సార్ నాది ఒక నర్సరీ అందులోని ప్లాన్స్ . బైకాస్ పాండా మరియు పైకాస్ బ్లాక్ మొక్కలు ఉన్నవి దానికి కాయ పువ్వు రావు నాకు గ్రోథింగ్ బాగా ఆకులు హైట్ రావాలి దీనికి ఏదైనా మందు చెప్పగలరు
అన్నగారు మొక్కలు చనిపోతే ఆపటానికి ప్రత్యేకించి మందులు ఏమీ లేవు వాటికి సంబంధించి ట్రైకోడెర్మా తప్ప ఇంతవరకు ఏ కంపెనీ నుండి కూడా ప్రత్యేకమైన కెమికల్ అంటూ తయారు కాలేదు ట్రైకోడెర్మా జీవ ఎరువు తయారు చేసుకొని తోటలో చల్లుకోండి మీరు ఎన్ని వేల రూపాయల మందులు తెచ్చి చెట్లకు బోసిన సరైన ఫలితం అంటూ ఉండదు
అన్నీ బాగున్నాయి... కాకపోతే ఏ మందు ఏ స్టేజ్ లో వాడితే ఎక్కువ ఉపయోగం ఉంటుందో చెపితే ఇంకా సూపర్...
తప్పకుండా చేస్తాను బ్రో థాంక్యూ
Hi fantacplus + insecticide, fungicide chepanei. Mango crop
Chanipolunda manchi mandhu chepandi
Parakram company mention cheyandi
Biovita n atonik inka edaina insecticide kalipi spray cheyavachha...
చేయవచ్చు👍
సార్ నాది ఒక నర్సరీ అందులోని ప్లాన్స్ . బైకాస్ పాండా మరియు పైకాస్ బ్లాక్ మొక్కలు ఉన్నవి దానికి కాయ పువ్వు రావు నాకు గ్రోథింగ్ బాగా ఆకులు హైట్ రావాలి దీనికి ఏదైనా మందు చెప్పగలరు
Radi-x కంపెనీ వారి Fedex కొట్టండి
Welcome to your kadhu bro welcome to our anali 😂😂
Mokkalu chanipoyhunai
అన్నగారు మొక్కలు చనిపోతే ఆపటానికి ప్రత్యేకించి మందులు ఏమీ లేవు వాటికి సంబంధించి ట్రైకోడెర్మా తప్ప ఇంతవరకు ఏ కంపెనీ నుండి కూడా ప్రత్యేకమైన కెమికల్ అంటూ తయారు కాలేదు
ట్రైకోడెర్మా జీవ ఎరువు తయారు చేసుకొని తోటలో చల్లుకోండి
మీరు ఎన్ని వేల రూపాయల మందులు తెచ్చి చెట్లకు బోసిన సరైన ఫలితం అంటూ ఉండదు