చంద్రబాబు అసెంబ్లీలో శపథం చేసి మళ్ళీ ఎన్నికలో పోటీచేసి ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెట్టారు జగన్ కూడా థైర్యం ఉంటే అలాగే అసెంబ్లీలో శపథం చేసి మళ్ళీ ఎన్నికలో పోటీచేసి ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెట్టాలి.
అసలు మీరు అందరు, జగన్ గురించి ఎందుకు వీడియోలు చేస్తున్నారు అని అర్థం కావడం లేదు. న్యూస్ ఛానెల్స్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఎక్కడ చూసినా ఇదే గోల. అతను ప్రతిపక్షానికి కూడా పనికి రాడు అని మూల కూర్చోపెట్టారు ప్రజలు. మీరు అందరూ మీ టైమ్, మా టైమ్ వృథా చేస్తున్నారు. అప్పట్లో వారి భూతులు, మంత్రుల వెకిలి చేష్టలు, డాన్స్‌లు, వారి మేధస్సు లేని స్టేట్మెంట్స్ చూసి, వారిని అడ్రస్ లేకుండా చేశారు. మీరు అంతా జగన్ వేసిన ట్రాప్‌లో చిక్కుకున్నారు. అతను ఏదో సొల్లువాగడం, దాని మీద మీరు విశ్లేషణలు చేయడం. 5 ఏళ్లు ఎలాగో నరకం చూశాం మీడియాలో, మొత్తం మంత్రులు, వారి ప్రవర్తన, శ్రీరెడ్డి, బోరుగడ్డ , పోసాని, పంచ్ ప్రభాకర్ - ఇలా ఒక్కరేమిటి. 5 ఏళ్ల తరువాత కూడా మాకు ఈ నరకం ఎందుకు? ప్రస్తుత ప్రభుత్వ విధానాలు చెప్పండి, టెక్నాలజీ గురించి, జాతీయ మరియు అంతర్జాతీయ వార్తలు, పాజిటివ్ వార్తలు, కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నించండి.
చంద్రబాబు అసెంబ్లీలో శపథం చేసి మళ్ళీ ఎన్నికలో పోటీచేసి ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెట్టారు
జగన్ కూడా థైర్యం ఉంటే అలాగే అసెంబ్లీలో శపథం చేసి మళ్ళీ ఎన్నికలో పోటీచేసి ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెట్టాలి.
Super
Your analysis is absolutely correct Sir.
సార్ మీ.. మా విలువైన సమయాన్ని వేరె పనికొచ్చే విషయం పైన ఉంటే బాగుండేది
Namaste Appasani garu
సార్ అలాంటి విలువలు లేని వాడి మాటలకూ మీరు ప్రెస్ మీట్ లు పెట్టకుండా పట్టించుకోకుండా వదిలేయాలి సార్
వదిలేస్తే జగన్ రెడ్డి గురించి ప్రజలకి ఎలా తెలుస్తుంది
thank you for mentioning kalluri chandra mouli
😁👌👌🤝🤝👍👍❤️
Ignore this person don’t give him undue importance and give the devil to be back for heavens sake
కాండూరి లక్ష్మీపతి అభ్యంతరం అని ఉత్తరకోస్తా జిల్లాల్లో ఓ నానుడి ఉంది.
Sir iam msging from tirupathi
Ikkada acharam I mean ee district lo thandriki chinna koduku karma cheyyali
అప్పా,,బాయ్యా,,,,,, కబుర్లు ఎందుకు జగనా,,1750 కోట్లు ఏం ఛేశావు ,,లక్ష కోట్లు జనం ఎందుకు భరించాలరా బాబూ,,,,
అసలు మీరు అందరు, జగన్ గురించి ఎందుకు వీడియోలు చేస్తున్నారు అని అర్థం కావడం లేదు.
న్యూస్ ఛానెల్స్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఎక్కడ చూసినా ఇదే గోల.
అతను ప్రతిపక్షానికి కూడా పనికి రాడు అని మూల కూర్చోపెట్టారు ప్రజలు.
మీరు అందరూ మీ టైమ్, మా టైమ్ వృథా చేస్తున్నారు.
అప్పట్లో వారి భూతులు, మంత్రుల వెకిలి చేష్టలు, డాన్స్‌లు, వారి మేధస్సు లేని స్టేట్మెంట్స్ చూసి, వారిని అడ్రస్ లేకుండా చేశారు.
మీరు అంతా జగన్ వేసిన ట్రాప్‌లో చిక్కుకున్నారు.
అతను ఏదో సొల్లువాగడం, దాని మీద మీరు విశ్లేషణలు చేయడం.
5 ఏళ్లు ఎలాగో నరకం చూశాం మీడియాలో, మొత్తం మంత్రులు, వారి ప్రవర్తన, శ్రీరెడ్డి, బోరుగడ్డ , పోసాని, పంచ్ ప్రభాకర్ - ఇలా ఒక్కరేమిటి.
5 ఏళ్ల తరువాత కూడా మాకు ఈ నరకం ఎందుకు?
ప్రస్తుత ప్రభుత్వ విధానాలు చెప్పండి, టెక్నాలజీ గురించి, జాతీయ మరియు అంతర్జాతీయ వార్తలు, పాజిటివ్ వార్తలు, కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నించండి.