Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | EP -181 | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 29 янв 2025
  • 👉 NH PRIME: nhprime.in
    Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | EP -181 | Nationalist Hub
    #globalroundup #mamidigiridhar #saikrishna
    Please Follow The Nationalist Hub WhatsApp Channel: -
    👇👇👇👇👇👇👇
    whatsapp.com/c...
    Must Watch Videos:
    ► Global Roundup EP -162
    👉 • Global Roundup With Ma...
    ► National Roundup EP -114
    👉 • National Roundup EP - ...
    ► Right Angle Latest
    👉 • Is Israel Planning To ...
    ►Defence Roundup EP -11
    • Defence Roundup Ft. Ma...
    ►Samvaad EP -11
    • Can Pawan Kalyan Becom...
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    ►NHTV: bit.ly/3LX5rvy
    ►Nationalist Hub English: bit.ly/3yOuHNM
    ►Nationalist Hub Bhakti: bit.ly/3LKaP4m
    ►Nationalist Hub Entertainment: bit.ly/3Q8QOaR
    ►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
    ►Kshaatram: bit.ly/37FqTTh
    ►Bharateeyam: bit.ly/3g2LZQ9
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon: / nationalisthub
    To join as a RUclips member: / @nationalisthub
    / @nationalisthub
    Our Company account details :
    DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0008045
    For further queries mail: nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    ► Visit Website : www.nationalist...
    ► Telegram : t.me/nationali...
    ► Twitter : / nationalisthub​
    ► Koo : www.kooapp.com....
    ► Facebook : / nationalisthub
    ►Instagram : / nationalist_hub
    ► Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON THE BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

Комментарии • 117

  • @NationalistHub
    @NationalistHub  11 дней назад +8

    NH Prime OTT సబ్‎స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‎సైట్‎ను సందర్శించండి.
    Support 'Nationalist Hub' through your contributions :
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a RUclips member :
    ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No. : 50200075206712
    IFSC Code : HDFC0008045
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/NationalistHub
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist_hub/
    Subscribe : www.youtube.com/@NationalistHub
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‎ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @TVR909
    @TVR909 10 дней назад +4

    జాతీయవాద జర్నలిజానికి స్వాగతం

  • @rjgopalvoice4873
    @rjgopalvoice4873 11 дней назад +8

    నిజంగా గ్లోబల్ రౌండప్ గాని, నేషనల్ రౌండప్ గాని నన్ను ఎంతగా ప్రభావితం చేశాయంటే మీరు అందించే వార్త దానిపై మీ విశ్లేషణ చూసి నేను కొత్త ఛానల్ పెట్టేంతగా ప్రభావితం చెస్తున్నాయి. అందుకు మీకు ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🚩🚩

  • @504venu
    @504venu 11 дней назад +6

    జై భారత్ జై శ్రీరామ్

  • @k.munaswamyreddy3898
    @k.munaswamyreddy3898 11 дней назад +10

    థాక్స్ గిరిధరగారు.

  • @nandivadaradhakrishna7451
    @nandivadaradhakrishna7451 11 дней назад +5

    శ్రీ మామిడి గిరిధర్ గారు నమస్కారము

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 11 дней назад +3

    హమ్ సబ్ హిందూ భాయ్ భాయ్ 💪🏼

  • @muralimohan9319
    @muralimohan9319 11 дней назад +4

    Jai Hindh Jaiho Bharath and Jaiho Mode ji Government🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshminarasimhamsreeramag3250
    @lakshminarasimhamsreeramag3250 11 дней назад +6

    ఈ పాలసీ అభినందించతగ్గది మనదేశానికి వచ్చినవారు పాకిస్థాన్ కు వెళ్ళకుండా చేయడం మంచిది.
    ప్రపంచానికి తెలిసేలా చేయాలి

  • @shankarkonda452
    @shankarkonda452 10 дней назад +1

    Jai Bharat ❤

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 11 дней назад +5

    ధన్యవాదాలు

  • @domakondaajay5443
    @domakondaajay5443 11 дней назад +6

    Very good analysis sir excellent❤❤🎉🎉😊😊

  • @janardhanarao1054
    @janardhanarao1054 11 дней назад +5

    Jay Sai Garu Jay Hindu Jay Bharat Jay NH

  • @iamSaiADITYA
    @iamSaiADITYA 11 дней назад +5

    May God continue to uplift the glory of my country ✨ 🇮🇳 ✨ Jay ho Bharat

  • @LakshmiIsai-n4r
    @LakshmiIsai-n4r 11 дней назад +4

    Heart touching news and news channel

  • @srikanthamirapu4811
    @srikanthamirapu4811 11 дней назад +6

    Bharat Mata ki Jai

  • @lalithchunduru4268
    @lalithchunduru4268 11 дней назад +5

    భారత్ మాతా కి జై

  • @kumar-hari
    @kumar-hari 10 дней назад +2

    Good

  • @cardkmm9224
    @cardkmm9224 11 дней назад +6

    I like the defence round up videos, i think i did see all defence round up videos as of now

  • @muralimohan9319
    @muralimohan9319 11 дней назад +2

    Well Good info and Great Analysis thank you so much Ser Mamede Geredhar gaaru 🙏🎉🎉🎉🎉🎉🎉👍👍👍👍👍👍

  • @srikanthamirapu4811
    @srikanthamirapu4811 11 дней назад +5

    Jai Hind

  • @madhavarajusagiraju
    @madhavarajusagiraju 8 дней назад +1

    Wonderful analysis sir thank you very much hopefully you will enlighten us in future also once again thank you sirs. S Madhava Raju

  • @నవభారతం
    @నవభారతం 10 дней назад +1

    🙏

  • @saradadevikalavacharla8389
    @saradadevikalavacharla8389 8 дней назад

    అమ్మో! వీడియోలని follow కాకపోతే మేము ఎంత నష్టపోతామో అన్న భావన ప్రతిసారీ మాకు కలుగుతోంది.గిరిధర్ గారికి,సాయి గారికి,అలాగే సురేష్ కొచ్చాటిల్ గారికి మనఃపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏

  • @lakshminarasimhamsreeramag3250
    @lakshminarasimhamsreeramag3250 11 дней назад +3

    బైడెన్ పోతూ పోతూ పాకిస్థాన్ కు సాయం పై ఐయంయఫ్ కు సిఫార్సు చేసాడు పాకిస్థాన్ దానిని మనకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు

  • @syam57
    @syam57 11 дней назад +1

    ❤❤❤❤❤❤❤❤

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 11 дней назад +2

    Jai shree Ram ji ki 🙏🏼

  • @badarikonakalla2284
    @badarikonakalla2284 11 дней назад +5

    అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా నే గాక మన దేశంలో మనరాష్ట్రాలలో కూడా ఇలాగే రాజకీయ నాయకులు వారి నుండి స్ఫూర్తిని పొందిన భ్యూరా కాట్లు కాడర్ ప్రజలు కూడా ఇలానే తయారవుతున్నారు ఎదుటి వారు చేస్తే వ్యభిచారం నేను చేస్తే సృంగారం అని తమ తమ నేరాల్ని తప్పుల్ని సమర్దించుకోవటం పరిపాటుగా మారిపోయింది. దీనిని ' నిర్మూలించాలంటే అనేక మంది యోగీలు ఆతని ఫాలోవర్సుగా మారితే గానీ ప్రపంచం సమాజాలు బాగు పడవు. అవినీతిపరులను నిర్దాక్ష ణ్యంగా పర తమ భేదాలు చూడకుండా నిర్దాక్ష ణ్యంగా నిర్మూలించాలి ( చంపివేయాలి) ప్రక్షాళన గావించాలి.

  • @madhusudhan2822
    @madhusudhan2822 11 дней назад +1

    👍👍👍👍👍

  • @kaluvasiva
    @kaluvasiva 11 дней назад +1

    జై శ్రీరామ్ 🙏

  • @BhukyaSrinivas-k7x
    @BhukyaSrinivas-k7x 10 дней назад

    గ్లోబల్ రౌండ్ అప్ పోగ్రామ్ కు లైక్స్ తక్కువ వస్తున్నాయి మిత్రులారా అందరు లైక్స్ కొట్టండి 🙏ఇంతటి మంచి సమాచారం మనకు మన తెలుగు మీడియా ఎప్పుడు చూపించదు 🙏

  • @markandeyaguptachekka-hg6pb
    @markandeyaguptachekka-hg6pb 10 дней назад +1

    Super analysis

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 11 дней назад +1

    Jai hind 🙏🏼

  • @hemamalinip6434
    @hemamalinip6434 9 дней назад

    మీ వివరణాత్మకం విన్న తరువాత మనదేశం ఎక్కడకు చేరుతున్నది తెలియజేసిన మీ ఇద్దరికి ధన్యవాదాలు 🙏👏🙏👏

  • @chaithanyay7972
    @chaithanyay7972 10 дней назад +1

    Jai hind.

  • @ImRight123
    @ImRight123 11 дней назад +2

    Thank you so much

  • @bvrrao8876
    @bvrrao8876 11 дней назад +4

    Modiji, the lion of bharat vundagaa, manaku bhayam yendhi sir.

  • @siripireddykumari8121
    @siripireddykumari8121 10 дней назад +1

    Thank you

  • @peyyalasarma4939
    @peyyalasarma4939 8 дней назад

    అమూల్యమైన సమాచారం అందించారు
    ధన్యవాదాలు

  • @Keerthi-i3n
    @Keerthi-i3n 9 дней назад

    మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పారు. మీకు ధన్యవాదములు సర్ గిరిధర్ గారు

  • @vaddireddyramamohan5727
    @vaddireddyramamohan5727 11 дней назад +1

    Jaisreeram

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 10 дней назад

    Adbutamaina Vishleshana Good Points Expose Sir Hatsoff and Salute Mamidi Giridhar Sir and Sai Krishna Sir.

  • @GatlaRgv
    @GatlaRgv 11 дней назад +1

    నమస్తే మామిడి గిరిధర్ గారు సాయి కృష్ణ గారూ

  • @nandivadaradhakrishna7451
    @nandivadaradhakrishna7451 11 дней назад +1

    శ్రీ సాయి కృష్ణ గారు నమస్కారము
    శ్రీ

  • @MuraliKrishna-cl1gd
    @MuraliKrishna-cl1gd 10 дней назад

    నిజంగా మోడీ గారు వెళితే, మోడీ సభ అయిపోతుంది😂 సూర్యుడి ముందు టార్చ్ లైట్ లా ఉంటుంది😂

  • @sekharchandranimmakayala6399
    @sekharchandranimmakayala6399 10 дней назад

    మంచి విశ్లేషణ

  • @pavansinghgarundal6465
    @pavansinghgarundal6465 11 дней назад +1

    Very good

  • @mrs9523
    @mrs9523 9 дней назад

    Thanks guru ji

  • @perumallanarasimhagupta2567
    @perumallanarasimhagupta2567 10 дней назад

    Very good programme. Jai Sri ram. Jai Hind. Jai Bharat.

  • @nagendrababugrandhe2751
    @nagendrababugrandhe2751 10 дней назад

    జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి........

  • @srrajesh6921
    @srrajesh6921 10 дней назад

    Jai Sri Ram 🚩🚩🚩

  • @LN975
    @LN975 9 дней назад

    Guruji Giridhar garu ,,🙏

  • @MrKiranmedarapu
    @MrKiranmedarapu 10 дней назад

    Excellent analysis. Best news channel.

  • @lakshmikantham2311
    @lakshmikantham2311 11 дней назад

    Very nice febate on different international issues. Thank you sirs.

  • @vnprasadmallela1951
    @vnprasadmallela1951 10 дней назад

    జయ హింద్

  • @c.mreddy7244
    @c.mreddy7244 9 дней назад

    Nicely explained sir...
    Jai sriram

  • @ajaypadi6820
    @ajaypadi6820 10 дней назад

    Excellent analysis ❤ thank you

  • @manikandarpa3011
    @manikandarpa3011 10 дней назад

    Jai Hind ❤❤

  • @kameshtata
    @kameshtata 10 дней назад

    Ultimately informative

  • @cnivaskandepi
    @cnivaskandepi 10 дней назад

    Well said sir

  • @garimellajogarao7077
    @garimellajogarao7077 10 дней назад

    Very informative analysis

  • @ratnaarikatota1016
    @ratnaarikatota1016 9 дней назад

    Very good analysis

  • @srinuganji
    @srinuganji 10 дней назад

    గిరిధర్ గారు మీరు మాకు కలుగచేసే విజ్ఞానం ఎంతో అపురూప మయినది, మీకు శతకోటి ధన్యవాదాలు.

  • @sivakoppula2097
    @sivakoppula2097 8 дней назад

    Jai Bharat 🇮🇳🇮🇳🇮🇳

  • @sudhamaddineni7709
    @sudhamaddineni7709 10 дней назад

    Jai Sri Ram

  • @MuraliKrishna-yb5ux
    @MuraliKrishna-yb5ux 9 дней назад

    Jai shree Ram

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 10 дней назад

    Good information

  • @ShivajiTenneti
    @ShivajiTenneti 10 дней назад

    Excellent program ❤

  • @akulauday4286
    @akulauday4286 10 дней назад

    Tq so much

  • @bindup9256
    @bindup9256 10 дней назад

    Super sir

  • @ssvijaya1
    @ssvijaya1 10 дней назад

    Namasthe. Kudos to you.

  • @viswanathd7139
    @viswanathd7139 11 дней назад

    Suberb news around the world through Bharath Prospective.

  • @vaanakka
    @vaanakka 10 дней назад

    నేను ఇంతకు ముందు కూడా వ్యాఖ్యా నించాను. Trump విషయంలో మీరు కొన్ని ఇతర channels వారు చూపించే ప్రేమ. 1.అతను politics లో ప్రవేశించక ముందు కూడా ఒక business man గా అదికూడా తండ్రి ఇచ్చిన అస్థితో చేసిన వ్యాపారాలు. Real estate లో కాంట్రాక్టర్లు డబ్బు ఎగ్గొట్టాడు. 2. ఆడవాళ్ళ పట్ల ఎంత మాత్రం గౌరవంలేదు. 3. ప్రజా ధనం ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాడు. వారం వారం మంది మార్బలంతో వాషింగ్టన్ నుంచి Florida golf ఆడడానికి ,3m ఖర్చు పెట్టీ వెళ్ళేవాడు. COVID చావుల్ని పట్టించుకోలేదు, తాను vaccine తీసుకుని vaccine అవసరం లేదు chloroquine prescribe చేశాడు. Dr. Fouchi గారిని నన ఇబ్బందులు పెట్టాడు. 4కేవలం అధికార అహంకారంతో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు అతికష్టం మీద కాంగ్రెస్ ను వప్పించి ఒబామా గారు చేస్తే వెంటనే వాటిని రద్దు చేసాడు.5. వరదలు తుఫానులు వచ్చి బాధ పడుతున్న ప్యూ ఏర్టో రికో ప్రజల్ని నెలల తరబడి విద్యుత్తు లేకుండా ఉండే దుస్థితిలో ఉంచాడు. 6. పోలీస్ లు, ఇతర అధికారులు brown and black వాళ్ళని నన హింసలు నిష్కారణంగా పెట్టారు ఇతని అండ చూసి. 7. అతని చదువు కూడా ప్రశ్నిచదగ్గది. 8 .జనవరి 6 2020 లోని దుర్ఘటన ప్రపంచం అంతా చూశారు. ప్రజల నిర్ణయం వప్పుకోలేని అతని అహంకారం కారణంగా ఆ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు , దెబ్బలు తగిలిన వారు కూడా ఉన్నారు. అతని vice president Mike pence ను కూడా వారు చాలా ప్రయత్నించారు. 9. దివ్యాంగుడు అయిన reporter ను public గానే వెక్కిరించాడు. 10. ఉచితంగా పంచబడే బైబిల్ ను కూడా డబ్బుకోసం అమ్మడానికి ప్రయత్నించాడు. దేవుణ్ణి నమ్మడు, అతి సులువుగా అబద్ధాలు ఆడుతాడు
    మోడీ గారిలో ఈ లక్షణాలు ఏవి లేవు. నీతి నియమాలు పాటించే, పర్యావరణాన్ని రక్షించేటందుకు వీలైనన్ని కార్యక్రమాలు చేసే , COVID సమయంలో ఎన్నో ప్రాణాల్ని భారత్ లోనే కాకుండా బయట దేశాల్లో కూడా రక్షించిన మోడీ మహానుభావుడు గారికి Trump పట్ల ప్రేమ ఎందుకో అర్థంకాదు.
    Biden గారు,వచ్చినందువల్ల COVID చావులు అగాయి. ఇన్సులిన్ లాంటి ప్రాణాలు నిలబెట్టే మందుల ఖరీదు తగ్గింది. ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. పోలీస్ దురాగతాలు తగ్గాయి. ఆయన కూడా perfect కాదు. జార్జ్ సొరోస్ పట్ల అతని వైఖరి నాకు నచ్చలేదు.
    మోడీ గారు కారణంగా ప్రవాస భారతీయులు ట్రంప్ ను రెండుసార్లు గెలిపించారు.
    అది అమెరికా పేద ప్రజల ఉసురు తగిలే పని.

  • @akulauday4286
    @akulauday4286 8 дней назад

    Jai hind

  • @srinivasg180
    @srinivasg180 11 дней назад

    Fine sir

  • @raghuvaranneelam7431
    @raghuvaranneelam7431 10 дней назад

    Good content

  • @pavansinghgarundal6465
    @pavansinghgarundal6465 11 дней назад

    Very good video

  • @vijaymekala5723
    @vijaymekala5723 10 дней назад

    SUPER SAR

  • @veerabhadraroavanka4277
    @veerabhadraroavanka4277 11 дней назад +1

    🎉🎉🎉🎉🎉🎉

  • @vuppalagopalarao5221
    @vuppalagopalarao5221 10 дней назад

    I like national hub programs

  • @vuppalagopalarao5221
    @vuppalagopalarao5221 10 дней назад

    I like national hub programs program

  • @venkateswarasarmavaranasi7802
    @venkateswarasarmavaranasi7802 11 дней назад +1

    🙂👍👏🙏

  • @kameswararao3809
    @kameswararao3809 10 дней назад

    Crude oil అయిపోతుంది, బొగ్గు అయిపోతుంది,లిథియం అయిపోతుంది,యురేనియం అయిపోతుంది ఆ తరువాత ఏమిటి కొన్ని తరాలు నెట్టుకు వస్తాము ఆ తరువాతి తరాల పరిస్థితి ఏమిటి పుష్పక విమానం గురించి విన్నాం మహాభారత యుద్ధం లో దివ్యాస్త్రాల గురించి చదివాము వేదాలలో ఈ శాస్త్రాలు గురించి ఫార్ములాలు ఉన్నాయి అని వింటున్నాము అటువంటిది మహాభారత యుద్ధం తరువాత ఈ శాస్త్రాలు లప్తం అయిపోవడానికి కారణం మన పూర్వీకులు ముందు ముందు మానవ జాతితో పాటు సకల జీవరాసుల నాశనం అయిపోతాయనే భయం తోనే మానవులకు తెలియనీయ కుండా ఈ శాస్త్రాలను మనకు అందకుండా లుప్తం చేసి అంటారా ప్రకృతికి అనుకూలంగా జీవించినంత కాలం జీవ రాశులకు ప్రోబ్లం లేదు కానీ మానవుడు అన్నిటినీ కాల రాసి ప్రపంచ మనుగడకే ప్రమాదకరంగా మారిపోయాడు మానవజాతి మొత్తం సనాతన ధర్మానికి మరలక పోతే ఏమతపు దేవుడూ ఈ భూమికి కొన్ని వందల లేక లక్షల కోట్ల ఆయుష్షు ఉన్నా అంతవరకూ కాపాడలేదు అనిపిస్తున్నది జైహింద్ వందే మాతరం వందే గౌ మాతరం సర్వేజనా సుఖినోభవంతు

  • @jagadeeshkanjubharatula-pl3ri
    @jagadeeshkanjubharatula-pl3ri 10 дней назад

    ఒక్క గంట సేపు మాత్రం బాన్ చేశారు.. మళ్ళీ విడుదల చేశారు..

  • @water3
    @water3 9 дней назад

  • @ImRight123
    @ImRight123 11 дней назад +1

    నమస్కారం! మరి గాడిదల సంగతి ఏమిటి?

  • @narasimhareddyamaravadi2446
    @narasimhareddyamaravadi2446 8 дней назад

    Analsys about trump is good sir

  • @user-pq5dy4vn1q
    @user-pq5dy4vn1q 11 дней назад +1

    Hi sir, I am not getting update about your vedioes especially global round vedieos😢. I don’t know why

  • @mavudichakradhararao3262
    @mavudichakradhararao3262 11 дней назад +1

    Curriculum is great. Liberals are very great. Missionaries school lo joining chesthunnaru kada mana vedhavalu.

  • @VenuGopal-er9fk
    @VenuGopal-er9fk 10 дней назад

    Hi Giridhar garu, please don't use words like Chikati Bagothalu. Those words are created to insult Hinduism.

  • @vudumulavnreddy9382
    @vudumulavnreddy9382 11 дней назад

    మీరు తక్కువ నీడివి గల వీడియోస్ చేస్తే కంఫర్ట్ గా ఉంటుంది sir.

  • @sridevataram
    @sridevataram 10 дней назад

    Pakistan lo gold reserves and Bangladesh offer to Pakistan for on arrival visa... how do these two effect India's security?

  • @shanmugasrinivas3285
    @shanmugasrinivas3285 11 дней назад

    Manam country lo kuda "DEI" ni close cheyali

  • @ramanas.4124
    @ramanas.4124 11 дней назад

    Giridhar gariki dhanyavadamulu..

  • @sunilreddy3740
    @sunilreddy3740 10 дней назад

    Giridhar garu meru me opinion communists laga meru cheuunnaru

  • @praweenreddy4033
    @praweenreddy4033 11 дней назад

    మొన్న మా ఎడిటర్ అడిగారు.. "నువ్వు సండే ఎం చేస్తావ్ "ani అడిగారు. Nenu నేషనలిస్ట్ హబ్ చూస్తా అన్నాను. దానికి అయన ఎమన్నారంటే "అది RSS ఛానల్.. దాన్ని చూడద్దు" అన్నారు.

    • @chandra7803
      @chandra7803 11 дней назад

      మీ ఎడిటర్ పేరేంటి?

  • @ashokpulaganti7450
    @ashokpulaganti7450 10 дней назад

    జై భారత్

  • @mavudichakradhararao3262
    @mavudichakradhararao3262 11 дней назад

    Great countries kada. Antha greate ga digajaripoyaru. Very great.

  • @ravirajug1137
    @ravirajug1137 11 дней назад

    some high level people have cheap habits. Thanks for detail explanation on Okaisiam.

  • @jvenkataramana3846
    @jvenkataramana3846 10 дней назад

    America falling due2past sins

    • @jvenkataramana3846
      @jvenkataramana3846 10 дней назад

      America lost 5 years due 2 ByeDen.. not a Den oppn koopy

    • @jvenkataramana3846
      @jvenkataramana3846 10 дней назад

      GoWin Daa USA
      Hindu AdityNath
      World Change
      Roos should b with Sanatana Dharma

    • @jvenkataramana3846
      @jvenkataramana3846 10 дней назад

      Why yDen Tolarated Chaina.. not HindusTan?