ఆషాడ శనివారం ఈ కథ వింటే చాలు స్వామి అనుగ్రహం @ammatho prayanam

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024

Комментарии • 5

  • @sarojar9276
    @sarojar9276 Месяц назад

    Govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Месяц назад +1

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ వేంకేశ్వరస్వామి నమో నమః ఓం శ్రీ వేంకటేశ యా నమో నమః ఓం శ్రీ ఏడుకొండల స్వామి నమో నమః ఓం శ్రీహరి నమో నమః ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః ఒక సారి శనీశ్వరుడు స్వామి వారి కోసము తప్పసుచేసిన శ్రీహరి ప్రత్యక్షమైను అప్పుడు శనీశ్వరుడు స్వామీ ప్రజలు ఎవరు నన్ను చూడటానికి కానీ గుర్తించటం లేదు అనగా అప్పుడు శ్రీహరి న రంగు నీ రంగు ఒకటే నివు ఏడు రోజులకు నేను ఏడు కొండలు మీద ఉంటాను నేను సప్త శనివారము లు శనీశ్వరుడు ను పూజించి నన్ను చూడటానికి భక్తులు వస్తె మంచిది ఏడుకొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా నమః ఆపద మొక్కలు వాడ వెంకట రమణ గోవిందా గోవిందా నమః గోవిందా గోవిందా గోవిందా వేంకట రమణ గోవిందా గోవిందా గోవిందా నమః ఏడు ద్వారములు దాటి ఏడు కొండల మీద కూర్చుని ఉన్న వెంకటేశ్వర స్వామి కి నమో నమః వేంకటేశ యా కు తులసి దళం దండలు అంటే చాలా ఇష్టం వెంగమాంబ తులసి దళం దండలు గుచ్చి స్వామీ మెళ్ళో వేస్తుంది ఇలా రోజు తులసి దళం దండలు గుచ్చి వేస్తుంది కానీ ఒక వారము రోజులు వెంగమాంబ తులసి దళం దండలు తీసుకురాలేదు అప్పుడు స్వామీ వెంగమాంబ కలలో కనిపించిన నివు రోజు గుడికి రాలేదు అని అడగ్గా అమే స్వామీ నన్ను గుడికి రావద్దు అని చెప్పారు అని చెప్పాను అప్పుడు స్వామీ రోజు రాత్రి పూట వచ్చి నాకు తులసి దళం దండలు వెయ్యి అని చెప్పాను అప్పుడు వెంగమాంబ రోజు రాత్రి పూట తులసి ఎందుకు దండలు గుచ్చి మెళ్ళో వేస్తుంది దానికి స్వామి ఎంతో సంతోషంగా ఉంటారు ఓం శ్రీ అలివేలు మంగమ్మ బిబి నాంచారమ్మ సమేత పతి యేన వెంకటేశ్వర స్వామి నమో నమః ఓం శ్రీ నివాస యా నమో నమః ఓం శ్రీ పద్మావతి సమేత పతి యేన శ్రీనివాసా వివాహము జరిగినది అప్పుడు శ్రీనివాసుడు పద్మావతిని వివాహము చేసుకునే సమయములో కుబేరుడు దగ్గర అప్పు తీసుకుని దానితో వివాహము జరిగినది తరువాత కుబేరుడు దగ్గర అప్పు తీసుకుని దానితో వడ్డీతో సహా ఇస్తాను అని చెప్పాను అప్పుడు కుబేరుడు సరే అన్నాడు తిరుమల కొండపై వెలసిన నన్ను చూడటానికి భక్తులు వస్తారు వాళ్ళు ఇచ్చే కానుకలు కుండీలో డబ్బులు వేసి తరువాత తల నీలాలు కూడా సమర్పించారు అవి అన్ని నికే ఇస్తాను అని చెప్పాను వెంకటేశ్వర స్వామి నీ చూడటానికి ఎంతో మంది భక్తులు వస్తారు వాళ్ళు ఇచ్చే కానుకలు ఎన్నో కానుకలు వస్తాయి అవి ఎన్ని వచ్చినా అవి చాలవు ఎంతో మంది భక్తులు వస్తారు వాళ్ళు అందరును డబ్బులు కుండీలో వేస్తారు ఇప్పటి వరకు ఆయన అప్పు తీరలేదు తిరుపతి వెంకటేశ్వర స్వామి నీ చూడటానికి ఎంతో మంది ఇచ్చే కానుకలు అవి కూడా చాలటం లేదు ఎప్పటికీ తీరుని ఏమో తెలియదు ఓం శ్రీ దేవి భూదేవి నీలాదేవి లకు సమేత పతి యేన శ్రీహరి నమో నమః జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ పావని అక్క మీరు ఇలాగే రోజు మంచి కథలను చెప్పాలి 🙏🤚🕉️🌹💮🚩🌼🍑🍌🪔🥥💐🏵️🪷🌸🌷🌺🐚🌿🌴🙏🕉️🤚🌹🌼🚩🌷💮🌸🐚🌿

  • @sujathadevi5775
    @sujathadevi5775 Месяц назад

    ఓం నమో నారాయణాయ

  • @Girija_gaddam9182
    @Girija_gaddam9182 Месяц назад +1

    🙏🙏🙏🙏

  • @punyakshetramsrinivas5783
    @punyakshetramsrinivas5783 Месяц назад

    Ekkada chusina braammana varu tappa BC sc st oc lu ekkada kadhallo undara namo venkatesa ya