తిరుమల కాలినడక మహత్యం...

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • ఈ వీడియో చూస్తే మీకు తిరుమల కొండ నడిచి ఎక్కిన పుణ్యఫలం వస్తుంది...
    You can download Viswapathi's from www.lordofsevenhills.com...

Комментарии •

  • @prasadsandhya6692
    @prasadsandhya6692 2 дня назад

    Om Sri Gurubhyoh Namaha☘️ 🙏🏼🙏🏼🙏🏼☘️
    Govindha govindha govindha ☘️🙏🏼🙏🏼🙏🏼☘️

  • @dlakshmi831
    @dlakshmi831 12 дней назад

    Govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda

  • @ramakrishnakanchiraju5570
    @ramakrishnakanchiraju5570 4 часа назад

    Jai.govinda jai jai govinda.

  • @srinunayak1969
    @srinunayak1969 17 дней назад +1

    గోవిందా గోవిందా

  • @srinunayak1969
    @srinunayak1969 17 дней назад

    సర్వేజనా సుఖినోభవంతు

  • @BhavaniAyinaboina
    @BhavaniAyinaboina 5 месяцев назад +7

    నిజం గురువు గారు మీరు చెప్పినది. నేను మా వారు మాములు విషయాలు చాడీలు అనుకొం డి చెప్పు కొంటూ కొండ ఎక్కుతు వున్నా ము మా తో పాటు ఎక్కుతున్న వాళ్ళు అంతా కనుమరుగు అయ్యారు ఇంత లో ఒక దివ్య రూపం మా వెనుక నుంచి దో తి దరించి ఆజను బాహుడు జంజం దరించి మా వెనుక నుంచి గోవిందా గోవిందా అని చెప్పి మా వైపు చూసి ముసి ముసి నవ్వులు నవ్వుతూ గోవిందా గోవిందా అని చెప్పు కుంటు ఎక్కాలి అని చెప్పి చిరు చిరు నవ్వులు నవ్వుతూ మా ముందే కొండ ఎక్కుతూ మాయ మై పోయారు మేం ఇద్దరం అను కున్నా ము పెద్దాయన మాకు దర్శనం ఇచ్చారు అని అను కున్నాము గురువు గారు. గోవిందా హరి గోవిందా గోవిందా

  • @rajiborra3146
    @rajiborra3146 День назад

    Om namo narayana 🙏🙏🙏

  • @tprabhakar7187
    @tprabhakar7187 5 месяцев назад +7

    ఓం నమో వేంకటేశాయ నమః.
    అయ్యా, దండ ప్రణామం.
    మా బంధువు ఇప్పటి వరకు 200 పై
    మార్లు కాలి నడకన వెళ్లారు.🎉

  • @srinivasutammineedi8901
    @srinivasutammineedi8901 5 месяцев назад +3

    సార్, మీరు నాకు కొన్ని వందల వెంకటేశ్వర వృతకల్పం పుస్తకాలు ఉచితంగా పంపారు. ధన్యవాదములు

  • @sri-sb6uc
    @sri-sb6uc 5 месяцев назад +8

    తిరుమల నడక మార్గం యొక్క ప్రాముఖ్యతను శ్రీ స్వామి వారి మాట గా మా అందరికీ వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు. సాధ్యమైనంత తొందరలో స్వామి వారు నడక మార్గం ద్వారా తిరుమల తీసుకు వెళతారని కోరుకుంటున్నాను
    మీ
    శ్రీనివాస్

  • @kranthirekha360
    @kranthirekha360 Месяц назад

    Om Namo Venkatesaya

  • @RavinderReddyGudigopuram
    @RavinderReddyGudigopuram Месяц назад

    Om nano venkateshaya

  • @damarajuvankateswarlu
    @damarajuvankateswarlu 5 месяцев назад +3

    తిరుమ‌ల కాలిన‌డ‌క వైభవం చాలా చ‌క్క‌గా తెలియ‌చేశారు. నేను ఇప్ప‌టివ‌ర‌కు జీవితంలో మూడు నాలుగు సార్లు మాత్ర‌మే కాలిన‌డ‌క‌న‌ కొండ ఎక్కాను. ఈ నెల 27వ తేదీన మ‌రోసారి స్వామివారిని సంద‌ర్శించుకునేందుకు నా భార్య‌, అమ్మాయితో క‌లిసి వెళ్తున్నాను. ఈ సారి కాలిన‌డ‌క‌న వ‌స్తాన‌ని నా భార్య‌కి మొన్న‌నే చెప్పాను. ఈ రోజు మీ సందేశం వినే భాగ్యం క‌లిగింది. నిజంగా నా అదృష్టం. న‌మో వేంక‌టేశాయ‌.

  • @usharaninc4500
    @usharaninc4500 5 месяцев назад +5

    జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమః.. వివరించిన తీరుని ఎవరైనా మనస్పూర్తిగా వింటే... సాక్షాత్తు ఆ స్వామి ఇలా నడవండి అని చెప్పినట్టే ఉంది...కాలినడక నడవడం తిరుమలకి మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతమేమో ఈసారి నడిచేవాడు స్వామి గారు చెప్పినట్టుగా ఆస్వాదిస్తూ అనుభవిస్తూ నడిస్తే సగం వరకు సఫలీకృతులం అవుతాం 🙏🙏🙏
    ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా...
    శ్రీశ్రీశ్రీ విశ్వపతి గారి నిస్వార్థ సేవకి ధన్యులం మనం.. 🙏🙏🙏

  • @msrtechnologies9778
    @msrtechnologies9778 5 месяцев назад +14

    Sri Venkateshwara Vrathakalpam books pampinchinandhuku Thank you so much sir🙏🙏🙏🙏

    • @TheerthaBats
      @TheerthaBats 5 месяцев назад +2

      Maku kuda kavali book

    • @umareddy3059
      @umareddy3059 5 месяцев назад +2

      Book Ela adagali ....guruvu gari number unda.. Andi...

    • @VEERAKUMARIYALAVARTHI
      @VEERAKUMARIYALAVARTHI 5 месяцев назад +1

      Yes,we too

    • @prasanthichitrapu180
      @prasanthichitrapu180 5 месяцев назад +1

      Vrathakalpam book link
      Govinda Govinda Govinda 🙏🙏🙏
      lordofsevenhills.com/wp-content/uploads/2021/08/VenkateshwaraVratham-1.pdf

    • @shashibhushanv6301
      @shashibhushanv6301 5 месяцев назад +1

      We can download it from the website. I did the same and reading it, quite a while

  • @nerellavenkatasatyanarayan9543
    @nerellavenkatasatyanarayan9543 Месяц назад +2

    సర్ నమస్తే.శ్రీ వారి మెట్లు ద్వారా లేదా అలిపిరి మెట్లు మార్గం నడక శ్రేష్టం. తెలుపగలరు

  • @krishnaiahjuttu7738
    @krishnaiahjuttu7738 Месяц назад

    He seems to be a big fanatic 😊!.

  • @durvasaraobandi
    @durvasaraobandi Месяц назад

    Govinda 🙏🙏🙏

  • @jyotipaningipalli4178
    @jyotipaningipalli4178 27 дней назад

    🙏🙏🌹🙏🙏🌹🙏🌹🙏🌹🌹🙏🌹🙏🌹

  • @nareshjampala7140
    @nareshjampala7140 5 месяцев назад +3

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏🙏

  • @goutham244
    @goutham244 5 месяцев назад +2

    గురువుగారు….!!! మీరు చూపే కోణంలో చూడటం మేము చేసుకున్న అదృష్టం 🙏🏻🧿🙏🏻.
    🙏🏻🪷ఓం నమో వేంకటేశాయ🪷🙏🏻

  • @Padma-i1t
    @Padma-i1t 4 месяца назад

    సామి దర్శన భాగ్యం మాకు కలిగలని కొరుక్కుంటున్నాం.🙏🙏🙏🙏🙏

  • @Parvathi-zp6vw
    @Parvathi-zp6vw Месяц назад

    🙏🙏

  • @padmasriv6742
    @padmasriv6742 5 месяцев назад +2

    ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద గోవింద గోవింద గోవింద

  • @mahalakshmilingolu4423
    @mahalakshmilingolu4423 3 месяца назад +1

    Guruvugaru,Naku rakthahenatha chala bayam undedi..Dari margamlo ebbandi avvudemo ani kani ee video Naku chala diryam echindi andi .

  • @venkatchakilam5595
    @venkatchakilam5595 Месяц назад

    Om Namo Venkateshaya 🙏🙌🌹

  • @sujathamanthena4054
    @sujathamanthena4054 5 месяцев назад +1

    ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏🙏
    విశ్వపతి గారికి నా హృదయపూర్వక పాద నమస్కారములు 🙏🙏 మీరు చేస్తున్న ప్రతి వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది అండి. తిరుమల కొండ నడిచి ఎక్కే విధానం గురించి చాలా చక్కగా వివరించారు అండి, మీరు చెప్పే విధానం వింటుంటే మేము అక్కడే ఉండి అనుభూతి పొందినట్టు చాలా చక్కగా వివరించారు. మీరు చాలా చక్కటి వీడియోస్ చేస్తూ మాకు ఎంతో ఆనందాన్ని ప్రసాదిస్తున్నాడరు అండి. మీలాంటి మహానుభావుడు తో కలిసి మాకు కొండ ఎక్కే భాగ్యం కలిగితే మేము చాలా అదృష్టవంతులు అండి. మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట స్వామి మీలో ఉండి పలికిన అనుభూతి కలుగుతుంది ధన్యవాదములు అండి గురువుగారు 🙏🙏

  • @sudheerippagunta
    @sudheerippagunta 5 месяцев назад +1

    Viswapathi Garu, I DONNO IF ANYONE HAD REALISED OR WILL EVER REALIZE(may be for sure some great souls will) what kind of GREAT GREAT GREAT SERVICE you are doing(or may be you would say that venkateswara swamy is getting done by you) and what kind of REVOLUTION AND MILE STONE ESPECIALLY THIS PARTICULAR VIDEO IS, in your entire spiritual life(like you did many great things like writing many books on many gods as per the wish and will of those gods). SEEING THIS VIDEO, OR INFACT SEEING THE TITLE OF THE VIDEO ITSELF, I FELT VERY VERY VERY HAPPY, NOT BECAUSE THIS WILL HELP ME...BUT COZ IT WILL HELP MANY AND ALLLLL who sees this video as I AM DAMN SURE(donno how many might believe that) THAT WHAT EVER U SAID W.I.L.L happen(ఈ వీడియో చూస్తే మీకు తిరుమల కొండ నడిచి ఎక్కిన పుణ్యఫలం వస్తుంది...) and all WILL GET THAT PUNYA.. (1/3)

  • @Sri-sree
    @Sri-sree 5 месяцев назад +1

    Mana Tuesday ekkamu andi ..eppudu ee video chustunamu..feeling blessed 😊

  • @RavinderReddyGudigopuram
    @RavinderReddyGudigopuram Месяц назад

    Nakuru venkatesha vrathakalpam book Karavali swamy

  • @Vijayalakshmi-e8u
    @Vijayalakshmi-e8u 2 месяца назад

    Thank u for sending books

  • @rambabup9273
    @rambabup9273 5 месяцев назад

    నమస్కారం స్వామి, మీ వీడియోలు ద్వార వ్రతకల్పం చేసే బాగ్యం కలిగింది. కుండలినీ యోగ ద్యాన సాధన ద్వార స్వామిని దర్శించవచ్చున దయచేసి తెలుపగలరు. ద్యానమార్గం ద్వార స్వామిని చేరే మార్గం తెలుగుపగలారు
    ఓం నమో వేంకటేశాయ నమః🙏

  • @lalithasanapala550
    @lalithasanapala550 5 месяцев назад +1

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏
    గోవిందా గోవిందా గోవింద..

  • @Billeshanmukha3992
    @Billeshanmukha3992 5 месяцев назад +2

    ఓంనమో వేంకటేశాయ

  • @sre-z1g
    @sre-z1g 5 месяцев назад +1

    మీ వీడియోస్ మాకు ఎంతో విలువైనవి కావున మీరు సౌండ్ కొంచెం ఎక్కువ చేస్తే మాకు వినపడుతుంది

    • @Userhindhu
      @Userhindhu 5 месяцев назад

      Avunu, ear phones lo baga vinapdatdi andi try cheyndi

  • @dmanjula1379
    @dmanjula1379 5 месяцев назад +2

    Viswapathi gariki padhabivandhanalu 🙏
    Om namo venkatesaya 🙏🙏🙏

  • @sreesreenivas635
    @sreesreenivas635 5 месяцев назад +2

    Guruvu gaariki namaskaaramulu

  • @ramanamurthy8625
    @ramanamurthy8625 4 месяца назад

    Om sree venkateswara ya namaha. Om sree srinivaasaya namaha

  • @DhanaLakshmi-wr4gl
    @DhanaLakshmi-wr4gl 2 месяца назад

    Guruvugaru namaskaram first time today meevedios chusanu recentga anukokunda july2nd srivarimetlu dwara vellam srinivusuni leelalu

  • @meerkvision8959
    @meerkvision8959 5 месяцев назад +1

    శ్రీ వెంకటేశ్వర వ్రత కల్ప పుస్తకాలు పంపినందులకు చాలా కృతజ్ఞతలు సర్

  • @vagdevisri2100
    @vagdevisri2100 5 месяцев назад

    Avunu swamy 2 years back nenu 10 steps akkagaane chala aaysam vachinde...taruvata nenu swamy namaskarm chasukoni ..start chasa ..ma husband help to complete chasa....nenu intike vacchi health blood test chasukunte na ku blood hb 7.5 undi...ade swamy nidarshanam

  • @gvramanarao5525
    @gvramanarao5525 5 месяцев назад +2

    Om namo Venkateshaya

  • @vijayasreemaroju809
    @vijayasreemaroju809 4 месяца назад

    Gurugaru namaskaram andi ....venkateshwara swami book naku paminanduku chala santoosham aanipinchindi gurugaru chala thanks gurugaru 🙏

  • @vijayareddy338
    @vijayareddy338 5 месяцев назад +1

    గురువు గారికి పాదబివందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SLWCSWFH
    @SLWCSWFH Месяц назад

    Aa Venkateswara Swamy ni thalachukogane, kallallo prathi roju neellu tiruguthunnai thandri. Eppudu aa swamy darshanam kavali ani manasu parithapistha untundhi. Evaraina tirumala velthunna ani cheppina kuda, devudu nannenduku rappinchukoledhu ani badha ga untundhi swamy

  • @lakshmibathineedi8768
    @lakshmibathineedi8768 5 месяцев назад +1

    Namaskaram viswa pati garu edo punyam chesukunnanduku mi e video chusanu chaala bagundi

  • @deepakjena3628
    @deepakjena3628 2 месяца назад

    Dear sir, Namaskaram, i am from odisha, i dont know telugu or tamil language. If you provide subtitles it will be easy to understand . Namaskaram🙏.

  • @kalamurali4769
    @kalamurali4769 5 месяцев назад +1

    పాదాభివందనాలు స్వామి 🙏🙏🙏

  • @keerthanachirumamilla9161
    @keerthanachirumamilla9161 5 месяцев назад

    Your videos make the heart forget all worries and make us move forward with a smile. Looking forward to more such videos regularly from you gurugaru. Om Namo venkatesaya.. 🙏🙏

  • @ramanjineyulun4732
    @ramanjineyulun4732 2 месяца назад

    💞💞💞🌹🌹🌹Srinivasaya Venkateshaya nama ha🌹🌹🌹🌹🌹🌹💞💞🌹🌹🌹om namo venkateshaya🌹🌹🌹om namo narayanaya🌹🌹🌹🌹🌹💞💞💞💞💞💞💞💞govindha govindha govindha🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💞💞💞💞🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmimaheswari5016
    @lakshmimaheswari5016 5 месяцев назад +1

    Guruvugariki anantakoti sastangalu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NarahariChintakindi-lr3xg
    @NarahariChintakindi-lr3xg 5 месяцев назад

    గురువుగారికి నమస్కారం
    ఓం నమో వెంకటేశాయ

  • @anandsrikarthikreddy9573
    @anandsrikarthikreddy9573 5 месяцев назад

    Sri gurubyo namahaa🌹🌹🌹 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏om namo venkatesaya🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @chalapathivenkata1334
    @chalapathivenkata1334 Месяц назад

    Om namo Venkateshaya sir nenu mokaallatho 3 times alipuri nundi antey ruia hospital leda garuda entry nundi vellanu, naaku elanti alasata kani noppulu kani levu age 57 inka shakti unnantha varaku ala ney vellala ani aa venkateswara swami ni prarthana chesthu Bhakthi ala aiena theliya cheyali anna thapana edo na aasa istam aa swamy meeda. Om namo bagavathey vasudevaya narayana srinivasa namaha.

  • @venkatraodokkara1426
    @venkatraodokkara1426 5 месяцев назад

    Om namo venkatesaya Om Shri Vishnu rupaya Om Shri krishnaya namaha Govinda Govinda

  • @DhanaLakshmi-wr4gl
    @DhanaLakshmi-wr4gl 2 месяца назад

    Naku venkateswraswamivratakalpam books pampandi guruvugaru namasthe

  • @smileyvilasagaram66
    @smileyvilasagaram66 5 месяцев назад

    Chala baga cheparu andi memu last month ne srivari mettu nundi velam starting endaki kids tho ela ekutham anukunam starting swami varini talchukoni kobbarikaya kotti start chesam madya madyalo govinda namam chepukuntu velam darshanam ki 5hours patindhi but swami dharshnam mathram adbuthanga jarigindhi adi ela ante na mundhu idharu old age valu wife and husband unaru amma nethi midha muta petukundhi nenu manasulo feel avthuna ayo ila unte naku kanapadadhu kada ani ika dagariki vachaka swami vari mundhu mana venukala govindhala varini chusi itu chusesariki aa old age valu velipoyaru na mundhu evaru leru swami varu nenu ala chusesariki happy ga arichanu kani akada una seva chese avida velandi velandi ani aristhe nen ana 5hours line unam swami varini oka 5min kuda chusukonivara ananu ipudu papam thanani ala ankunda undalsindhi anipisthundhi

  • @silpatummuri1589
    @silpatummuri1589 5 месяцев назад +1

    Guruvu gariki padabhivandanalu

  • @laxmidk969
    @laxmidk969 5 месяцев назад

    Om Namo Venkateshaya Namah 🙏🏻

  • @ززعه-م6ل
    @ززعه-م6ل 5 месяцев назад

    Thirumal Govindha Govindha

  • @sudheerippagunta
    @sudheerippagunta 5 месяцев назад

    And I am writing this to you just to share my happiness seeing the GIFT that you have given to humanity and the unique servie you have done by releasing this video(ofcourse you did many such things in the past BUT THIS...IS DIFFERENT...AND VERY VERY EASY AND ACCESSIBLE TO ANYONE AND EVERYONE AND A VERY VERY SHORTEST ROUTE TO GET PUNYA to many to get rid of their difficulties and sorrows).
    Master's Blessings Viswapathi garu to you and your family and for everyone ! (3/3)

  • @craftsanddecors
    @craftsanddecors 5 месяцев назад

    Maymu amrtha darshanam book theesukunamu sir daggara maku venkateshwaravratha kalpamu book kooda panparu guruvu gariki vandhanalu thank u very much 🙏🙏 amrutha dharshanamu book chadhavadamu ma adhrushtam

  • @Swathi132
    @Swathi132 5 месяцев назад +1

    Weekly okatine video cheyyandi guruvugaru

  • @satyavani2306
    @satyavani2306 4 месяца назад

    Om Namo venkatesaya 🙏 🙏 Namasthe guruvugaru. Naku venkateswara vratakalpam book kavali . Meeru pampistarani korukutunnanu. process cheppagalaru.

  • @ramanapola292
    @ramanapola292 5 месяцев назад

    ఓం నమో వెంకటేశాయ !!!

  • @GamerSaiFF-l3n
    @GamerSaiFF-l3n 5 месяцев назад

    Namaskaram guruvugaru,memu july lo alipiri ekkedy undy vignalu rakunda chudu swami,,, govindaaaaa

  • @venkatraodokkara1426
    @venkatraodokkara1426 5 месяцев назад

    Memo okk idhu oru salu nadiche vellam Guru Garu mee maatalu vintu vonte chall anandam ga aane pinchindi namaskaralu meku

  • @gayathrisarma1459
    @gayathrisarma1459 5 месяцев назад

    Guruvu gari padalaku namaskaralu 🙏🙏🙏
    Om namo venkateshaya 🙏🙏🙏

  • @kyathamvijaya8478
    @kyathamvijaya8478 5 месяцев назад

    Guruvu gariki namaskaram

  • @divya2496
    @divya2496 5 месяцев назад

    Gurugaru gariki padabhivadanalu 🙏

  • @ArunaKolipyaka
    @ArunaKolipyaka 5 месяцев назад

    Tq Guru Garu🙏 om namo vekatashya

  • @vijayalaksshme3043
    @vijayalaksshme3043 5 месяцев назад

    Om namo venkateshaya Govinda Govinda Govinda 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @yamunaphanisree8145
    @yamunaphanisree8145 5 месяцев назад

    నమో వేంకటేశాయ

  • @baskarakaravalli
    @baskarakaravalli 5 месяцев назад

    Tanuvu pulakarinchindi. Dhanyavadamulu. Sound konchem ekkuva vunte bavundedi

  • @dr.s3750
    @dr.s3750 5 месяцев назад

    Tirumala kali nadaka gurinchi ento vibhavopetam ga....mahtyam chala chakkaga vivarincharu.., thank you andi

  • @muralimarampally7028
    @muralimarampally7028 5 месяцев назад

    Guruvugaru namaskar Om namo Venkatesaya namaha

  • @MSG-wx2sb
    @MSG-wx2sb 5 месяцев назад

    Gurujii,
    Thanks for explaining about this.
    Please, we request u to do more videos .

  • @venkatajyothiyama1286
    @venkatajyothiyama1286 5 месяцев назад

    Guruvu gaariki namaskaram
    .nenu yesterday vellinanu alipiri nundi may 1 vellina...maaku aa venkannna anukokinda manchi darshanam aindi oka 1 hour lo darshanam aipoyindi ..inthaknnna Swami Karuna ki saakshyam emi Kaavai.Om namo venkatesaya.

  • @aliveluduvvuri5894
    @aliveluduvvuri5894 5 месяцев назад

    Thank you Guruvugaru 🙏

  • @nirmalasoma8277
    @nirmalasoma8277 5 месяцев назад

    Om namo venkatesa ya

  • @SaiveerGaddam
    @SaiveerGaddam 5 месяцев назад

    ❤🙏

  • @padmayadma5394
    @padmayadma5394 4 месяца назад +1

    Adukodalvada Naku shekthi ni evvu Swami ne dartionam chesu Kunta Swami

  • @t.kalapallavit1893
    @t.kalapallavit1893 5 месяцев назад

    Sir please sound kasta ekkuvvaga vochettu chudandi

  • @sudheerippagunta
    @sudheerippagunta 5 месяцев назад

    Master's Blessings !

  • @sridevidasari440
    @sridevidasari440 5 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @saikrupa8651
    @saikrupa8651 5 месяцев назад +1

    Swami dgra ediste bhadato ventane smpadistru swami try cheyndi

  • @sangeethak4995
    @sangeethak4995 5 месяцев назад

    Govinda Govinda

  • @PrasanthiChitrapu-m8i
    @PrasanthiChitrapu-m8i 5 месяцев назад

    Govinda Govinda Govinda 🙏🙏🙏

  • @viswanathangr6889
    @viswanathangr6889 5 месяцев назад

    🙏🌻🙏 Pranams !!👏

  • @saikrupa8651
    @saikrupa8651 5 месяцев назад

    Swami premaki longipotadu

  • @domdalapraveen2925
    @domdalapraveen2925 3 месяца назад

    We want books
    Where it is available sir

  • @krishnakumarichalla6641
    @krishnakumarichalla6641 5 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saradasunnapu776
    @saradasunnapu776 5 месяцев назад

    🙏🙏🤘🤘

  • @kanakamahalakshmi5091
    @kanakamahalakshmi5091 5 месяцев назад

    Inka video s cheyandi

  • @msrtechnologies9778
    @msrtechnologies9778 5 месяцев назад

    Namaskaram sir🙏 mi voice sound low ga undi sir ....

  • @ushapreethi7538
    @ushapreethi7538 5 месяцев назад

    🙏🌼🙏🌼🙏

  • @chemistryjust776
    @chemistryjust776 24 дня назад

    స్వామీ అపార్థములు, అవమానములు ఎక్కువగా వస్తున్నాయి తగ్గే మార్గం సెలవీయగలరు

  • @rajeswaridesam1355
    @rajeswaridesam1355 4 месяца назад

    Guruvu garu Ma Ammai ki pelli sambandham kudaradam ledu , matches two years nundi chusthunnamu , Ammai USA lo vundhi , Ammai bagundhi , koddhiga boddhu ga vundhi , Abbailu oppukovadam ledu , pariskaram cheppandi guruvugaru , entha badhalo vunnano matallo cheppalenu

    • @Samjam123
      @Samjam123 3 месяца назад

      Rukmini kalyana lekha paryanam cheyandi 41 days manchi yogyudaina bharta vastadu

  • @raviteja2822
    @raviteja2822 5 месяцев назад

    Maku book panpandi guruvugaru

  • @pradeepv760
    @pradeepv760 5 месяцев назад

    Sir.. i sent you an email to both your ids..can you please check once.. from pradeep and with subject adressing your name.Thanks in advance.