Yakobu bavi kada song 👌 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤I ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా ఎండా వేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా (2) దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా (2) నేనిచ్చుఁ నీళ్లు నీకు ఎన్నడు దప్పిక కావన్నాడే (2) ||యాకోబు|| అయ్యా నే సమరయ స్త్రీని - మీరేమో యూదులాయె మీకు మాకు ఏనాడైనా - సాంగత్యము లేకపాయె (2) నేనిచ్చుఁ నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా (2) చేదుటకు ఏమి లేదు నాకెట్లు ఇస్తావయ్యా (2) ||యాకోబు|| అయినా నీళ్లు నాకు ఇమ్మని నేనడిగానే నీళ్లు నీకు ఇస్తాగాని నీ భర్తను రమ్మన్నాడే (2) అయ్యా నే ఒంటరిదాన్ని నాకెవ్వరు లేరన్నానే (2) లొపేమి ఎరగనట్టు లోగుట్టు దాచినానే (2) ||యాకోబు|| నీకు భర్త లేడన్నాడే పెనిమిట్లు ఐదుగురుండే ఇప్పుడున్నవాడు కూడా నీకు భర్త కాదన్నాడే (2) వివరంగా నా గుట్టంతా విప్పి నాకు చెప్పాడమ్మా (2) ఆనాటి నుండి నేను ఆయన సాక్షినయ్యానమ్మా (2) ||యాకోబు|| నా గుట్టు విప్పినవాడు నీ గుట్టు విప్పుతాడు ఏ తట్టు చూస్తున్నావో లోగుట్టు దాస్తున్నావో (2) గుట్టు రట్టు కాకముందే తప్పులొప్పుకోవాలమ్మా (2) తప్పకుండ యేసు ముందు తల వంచి మొక్కాలమ్మా (2) ||యాకోబు||
Praisethelord.hallelujah.thankqsomuchsister.kamalavasantharao.
Chala bagundi song
Supar చాలా బాగుంది మీ స్వరం వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించు ను గాఖ
Song is very very sweet Jesus may bless you always.
Chala adbuthamga paderu super
Super song God bless you halliluya ❤
Pràise the Lord Amen 🙏🙏🙏 sister
Suppar amma🙏🙏🙏🙏🙏✝️
Na yesayaaah ke mahima kalugunu gaka amen Kuwait nunchi 🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼
Praise The Lord 💝
Amen praise the lord amen 🙏🙏🙏
Yakobu bavi kada song 👌 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤I ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Praise the lord 🙏🙏🙏🙏🙏 glory to God excellent song composition god blessed to all amen
super akka song
Good song, well composed.
Praise. The. Lord. ❤❤ super song
Paise the lord
Super. Akka .. ❤❤❤❤. Song
Prize the lord
Praise the lord
nice song
Supersonggodblessyouakka
Hevar 🍏 song
Love this ❤song 。.。:∞♡*♥Jesus
God bless you 🙏🙏🙏
Super. Akka
Song bagundi
👌👌🥰 Thank you
Super
Chala baga padavamma enta ardavantamaina patallu mundu padevaru appudo vinnanu malli epudu vinnanu g b u
Amen🙏🙏🙏❤👏
Praisethelord🙏🙏🙏
Super. Akka 6:53
Praise the lord🙏🙏✝️🙏🙏
Amen. Hallelujah.
Aamen
Nise
🙏🙏🙏🙏
❤❤❤❤❤
super song ❤❤
Vandana Alia
God bless you all praise the lord 💕🙏
🙏🙏🙏🙏🙏amen
యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా
ఎండా వేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా (2)
దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా (2)
నేనిచ్చుఁ నీళ్లు నీకు ఎన్నడు దప్పిక కావన్నాడే (2) ||యాకోబు||
అయ్యా నే సమరయ స్త్రీని - మీరేమో యూదులాయె
మీకు మాకు ఏనాడైనా - సాంగత్యము లేకపాయె (2)
నేనిచ్చుఁ నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా (2)
చేదుటకు ఏమి లేదు నాకెట్లు ఇస్తావయ్యా (2) ||యాకోబు||
అయినా నీళ్లు నాకు ఇమ్మని నేనడిగానే
నీళ్లు నీకు ఇస్తాగాని నీ భర్తను రమ్మన్నాడే (2)
అయ్యా నే ఒంటరిదాన్ని నాకెవ్వరు లేరన్నానే (2)
లొపేమి ఎరగనట్టు లోగుట్టు దాచినానే (2) ||యాకోబు||
నీకు భర్త లేడన్నాడే పెనిమిట్లు ఐదుగురుండే
ఇప్పుడున్నవాడు కూడా నీకు భర్త కాదన్నాడే (2)
వివరంగా నా గుట్టంతా విప్పి నాకు చెప్పాడమ్మా (2)
ఆనాటి నుండి నేను ఆయన సాక్షినయ్యానమ్మా (2) ||యాకోబు||
నా గుట్టు విప్పినవాడు నీ గుట్టు విప్పుతాడు
ఏ తట్టు చూస్తున్నావో లోగుట్టు దాస్తున్నావో (2)
గుట్టు రట్టు కాకముందే తప్పులొప్పుకోవాలమ్మా (2)
తప్పకుండ యేసు ముందు తల వంచి మొక్కాలమ్మా (2) ||యాకోబు||
😊
Supe akka
✊
Super song😊😂❤
❤🎉🎉🎉
🙏🙏🙏🙏🙏
❤🎉🎉🎉😊😊😊
Ringtoin
🙏🙏🙏Amen
Darru Joseph 🎤🌎🌈🎎
😊
😊,
THER IS LOT OF Deferines between OLD TESTMENT and NEW TEST MENT?
yes
🛐🛐🛐🛐🛐
సూపర్
Sister please send me the track.
Sirisha ❤❤
😂❤
దేవుని నామానికి మహిమ కలుగునుగాక హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము తండ్రి ఆమెన్ 🛐
Q
❤❤❤ చే😅❤❤❤❤❤❤క్❤ @@KwtKwt-nq9zz
❤😊
😊
😂
Super
❤❤❤
🙏🙏🙏🙏
Aamen
❤❤❤❤