కాశీమజిలీ కథలు 21 - పదునొకండవ మజిలీ - బుద్ధిసాగర కామపాలుర కథ 1వ భాగము - Kasi Majili Kathalu 21

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 46

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 года назад +5

    కథ చాలా బాగుంది sir

  • @narayanaediga5466
    @narayanaediga5466 4 года назад +5

    మీరు కథచెంప్పుతుంటే సార్ మానాయనమ్మ గుర్తుకువస్త ఉన్నది మీకు ధన్యవాదాలు

  • @apparaoapparao8338
    @apparaoapparao8338 4 года назад +4

    మిత్రమా ధన్యవాదాలు, శుభరాత్రి జై శ్రీరామ

  • @vais3010
    @vais3010 4 года назад +7

    గురువుగారు
    మీ కథల మూలన నా ఆరోగ్యం చాలా మెరుగు పడింది. నేను ఉండేది Canada దేశములో. ఇక్కడ వృక్ష సంపద చాలా ఎక్కువ.వేసవి కాలంలో అందరూ ఆ వృక్షాల మార్గ మధ్యాన cycle తొక్కుతూ ఉంటారు. నేను మీ కథలు వినుకుంటు ఎంత దూరం తొక్కిన సమయము అలసట రెండు తెలియదు. . మీ కాశి మజిలీ కధలు వినుకుంటూ నేను 30 కిలోమీటర్ల దూరము cycle మీద ప్రయాణించనా హాయిగా ఉంటుంది.మీరే నా ఆరోగ్య ప్రధాతలు

  • @patnanaannajiannaji3386
    @patnanaannajiannaji3386 4 года назад +2

    అందరూ చెప్పినట్టు మీ మీకథ లో ఎంత మాధుర్యం వున్నదో మీ గొంతులో వచ్చే మాటలు అంతే అమృతం లా వున్నాయి మీరు ఎప్పుడు ఎప్పుడూ కథను పెతాతారా అని ఎదురు చూడడం తప్పా చేసేది ఏమి లేక నిరీక్షి స్తున్నాము గురువుగారు

  • @kameswaripeesapati5258
    @kameswaripeesapati5258 4 года назад +8

    సుశీల కథ చాలా బాగుంది 👌 ధన్యవాదములు తదుపరి కథకొరకు ఎదురుచూపులు

  • @jeneshgamer9051
    @jeneshgamer9051 4 года назад +1

    కథ వివరణ చాలా చక్కగా చెప్తున్నారు మా నాయనమ్మ తో ఉన్న రోజులు గుర్తుకొస్తున్నాయి ధన్యవాదములు

  • @ysrinivasarao7469
    @ysrinivasarao7469 4 года назад +5

    మీ తరువాత భాగం కోసం అతృతతో ఎదురు చూస్తున్నాం

  • @brundavanamprasanna3404
    @brundavanamprasanna3404 4 года назад +4

    🙏 ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఉంటాను గురువుగారు

  • @kesavarao9505
    @kesavarao9505 4 года назад +2

    Guruvugarki padhabhivandanam

  • @satyanarayanabollapini9378
    @satyanarayanabollapini9378 4 года назад +15

    మీరు చాలా ఆలస్యంగా కథలు పెడుతూ మమ్ములను నిరీక్షణ కు గురి చేస్తున్నారు.

  • @srikanthsikhar3598
    @srikanthsikhar3598 4 года назад +4

    Nice...

  • @vignanavedika940
    @vignanavedika940 4 года назад +4

    చాలా చక్కగా కథలు చెప్తున్నారు, ధన్యవాదాలు.

  • @sravathireddyballa4600
    @sravathireddyballa4600 4 года назад +3

    ధన్యవాదాలు

  • @MMTRINATHSOLASA
    @MMTRINATHSOLASA 4 года назад +3

    EXCELLENT GURUVGAARU 🙏🏻🙏🏻🙏🏻

  • @rajubadiya9229
    @rajubadiya9229 4 года назад +2

    Chala baghubi sir

  • @venuprasadgolla7335
    @venuprasadgolla7335 4 года назад +3

    Nice

  • @koragangadhar5648
    @koragangadhar5648 4 года назад +2

    Goo stori sar

  • @sravaniteligari7036
    @sravaniteligari7036 4 года назад +3

    మీ స్టోరీ కోసం ఎంతగానో ఎదురు చూసాను మాస్టర్

  • @jpfavnarayana6913
    @jpfavnarayana6913 4 года назад +5

    Excellent story telling and wonderful narration. I am big fan of this Kasi Majililu.. Humble request is that pls uplaod the videos on regular intervals..

  • @polanip
    @polanip 4 года назад +3

    Very good narration !

  • @ratnakumarichittajallu9450
    @ratnakumarichittajallu9450 4 года назад +2

    👌

  • @gangadhargangadhar2123
    @gangadhargangadhar2123 4 года назад +3

    Wander full 🙏🙏🙏👌👌

  • @pedasanagantigopinadh3319
    @pedasanagantigopinadh3319 4 года назад +3

    Very nice

  • @ssrajdev6373
    @ssrajdev6373 4 года назад +2

    Guruji thanks you miru na tensions tagistaru thanks you guruji once again

  • @baliwadajagannadhaswamy4581
    @baliwadajagannadhaswamy4581 4 года назад +3

    Namaskar guruvu Garu

  • @purnachandragoud7920
    @purnachandragoud7920 4 года назад +2

    Chala bagundi.... Kaani meeru kathalu chala neerikshana tharuvatha peduthunnaru koncham thondharaga pettandi

  • @sudhasree4336
    @sudhasree4336 4 года назад +2

    Chala Baga cheptaru meru kadalu kani chala late ga post chestunnaru

  • @mallvarapumaheshbabu9331
    @mallvarapumaheshbabu9331 4 года назад

    మీరు చెప్పిన కథలు వరుసగా లేవు

  • @manjulakasula1461
    @manjulakasula1461 2 года назад +1

    🙏👏👏

  • @muralimohan2074
    @muralimohan2074 4 года назад +3

    thank you

  • @krishnachaitanya3105
    @krishnachaitanya3105 4 года назад

    రోజులు మారినా రాజుల బుద్ధులు మారలేదు.. వారిని అనుసరించే ప్రజల కధలు మారలేదు!

  • @RAMPRASAD-ep6uw
    @RAMPRASAD-ep6uw 4 года назад +2

    Thank you raajn gaaru

  • @mr1781989
    @mr1781989 4 года назад +2

    Namaskaram Guruvu garu.

  • @bharat2498
    @bharat2498 4 года назад +10

    అయ్యా! తమరి ఈ వరుస క్రమాన్ని క్రమం తప్పక మీరు పెట్టిన కొద్ది క్షణాల్లోనే నిత్యం వీక్షిస్తున్నాం. అయ్యో అప్పుడే సమాప్తమా అని మళ్ళీ ఎదురు చూపులు మొదలేదుతున్నాం.
    అయితే ఈ కాశీ మాజిలీలు కేవలం వినోదం కోసమా, లేక చారిత్రక కధనాలా మారె విధములైన ఉపయోగములు ఇందున్నవా అన్న సందేహం కలిగింది. సెలవియ్యగలరు. వీలైతే...
    ఏది ఏమైనప్పటికినీ మీ వాక్పటిమ, కధన శైలి విసశేషాధరణలకు యోగ్యములు.
    శుభం భూయాత్.....

    • @u.dastagiri3
      @u.dastagiri3 4 года назад

      అవును ఈ సందేహాన్ని తప్పక వివరించగలరు

  • @umaranifashiondesigner942
    @umaranifashiondesigner942 4 года назад +2

    Santosham

  • @lakshminaga7229
    @lakshminaga7229 4 года назад +2

    Me kathala kosam eduruchustunnamu

  • @gsvenugopal2015
    @gsvenugopal2015 4 года назад +5

    మా అభిప్రాయం చర్విత చర్వణం...సుశీల వేచి ఉన్నట్టుగానే మేము కూడా చకోర పక్షులు లాగా వేచి వున్నాము...
    భాషమీద మక్కువ ఎలాగ పెరుగుతుంది అంటే గిడుగు వారి నీ సంవత్సరానికి గుర్తుకు తెచ్చుకుంటే కాదు...నోరారా మన నుడికారాల్ని ఆప్యాయంగా వాడినప్పుడు... ఈ కథలద్వారా మీ ద్వారా నా భాష గొప్పదనాన్ని మరలా తెలుసుకున్నాము...
    చిన్నతనంలో బామ్మ మీద కాక అమే చెప్పే కథలు దూరం అవుతున్న బాధ ఎక్కువ అని ఇప్పుడు తెలుస్తోంది....
    మీ మీద దీవి (.బెంగ...) ఎక్కవ అవుతున్నది రాజన్ గారు....

  • @azharuddinmohmmed179
    @azharuddinmohmmed179 4 года назад +3

    Katha chala interesting gaa undi kani, miru chala alasymgaa khathaluu upload chestunaru koncham toraga upload cheyandi

  • @chitti-chittikathalu
    @chitti-chittikathalu 4 года назад +2

    Manchi kathalu pedutunnaru..memu kuda ma channel #chittichittikathalu lo ilanti prayatname chestunnam, chusi elanunnayo cheppandi🙏

  • @anithagidijala98
    @anithagidijala98 4 года назад +2

    Sir..konchem speed ha cheyyandi ..pls

  • @kancherlaveerabhadrarao1132
    @kancherlaveerabhadrarao1132 4 года назад +1

    Me matatalu amrutha gulikalu

  • @medasreepathi2516
    @medasreepathi2516 4 года назад +2

    Sir where did we get that book sir because all are interesting one by one I want to read it so I am asking sir