Vunte yeti? Inko NTR raakudadaa!! Vachi NTR varasathvam nilapakudadaa!!??. Ee thedaalathone pakkodu industry Hits koduthunte manam maathram average, ledante flops ledante manode chuddamle Ani chuddam thappa jr NTR manchi nijamaina hit movies yem cheyyaledu... Ee nijaanni thelisu oppukoka pothe vachevanni ilaanti flop movies avuthai...
Avunaa Mari after Simhadri okka nijamaina industry hit chupinchu jr di!!?.. allu arjun AVP industry hit ade directo AAVR super hit anthe s or no? Pushpa national award winner jr yem pikaadu Mari ye award raaledu?!! Acting okkate saripothundaa !?manchi stories vaddaa!!??. Sare inko NTR vasthe thattukoledaa jr antha week gaa vunnadaa!!??
Sr NTR పేరు పెతుకునంత మాత్రాన jr NTR "" ఎన్టీఆర్ "" అయిపోడు 😊😅😂. జస్ట్ మనవడు అంతే 😊😅 అలాగే కొత్త గా రాబోతున్న తారక రామారావు కూడా అంతే... తక్కువగా చేసి మాట్లాడకూడదు😊
ఎవరు పడితే వాళ్లు పెట్టుకోడానికి అది పేరు కాదు 😊 Jr NTR గారికి వాళ్ళ తాతగారు తనపేరుని స్వచ్ఛమైన మనసుతో దానం చేసారు..... అలానే ఇచ్చిన పేరుని ఎన్నడూ చిన్న చూపు చూసేలా ఎక్కడా ప్రవర్తించలేదు , పెంపకం అలాంటిది కాబోలు ఎంతైనా హరికృష్ణ గారి బిడ్డ కదా..... మా తాత మా తాత అని అందరూ పెట్టుకుంటాపోతే ఎలా 😊😊😊😊 పెంచల రెడ్డిగారు చెప్పినట్టు దానికి ఒక అర్హత ఉంది చెడకొట్టకండి. ఇందులో తప్పుగా అర్థం చేసుకోవాల్సిన పని లేదు.
చాలామంది కావాలని నందమూరి కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు నిజంగా మీరు జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబం వేరు కాదు అంతా ఒక్కటే మన కుటుంబాలలో లేవా చిన్న చిన్న కుటుంబం అన్నాక కలహాలు దాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు
ఇతడు ముత్తత పేరు వాడకుంటే బాగుండేది, తాను... స్వతగా...పాలనా హరికృష్ణ మనవడు ఏదో ఒక పేరుతో వస్తే బాగుండేది ఎన్టీఆర్ పేరుతో వస్తే ఆ ఈమెజ్ ను నిల బెట్టాలి అంటే అంతా ఇసి కాదు... ఇప్పటికయినా... పేరు మార్చుకో బ్రదర్, ఎన్టీఆర్ పోలికలు ఓన్లీ jr ఎన్టీఆర్ కు వచ్చినాయి... అతడికే ఆ పేరు సెట్ అవుతుంది...
None of ntr's can reach the heights of Sr NTR. He is the only Legend as a Versatile Actor, as a Director, as a Producer, as a Politician and many more.
నీ వాయిస్ బాగా ఉన్నది డైలాగ్ డెలివరీస్ కరెక్ట్ గా ఉన్నాయి నీ లక్ష్యం నీ మార్గాన్ని చూపించాలా దైవం దైవం నీ గుండెల్లో ఉండాలా మీ తాత గారి ఆశీస్సులు మీ ముత్తాత ఆశీస్సులు నీ మీద ఉండాలా ఇవే మేం కోరుకునేది నందమూరి అభిమానులు నిన్ను ఆశీర్వదిస్తున్నారు ఆ భగవంతుని ఆశీర్వాదం నీకే పిల్ల వేళలా ఉంటది గాడ్ బ్లెస్స్ యు
Jr ntr ఉన్నంత కాలం నందమూరి వంశానికి ఏ డోకా ఉండదు జై ఎన్టీఆర్❤
Veedu 420 gaadu Jr ntr jaicbn jai balayya
Good luck ❤డౌలాగ్ డెలివరీ చాలా బాగుంది ఎన్టీఆర్ ***
సబ్ జూనియర్ ఎన్టీఆర్ sb ntr *❤
దేవర Jr NTR ఒక్కడే రైట్✌️ అపేరుకు అర్హత 🎉✊
❤❤❤
ఈ అబ్బాయి ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు
పేస్ విలన్ కి బాగా సూట్ అవుతుంది..!!
Kammas tappa yevaru vellaru bro
పులిహారలో పులి ఉండదు ఎన్టీఆర్ పేరు పెట్టుకుంటే ఎన్టీఆర్ అవ్వడు అక్కడ ఆల్రెడీ jr.ntr ఉన్నడు
Vunte yeti? Inko NTR raakudadaa!! Vachi NTR varasathvam nilapakudadaa!!??. Ee thedaalathone pakkodu industry Hits koduthunte manam maathram average, ledante flops ledante manode chuddamle Ani chuddam thappa jr NTR manchi nijamaina hit movies yem cheyyaledu... Ee nijaanni thelisu oppukoka pothe vachevanni ilaanti flop movies avuthai...
Avunaa Mari after Simhadri okka nijamaina industry hit chupinchu jr di!!?.. allu arjun AVP industry hit ade directo AAVR super hit anthe s or no? Pushpa national award winner jr yem pikaadu Mari ye award raaledu?!! Acting okkate saripothundaa !?manchi stories vaddaa!!??. Sare inko NTR vasthe thattukoledaa jr antha week gaa vunnadaa!!??
All the best NTR.
అక్కడ sr. NTR మనవడు jr. గురించి మరచిపో
Sr NTR పేరు పెతుకునంత మాత్రాన jr NTR
"" ఎన్టీఆర్ "" అయిపోడు 😊😅😂. జస్ట్ మనవడు అంతే 😊😅
అలాగే కొత్త గా రాబోతున్న తారక రామారావు కూడా అంతే... తక్కువగా చేసి మాట్లాడకూడదు😊
నందమూరి తారక రామారవు అనే పేరుకి ఒక అరహత ఉంది దానిని చెడకొట్టవద్దు అండీ 🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️
Is his great grandson is not suitable.....then who
Chaitanya Krishna unnaduga asalu ayana nandamuri onkari hero 😂😂 vamsam anta vamsam
Ntr idi peru kadu its a Brand
ఎవరు పడితే వాళ్లు పెట్టుకోడానికి అది పేరు కాదు 😊
Jr NTR గారికి వాళ్ళ తాతగారు
తనపేరుని స్వచ్ఛమైన మనసుతో దానం చేసారు..... అలానే ఇచ్చిన పేరుని ఎన్నడూ చిన్న చూపు చూసేలా ఎక్కడా ప్రవర్తించలేదు , పెంపకం అలాంటిది కాబోలు ఎంతైనా హరికృష్ణ గారి బిడ్డ కదా.....
మా తాత మా తాత అని అందరూ పెట్టుకుంటాపోతే ఎలా 😊😊😊😊
పెంచల రెడ్డిగారు చెప్పినట్టు దానికి ఒక అర్హత ఉంది చెడకొట్టకండి.
ఇందులో తప్పుగా అర్థం చేసుకోవాల్సిన పని లేదు.
Jn Jan nrtr
ఎంత మంది పెట్టుకుంటార్రా.. ఆ పేరు
జూనియర్ ఎన్టీఆర్ ఉన్నంతకాలం తాతకు తగ్గ మనవడు అతడే ఇంకెవరు సాటిరారు పోటీ ఉండరు
వాయిస్ లో బెస్ట్ బాగుంది
❤🎉❤🎉❤🎉❤🎉Ntr Anna Indian Film Industry Best Actor Best Dancer 🎉❤🎉❤
Ntr peru vaddu...bro plz..... only jr NTR fans Bangalore Karnataka
Waiting to watch in ibomma
😂
Ne kapuram kuda ibomma lo chestava
నందమూరి కుటుంబం నుంచి మరో హీరో వస్తున్నందుకు నందమూరి కుటుంబ అభిమాని గా సంతోషించాలి అంతే కానీ ఇలా విమర్శించకూడదు
Verry. Good. Bro
చిన్న ఎన్టీఆర్ ఇండియన్ ఏళ్తాడు తిరుగెలేదు. జై బాలయ్య
All the best❤❤🎉🎉 Jai NTR ❤️
ప్రతివాడు హీరో కర్మ కాకపోతే
వాయిస్ లో బేస్ ఉంది, సంతోషం. పేరుకు తగ్గట్టు నటనతో కూడా మెప్పిస్తే బాగుంటుంది. బెస్ట్ of లక్ 👍.
చాలామంది కావాలని నందమూరి కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు నిజంగా మీరు జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబం వేరు కాదు అంతా ఒక్కటే మన కుటుంబాలలో లేవా చిన్న చిన్న కుటుంబం అన్నాక కలహాలు దాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు
వాయిస్ బాగుంది
Tollywood GREEK GOD...Voice super. Maro blasting actor ready.
🤣🤣🤣
Voice base super....
Best of luck brother 🎉
ఎంత మంది రామ రావులు రా నాయనా...😂😂😂😂🙏🙏🙏🙏.
Verry. Good. Bro
Super 👍🎉 new ntr
All the best bro
Nanna...nee voice dialogue delivary lo manchi feel vundi...❤
All the best. 🎉
Super... Jai ntr❤️❤️❤️❤️
Voice bagundi, good going man all the very best NTR
SUPER,,, SAR
Vioce bagundhi
తారక రామారావు అని మీరు పెట్టుకున్నారు jr NTR కి స్వయంగా పెద్దయనే పెట్టారు ❤
సూపర్ ఉంది
NTR అనే పేరు తెలుగు వారి అందరి ఆసి చెడగొట్టదు 🎉
All the best bro ntr fans ❤❤
Hero voice matram vere level lo undhi
Good luck bro
శుభం భూయాత్
All the best
Present NTR okkade..
Ram Nandamuri fix 👍
Continue...
NTR పేరు పెట్టుకుంటే ntr కాలేడు అన్న
Good Luck
All the best raaa
ఎవరు అవునన్నా కాదన్నా ఆ పేరు కు jr ntr మాత్రమే హర్హుడు..
Show your talent and don't over use the name NTR and dilute it
Super voice bro
ఇతడు ముత్తత పేరు వాడకుంటే బాగుండేది, తాను... స్వతగా...పాలనా హరికృష్ణ మనవడు ఏదో ఒక పేరుతో వస్తే బాగుండేది ఎన్టీఆర్ పేరుతో వస్తే ఆ ఈమెజ్ ను నిల బెట్టాలి అంటే అంతా ఇసి కాదు... ఇప్పటికయినా... పేరు మార్చుకో బ్రదర్, ఎన్టీఆర్ పోలికలు ఓన్లీ jr ఎన్టీఆర్ కు వచ్చినాయి... అతడికే ఆ పేరు సెట్ అవుతుంది...
Voice super
Welcome to Nandamuri family❤
సూపర్
After jr.NTR this boy is going to rock in tollywood
Jr NTR fans Bangalore Karnataka
None of ntr's can reach the heights of Sr NTR. He is the only Legend as a Versatile Actor, as a Director, as a Producer, as a Politician and many more.
His dialogue delivery is superb
👌🙏👍
Best of lack
Best of luck
Ntr already ee Peru nilabettagalige Tarak annaya unnadu❤
Super hair style...,
ఆ వాయిస్ ఒక్కటి చాలు సినిమాని నడిపించడానికి ఆల్ ద బెస్ట్ ఎన్టీఆర్
ఎన్టీఆర్ jr. ఎన్టీఆర్. కళ్యాణరామ్
Jai ntr anna nadamuri vamsaniki mogadu unnadu chalu future CM anna❤❤❤
Goosebumps 😊😊😊😊 dilogue ❤❤❤❤❤❤❤❤
😢talent kanapatunadhi athdi kallalone God bless u🎉🎉
సినిమా హిట్ అవుతుందా.?
ఎన్టీఆర్ పేరుతో ఇక ఎంతమంది ఉన్నారు.?
ఎన్టీఆర్ అన్న పేరు ఒక టైగర్ కే సెట్ అదే మా రాముడు భీముడు గూగుల్ స్టార్ మాన్ అఫ్ ది మాస్ జూనియర్ ఎన్టీఆర్
🙏🙏🙏👌👌👌♥️♥️♥️
Jaiiii Jr.ntr❤❤❤❤
Aa voice aa Telugu diction chebutundi tanu Nandamuri family Ani😊Jai NTR🙏
All the best
Puli ni chusi nakka vaathalu pettukunte adhi puli aipodhu 😂😂😂😂😂😂 Jai Jr.ntr anna❤❤❤❤❤
All the best jana ki ram son
Super words.
Mottaniki nandamuri family lo first time hight personality tho oka hero vastunnadu... Janaki ram son talent unte support cheyadam lo tappemundi.. 👍
🎉🎉🎉 Jai Jr NTR ✊ and family members ❤
God bless you babu
Congratulations
నీ వాయిస్ బాగా ఉన్నది డైలాగ్ డెలివరీస్ కరెక్ట్ గా ఉన్నాయి నీ లక్ష్యం నీ మార్గాన్ని చూపించాలా దైవం దైవం నీ గుండెల్లో ఉండాలా మీ తాత గారి ఆశీస్సులు మీ ముత్తాత ఆశీస్సులు నీ మీద ఉండాలా ఇవే మేం కోరుకునేది నందమూరి అభిమానులు నిన్ను ఆశీర్వదిస్తున్నారు ఆ భగవంతుని ఆశీర్వాదం నీకే పిల్ల వేళలా ఉంటది గాడ్ బ్లెస్స్ యు
Intro is bumper
Jai ntr senior garu &Junior
Super
ఆ పేస్ చూస్తే నందమూరి ఫేస్ లాగ లేదు మీడియా ఓవరాక్షన్
Inkaa maamuluga undadhugaa......
Jai nandhamoori......
Jai ntr congratulations ❤🎉
N❤T❤R
He had a good future ahead...
All the best -megastar chiru fan
All the bast bro
Jai NTR
ఎవరు ఎప్పుడు చూళ్ళేదు
వీడు సామాన్యుడు కాడు వీడి గొంతు ఎంత బాగుందంటేయంగ్ టైగర్ ను మేము తారక్ అనే పిలుస్తాము మరి ఈ నందమూరి తారకరామారావు ని ఏమని పిలవాలి
ఆల్ ద బెస్ట్ ఎన్టీఆర్,
Jai jr ntr anna
King of balaya Sir
One of jr NtR ok
Jr NTR ki potiena machipaddati kadu 👌megafan
Yuva hero for this generation youth
Youtu star
Jai balayya
చూడగానే ట్రాన్స్ జెండర్ అనుకున్నా
Super ra bamardi
J NTR 🔥💯💯