి ప్రశ్న.,,, ఒక్కసారి మా నాన్న ను చూడాలని వుంది 😢😢😭😭😭 ఒక్కసారి హాగ్ చేసుకోవాలని వుంది.. మాకు ఎందుకు చివరిసారిగా కూడా చూపించలేదు అమ్మ అని... ఏం చెప్పాలి ఆ రోజు మేము చుసిన నరకాన్ని... చిట్టీ తల్లి నువ్వు ధైర్యం గా ఉండి మీ అమ్మ ను జాగ్రత్తగా చూసుకో అమ్మ... 😔😔 మా పిల్లలు ని తోటి వాళ్లే... నువ్వు పడే భాధ మా పాపా రోజు అనుభవిస్తుంది.. కానీ నా కంట నీరు రాకుండా చూస్తుంది. తన భాధ మనసున దాచి , నన్ను తల్లి ల ఓదారుస్తుంది.. నువ్వు అలాగే మీ అమ్మ కు తోడు ఉండు తల్లి... మీకు ఆ దేవుడు కష్టం ఏదురుకునే ధైర్యం ఇవ్వాలి 🙏🙏🙏
Miru bada padakandi andi me vaaru eppudu me thone untaru, dairyam ga undandi
Mee comment chusaaka..tears adagaledandi naaku...😭😭😭😭 Nijam ga yentha baadha anubhavinchaaro chaalaa Mandi alaanti time lo...
Iam also one of the victim andi. 4 years babu, ippatiki vaadi adguthunnadu nanna daggaraki velpodham amma ani ah chinni manasuki em cheppali , kani Naa koduku nen edusthaanu valla nanna gurnchi adigithe ani paapam manasulonae vnchukunnadu, intha chinna age lo ela think cheyagaluguthunnado ardham kaadhu
@@lakshmignda3185 situations manushulani ala marchesthundhi andi ,be always brave Sis
Edi naaku chala bhadhanu kaligimchimdi... Dhemudiki manasu ledu nenu thallithandri lekumdaaa perigaanu...
ఏమి చెయ్య గలమురా తల్లి ఎవరికి వారే ప్రాణాలు అరచేత పట్టుకుని బ్రతికాము చితికిన బ్రతుకులు చితి చేరిన సెవాలు సమానంగా బ్రతికాము రా అమ్మ. జాగ్రత్తగా చదువుకో అంతే
😭it's painful incident for her.
చిన్నారి తల్లి ! నీవు అనుభవించిన బాధ ను దాదాపుగా అన్ని కుటుంబ లలో లేదా దగ్గరి బంధువుల ఇంట్లో ఈ corona చూపిన నరకయాతన అనుభవం వుంది రా చిట్టి తల్లి . మనం అనగా ఈ ప్రపంచం మొత్తం ఆ బాధను, మాటల్లో వర్ణించ లేము. ఎదుటి వారు దగ్గరికి వచ్చి ఓదార్పు కి నోచుకోని ఒక వింత సంఘటన. కరోన వచ్చిన కుటుంబాల ను అంటరాని వారిగా భావించిన తీరు,సందర్భం అలాంటిది.ఆ వేదన మాటలకు అందినది.ఏప్రిల్ నెల 2021 భారత్ అనుభవించిన కరోనా విలయతాండవం చెరగని ముద్ర వేసి ఎన్నొ కుటుంబాల ను చిన్నాభిన్నం చేసింది.బాధ పడకు తల్లి దైర్యం తో గొప్ప దానివి కావాలని కోరుకుంటు న్నారు.
God bless you Amma
Meku me family ki Devudu challahaga chudali.
So sad. God bless u thalli
పాపము ఇలాంటి వాళ్ళు చాలా ఉన్నారు God దయ చూడు జనాలు కూడా జాగ్రత్తగా ఉండాలి
I missed my mom too😭😭😭
God bless you dear..live long life and your father is always watching you from top..so learn well and stand on ur legs..and help people who need help 🙏 😀
చిట్టి తల్లి మీ నాన్న నీ దగ్గర లేరు అని బాధ పడకు.నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెల్లరు. నువ్వు చేసే పనిలో. నీ ఆలోచన లో. నీకు తోడుగా నీడగా ఎప్పుడు నీతోనే ఉంటారు తల్లి. దైర్యం గా ఉండురా
కళ్ళెదుటే చాలామంది చనిపోయారు.కకావికలమయిపోయారు.మనం ఆచరిస్తున్న అనాచారాలే మనల్ని ఈరకంగా శిక్షిస్తున్నసయంటే అతిశయోక్తికాదు.కరోనా తగ్గుముఖం పట్టింది. అందరూ మళ్ళా పూర్వపు అలవాట్లను కొనసాగిస్తున్నారు.మనం మారనంతసేపూ ప్రకృతి మనకి మళ్ళీ గుణపాఠం నేర్పుతూనే ఉంటుంది. మన ఆచారాలను మార్చుకోవాలి.ఆదివారం నియమంగా ఉండాలి,,మద్యం,మాంసం,నీచుకూరలు తినడం, నూనె వాడటం,స్త్రీలతో కలవడంలాంటి అలవట్లను ఆదివారంకాకుండా మరొకవారానికి మార్చుకోవాలి.ఆదివారం చెయ్యకూడని పనులన్నీ చేస్తున్నాము.అదే మనపాలిటి శాపం
👏👏👏చూడు తల్లి మీ నాయన ఈలోకంలో వున్నా 🌹🌹🌹
dont think past u have to successful in life once again I will tell u one think past is past future loo neku antu oka goal petuko chitti nuvu baga undali be smile
Government meda thoseyadam kadu. Manam yentha responsible citizens ga unnam ani okasari question cheskundam. COVID time lo liquor shops mundu line lu Kattina scenes gurthuleva.society mistake idi 🤦🤦
నీవు ధైర్యంగా ముందుకు వెళ్ళు తల్లీ 🙏🏻🙏🏻
A family ki government support cheyali dhathalu kuda help cheyali
దేవా తండ్రి ఇలాంటి జీవితాలను దీవించండి.
**Dad Always special to girls.......**
God Bless You Maa
Chinna
vayasulone enta kastamochhindi talli neku God bless you ra be strong. 😭😭😭😭😭
Thalli neeku devudu challaga chudali thalli niku nv eppudu happy ga undali nv korukunnavi Anni jaragali thalli
AYYO PAPAM. AMMA. ❤️❤️❤️❤️. GOD.
Govt right steps teesukovadam lo fail aindi...aa ammai padina badha evvaru padakudadu.... wear mask be safe don't go in crowd stay away from people....
Govt right steps theesukovadamlofail avvadam kaadandi mask pettukomani .distance maiten cheyamani. entha cheppina adi vinipinchu kokunda vichalavidiga thirugu thu manatho paatu mana thotivallanu kuda apadalo padesedi maname. daaniki govt emi cheyagaladu vaalla duty vaallu sarigane chesaru cheppalnte prathi okkarui thama familyki dooranga undimari vaari vedulanu vaallu nirvarthincharu
@@pottakrishna7705 I mean govt should arrange bed's and oxygen for emergency patients to survive....mask pettukunna sanitation important adi cheyakapoina corona vastundi...
@@pottakrishna7705 1
still people and the government are not taking serious issues .Many people faced the same situation.
My mom also died in COVID in first wave 😭😭😭😭😭only no hospital gave admission only govt hospital given admission they don't even take care of my mom in night we have joined my mom in hospital next day morning they said fine but at after noon 2 o clock they my mom can't even breathe we are shifting to ventilator when we go there they sad your mom died 😭😭😭😭 it is very pain ful for me still from my eyes tears are coming I'm only 10 th class and my brother is 5 th class our mom leaved us so early 😭😭😭
Baga chaduvuko ra nanna
Dont worry mi amma divenalu miku mi thammudiki eppatiki untay take care and god bless you always
😭😭😭😭ma amma kuda carona 1wave lone chanipoyendhi miss you amma😭😭😭😭
అట్లుంటాధి మన హాస్పిటల్ సేవ అంటే
అందరూ బయటకు వచ్చి క్లాప్స్ కొట్టి థాంక్స్ చెప్పండి
O Allah eeh ammai ki manchi jevetani prasadinchu o allah 😭😭
Same naa life lo kuda 😭😭😭
God bless you my child
Kinni Hospitals chesina nirlakshyam... relatives emayyaro🤦god bless you dear 💕amma jagrata
God bless you chiti don't think past
I miss my dad also 😭 it's very pain.
God bless you thalli nevvu baga bundle😇😇😇😇😇
అన్నింటికన్నా మెచ్చుకోదగ్గ విషయం ఆ అమ్మాయి ఈ లేఖను తెలుగులో రాయటం. పట్నం పిల్లల్లాగా తెలుగుని ఆంగ్లంలో రాయలేదు. దేవుడు ఆ అమ్మాయికి మనోధైర్యాన్ని ఇచ్చుగాక!
Chinnari chinna vayasulo enni kashtalu ....manchi chaduvu evvu shivaya..manchi doctor aye la chaduvuko chinni.... God bless you chinnari
Bayapadaku talli mee daddy elapudu miku toduga undi nadipisthadu happy gaa undu niku manchi future undhi talli happy gaa undu
God bless u sister..nv baaga chaduvuko.. take care
Chittikannaa dhairyam gaa baagaa chaduvu.God bless u good health,courage,higher education ,for your brighter future
మీరూ స్పందిస్తే అలాంటివి జరగవు మీరూ only trp కోసమే పనిచేస్తారు . సెలబ్రిటీ లా గురించి చిన్న విషయం ఐయిన పెద్దదిగా చెప్పి 5 టైమ్స్ వేస్తారు .
Yaah this is correct
Same thing happened to my dad😢❣️😔
My father also died in same date 21st April in 2010 miss u Naana
Please take care 🙏 God bless you amma
God bless you chitti thalli
😭It's painful
God bless you nana
Addamaina janalu unnaru talli e lokamlo chi God blessing
Ayyo chitti thalli god bless you
God bless you thall badha padaku thalli
Don't sad be strong ma i praye to god for u
Thalli hope for best ra....niku future chala bavuntdi...plz badhapadoddu
We vote the party who stops ✋️ and prevent the carona in 🇮🇳 india
Iam unable to stop my tears
Bangaru thalli appati paristhithulani kalla ki kanipinchinattu raasi pettavu nee manovedana varnanaatheetham kaani vaasthavam lo brathiki manasuni gatti chesukuni mee amma ni mee thoobuttuvalini baaga choosuko Mee naanna garu mimmalni pinunchi challaga kaapuduthadu god bless you thalli ☺️☺️🤝🤝
God bless you my dear stady well God will provide Avery thing we will pray for you we love you so much.....
God bless u thalli
God bless you
Dairyanga undu ra talli.chinna mansuku pedda kastam vochindi.devudu niku tapakunda help chestadu
Chitti thalli mi family andarini Devudu chalaga chugdalini korukuntunanu
God bless you maa
In India the humanity is at the end of the world
God bless you 🤲
God bless you🙏 money people pls 🙏help❤
This credit all goes to our government
జనాలు కూడా మూర్ఖులు తల్లి
ప్రభుత్వాలు ఉంటే వాళ్ళ వాళ్ల పార్టీ కార్యకర్తల శ్రేయస్సు మాత్రం కోరుకుంటారు మిగతా జనాలు పరిస్థితి అగమ్యగోచరం అనాధలను గుర్తించండి వారికి ఏదైనా సహాయం చేయడం
మన దౌర్బాగ్యమ్ ఏందంటే .లిక్కరు డబ్బు పంచి పిచ్చి పదకాలతో గెలిచే రాజ కీయాలు.
విద్యా వైద్యమ్ న్యాయమ్ ఇవ్వండిరా
Correct ga cheparu
Chitti thalli anta kastam vachindi raaa meku God bless you
Be careful chittithali god bless you
God bless u sis
Papam. Aaa... pilla😭😭😭
May god be with you in the place of your father God bless you with good health and good future
ఇలాంటి విషాద సంఘటనలు కొన్ని వేలమంది జీవితాలను దుర్భరం చేసింది.
Very sad, God bless you bangaram be happy
Amma chetti thalli god is there all is well may I pray a god 🙏 god bless you
Thalli ❤
So sad for the girl :(
Badaga undi talli ... God bless u
😭😭 PAPAM
Ktr sir i letter ki spandichi valaku help cheyandi, ma father kuda 2nd wave lo chanipoyadu entho active and strong ga unde manishi,ekkado unnadule anukunta, but ledu kada ani talachukunte edupu aagadu
So sad😭😰
Bhagavanthudu neku me eanti valaku eapudu thodu ga undali thalli
జాలీ కాదు సపోర్ట్ ఇవ్వండి ,.
Second wave lo naku ammaku nanaku vachindi devudi daya valla brathikamu okko roju gadichekoddi repu amavuthundo Ani bhayamvesedi,thaks God.
My God chala darunam
😭a paristhithi goram. Brathiki unnam anna mate kani chasthu brathikam lockdown time lo. Evvariki em jarigina family motham edvalsivasthadhi. Entha cheppina thakkuve a time gurinchi.
Me TV 9 variki koti dandalu Andhra pradesh girija gurukula lo pani chestunna outsourcing teachers darunamaina paristini vivarinchi nyayam cheyagalaru
My father also died in June 6 2021, I miss you nanna
So sad.... may his soul Rest In Peace...
Same tension maku
🙏🙏🙏
Nanna ani piliste thalli ane palike nanna premaku nenu kuda dhooram ayyanu
😢😢
So 😔
Amma
So sad nilagane chala mandhi kolpoyaru but oka vishyam evarki em disease unna kuda precautions thiskoni aina edhuti variki help cheyandi please God blessings eppud untay kani selfish ga think cheykandi
🥺🥺❤️😔
Ippudu asalu letters unnaya
Sadyamaina sahayam cheyyandi chinnariki
😪😭