🙏 కతృత్వ భావనను యజనము చేయడమే నిజమైన యజ్ఞమని ఆ భావంతో జరిగే క్రియలో ఏ కర్మ అంటదు. అదే బ్రహ్మర్పణం అంటూ.. నిద్ర,మెలుకువ ఎవరి చేతిలో ఉన్నాయో అన్నీ వారి చేతిలోనే ఉన్నాయని తెలియటమే బ్రహ్మర్పణమని.. కర్మఫలం అంటే నేనన్న భావమేనని ఆ భావాన్ని వదిలితే దుఃఖ స్పర్శ ఉండదని చెబుతూ స్వార్థం వీడి ప్రేమతో ఉండటమే నిజమైన యజ్ఞం అని అర్థమయ్యేలా అద్భుతంగా అనుగ్రహించారు స్వామి. 🙏🙏🙏🙏🙏
🌼 సుషుప్తి యొక్క పూర్ణావస్థని అవగాహన చేసుకుంటే బ్రహ్మార్పణం,యజ్ఞం, యజనం అంటే తెలుస్తుంది. 🌼 యజనం అంటే నువ్వు వదిలిపెట్టడం కాదు. అది వదిలిపెడుతుంది. 🌼 నిద్ర అనే అవస్థ మిమ్మల్ని ఆక్రమించుకుంటుంది. అప్పుడు ఉండేది ఆనందం అదే నిద్రాపరవశం. 🌼 ఉండి లేకుండా చేసుకోవడం కాదు. ఉండి పోగొట్టుకోవడం కాదు. నేను లేనప్పుడు పోగొట్టుకోవడానికి ఏముంది అదే యజనం. 🌼 నిద్రలో ఏ శక్తి అయితే ఆవహిస్తుందో ఆశక్తే అన్ని కార్యములు చేయిస్తుంది. అన్ని కర్మలకు తానే వహిస్తుంది అది తపోయజ్ఞము. అదే నిజమైన విస్పోటనం అదే జ్ఞాన యజ్ఞము. 🌼 నిద్రలో ఆనందంలో ఈశ్వరుడు లేనప్పుడు మెలకువలో కర్మఫలం ఆయనకెందుకు అదే అకర్మ. స్వప్నంలో భయం ఉంది. అది ఎవరికి మీకా?ఈశ్వరుడికా?ఉంది అంతే. జాగృతంలో కష్టాలు ఉన్నాయి. పుట్టుక మరణాలు ఉన్నట్టుగా ఉన్నాయి. ఉన్నాయా?లేవా? అవి ఉన్నాయి అంతే. అదే Nature Intelligence. విచారణ గొప్ప యజ్ఞము. 🌼 నిజమైన సంఘమ బుద్ధి అంటే నేను అన్న భావన ఆ నేనును యజనం చేయాలి. నేను లేననిఅర్థం చేసుకొని. 🌼 ఫలాపేక్ష వచ్చినప్పుడు నేను ఎక్కువ అవుతుంది. 🦚 కృష్ణం వందే జగద్గురుం🦚 శ్రీ గురుభ్యోనమః
సాష్టాంగ ప్రణామములు స్వామి
🙏🙏🙏🔱🌹శ్రీగురుభ్యోనమః
మాటలు లేవు మౌనం తప్ప స్వామివారు, చాలా చాలా బాగుంది స్వామివారు, అమ్మ ఆంజనేయ పరబ్రహ్మమునకు ప్రణామములు 🐢🙏🎈
Om namasivaya Siva Eva guru sivanandaya namaha 🇮🇳
💞🪷🙏🏻 Sath Guruvula Charana Kamalamulaku Anamtha Koti Pranaamamulu andi 🙏🏻🪷💞
Om Namo Bhagavathe Sri Ramanaya Namaha 🙏
Krithagnathabhivandanamulu🙏🙏
Arunachala siva Arunachala siva Arunachala siva Arunachala.
Super guruvu gariki pranamam
🙏 కతృత్వ భావనను యజనము చేయడమే నిజమైన యజ్ఞమని ఆ భావంతో జరిగే క్రియలో ఏ కర్మ అంటదు. అదే బ్రహ్మర్పణం అంటూ.. నిద్ర,మెలుకువ ఎవరి చేతిలో ఉన్నాయో అన్నీ వారి చేతిలోనే ఉన్నాయని తెలియటమే బ్రహ్మర్పణమని.. కర్మఫలం అంటే నేనన్న భావమేనని ఆ భావాన్ని వదిలితే దుఃఖ స్పర్శ ఉండదని చెబుతూ స్వార్థం వీడి ప్రేమతో ఉండటమే నిజమైన యజ్ఞం అని అర్థమయ్యేలా అద్భుతంగా అనుగ్రహించారు స్వామి.
🙏🙏🙏🙏🙏
Namaskaaramulu swamy.🙏🙏🙏
🙏 guruvugaru.
Namaskaramulu Swamy🙏🏻
Namaskaramulu Swamy🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏
🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏
🌼 సుషుప్తి యొక్క పూర్ణావస్థని అవగాహన చేసుకుంటే బ్రహ్మార్పణం,యజ్ఞం, యజనం అంటే తెలుస్తుంది.
🌼 యజనం అంటే నువ్వు వదిలిపెట్టడం కాదు.
అది వదిలిపెడుతుంది.
🌼 నిద్ర అనే అవస్థ మిమ్మల్ని ఆక్రమించుకుంటుంది. అప్పుడు ఉండేది ఆనందం అదే నిద్రాపరవశం.
🌼 ఉండి లేకుండా చేసుకోవడం కాదు.
ఉండి పోగొట్టుకోవడం కాదు.
నేను లేనప్పుడు పోగొట్టుకోవడానికి ఏముంది అదే
యజనం.
🌼 నిద్రలో ఏ శక్తి అయితే ఆవహిస్తుందో ఆశక్తే అన్ని కార్యములు చేయిస్తుంది.
అన్ని కర్మలకు తానే వహిస్తుంది అది తపోయజ్ఞము. అదే నిజమైన విస్పోటనం అదే జ్ఞాన యజ్ఞము.
🌼 నిద్రలో ఆనందంలో ఈశ్వరుడు లేనప్పుడు మెలకువలో కర్మఫలం ఆయనకెందుకు అదే అకర్మ.
స్వప్నంలో భయం ఉంది.
అది ఎవరికి మీకా?ఈశ్వరుడికా?ఉంది అంతే.
జాగృతంలో కష్టాలు ఉన్నాయి.
పుట్టుక మరణాలు ఉన్నట్టుగా ఉన్నాయి.
ఉన్నాయా?లేవా? అవి ఉన్నాయి అంతే.
అదే Nature Intelligence.
విచారణ గొప్ప యజ్ఞము.
🌼 నిజమైన సంఘమ బుద్ధి అంటే నేను అన్న భావన ఆ నేనును యజనం చేయాలి.
నేను లేననిఅర్థం చేసుకొని.
🌼 ఫలాపేక్ష వచ్చినప్పుడు నేను ఎక్కువ అవుతుంది.
🦚 కృష్ణం వందే జగద్గురుం🦚 శ్రీ గురుభ్యోనమః
Nenu hyd lo vunnanu mimmalni chudalani vundi
Contact the number in discription
"జ్ఞాన యజ్ఞమే గతి మోక్ష సాధనము" అని అన్నమాచార్యులవారు చెప్పిన విధమున.
💞🪷💎🙏🏻💎🙏🏻💎🙏🏻💎🙏🏻💎🙏🏻💎🪷💞
🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏
🙏
🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏