Naidupeta Kapuluru VIllage Road issue | VIllage Person Emotional Words | Deputy CM Pawan Kalyan

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • Watch ► Naidupeta Kapuluru VIllage Road issue | VIllage Person Emotional Words | Deputy CM Pawan Kalyan ‪@sumantvtirupathi‬
    #viralvideo #latestnews #deputycmpawankalyan
    SumanTV Tirupathi is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
    SumanTV Tirupathi has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
    #sumantvtirupathi #latestnewsupdates #telugunews #sumantv #ExclusiveInterview #TeluguInterviews #Sumantvdigitalnews #digitalnews #LatestInterviews #latesttelugunewsupdates
    Thanks For Watching
    Team SumanTV Tirupati

Комментарии • 47

  • @PraveenYadav-bi8df
    @PraveenYadav-bi8df 16 дней назад +14

    అధికారులు ఈ ఊరి సమస్య నీ వెంటనే పరిస్కరించాలి

  • @ranadheers5846
    @ranadheers5846 15 дней назад +4

    Very Gud My dear friend Prashanth, your village road issue will definetly reach to Government.
    Hope & wish your village road issue will get a solution soon.

  • @OmkaarayogaFedarationGuntur
    @OmkaarayogaFedarationGuntur 12 дней назад +2

    హరి రామ జోగాయ్య ముద్రగడ రెడ్డి గారులు వీటి పైన లెటర్ వ్రాయరు

  • @rondlamadhavaiah4747
    @rondlamadhavaiah4747 15 дней назад +2

    Great job ra👍

  • @anilpuvada3651
    @anilpuvada3651 15 дней назад +2

    Good Prashant ,
    It is requested to Reslove the road village .Very hurrible issue . Why is the government not taking response ??

  • @SailajapSailu
    @SailajapSailu 16 дней назад +7

    Pawan Kalyan sir kalustha thapakunda problem solve ayuthundi 40 years nuchi water lani gramam lo water ni thapicharu road lani adivasulaki road lu veyencharu me problem kuda solve chastharu

  • @SivaKumar-xp1ho
    @SivaKumar-xp1ho 15 дней назад +1

    Nice talking your valuable points and every point validation points

  • @konda7492
    @konda7492 16 дней назад +2

    అధికారులు వెంటనే స్పందించాలి ప్రాబ్లెమ్ ని పరిష్కరించాలి

  • @Introvert4286
    @Introvert4286 15 дней назад +5

    ఈ officers తిని పొట్టలు బానళ్లా పెంచటం తప్ప మనం ఈ చైర్ లో ఎందుకు కూర్చున్నాం. ఇక్కడ మనం నిర్వర్తించాల్సిన విధులేంటి అని ఒక్క క్షణం ఆలోచిస్తే ఇలా ప్రజలు సమస్యలతో రోడెక్కల్సిన అవసరం వచ్చేదా. దయచేసి ఇక నైనా సమస్యను solve చేసేందుకు ప్రయత్నించండి.

  • @SarojKumarBastia
    @SarojKumarBastia 12 дней назад

    Pawan Kalyan gariki kaliste 100% success

  • @Sai_cherry_sai
    @Sai_cherry_sai 16 дней назад +1

    Great job anna ..

  • @dyuthysreedelights3930
    @dyuthysreedelights3930 6 дней назад

    కాలక్రమేణా... మీడియా అంతా అనవసర విషయాలపై అర్థం లేని విశ్లేషణలు మాని ఈవిధంగా ప్రజల పక్షాన నిలబడి వారి అవస్థలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతూ ఉండాలి. ఇది అన్ని ప్రముఖ ప్రసార మాధ్యమాలు చేయాలి. సుమన్ టీవీ మూలాలు ఏ విధంగా ప్రారంభమైనప్పటికీ ప్రస్తుతం చాలా మంచిగా సైద్ధాంతిక ధోరణితో ముందడుగు వేస్తోంది. అభినందనీయ.

  • @kirankirankumar7974
    @kirankirankumar7974 7 дней назад

    Wel done broo....

  • @sreenivasvanipenta
    @sreenivasvanipenta 16 дней назад +1

    Good ra Prasanth

  • @YaminiSangaram
    @YaminiSangaram 14 дней назад

    ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు మరియు రైతులు చాలా ఇబంది పడుతున్నారు. చిన్న వర్షం వచ్చిన నడవడానికి చాలా కష్టం, నీళ్లు మొత్తం రోడ్డులోనే ఉంటాయి మరియు బుడదా నడవడానికి కష్టంగా ఉంటుంది. దోమలు ఎక్కువగా ఉండటం వలన జ్వరాలు ఎకువగా వస్తున్నాయి. దయచేసి అధికారులు మా గ్రామ సమస్యను ఇప్పటికి ఐయన తీరాచగలరని కోరుకుంటున్నాము.

  • @Srinuk-vv6fd
    @Srinuk-vv6fd 13 дней назад

    గత 4 సంవత్సరాల క్రితం ఈ గ్రామం లో గల పంట కాలువ అక్రమంగా పూడ్చివేయడం వల్ల ఈ సమస్య మొదలైంది అప్పటి నుండి అధికారులు పట్టించుకున్న దాకలాలు లేవు కనీసం ఇప్పుడు అయినా ఈ వీడియో సంబంధిత అధికారులకి చేరి వారు స్పందించి ఈ గ్రామానికి మంచి జరగాలని ఆశిస్తున్నాము

  • @d.v.v.satyanarayana9130
    @d.v.v.satyanarayana9130 12 дней назад

    ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ఏ విషయంలోనైనా పవన్ కళ్యాణ్ గారు ముందే ఉంటారు. రహదారులు పర్యావరణం బడి గుడి ఇలాంటి విషయాల్లో ప్రజల సహాయ సహకారాలు కూడా ఉంటే మరింత సమర్థవంతంగా మరింత నాణ్యతతో పనులను పర్యవేక్షిస్తూ ప్రజలంతా ఉత్సాహంగా శ్రమదానం కూడా చేయడం ద్వారా పార్టిసిపేట్ చేస్తే పనులన్నీ మరింత నాణ్యతతో ఉన్నతంగా చిరకాలం గుర్తుండిపోయేలా చేసుకోవచ్చు.🌹🙏. భారత్ మాతాకీ జై🇮🇳 జైహింద్🙋🏼‍♀️.

  • @dmratnam1921
    @dmratnam1921 16 дней назад

    Good job ra

  • @MK-mk5by
    @MK-mk5by 14 дней назад +1

    100, 200 ఇళ్ళులు ఉన్నవాటికే road లేవు అవి ఇప్పుడు వేస్తున్నారు. Rules ప్రకారం ఏపని అయినా చేయాలి మీవి 30 ఇళ్ళులు time పడుతుంది.

    • @prasanthm7562
      @prasanthm7562 14 дней назад

      30ఇల్లే ఉండచ్చు కానీ గ్రామంలో ఉన్న రైతులు మొత్తం ఈ రోడ్డులోనే పోవాలి. దయచేసి అర్ధం చేసుకోండి.

  • @passiveincomie1995
    @passiveincomie1995 15 дней назад +4

    DCM garu kindly respond it Sir

  • @AP-LoadingDevelopmentand-sy9qy
    @AP-LoadingDevelopmentand-sy9qy 15 дней назад +1

    I would request the kootami govt to look into it and do the needful to construct a CC road. Thank you Mr CM and Mr DCM and Mr Lokesh Gaaru.

  • @prasadvadigella6552
    @prasadvadigella6552 16 дней назад +5

    Brother you meet pavakalyan sir your road complate

  • @yugandharsarvepalli7963
    @yugandharsarvepalli7963 15 дней назад +1

    దయచేసి మాయే సమస్య పై అధికారులు స్పందించాలని కోరుచున్నాము.ఇకడ ఈ దారుణమైన రోడ్లు వలన అనేకమైన అనరోగ్య సమస్యలకు గురవత్తునము .
    మరియు పాఠశాల కు మరియు కళాశాలకు వేల విద్యార్దులు చేల ఈబంధులకు గురవుతున్నారు .కానుకు ఈ సమస్యను పరిష్కరించండి

  • @sreenivasulumuddineni8795
    @sreenivasulumuddineni8795 16 дней назад

    Good bro...

  • @dailyvolleyball4057
    @dailyvolleyball4057 15 дней назад

    Don’t give up

  • @AshokbabuAshokKumar
    @AshokbabuAshokKumar 9 дней назад

    Adhikarulu eapatiki ana patichukoni a village road eapimchandi.panta kaluvalu pusachadam valana e samasya vachinatu undhi.dhayachesi adhikaru patimchukondi.valaku eantha eabandhi unte mediaku vacharu...

  • @bvrao7993
    @bvrao7993 15 дней назад

    కాపులూరు విలేజ్ కి టు ఇయర్స్ బ్యాక్ నేను ప్యాడి రైస్ ప్లాంటింగ్ పని మీద ఆ విలేజ్ కి వెళ్లడం జరిగింది నాయుడుపేట నుంచి ఊర్లోకి వెళ్లడానికి మధ్య మధ్యలో తారు రోడ్డు లో ఉన్నప్పటికీ పెద్ద పెద్ద గుంటల తో ఉంటుంది విచిత్రం ఏంటంటే ఆ ఊరు వెళ్ళిన తర్వాత తారు రోడ్డు ఉండదు ఆ ఊరికి శ్రీ సిటీ చైర్మన్ గారు సాక్షాత్తు అల్లుడు ఉన్న కొద్దిపాటి ఊర్లో చాలామంది రెడ్లు పెత్తందారులు ఉన్నారు నిజం చెప్పాలంటే 40 సంవత్సరాల నుంచి ఆ ఊరికి రోడ్డు లేదు ఆ ఊర్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది మేము గమనించాం

  • @thatapudibabu1373
    @thatapudibabu1373 14 дней назад

    Send this video pspk our human god...❤❤

  • @daurcparna9145
    @daurcparna9145 12 дней назад

    బాబు మీరు అందరూ లాస్ట్ గవర్నమెంట్ లో ఏమి చేశారు

  • @sunny73555
    @sunny73555 16 дней назад

    Great job Prasanth commenting for better reach

  • @prasanthm7562
    @prasanthm7562 14 дней назад

    అలా పటించుకుంటే మేము అంతలా బాధపాడలిసిన అవసరం రాదు. మీరే చెప్పారుకదా 1year back చూసాను water pipe line అది ఇపుడు కూడా అలానే ఉంది. పుడిచిన పంట కాలువలు అలాగే ఉన్నాయి. అధికారులు ఎన్ని అర్జీలు ఇచ్చిన ఇపటి వరకు పాటించుకోలేదు. ఇప్పటికి ఐనా అధికారులు పాటించుకుంటారు అనుకుంటున్న.

  • @k.saikiran3319
    @k.saikiran3319 15 дней назад +1

    Please help me sir slove this problem

  • @nagendrameejuru6786
    @nagendrameejuru6786 15 дней назад

    ఎందుకు ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఇంత నిర్లక్ష్యడోరిణి చూపిస్తారో అర్థం కాదు.

  • @NemalipuriTarakeswararao
    @NemalipuriTarakeswararao 11 дней назад

    Godprjnt
    1:38

  • @Bhagyamma-to8pm
    @Bhagyamma-to8pm 12 дней назад

    Inka chala daggarla undi please 🙏 andaru MLA lu panichesela cheyandi👍👌✊🇨🇮🌺🙏

  • @DayaSagar-z5s
    @DayaSagar-z5s 15 дней назад

    Pavan kalyan sir please help me solve this problem

  • @g.debanandareddy121
    @g.debanandareddy121 15 дней назад

    Maa janasena party deputy cm
    Road work sestaruany korika

  • @karunakarkuruba882
    @karunakarkuruba882 15 дней назад

    Maa friend subbu gaadu okappudu vundevadu akkada

  • @suneeln1136
    @suneeln1136 16 дней назад

    Adhikarulu ippatiki aina spandhinchali

  • @RameshK-mv2gy
    @RameshK-mv2gy 10 дней назад

    Aepothindhi bros..athani drusti ki vasthey chaalu. Aepothadhi

  • @ravindrav2770
    @ravindrav2770 16 дней назад

    No use from DCM
    Only dialogs
    No work

  • @venkateswararaoakula7001
    @venkateswararaoakula7001 10 дней назад

    టీ.డీ.పీ.కమ్మ కంపెనీ పార్టీ వీళ్ళ ఊళ్లు రోడ్లు బాగుపడతాయి

  • @sumansuman-qk5dg
    @sumansuman-qk5dg 15 дней назад +1

    అధికారులు వెంటనే స్పందించాలి ప్రాబ్లెమ్ ని పరిష్కరించాలి