అతి ముఖ్యమైన10 నిత్య పారాయణ స్తోత్రాలు. తప్పకుండా నేర్చుకోండి.

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • 1)సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః |
    లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ||
    ధూమ్ర కేతుః గణాధ్యక్షో ఫాలచంద్రోగజాననః |
    వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబఃస్కందపూర్వజః ||
    షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి |
    విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే
    సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే ||
    2)లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరామ్
    త్వాం త్రైలోక్య కుటుంబనీం సరసిజం వందే ముకుందప్రియం
    3)శాంతాకారం భుజగశయనం, పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం, కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం, భవభయహరం, సర్వలోకైకనాధం.
    4)సౌందర్య హారలసితాం సరసీరు హస్థాం నంధాభిధాం నళిన పాశ కరాం త్రినేత్రాం బింబాధరీం భువన మోహన చక్రరూపాం వందే త్రిలోక జననీం అరవింద సంస్థామ్
    5)వందేశంభు ముమాపతిం సురుగురుంవందే జగత్కారణం వందే షన్నగ భూషణం మృగధరం వందే పశునాం పతిమ్ వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియమ్ వండే భక్తి జనాశ్రయంచ వరదంవందే శివశంకరం
    6)ఓం నీలకంఠ వాహనం దిషడ్భుజం కిరీటినంలోలరత్నకుండలం శూల శక్తి దండ కుక్కుటాక్ష ప్రభాభిరామ షణ్ముఖం మాలికాధరం బాల మీశ్వరం కుమార శైల వాసినం భజే
    7) ॥ శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ నరానవే!
    శ్లో॥ శ్రీ రాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం. ఆజానుబాహు మరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి!
    8)మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధి మతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి
    9)సర్వతీర్ధ మయీం దేవి వేదదేవాత్మికాం శివం సురబిం యజ్ఞా స్య జననీ మాతరంత్వానమామ్యాహం !
    ! ఓం నమో భగవతే గోమాత్రే నమః
    10)యన్మూలే సర్వతీర్ణాని యన్మధ్యే సర్వదేవతాః |
    యదగ్రే సర్వ వేదాశ్చ తులసి! త్యాం నమామ్యహమ్ ॥
    11)జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం
    తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం ||
    దధిశంఖ తుషారాభం | క్షీరోదార్ణవ సంభవం |
    నమామి శశినం సోమం | శంభోర్మకుట భూషణం ||
    ధరణీగర్భ సంభూతం । విద్యుత్కాంతి సమప్రభం
    కుమారం శక్తి హస్తం | తం మంగళం ప్రణమామ్యహం ॥
    ప్రియంగు గుళికాశ్యామం | రూపేణ ప్రతిమంబుద్ధం ।
    సౌమ్యం సౌమ్యగుణోపేతం । తం బుధం ప్రణమామ్యహం
    దేవానాంచ ఋషీణాంచ | గురుం కాంచన సన్నిభం | బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం ॥
    హిమకుంద మృణాలాభం । దైత్యానాం పరమం గురుం | సర్వశాస్త్ర ప్రవక్తారం | భార్గవం ప్రణమామ్యహం ॥
    నీలాంజన సమాభాసం । రవిపుత్రం యమాగ్రజం | ఛాయామార్తాండ సంభూతం। తం నమామి శనైశ్చరం ॥
    అర్ధకాయం మహావీరం | చంద్రాదిత్య విమర్దనం |
    సింహికా గర్భసంభూతం। తం రాహుం ప్రణమామ్యహం||'
    ఫలాశ పుష్పసంకాశం । తారకాగ్రహ మస్తకం | రౌద్రం రౌద్రాత్మకం ఘోరం। తం కేతుం ప్రణమామ్యహం ॥

Комментарии • 290

  • @raghuvpatnaik2196
    @raghuvpatnaik2196 8 месяцев назад +16

    " తెల్లవారితే చాలు పనికి రాని వీడియోలు, ఆడియోలున్నూ , ఎన్నో దర్శనమిస్తాయి " కానీ పిల్లలకు, పామరులకు వినియోగపడే ఈ వీడియో చాలా అధ్బుతంగా ఉంది 🙏🙏🙏🙏🙏

  • @GollaRanjithkumar
    @GollaRanjithkumar 17 дней назад +2

    గురువుగారు మీకు పాదాభివందనం 🙏🙏
    చాలా చక్కగా నిదానంగా ఏదైనా అర్ధం అయ్యేలా చెప్తారు గురూజీ నేను మీరు చెప్పినవి పాటిస్తున్న మంచిగ ఉంది 🙏🙏🙏

  • @nityasri5931
    @nityasri5931 2 месяца назад +5

    1:05 - Ganesh shodasha nama
    1:59 - Sri MahaLakshmi
    2:43 - MahaVishnu
    3:19 - Parvathi Devi
    3:52 - MahaShiva
    4:29 - Subrahmanya swami
    5:11 - Sri Rama
    5:52 - Hanuma
    6:26 - Gomatha
    6:58 - Tulasi
    7:22 - Navagraha stotram

  • @savitritenneti2910
    @savitritenneti2910 3 месяца назад +6

    ప్రయోజనకరమైన వీడియో ఇది. 60...70 ఏళ్ల వయసు వచ్చినవారికి కూడా సింపుల్ స్తోత్రాలు తిలియవంటే నమ్మండి. నాకు బాగా నచ్చింది. Thank you very much and very happy.

  • @Svnr-tq1rs
    @Svnr-tq1rs 11 месяцев назад +21

    శాస్త్రి గారు నిత్యం చదువుకోవలసిన స్త్రోత్రలా గురించి చాలా చక్కగా చెప్పారు ధన్యవాదములు

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 Год назад +14

    *🙏🕉️🌹 లక్ష్మీ శ్లోకం 🌹🕉️🙏*
    *🕉️లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం*
    *దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం*
    *శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం*
    *త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం*

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 Год назад +33

    *శ్రీమహావిష్ణుమూర్తి ప్రార్థనా శ్లోకం 🌹🕉️🙏*
    *🕉️శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం*
    *విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం*
    *లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం*
    *వందే విష్ణుం భవభయహరం సర్వలోకైక నాధం*

  • @ramamohanreddy5707
    @ramamohanreddy5707 10 месяцев назад +17

    గురువు గారికి ధన్యవాదాలు జీ..మంచి శ్లోకాలు అందించారు... శతకోటి వందనాలు

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 Год назад +20

    *🙏🕉️🌹 శివ ప్రార్థన శ్లోకం🌹🕉️🙏*
    *🕉️వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం*
    *వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం*
    *వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం*
    *వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం*

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 11 месяцев назад +11

    🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏నిత్య పూజకు అవసరమైన శ్లోకరాజములను మాకు తెలియజేసినందులకు ధన్యవాదములు🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏 🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి☀️🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

    • @kameswarisampradayam2109
      @kameswarisampradayam2109 11 месяцев назад

      తెలుగు నీ తెలుగు లనే పలుకుదాం ఇంగ్లీష్ లా కాకుండా

  • @PonnadaLaxmi
    @PonnadaLaxmi 8 месяцев назад +7

    చాలా మంచి శ్లోకాలు, నిత్యపూజలో చదవలసినవి చెప్పారు. ధన్యవాదాలు.

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 Год назад +20

    *🙏🕉️🌹 తులసీ మాత స్తోత్రం 🌹🕉️🙏*
    *🕉️యన్మూలే సర్వ తీర్థాని*
    *యన్మధ్యే సర్వ దేవతా*
    *యదాగ్రే సర్వ వేదశ్చ*
    *తులసీ త్వాం నమామ్యహే*

  • @tatajiraograndhi4717
    @tatajiraograndhi4717 4 дня назад

    చాలా.మంచి.శ్లోకాలు వినిపించినారు

  • @swathipandiri9146
    @swathipandiri9146 Год назад +6

    నమస్తే గురువుగారు నాకు నిత్య పూజలో స్తోత్రాలు చదవడం రాదు గురువుగారు మీరు చెప్పిన స్తోత్రాలు అన్ని నేను ఒక బుక్ లో రాసుకున్నాను e స్తోత్రాలు నేను నిత్య పూజలో చూస్తూ చదువు కుంటాను మాలాంటి వల్ల కోసం ఎలాంటి వీడియోస్ మరెన్నో పెట్టాలని మనసారా కోరుకుంటున్నాను గురువుగారు🙏👍ధన్యవాదాలు

  • @user-pz3ed8dc2p
    @user-pz3ed8dc2p 9 месяцев назад +1

    గురూజీ. పూజచెయ్యలేకుంటేసోత్రాలుచదవుకోవుఛాతెలియచేయండి

  • @vakkalagaddavenkatasriniva4259
    @vakkalagaddavenkatasriniva4259 Год назад +9

    గురువుగారు ఓం నమః 10 శ్లోకాలు పిడిఎఫ్ పెట్టవలసిందిగా కోరుతున్నాం సార్ 8:53

    • @vinayreddy9153
      @vinayreddy9153 Год назад +2

      డిస్క్రిప్షన్ లో ఉంది చూడండి

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 Год назад +9

    *శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం 🦚🕉️🙏*
    *నీలకంఠ వాహనం ద్విషడ్బుజం కిరీటినం*
    *లోల రత్న కుండలం శూల శక్తి దండ కుక్కుటాక్ష*
    *ప్రభాభిరామ షణ్ముఖం మాలికాధరం*
    *బాలమీశ్వరం కుమారశైల వాసినం భజే*

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 Год назад +14

    *🙏🕉️🌹 గోమాత స్తోత్రమ్ 🌹🕉️🙏*
    *🕉️సర్వ తీర్థ మయీం దేవి*
    *వేద వేదాత్మికాం శివాం*
    *సురభిం యజ్ఞస్య జననీ మాతరం త్వామ్ నమామ్యహం*
    *ఓం నమో భగవతే గోమాత్రే నమః*

  • @SridharMosham-ci2hn
    @SridharMosham-ci2hn Год назад +3

    సూపర్ సూపర్ సపర్ చాలా బాగుంది గురువు గారు దీపం వెలిగించి ధూపం చూపించి సొల్లొకాలు చదివెసి నయివెద్యం ఆరగించి నీ రాజనం ఇచెసీ ప్రధక్ క్షణం చేసేసి పూజా పూర్తి చేసి డ్యూ టికీ వెలొచు

  • @annemgowthami5840
    @annemgowthami5840 Год назад +8

    నమస్కారం స్వామి మా బాబు బాగా చదివేవాడుఈమధ్య మా బాబు చదువు మీదబాగా శ్రద్ధ తగ్గిపోయింది మంచిగా చదవడానికి ఏమన్నా పరిష్కారం సూచించగలరని కోరుచున్నాను

  • @140166vp
    @140166vp Месяц назад

    చాలా చక్కగా చెప్పారు...🙏🙏🙏

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 Год назад +6

    *🙏🕉️☘️మహాగణపతి స్తోత్రం ☘️🕉️🙏*
    సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః
    లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
    ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
    వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః
    షోడశైతాని నామాని యః పఠే చ్ఛృణుయాదపి
    విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా
    సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే

  • @nagarathna1538
    @nagarathna1538 Год назад +3

    Good morning 🙏 guruvugaru thanks 🙏 chala chakkaga chapparu 🙏🙏💐

  • @tvrao2323
    @tvrao2323 8 месяцев назад +1

    Guruvu gaariki SHATHA KOTI VANDANALU 🙏🙏🙏🙏🙏🙏

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 Год назад +14

    *🙏🕉️🌹 హనుమ స్తోత్రం 🌹🕉️🙏*
    *మనోజవం మారుత తుల్యవేగం*
    *జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్*
    *వాతాత్మజం వానరయూధ ముఖ్యం*
    *శ్రీరామదూతం శిరసా సమామి*

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 Год назад +13

    ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ | గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః || 🙏🌹🙏
    (నవగ్రహ శ్లోకం🙏)

  • @kvrprasad5897
    @kvrprasad5897 11 месяцев назад +1

    Chala Bagundi chala manchi visayam chepparu Om namo venkatesaia

  • @Raj_Official007
    @Raj_Official007 Год назад +11

    మంచి శ్లోకాలు అందించారు... ధన్యవాదములు 🙏🏻....
    Please provide pdf....
    హరే రామ హరే రామ
    రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ
    కృష్ణ కృష్ణ హరే హరే

    • @vinayreddy9153
      @vinayreddy9153 Год назад +1

      డిస్క్రిప్షన్ లో ఉంది చూడండి

  • @luckykannemadugu3054
    @luckykannemadugu3054 Год назад +22

    నమస్తే గురువు గారు మేము విశ్వ బ్రాహ్మణుల కానీ మా పెద్దవారు చిన్నవయసు లొ కాలం చేయడం వల్ల మా భర్త గారికి సంధ్యావందనం ఎలా చేసుకోవాలి ఇంకా జంద్యం ఎలా మార్చుకోవాలి అని ఒక వీడియో మా కోసం చేయగలరు ధన్యవాదములు

  • @sravanthimuthyala4929
    @sravanthimuthyala4929 5 месяцев назад +1

    Chala chala baga chepparu Guruvu gaaru 🙏🙏🙏

  • @subhadrabestha9368
    @subhadrabestha9368 8 месяцев назад +1

    Chalabaga chepparu Swami. Mee padalaku namaskaramulu. 🙏🙏🙏🙏🙏

  • @vishnuchinna8938
    @vishnuchinna8938 Год назад +3

    Om namo venkateshaya guruvu garu maku intha manchi slokalanu cheppinandhuku dhanyavadhalu🙏

  • @veenad7800
    @veenad7800 Год назад +1

    Swamy chala chala Thanks andi meeku memu andaramu bagundalani meeru cheppe salahalu suchanalu maku foreign lo vunna vallaki especial ga chala use avutunnayi andi memu definite ga e stotralu chaduvuthamu daiky and will teach our kids also. Meeru chepthunte nijamga LORD VENKATESHWARA SWAMY chepthunnattu anipistundi andi 🙏🙏🙏🙏 chala chala thanks andi meeku mee valuable time ki. Inka inka ilage chala informative videos chesi maaku chala information ivvalani manasara korukontunnanu andi 🙏🙏🙏🙏

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 Год назад +21

    *🙏🕉️🌹 శ్రీరామ ప్రార్థన 🌹🕉️🙏*
    *శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తతుల్యం రామ నామ వరాననే*
    *శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం*
    *సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం*
    *ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం*
    *రామం నిశాచర వినాశకరం నమామి*

  • @VenkateswruluOzili
    @VenkateswruluOzili 10 месяцев назад +1

    Om sre Lakshmi vallabha Govinda
    Om sre guru Deva Mee padha padhmamulunu namaskristhunanu

  • @anjireddysoma4261
    @anjireddysoma4261 2 месяца назад

    చాలా బాగున్నాయి ధన్యవాదాలు 🙏🌹 అంజిరెడ్డి సోమ

  • @Devinaidu188
    @Devinaidu188 Год назад +4

    Tq very much guruvugaru....

  • @mchandrashekharaprasad3515
    @mchandrashekharaprasad3515 11 месяцев назад +1

    Good morning Swami, బాగా చెప్పారు

  • @murali1662
    @murali1662 Год назад +3

    Thanks guruvugaru gud morning

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 Год назад +13

    *🙏🕉️🌹 పార్వతీ దేవి శ్లోకం 🌹🕉️🙏*
    *🕉️ సౌందర్య హారల సితాం సర సీరు హస్థాం*
    *నంధాభి ధాం నళిన పాశాంకరాం త్రినేత్రాం*
    *బింబాధరీం భువన మోహన చక్ర రూపాం*
    *వందే త్రిలోక జననీం అరవింద సంస్థామ్*

  • @saraswathijupudi8664
    @saraswathijupudi8664 Месяц назад

    సూక్ష్మంగా, సులభం గా వివరించారు అండి

  • @msraomsrao5935
    @msraomsrao5935 10 месяцев назад +1

    Swamy good information Ichharu 🙏🙏🙏🙏

  • @RajuRaju-kw2rr
    @RajuRaju-kw2rr Год назад +3

    Tq Guruvu garu. Dhanya vadhamulu Guruvu garu

  • @Raj_Official007
    @Raj_Official007 Год назад +16

    స్వామి... విష్ణు సహస్ర నామాలు కూడా నేర్పించండి.... ❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-rk3nu5uk6l
    @user-rk3nu5uk6l 10 месяцев назад +1

    Guruvayoor garu chala bagunnai andi.

  • @dvr234
    @dvr234 Год назад +3

    Mee runam teerchkolendhi Gurugaru. Namusumaanjali

  • @arunamankala1890
    @arunamankala1890 7 месяцев назад +1

    Guruvugaru chala Dhanyavadalu 🙏🙏

  • @pediredlaappalanaidu7653
    @pediredlaappalanaidu7653 Месяц назад

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 నమస్కారం గురువుగారు

  • @awcodagudem4747
    @awcodagudem4747 Год назад +2

    Dhanyavadhamulu guruvu garu chala baga chepparu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @meenanandmayachari2759
    @meenanandmayachari2759 4 месяца назад +1

    Dhanyawadamulu ayyagaru.

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Год назад +6

    ధన్యవాదములు గురువు గారు 👣🙏

  • @lavudyarajunayak2285
    @lavudyarajunayak2285 Год назад +2

    Chala manchiga cheparu guruvu garu dhanyvadalu 🙏🙏🙏🙏🙏

  • @sammrajgaddam6470
    @sammrajgaddam6470 Год назад +3

    🌷🙏🙏🙏🙏🙏🌹🕉️🕉️🕉️గురువు గారికి నమస్కారం సూపర్ అయ్యగారు

  • @nagendransc3221
    @nagendransc3221 11 месяцев назад +3

    ధన్య వాదాలు గురువు గారు 🙏🙏🌺🌺

  • @imlucky1658
    @imlucky1658 6 месяцев назад +1

    Thank you guruvu garu.

  • @user-vb4lg2gp2b
    @user-vb4lg2gp2b Год назад +6

    శివుని శ్లోకం వెతికాను దొరకలేదు మీరు చెప్పినందుకు కృతజ్ఞతలు

  • @kramakrishnahs8164
    @kramakrishnahs8164 10 месяцев назад +1

    **Ohm Jaya Dhurgaa Lakshmi Ambaa Bhavaani Gnana Sarasvathyai Namah **
    Thanks $ Gratitudes, KR.Krishna, Kavali.

  • @user-ec9ei3qw2d
    @user-ec9ei3qw2d Год назад +2

    Chala chala thanks🙏🙏guru gagu

  • @user-xi5ho8nu4j
    @user-xi5ho8nu4j Год назад +2

    Good information echaaru guru garu😊

  • @sudhakargangisetty4846
    @sudhakargangisetty4846 5 месяцев назад

    గురువుగారికి శతకోటి వందనాలు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sumar2506
    @sumar2506 Год назад +2

    Srimad Bhagavata tilisikodi gurugle 🙏🙏🙏🙏🙏

  • @chandrakalay4739
    @chandrakalay4739 Месяц назад

    Guruvugaru chala Dhanyavadalu namaskaramulu.

  • @diyakunwar7238
    @diyakunwar7238 11 месяцев назад +1

    Very useful to this genaration.very good.

  • @srivallipandrangi1422
    @srivallipandrangi1422 Год назад +2

    Chala bhaga cheperu guruvu garu

  • @maduraivijayalaxmi9587
    @maduraivijayalaxmi9587 Год назад +3

    Thankq gurugaru🙏🙏

  • @user-pp2gr4wk1g
    @user-pp2gr4wk1g Год назад +4

    గురువు గారికి అభినందనలు

  • @budativenkateswari2561
    @budativenkateswari2561 Год назад +2

    Guruvu Garu meku Chala danyavadalu 🙏

  • @bhumannakatts7247
    @bhumannakatts7247 10 месяцев назад +2

    Guruji, thanks for your pray-slokas saying to all

  • @sreerammurthy6002
    @sreerammurthy6002 10 месяцев назад +1

    Dhanyavaadamulu guruvu Gaaru

  • @rajeswariraje2329
    @rajeswariraje2329 Год назад +1

    Chala baga chyparu guruvu garu

  • @srinivasadevarao2131
    @srinivasadevarao2131 9 месяцев назад +1

    గురువుగారు చాలా బాగా చెప్పారు

  • @nageswarraosriram2729
    @nageswarraosriram2729 Месяц назад

    Very nice sir

  • @mamathapalthi7216
    @mamathapalthi7216 Год назад +2

    Om namah shivaya 🙏🙏
    Enno rojula nundi devanancha Risheenancha (guru ) slokam kosam yeduru chusthunnanu. Tq guruvu garu

  • @silakshmiparinamsiri7787
    @silakshmiparinamsiri7787 Месяц назад

    Thank you Guruvu Garu
    Namaste

  • @Varadati
    @Varadati Год назад +4

    ధన్యవాదాలు స్వామి 🙏

  • @mkartik5958
    @mkartik5958 3 месяца назад

    Me video s chala bavutayi super 🙏🙏

  • @charkapanisudharshanam6744
    @charkapanisudharshanam6744 6 месяцев назад

    జై శ్రీరామా, జై గురుదేవా 🙏🙏

  • @prabhayoutubechannel
    @prabhayoutubechannel Год назад +4

    👌👌👌

  • @homeotimes422
    @homeotimes422 Год назад +6

    🙏🙏 చాలా సులువుగా బాగా చెప్పారు గురువు గారు 🙏🙏

  • @sushmithamacharla3083
    @sushmithamacharla3083 Год назад +1

    Chala chala thanks guruvu garu 🙏

  • @sahithiannaluri1779
    @sahithiannaluri1779 11 месяцев назад +1

    ధన్యవాదములు గురువుగారు...

  • @aaravthegamerfreak
    @aaravthegamerfreak Месяц назад

    😊 chala bagundi guruvu garu

  • @medurukumar3040
    @medurukumar3040 6 месяцев назад

    Highly valuable information,,,Tq SIR

  • @ragava967
    @ragava967 11 месяцев назад +51

    గురువుగారు ఈ శ్లోకాలు అన్ని ఒక పుస్తకం తయారు చేసి విడుదల చెయ్యండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @divyasudhakar1187
    @divyasudhakar1187 Год назад +2

    Thank you guruvu garu

  • @syamdatti2230
    @syamdatti2230 Год назад +4

    Om namo venkatesaya 🙏🙏🙏🙏

  • @raghunandanchilukuri7379
    @raghunandanchilukuri7379 10 месяцев назад +2

    OM NAMO BHAGAVATE VASUDEVAYA NAMO NAMO NAMAHA

  • @mogalapallilakshmidurga9762
    @mogalapallilakshmidurga9762 Год назад +1

    Tq Baga chepparu

  • @akashpatelpathi6471
    @akashpatelpathi6471 Год назад +4

    Super sir 🙏🙏🙏🙏

  • @umathota8862
    @umathota8862 Год назад +4

    Pdfs provide chesthey bagundedhi

  • @Ramramram2023
    @Ramramram2023 10 месяцев назад +2

    🙏thank you sir

  • @mukundatadepalli7517
    @mukundatadepalli7517 5 месяцев назад +1

    Namaskaram Guruvu garu

  • @prasanthireddym7729
    @prasanthireddym7729 Год назад +4

    Om namah shivaya 🔱

  • @sugunac5833
    @sugunac5833 Месяц назад

    Dhanyavadamulu Guru Garu

  • @gnanareddy5585
    @gnanareddy5585 Год назад +2

    DHANYAVADAMULU GURUVU GARU

  • @dvr234
    @dvr234 Год назад +4

    Sri Gurubhyo namah

  • @mayuribrahmadevu3109
    @mayuribrahmadevu3109 Год назад +2

    Thanku guruvu gaaru

  • @usharani2144
    @usharani2144 Год назад +1

    Super guruvugaru

  • @satyanarayanaravada442
    @satyanarayanaravada442 6 месяцев назад

    Thank you so much గురువుగారు

  • @santhipriya3143
    @santhipriya3143 Год назад +4

    కృతజ్ఞతలు