India నుండి రాగానే ఇలా ..! || Unexpected Situation || Nandu's World || CRAZY Family

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии • 3,4 тыс.

  • @Sarayeleti1972
    @Sarayeleti1972 Месяц назад +114

    నందుగారు బాధపడకండి
    బన్ను కి తగ్గి పొతుంది
    God bless you bannu 🎉

  • @bobbaraswathi4498
    @bobbaraswathi4498 Месяц назад +353

    దేవుడు బన్ను కి మంచి ఆరోగ్యం దయచేయాలనీ కోరుకుంటున్నాను మీరు ఫ్యామిలీ బాగుండాలి నందు గారు ❤️

  • @vadlapatibhuvana6135
    @vadlapatibhuvana6135 Месяц назад +6

    God bless you Bannu, don't worry nandu garu, మీరు చెపినట్టు అంతా మన మంచికే, చిన్న problem తో దేవుడు బయపడేసాడు, happy గా ఉన్నండి

  • @polamurmila6104
    @polamurmila6104 Месяц назад +108

    ధైర్యంగా ఉండు తల్లీ బంగారం నువ్వు తొందరగా కోలుకోవాలి నానా నందనా వీడంటే నాకు చాలా ఇష్టం మీ కుటుంబం దేవుని దయవలన చాలా బాగుండాలమ్మా

    • @rajhello6487
      @rajhello6487 Месяц назад

      Nandana faru bayapadakandi. Bannu ki thvaraga thagipothund thvaraga thagalani preyar chestam.😅😅😅😅😊😊

    • @sujatha20aug
      @sujatha20aug Месяц назад

      Hi ..Madam....bad time ..poneele Anni thaggi thondharaga kolukovali..babu 👍..God bless him,,and your family 🙌🙏

  • @ratnakumarivejju5294
    @ratnakumarivejju5294 Месяц назад +336

    నందనగారు ధైర్యంగా ఉండండి బాబు తొందరగా కోలుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాను

    • @NandusWorld
      @NandusWorld  Месяц назад +18

      Thank you so much andi 🙏

    • @pavanichaitanya2296
      @pavanichaitanya2296 Месяц назад +1

      Meeru matladity chala baguntundi nandana , oka manchi friend laga anipistaru. Family mottam disti teesukondi. ​@@NandusWorld

    • @sandhyamj838
      @sandhyamj838 Месяц назад +2

      Ohhhh, do take care of yourself and your family dear Nandu garu.

    • @AsAs-no4rr
      @AsAs-no4rr Месяц назад

      Badha padakandi get well soon dristi thiyandi

    • @parvinsk5324
      @parvinsk5324 Месяц назад

      Get well soon akka

  • @sannalapushpalatha7070
    @sannalapushpalatha7070 21 день назад +2

    బన్ను నీకు పూర్తిగా తగ్గిపోతుంది God bless you మీరు నందు మీరు చాలా బాగా చెప్పారు

  • @mahaboobimarur8819
    @mahaboobimarur8819 Месяц назад +518

    దిష్టి తగిలింది నందూ గారు... జాగ్రత్త అండి..God bless you bannu..be strong ❤❤

    • @mythreyeepamaraju2708
      @mythreyeepamaraju2708 Месяц назад +7

      Hello Nandini garu and family
      May God bless you and your family
      Best wishes to all of you
      Stay strong
      Take care

    • @RajeswaraReddy-b7y
      @RajeswaraReddy-b7y Месяц назад +1

      Yes

    • @sirishasreepaladugu
      @sirishasreepaladugu Месяц назад +3

      Ayyyoooo chenadal pedithe cheemu osthadi andi.... Konni days varaku pettakandi

    • @sandhyarani-o1i
      @sandhyarani-o1i Месяц назад +1

      God bless u sister Babu. Baguntadu. Memu prayer chestham. Don't. Worry sister

    • @ginnaashwini2782
      @ginnaashwini2782 Месяц назад

      Don't worry andi konnisarlu ala jaruguthay be strong stay healthy...

  • @Bindusri417
    @Bindusri417 Месяц назад +50

    తొందరగా రికవరీ అవుతాడు బాబు డోంట్ వర్రీ సిస్టర్❤❤❤

  • @manasareddy6318
    @manasareddy6318 15 дней назад +3

    బాధపడకండి ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు మనమే స్ట్రాంగ్ గా ఉండాలి మీ అబ్బాయి త్వరలో కోలుకుంటాడు నేను దేవుని ప్రార్థిస్తాను బాధపడకండి ప్లీజ్ ఇప్పుడు ఎలా ఉంది బాబుకి అక్కgod bless you 🙌 nana🎉🥰😊

  • @Siva-n9c
    @Siva-n9c Месяц назад +186

    నందు అక్క మీరు ఏమీ బాధపడకండి మీ అబ్బాయి రోషన్ మళ్లీ నార్మల్ అవుతాడు ❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊

  • @sarvalakshmikothuri356
    @sarvalakshmikothuri356 Месяц назад +122

    అయ్యో. పాపం బన్ను.
    Take care అండి.
    మీ family కి బాగా దృష్టి తగిలింది అండి.
    దృష్టి తీయించుకోండి.

  • @Snehi6780
    @Snehi6780 Месяц назад +5

    బాబు కి కూడా మీ దైర్యమే వచ్చినట్టు వుంది మేడం ఇంత భాదలో కూడా నవ్వుతున్నాడు చూడండీ గ్రేట్ మేడమ్ ఇద్దరూ

  • @anuradhapv1054
    @anuradhapv1054 Месяц назад +49

    సాయి బాబా ఆశీస్సులు మీకూ మరియు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటున్నాను.😊
    Get well soon bannu😊

  • @sharvarichamarthi2217
    @sharvarichamarthi2217 Месяц назад +41

    1990 's before..ilanti boils andari pillalaki vastayi..and kontha mandiki repeat avtayi....so don't worry... everything will become normal.... take care

  • @jayamanikalluri9604
    @jayamanikalluri9604 17 дней назад

    Just now saw this video. Akkada puttina pillalu chala delicate untaru. Maa cousins ki valla pillaliki kuda ilanti situations vachayi. Maa Amma garu anevaru" kaani kalla undandi " ani.
    Yevari kallu yelantivo. Disti teestu undandi pillaliki..
    Meeru Mee pillalu arogyam ga anandam ga undali ani korukune oka srayobhilashi.❤

  • @pintobarthlomew
    @pintobarthlomew Месяц назад +35

    OMG what happened to him. God Bless him give him Strength and Peace to him and his family in the name of Jesus Amen.

  • @ghantamadhavi6917
    @ghantamadhavi6917 Месяц назад +234

    కష్టాల్లో కూడా కామెడీ పండించడం మీకే చెల్లింది. మీ అబ్బాయికి జరిగిన పంచెల ఫంక్షన్‌ చాలా బాగుంది. మీ అబ్బాయికి దిష్టి తగిలినట్టుందండి. మీ అబ్బాయి మెడికల్‌ కండుషన్‌ చూసి చాలా బాధేసింది. మన తెలుగు వాళ్ళు ఎదుటి వాళ్ళ సంతోషంగా వుంటే ఓర్చుకోలేరండి. పాపిష్టి కళ్ళు పడితే ఇలానే వుంటుంది.
    కాని మీ మొక్కవోని మనోధైర్యానికి హ్యాట్సాఫ్‌🙌🏼🙌🏼 మీఅబ్బాయి తొందరగా కోలుకోవాలని ఆ దేవుడి ి కోరుకుంటున్నాము🙏🙏

  • @sirsawadaanitha4528
    @sirsawadaanitha4528 Месяц назад +9

    Get well soon Bannu.. అందరు చాలా మాట్లాడుతారు అండి అవి ఏవి పట్టించుకోకండి..

    • @RyanPlayz457
      @RyanPlayz457 Месяц назад

      Ayyo bada padakandi disti tagilindi untundi okariki padi yedchevallu yepatiki bagu padaru ..manaki yemina tattukuntam kani pillali yemina vaste manam tattukolem ..manchi valaki god manchi chestadu apudapudu disti ilanti vati tho potundi don't worry akka Bhannu take care of ur health nanna

  • @amaravathikontham7382
    @amaravathikontham7382 Месяц назад +105

    Distti thagillindi Nandu garu.God bless you beta 👍🏻👍🏻

  • @sugunanaidu3643
    @sugunanaidu3643 Месяц назад +17

    Endukamma..meeru mee children goorchi inthala detailed ga video lo pettavaddu...aaku chatu pindelaga pillalani penchkovali...God Bless You All👍

  • @sreelakshmi5205
    @sreelakshmi5205 Месяц назад +14

    Plz infection ayinapudu.. Senaga pindi reciepes.. Pettakudadu antaru. Plz cross check by ur elders and doctors.. Inka puss akkuva ayye chances untadi. Plz take care.. Lots of love and blessings from India.

  • @amruthavallichandalore7749
    @amruthavallichandalore7749 Месяц назад +22

    కష్టపడి తే సహాయం చేయలేరు బాగు
    పడితే ఓర్వ లేరు ఇదే ప్రపంచం బాధ పడ కండీ నందు గారు బాబు త్వరలో నే మామూలుగా లేచి నడుస్తాడు 🤝💖🙌😊

  • @rockstarchoco3841
    @rockstarchoco3841 5 часов назад

    ఏం కాదులేండి.. తప్పకుండా మీ అబ్బాయి కి బాగు అవుతుంది ❤😇

  • @Sujathtirumuru
    @Sujathtirumuru Месяц назад +42

    హాయి నందన గారు, బ్బన్ను కి దిష్టి తగిలింది, త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను 🎉🎉

  • @YashiniRaj
    @YashiniRaj Месяц назад +7

    Get well soon rohan babu, 🙏🙏🙏nandu garu Antha baaga aipothundi Andi be strong Andi

  • @ambatipudihanumantharao968
    @ambatipudihanumantharao968 11 дней назад

    ఎంతో హుషారుగా ఉండే మీ కుటుంబానికి ,మీ బాబుకి ఇలా జరగటం బాధాకరం.dont worry be happy God bless you bannu babu

  • @rosireddysv2422
    @rosireddysv2422 Месяц назад +4

    మీ అబ్బాయి త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను

  • @soujanyapasupureddy8317
    @soujanyapasupureddy8317 Месяц назад +9

    Get well soon dear ❣️ Nandu ji I love your attitude stay blessed always 🙏

  • @sandhyamohan2930
    @sandhyamohan2930 5 дней назад

    Thumbs up to the strong lady(Parashakthi) ❤❤❤❤❤

  • @nothingbutcooking420
    @nothingbutcooking420 Месяц назад +8

    Bannu get well soon yemi batha padakandi twaraga recover avutaru meeru strong ga vundandi disti tagili vuntundi yedchey vallu yeppudu vuntaru alaney meeru bagovalani korukuney vallu inka vuntaru valla blessings meeku yeppudu vuntayi❤

  • @macharidivya3116
    @macharidivya3116 14 дней назад

    Don't worry. He will be fine soon. May God bless your children with lots of happiness, love , health and wealth

  • @varijag470
    @varijag470 Месяц назад +13

    Get well soon dear
    Nandu garu be strong
    Don't worry. Wishing and praying for Bannu to recover very soon
    God bless you all

    • @sandhyak3753
      @sandhyak3753 Месяц назад

      Super bannu ee comment ni bannu ki andhinchandi😂😂

  • @NeelimaValluri
    @NeelimaValluri Месяц назад +18

    Nandana garu manchivalluku eppudu manchey jaruguthundhi👍👍👍. Bayapadakandi. We pray for his quick recovery🙏. All the Best. 👍👍👍

  • @srivathsakarthi4799
    @srivathsakarthi4799 26 дней назад +1

    Nandu garu mimmalni yeppudu happy ga chusi meeru Ela down avvadam badhaga vunnadi still ur strong really its appreciable, staybless Bannu babu speedy recovery,
    Meeku diaria vasthe go for probiotic not to antibiotics atleast follow this in India or use homeopathy medicines n try to learn pranic healing andi which helps you to come out of all health issues n all negative energies, takecare andi stay blessed 😊

  • @MeghanaPalagiri
    @MeghanaPalagiri Месяц назад +6

    dishti tagili untundi nandu garu.... em parledu bannu fast ga recover avvalani pray chestunnam....please take care .....we are always there for you❤❤

  • @sruthi44100
    @sruthi44100 Месяц назад +7

    Be strong Nandu akka. Hope Bannu will recover soon

  • @jyothisri15
    @jyothisri15 4 дня назад

    Correct ga cheparu. Take care and get well soon andi😊

  • @kondapallivenkatasanthi3352
    @kondapallivenkatasanthi3352 Месяц назад +7

    నందు గారు ❤❤అమ్మ ప్రేమ ఇలాగే ఉంటుంది మంచివారికి మంచిజరుగుతుంది లైఫ్ లో ఇవన్నీ మనల్ని ఇంకా గట్టిగ నిలబడటానికి గాడ్ ఇచ్చే హింట్స్ 👍

  • @SwarnaPaindla
    @SwarnaPaindla Месяц назад +18

    Get well soon bannu
    Mi videos lo andariki life lo Ela undalo chupisthunnaru madam tq mam...

  • @gayatrithota1701
    @gayatrithota1701 Месяц назад +1

    Its okay yar
    Life is UP and Down...
    We love to see family happiness..😊
    Wish his speed recovery.
    Dont focus on negativity..

  • @haripriyavariallin1channel736
    @haripriyavariallin1channel736 Месяц назад +14

    Tears in my eyes.....manasulo entha badha pettukoni bayataku kanipinchakunda matladuthunnaru....really great..... DON'T WORRY.....GODS BLESSINGS ARE ALWAYS THERE....MAY ALL YOUR DREAMS COME TRUE

  • @DurgadeviYenumula
    @DurgadeviYenumula Месяц назад +11

    నందు గారు, బాబుని జాగ్రత్తగా చూసుకోండి తొందరగానే తగ్గిపోతుంది❤❤❤❤❤❤❤

    • @laxminarayanabhattdhavala8959
      @laxminarayanabhattdhavala8959 Месяц назад

      ఏమి పర్వాలేదు అమ్మా బాంబు రికవర్ అవుతాడు.1971 లో నాకు కూడా ఇలాగే తొడ వెనకాల సెగ గడ్డ తొడ లోపడ పుట్టింది
      అప్పుడు మేము ఖర్గపూర్ లో ఉండే వాళ్లు
      డాక్టర్ లకు చూపెడితే ఇంకేముంది కాలు సగానికి తీసేయాలి అని అన్నారు కాలు పూర్తిగా ఇన్ఫెక్షన్ అయిపోయిందని అన్నారు
      ఇదంతా నేను ఖర్గపూర్ రైల్వే హాస్పిటల్ లో
      జరిగిన కధ.నా అదృష్టం కొద్దీ కొలకత్తా నుండి బ్రజ్మోహన్ అనే పెద్ద డాక్టర్ వచ్చి కాలు తీసే అవసరం లేదు నేను ఆపరేషన్ చేస్తాను అని చెప్పి రెండు అడుగులు వరకు
      లోపలి వరకు కత్తులు దూర్చి చీము,నెత్తురు బయటికి లాగి రెండు అడుగులు మందు బ్యాండేజ్ రోజు విడిచి రోజు డ్రస్సింగ్ చేసేవారు.నెల రోజులు తర్వాత మనిషయ్యాను.అప్పుడు School final పరీక్ష వ్రాసేను. ఇప్పుడు నా వయసు 69 సం
      ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాము
      ఏమి పర్వాలేదు చక్కగా బాగుంటుంది మీ వాడు నూరు మీటర్ల రేసులో పరుగు పెడతాడు..

  • @nadellaramanakumari2681
    @nadellaramanakumari2681 9 дней назад

    Nandu gaaru Please don't get hurt for negative comments it's inevitable as you are in public..But your shows are very realistic and natural.. whenever watching your shows i feel so stress free and feel you are our family member.
    Please take care of children and you both of you..evil eyes and negative talks .. please ignore...and God bless your kids and take care..

  • @prameelam6851
    @prameelam6851 Месяц назад +7

    Very unexpected... get well soon bannu.. but nandu garu mee positivity ki hats off

  • @girijav4610
    @girijav4610 Месяц назад +63

    నేను కామెంట్సుఎక్కువగా రాయలేదుగానమ్మా ,నీవీడియోలు చూస్తున్నాను!విజయవాడవాతావరణం వేడి! దానివల్ల ఆరోగ్యందెబ్బతింటుంది, ఇంతవేడిలో ఫంక్షనేంటి అనుకున్నాంమేము! ఖంగారులేకుండా బంగారుతండ్రి మామూలుస్తితికి రావాలి ,ఆణిముత్యాలమ్మా మీపిల్లలు ,మీఅందరికీమా శుభాశీస్సులు,జాగ్రత్త తల్లీ

    • @NandusWorld
      @NandusWorld  Месяц назад +2

      Thank you so much andi 🙏

  • @ତତତତତତତତତତତ
    @ତତତତତତତତତତତ 21 день назад

    God bless you Bannu. You will get through this. I hope you and your family get the strength to overcome this.

  • @swaroopavs6252
    @swaroopavs6252 Месяц назад +4

    Soo sad😢 be strong allways god suforet you, nara dhisti ki nalla rai iena paluguthadhi ante edhe, mi happyness ki thakindhi😢tack care

  • @SundariTurlapati-ij7jj
    @SundariTurlapati-ij7jj Месяц назад +67

    😊 శనగపిండి చీము పడుతుంది అక్క

    • @sharadhasai3208
      @sharadhasai3208 Месяц назад +1

      Yes , pls avoid besan and pesarapappu ..

    • @sharadhasai3208
      @sharadhasai3208 Месяц назад +1

      Even though you are using medicined

    • @tsnv2211
      @tsnv2211 Месяц назад

      How​@@sharadhasai3208

  • @lakhsmilath5668
    @lakhsmilath5668 21 день назад

    Chala painful situation overcome chesaru. Andari bad comments pattinchu kovaddu. God bless your family in all situations. Be careful and peaceful.

  • @lakshmirayapudi5068
    @lakshmirayapudi5068 Месяц назад +65

    Disti thagilindi Nandu garu

  • @ammajikandula4095
    @ammajikandula4095 Месяц назад +25

    నందు గారు బాగ దిష్టి తగిలింది దిష్షి తీయండి.బాబు అందంగా ఉన్నాడని దిష్టి కొట్టారు.

  • @Krishna-wc1uh
    @Krishna-wc1uh Месяц назад

    Jagartha ga chusukotaniki amma eapudu vunthadi ani vintunea vuntham adi miru prove chesaru mam❤️❤️

  • @kanakadurgagullapalli9296
    @kanakadurgagullapalli9296 Месяц назад +11

    రోషన్ కి దిష్టి తగిలింది. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Месяц назад +35

    హలో నందనా గారు 🙏 మిమ్మల్ని చూసి చాలా మంది కుళ్ళు కుంటున్నారు . ఆ దిష్టి ఇది. మీకు కార్తీక మాసం శుభాలు , ఆ శివుని ఆశీస్సులు కలుగుగాక 🙏 . రోషన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను 👍 మీరెప్పుడు సంతోషంగా ఉండాలి 👍

  • @SuvashnaVlogs
    @SuvashnaVlogs 28 дней назад

    Meeru chala great nandu garu, Atlanti situation lo kuda video chesaru...hope he will get soon faster...mee nunchi chala nerchukovali🤗

  • @BarunavyarajeshBaru
    @BarunavyarajeshBaru Месяц назад +7

    Get well soon bannu.. Meeru bhadapadakandi akka meeku eappudu manche jarugutundi. ❤

  • @anushan2593
    @anushan2593 Месяц назад +5

    Akka be strong,babu ni careful ga chusukondi,

  • @mallasaivineeth3211
    @mallasaivineeth3211 9 дней назад

    Meruu prajalauu anee vunmadulu nii vadileyadhi andi yevari kastaulu ,santhoshalu vari I believe this so strong generally. so kindly don't bother any useless, senseless, baseless,ethic less comments by so called వునామదులు wishing his speedy recovery may God bless u enjoyed every video of ur ospicious event of ur son function stay blessed

  • @Suvarna9073
    @Suvarna9073 Месяц назад +4

    Hi nadugaru feel avadu anta manche jarugutundi all the best

  • @sowmyadeena6708
    @sowmyadeena6708 Месяц назад +15

    We love the way you speak ♥️nandu garu,.Ur the superhuman. do not overstress about negative comments… stay healthy n happy .. get well soon bannu

  • @UrsTribalChief
    @UrsTribalChief Месяц назад +1

    Hope he will feel better soon! Wishing him a speedy recovery.

  • @jayadevithodety493
    @jayadevithodety493 Месяц назад +7

    God bless you nanna. Get well soon. Disti tagilindi Nandu garu

  • @anuradhagannerla216
    @anuradhagannerla216 Месяц назад +1

    God bless u bannu happy speedy recovery bannu💐💐💐😊

  • @Sudha-v8c
    @Sudha-v8c Месяц назад +94

    బజ్జీ న శనగపిండి తో చేస్తారు కదా ఏదైనా పుండు ఆపరేషన్ iyna వాళ్ళు తినరు అండి

  • @VeenaraviM
    @VeenaraviM Месяц назад +18

    Get well soon , God bless you nanna

  • @DadalaSrinu-o5d
    @DadalaSrinu-o5d Месяц назад

    ❤❤ Nandu brother God bless you nanaa love you all 😊,❤❤

  • @Silpak459
    @Silpak459 Месяц назад +4

    Oh my god .. last week video raledhu appudea edho problem ayyindi anukunna ..
    పిల్లలకు చిన్న problem వచ్చిన తట్టుకోలేము .. అలాంటిది పాపం చాలా ఫేస్ చేసారు.. మీరు strong ఉండి పిల్లలని మంచిగా చూసుకోండి..

  • @darshanamsadhanrao6282
    @darshanamsadhanrao6282 Месяц назад +5

    Akka be strong happy family

  • @induu5669
    @induu5669 19 дней назад

    God bless u and your family thali, lokulu kakulu don't listen leave them, stay happy 🎉🎉

  • @ViijayakumariNarra
    @ViijayakumariNarra Месяц назад +3

    నాకూ వచ్చిందండీ బ్యాక్ సైడ్ వీపు మీద.. దాదాపు 15 సంవత్సరములు దానితో బాధ పడ్డా.. సంవత్సరము క్రితం.. చీము, రక్తం బైటికొచ్చింది.. దేవుని దయ వల్ల టాబ్లెట్స్ తో తగ్గింది..🙏తగ్గింది

  • @ballaniballani4821
    @ballaniballani4821 Месяц назад +19

    శనగపిండి తినకూడదు కదా

  • @rachut9016
    @rachut9016 Месяц назад +1

    Van understand that feeling of being not able to tell people . Everyone shows only their entertainment on social media but every perosn goes hrough a lot which are not shared. Thats how life is!!!
    Wiahing you speedy recovery kiddoo
    Stay strong

  • @narendrassrk7412
    @narendrassrk7412 Месяц назад +1057

    బాగా దిష్టి తగిలి ఉంటుంది మీ అబ్బాయి కి . పాపం అనవసరం గా అంత గొప్పగా పంచల ఫంక్షన్ చేస్తే అయినా వాళ్ళే మనకుపడి ఏడుస్తారు . ఇంకా ముందు గ్రాండ్ సెలెబ్రేషన్స్ చెయ్యబాకు

  • @dhathrikv8471
    @dhathrikv8471 Месяц назад +11

    Get well soon bannu.....
    Be strong Nandu gaaru

  • @madhavisrilalitha4342
    @madhavisrilalitha4342 Месяц назад +3

    Babuki Dishtithisiveyandi

  • @Raju-s4q1k
    @Raju-s4q1k Месяц назад +2

    దేవుడు బన్ను కి మంచి ఆరోగ్యం దయ చేయాలి త్వరగా కోలుకోవాలి బి స్ట్రాంగ్ నందు గారు బన్ను కి ఇలా జరగటం చాలా బాధగా ఉంది నందు గారు జాగ్రత్త😢

  • @ShanthiY-z3s
    @ShanthiY-z3s Месяц назад +1

    అవును అక్క ఇంటి ఇంటికి బాధలు ఉంటాయి ఎవరు ఎమన్నా పట్టించుకోకుండా ముందుకు రావాలని కోరుకున్న అక్క 8:46

  • @madhurimasapu4128
    @madhurimasapu4128 Месяц назад +1

    Hope he gets well soon. God bless him. Stay strong.

  • @Jokesbydeva
    @Jokesbydeva Месяц назад

    Me videos vasthalevu ani gurthuchesukunna bannu ni ela chustha anukoledu god bless u beta

  • @tejasriteju1589
    @tejasriteju1589 Месяц назад +1

    U r very strong 💪 person . U r inspiration to everyone. Be strong be healthy my brother take care of yourself be happy . Telugu nachuko ni matalu cute unnaie

  • @Curiouscurio-e7u
    @Curiouscurio-e7u 9 дней назад

    🫢 may everything goes easy for you. May he recover soon .. it’s super scary. More power to you all..

  • @kondasrivalli9190
    @kondasrivalli9190 Месяц назад

    Disti andi…. Wishing Roshan speedy recovery. Some years back mee papa ki leg fracture aindi, kastaalu vastoo vuntai, kaani life have to go kada andi. Wishing you all happy, healthy and peaceful years ahead from the depths of of my heart ❤️💐

  • @myyoutube10866
    @myyoutube10866 Месяц назад +2

    దిష్టి తగిలింది నందుగారు.antha baaga function chesukunnaka, ee India vaalu kullukuntarandi. Akkada nunchi vachi inta baaga chesukunnaro ani.

  • @prasannastitchingvlogs
    @prasannastitchingvlogs Месяц назад +1

    God bless you bannu tvaraga kolukovalani nenu kuda pray chesanu elanti time lo video comedy ga chesaaru nandana gaaru hat's off

    • @Vakalapudi30
      @Vakalapudi30 Месяц назад

      Same problem nenu 2009 lo పడ్డాను,,చాలా నరకం ,, ఆ హోల్ పూడేటప్పుడుకు రెండు నెలలు అయింది...అప్పుడే నేను వెయిట్ కూడా ఎక్కువ అయిపోయాను...అది పూడటానికి డైలీ చపాతీ మటన్ ఖీమా పెట్టేవారు....ఏదైనా నరగోల తప్పదు మనం నరులు కనుక

  • @NomulaAkshaya-j3b
    @NomulaAkshaya-j3b Месяц назад

    Your son will recover very soon mam. Don't think about the bad comments .It will give u unhappiness. God is there to see each of them.Be good and do good

  • @JayaAkavarapu
    @JayaAkavarapu 25 дней назад

    Hi Nandu dear , always people in India think that NRI’s don’t have any problems . Get well soon @ bannu and god bless you !

  • @saradam3376
    @saradam3376 Месяц назад +1

    నందు గారు మీరు మీ పిల్లలు ఫంక్షన్ రోజు ఎంత బాగున్నారు అంటే అంత బాగున్నారా అందరి దృష్టి మీ పిల్లల మీద మీ మీదే ఉందండి పిల్లాడు త్వరగా కోలుకోవాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Get well soon Bannu🌹🌹

  • @sailusailu2596
    @sailusailu2596 8 дней назад

    Get well soon Bannu
    Nandu garu be strong
    Nothing will effort Bannu when God is with him

  • @Dineshviswakrmacreativething
    @Dineshviswakrmacreativething Месяц назад +2

    అక్క మోరిగే కుక్కల గురించి మనం ఆలోచించొద్దు అవ్వి మోరిగే స్వభావం కాబట్టి మనం పటిచుకోవద్దు b happy ❤

  • @kavithaprasad-jd4ef
    @kavithaprasad-jd4ef Месяц назад +1

    Nandu Garu, u r great andi. Mee positive thinking chala ishtam. Anta mana manchike ani enta baaga chepparu. Roshan will get well soon. Be strong. Keep rocking

  • @padmajaanne5801
    @padmajaanne5801 Месяц назад +1

    What I learnt Nandhugaaru, rendupadavala meedha kaalu pettatam chalaa kashtam. Simple life is always happy. Donot put too much pressure on urself ND kids.

    • @apoorvapaulbudithi9063
      @apoorvapaulbudithi9063 Месяц назад

      Ante Inka pelli pilllalu ade na jeevitham. Life lo manaki antu edi undakudadaa?
      Meru bavi lo Kappa Ani andaru ala undali ante kudaraduu

  • @kpsirisha2657
    @kpsirisha2657 Месяц назад

    Hello nandana garu negative ga annavalla gurinchi pattinchukokandi naku me videos chustunnappudu chala relaxed ga vuntundandi.chudamuchati family andi andhuke disti tagulutundi.Video chesinappudalla disti teesukondi andaru.Negative comments pattinchukokandi.Meru inka Manchi manchi videos cheyalandi.Maku Koncham manasika vullasam kalugutundi ante melanti vari vallane nandi.Babu twaralone happy ga tirugutadandi benga padakandi.

  • @markivssuram2948
    @markivssuram2948 Месяц назад

    Mee family eppudu santhoshanga, nindu aarogyamtho vardillaali. Wishing a speedy recovery to ur son.

  • @ShobhaShobha-rr3bw
    @ShobhaShobha-rr3bw 21 день назад

    Get well soon little boy.Jesus heals you❤

  • @naveen6355
    @naveen6355 18 дней назад

    My god, antibiotics are so dangerous. Finding it difficult to see this video. He is too young to take all this pain. I salute and respect your family. May God bless all of your family andi

  • @SubhadraVadrevu
    @SubhadraVadrevu Месяц назад

    God Bless You Dear Child. Nandu your son will recover very Soon. Mee mother valla chetha India lo nyna Disti lu theeyinchandi. Be bold ra kanna. Thaggi pothundi

  • @victorrakesh258
    @victorrakesh258 20 дней назад

    This is true nandu garu don't worry will pray for your family

  • @sridevitata100
    @sridevitata100 Месяц назад

    Get well soon Bannu beta ...Be positive and strong Nandu garu.
    Mee positivity ki johaarlu.
    Kani idi maatram nizam...Disti maatram baagactagilindi mee family ki and Nara ghosha kuda tagindi .
    Ee pedda function chesinaa disti maatram tappaka teetyali.
    Take care.everything will be alright.

  • @vanamusravanisandhya6312
    @vanamusravanisandhya6312 Месяц назад

    Ur son is such a cutie don’t worry he will recover soon….❤❤

  • @loveandsonvlogs
    @loveandsonvlogs Месяц назад

    నందు గారు బన్ను జాగ్రత్త దిష్టి తీయండి
    మీరు ఎప్పుడూ ఇలా vlogs చేయాలి మాకు ఇష్టం మీ happy family ❤❤❤❤