మైసూరవారిపల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రూ.60 లక్షలు సొంత నిధులతో పాఠశాలకు ఎకరం ఆట స్థలం కొనుగోలు

Поделиться
HTML-код
  • Опубликовано: 9 окт 2024
  • Pawan Kalyan Garu fulfilled his promise to Mysuravaripalli by buying an acre playground for the school with his own funds.
    మైసూరవారిపల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు
    🔸 రూ. 60 లక్షలు సొంత నిధులు వెచ్చించి పాఠశాలకు ఎకరం ఆట స్థలం కొనుగోలు
    •🔸స్థలాన్ని మైసూరవారిపల్లి పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
    బలమైన శరీరం ఉంటేనే.. బలమైన మనస్సు ఉంటుంది. బలమైన దేహదారుఢ్యం ఉంటేనే మానసికంగా మెరికల్లాంటి భావి తరాలు తయారవుతాయి. అలాంటి వారే దేశ సంపద అవుతారు. అయితే మెరికల్లాంటి భావితరాలను తయారు చేయడానికి అవసరం అయిన ఆట స్థలాలు పాఠశాలల్లో అందుబాటులో లేవు. మైసూరవారిపల్లి గ్రామ సభకు వెళ్లిన సందర్భంలో అక్కడ పాఠశాలకు ఆట స్థలం లేదన్న విషయాన్ని విద్యార్ధుల తల్లిదండ్రులు నా దృష్టికి తీసుకువచ్చారు. దసరాలోపు ఆట స్థలం ఏర్పాటు చేస్తామని మాటిచ్చాను. ఇచ్చిన మాట మేరకు నా సొంత ట్రస్ట్ నుంచి రూ. 60 లక్షలు ఖర్చు చేసి మైసూరవారిపల్లి ప్రభుత్వ పాఠశాలకు ఆట స్థలం కొనుగోలు చేసి ఇచ్చినట్టు' రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియచేశారు. మైసూరవారిపల్లిలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకువెళ్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆట స్థలాలు లేని పాఠశాలల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించి ప్రతి పాఠశాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసే ప్రక్రియకు గౌ|| ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకు తీసుకువెళ్తామన్నారు. బుధవారం రాత్రి మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి వారి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గం, మైసూరవారిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన భూమిని అన్నమయ్య జిల్లా కలెక్టర్, రాజంపేట సబ్ కలెక్టర్ సమక్షంలో గ్రామ పంచాయతీకి అందజేశారు. పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ నుంచి రూ. 60 లక్షలు వెచ్చించి పాఠశాలకు సమీపంలో ఎకరం స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ స్థలాన్ని మైసూరవారిపల్లి గ్రామ పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు.
    ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ "రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించిన సందర్భంగా మైసూరవారిపల్లి గ్రామ సభలో స్వయంగా పాల్గొనడం జరిగింది. ఈ సభలో ప్రభుత్వ పాఠశాలకు ఆట స్థలం లేదు అని విద్యార్ధుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నా దృష్టికి తీసుకువచ్చారు. ఆట స్థలానికి భూమి కేటాయించాలని వినతిపత్రం ఇచ్చారు. పంచాయతీ పరిధిలో ఎంతో కొంత ప్రభుత్వ భూమి ఉంటుంది కదా కేటాయించవచ్చు అనుకుంటే మైసూరవారిపల్లికి సెంటు ప్రభుత్వ భూమి కూడా లేదు అని తెలిసింది. ప్రతి ఒక్కరు మన పిల్లలు దృఢంగా తయారు కావాలి. చదువుకోవాలి. మానసికంగా ఎదగాలి అని కోరుకుంటాము. పాఠశాలల్లో పరిస్థితులు చూస్తే అగ్గిపెట్టె ల్లాంటి గదుల్లో పెట్టేస్తాం. ఆడుకోవడానికి ఆట స్థలాలు కూడా లేక పిల్లలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. నేను రాజకీయాల్లోకి రాక ముందే ప్రజలకు ఏదైనా చేద్దామన్న ఉద్దేశంతో ఎన్జీవోగా 'పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్' పేరిట ఓ ట్రస్టు మొదలు పెట్టాను. అవసరం ఉన్న చోట చదువుకునే విద్యార్ధులకు సాయం చేయడం, విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించడం దాని ఉద్దేశం. ఎంతో మంది చదువులకు సాయం చేసినా బయటకి చెప్పుకోవడం అలవాటు లేదు. అయితే మైసూరవారిపల్లి పాఠశాల కోసం స్థలం అడిగితే ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ప్రాథమిక వైద్య శాల కోసం మాత్రం శ్రీ కారుమంచి నారాయణ గారు స్థలం ఇస్తానన్నారు.
    ఆట స్థలం కోసం రూ. 20 లక్షలు సొంత ట్రస్ట్ నుంచి ఇచ్చేందుకు ముందుకు వచ్చాను. మిగిలిన మొత్తం దాతల సహకారం తీసుకోమని చెప్పాను. దసరా లోపు ఆట స్థలం ఏర్పాటు చేస్తామని గ్రామ సభలో మాటిచ్చాము. రెండు రోజుల క్రితం కార్యాలయం అధికారులు ఆట స్థలం వ్యవహారంలో ముందుకు వెళ్లలేకపోతున్న విషయాన్ని తెలియపరిచారు. చివరికి రూ. 60 లక్షలు సొంత ట్రస్టు నుంచే ఇచ్చేయాలని నిర్ణయించాము. ఆట స్థలం కోసం శ్రీమతి పగడాల పద్మావతి గారి భూమిని గుర్తించాము. ఆమె కూడా పిల్లల కోసం విక్రయించేందుకు ముందుకు రావడంతో కొనుగోలు చేసి పిల్లల కోసం ఆట స్థలం సమకూర్చాము" అన్నారు.
    🔸స్థల విక్రేతలకు సత్కారం.. విద్యార్ధులకు క్రీడా పరికరాలు
    మైసూరవారిపల్లి ప్రభుత్వ పాఠశాల ఆట స్థలం కోసం భూమి విక్రయించిన శ్రీమతి పగడాల పద్మావతి గారిని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా సత్కరించారు. పాఠశాల విద్యార్ధులకు క్రికెట్ కిట్లు, వాలీ బాల్, ఫుట్ బాల్, చెస్ బోర్డు తదితర క్రీడా పరికరాలు రెండు సెట్లు బహూకరించారు. విద్యార్ధులు, స్థల విక్రేతలతోపాటు ఆట స్థలం ఏర్పాటుకు సహకరించిన నాయకులు, అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, రైల్వే కోడూరు శాసన సభ్యులు శ్రీ అరవ శ్రీధర్ గారు, అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీ శ్రీధర్ చామకూరి గారు, రాజంపేట సబ్ కలెక్టర్ శ్రీ నిదియా దేవి గారు, మైసూరవారిపల్లి సర్పంచ్ శ్రీమతి కారుమంచి సంయుక్త గారు, స్థల విక్రేతలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
    #Playground #school #andhrapradesh #education
    #children #kids #educational #Institution #SportsForAll #KheloIndia #FitIndiaFitFuture #SportsForEveryChild #Pawan #Kalyan #Garu #fulfilled #his #promise #to #Mysuravaripalli #by #buying #an #acre #playground #for #the #school #with #his #own #funds
    #JanaSenaParty #PawanKalyan #DeputyCM

Комментарии • 204

  • @krishnasuman2725
    @krishnasuman2725 18 часов назад +207

    చేయాలి అనుకోవటం అందరూ అనుకునేది , కానీ చేసి చూపించేది కేవలం జనసేనాని మాత్రమే . మనిషి రూపంలో మా మధ్య వున్న దైవం మీరు .❤❤❤

  • @BezawadaKurrodiReview
    @BezawadaKurrodiReview 11 часов назад +86

    బాబోయ్... ఏంటండీ...న్యూస్ చూడగానే నేనే షాక్ అయ్యా...థాంక్స్ ... చేయాలన్న తపన వుండాలి .... చేసే స్థాయి కూడా వుండాలి..రెండు వున్న వ్యక్తి కళ్యాణ్ బాబు

  • @laxminaryanaa4030
    @laxminaryanaa4030 18 часов назад +134

    చూడండి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో పాఠశాలకు ఆడుకునే ఆట స్థలం ఇచ్చినాడు ఇంత మంచి మనిషిని విమర్శిస్తున్నారు ప్రజలందరూ తెలుసుకోవాలి ఇలాంటి నాయకుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వదులుకోవద్దు అనేది నా విన్నపం ఇలాంటి నాయకుడు ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం

  • @శ్రీకృష్ణ-ఘ2ష
    @శ్రీకృష్ణ-ఘ2ష 9 часов назад +43

    "సినిమా వారిని కాదు. సనాతన ధర్మాన్ని నెత్తినపెట్టుకోండి. పోరాటం చెయ్యాల్సింది సినిమా టికెట్ల కోసం కాదు, సనాతన ధర్మం కోసం" అని సమస్త భారతీయులకు ఎలుగెత్తి చాటిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి భారతీయులు అందరి తరపున నా హృదయపూర్వక నమష్కారాలు. జై శ్రీరామ్. సత్యమేవ జయతే.

  • @mpadmasri
    @mpadmasri 18 часов назад +93

    దైవంమనుష్య రూపేణ 🙏🙏🙏
    జైజనసేన 🙏

  • @పిఠాపురంmlaగారితాలూకా-n81

    అన్నా దానంచేసే విషయంలో నీ చేతికి ఏముకలేదన్నా. మేము ఏం పుణ్యం చేసుకున్నమన్నా నీకు అభిమానులం అయ్యామన్నా. నీవల్ల మాకు సమాజంలో గౌరవం పెరిగిందన్నా. ❤❤❤❤

  • @naveenkalyan6261
    @naveenkalyan6261 18 часов назад +71

    ఇందుకే అన్న మిమ్మల్ని దేవుడు లాగా మేము చూస్తాం, ఇచ్చిన మాట వేసిన అడుగు వెనక్కి తీసుకోరు 🙏🙏🙏🙏🙏🙏

  • @rajasekharbala2584
    @rajasekharbala2584 17 часов назад +53

    అన్నా నీ చేతికి ఎముక లేదు. ఎప్పుడో స్కూల్ బుక్స్ లో శిభిచక్రవర్తి పాఠం విన్నాను అతను ఎలా ఉంటాది మాకు తెలియదు కాని కథలు విన్నాం. కాని ఇప్పుడు చూస్తున్న. అతిగా అనిపించవచ్చు కొంతమంది సూడో మేధావులకు ఇది. వాళ్ళు గడ్డి మేటలో సూది వెతుకుంటూనే ఉంటారు.
    నీ లాంటివాడిని మా తరం చూడడం మా అదృష్టం.
    అన్నయ్య నీ పిల్లలకి కొంచెం అయినా ఉంచుకో అన్నా.

  • @Gopinathk17
    @Gopinathk17 17 часов назад +40

    కొంత మంది కారణ జన్ములు పుడతారని విన్నాం.. ఇప్పుడు చూస్తున్నాం.

  • @prasadnarapareddy
    @prasadnarapareddy 17 часов назад +36

    అన్నా చాలా గర్వం గా ఉంది అన్నా...🙂 మీ అభిమాని అని చెప్పుకోటానికి కూడా మాకు క్రమశిక్షణ, భాధ్యత, దేశం మీద ప్రేమ ఉండాలేమో అనిపించింది అన్నయ్య..
    మీరు ఇలానే దిన దినాభివృది చెందాలి అని కోరుకుంటున్నా అన్నయ్య🙏😇

  • @vechalapusanyasinaidu6010
    @vechalapusanyasinaidu6010 11 часов назад +16

    అందుకే సార్ మిమ్మల్ని దేవుడు అనుకుంటాము జై జెనసేన

  • @sathinapallinagaraj8798
    @sathinapallinagaraj8798 18 часов назад +50

    Wonderful leader for AP,, పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకులు రవాలి, సొంత డబ్బుతో డెవలప్ చేస్తున్న వెక్తి. Hats off to you sir 🙏🙏🙏
    జై శ్రీ రామ్🚩🚩
    జై శ్రీ హనుమాన్ 🚩🚩
    జై శ్రీ పవన్ కళ్యాణ్ 🚩🇮🇳🔯
    జై హింద్ 🇮🇳🇮🇳🚩

  • @saigopigopi3151
    @saigopigopi3151 11 часов назад +21

    శ్రీ పవన్కళ్యాణ్ గారు =గాడ్ 🙏🏻🙏🏻🙏🏻🥰🥰🥰☘️☘️☘️🇮🇳

  • @SecurityadamasGTP
    @SecurityadamasGTP 16 часов назад +15

    చూడండి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో పాఠశాలకు ఆడుకునే ఆట స్థలం ఇచ్చినాడు ఇంత మంచి మనిషిని విమర్శిస్తున్నారు ప్రజలందరూ తెలుసుకోవాలి ఇలాంటి నాయకుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వదులుకోవద్దు అనేది నా విన్నపం ఇలాంటి నాయకుడు ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం P GIRIBABU

  • @muralikrishna766
    @muralikrishna766 10 часов назад +15

    మా నియోజకవర్గం కి మీరు చేసిన సహాయానికి.... నమస్కారాలు నాయక...

  • @dadimatchyaraju4281
    @dadimatchyaraju4281 18 часов назад +43

    నేను ప్రతిక్షణం ఆలోచించే విషయానికి మీరు ఈరోజు మసూరారపల్లి లో మొదలు పెట్టారు. మీ పాదాలకు పాదాభి వందనాలు 🙏

  • @srinivasmurali5894
    @srinivasmurali5894 18 часов назад +33

    BORN FOR THE PEOPLE.. PAWAN KALYAN ANNA. HATS OFF TO YOU...I AM.PROUD TO SAY I AM YOUR FOLLOWER

  • @janasenadgpyouth
    @janasenadgpyouth 18 часов назад +28

    Super excited Anna ❤❤
    Jai janasena party ❤❤

  • @ullingalasrinivasarao4353
    @ullingalasrinivasarao4353 18 часов назад +28

    జై జనసేన ✊✊✊

  • @krishnatrue
    @krishnatrue 18 часов назад +23

    Being Pawan Kalyan is not easy 😍

  • @arunakumarbhuvanagiri168
    @arunakumarbhuvanagiri168 18 часов назад +22

    What a fearless leader.... Great commitment.. Amazing qualities.... Inspiration to millions of people, I am one of the person.. ❤🎉

  • @anandivlogs482
    @anandivlogs482 18 часов назад +18

    The Man with ❤GOLDEN HEART❤
    Our love on you, is growing up high and high.. Your HUMANITY is stands bigger than the EVEREST.

  • @sreekelly
    @sreekelly 18 часов назад +21

    Love You Pawan Kalyan ❤ Sir

  • @FatimaShaikhUAE
    @FatimaShaikhUAE 17 часов назад +18

    U r like mahrana pratap. But need subtitles in Hindu English or Urdu. Jakhallah khair ☪👌

  • @ananthram
    @ananthram 10 часов назад +6

    ప్రజా పాలన వ్యవస్థలపైన ఒక రాజకీయ నాయకునికి ఏవిధమైన అవగాహన ఉండాలి, ప్రజల సమస్యలను ఏవిధంగా పరిష్కరించాలి మరి మాటలు కాదు చేతల్లో చూపాలి అని మీరు చేస్తున్న వాస్తవ ప్రయత్నానికి నా జోహార్లు మరి మిమ్మల్ని వ్యతిరేకించే ప్రతీ ఒక్కరూ ఇది చూసి నేర్చుకోవాలి మనస్పూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను డిప్యూటీ సీఎం గారు🙏🙏🙏

  • @pbalu9457
    @pbalu9457 18 часов назад +14

    రియల్లీ గ్రేట్ పవన్ సార్

  • @shivaprasad9846
    @shivaprasad9846 18 часов назад +11

    దేవుడివి స్వామి 🙏

  • @srikanthworld6438
    @srikanthworld6438 18 часов назад +14

    Bharatha deshaniki margadarshanam anna ❤

  • @gurugubellichakradharrao2852
    @gurugubellichakradharrao2852 9 часов назад +6

    మీరు మా రాష్ట్రానికి ఒక వరం 🙏🙏🙏

  • @gangadharamvk9396
    @gangadharamvk9396 18 часов назад +13

    Jai pspk sir

  • @kittu529
    @kittu529 6 часов назад +1

    Jai Sree Krishna. Jai jenasenani.. You are truly the patriotic son of this land.

  • @toletivenkateswararao345
    @toletivenkateswararao345 10 часов назад +4

    Ichinamatani....nilabettukunna..nayakudu,manajenasenani.
    Godblessyou always.🎉.❤.

  • @thirupathireddy4648
    @thirupathireddy4648 10 часов назад +6

    Jai pawanism

  • @naveenkavvadi9506
    @naveenkavvadi9506 17 часов назад +6

    What a man Kalyan you are. We are unlucky that you didn’t drive us since 2014, else things would be different in Andhra. May you have more and more power. Jai Hind ❤

  • @yerravenkataramana5202
    @yerravenkataramana5202 18 часов назад +9

    Jai janasena 🙏

  • @manjunathmanjunath2914
    @manjunathmanjunath2914 12 часов назад +3

    Anna nenu karnataka Meelanti manchi nayakudiki abhimanulu inanduku chala garva padutunnamu meeru100 years
    Aarogynga elage kalakalam undalani deudini prartistanu love you annaya 😂❤

  • @srivenibhimanaduni9458
    @srivenibhimanaduni9458 18 часов назад +8

    Om Sri Sai Ram 🙏🙏🙏🙏🙏

  • @Motive13524
    @Motive13524 14 часов назад +3

    Wow this guy is a real politician.

  • @apnaidu657
    @apnaidu657 3 часа назад

    మనకి సొంతంగా ఇలా ఇచ్చిన సంతోషపడతాము అదే గవర్నమెంట్ కి ఇచ్చేసరికి మా అన్నయ్య కళ్ళలో ఆనందం చూడాలా ఆయనికి ఎవరు రూపాయి పెట్టవసరం లేదు గవర్నమెంట్ కోసం పెడితే ఆయనకు అంతకన్నా మించింది లేదు ❤❤❤❤❤

  • @nanirajesh9379
    @nanirajesh9379 15 часов назад +2

    చాలా సంతోషంగా ఉంది అన్న❤😊
    నీ ద్వారా ఇంకా ఎన్నెన్నో మంచి పనులు జరగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా 🤗🙏❤️

  • @mahendarreddy6246
    @mahendarreddy6246 18 часов назад +9

    Power start ❤❤❤❤❤❤

  • @FatimaShaikhUAE
    @FatimaShaikhUAE 17 часов назад +5

    U hv potential for new Chatrapati Shivaji. Plz 👍give subtitles of ur speech of Hindu in eng Hindu or Urdu. Jakhallah khair☪👌

  • @thirunkumar9163
    @thirunkumar9163 8 часов назад

    ఇది భయoకరమైన మంచి ❤❤మనసు
    దీని వలన మిగతా వారి మీద కూడా ఈ ప్రభావ్o ఉoడాలి
    ప్రభుత్వం కూడా ముందుకు రావాలి

  • @h2o1111
    @h2o1111 5 часов назад

    That is Genuine leadership 🙏
    That is Pavan Kalyan 🙏

  • @ramkp01
    @ramkp01 16 часов назад +2

    Deputy Chief Minister Pawan Kalyan Sir Every Word, Every Step Is A Sensation & An Inspiration👏 🔥✊

  • @chandu.mchandu9855
    @chandu.mchandu9855 11 часов назад +7

    నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు

  • @abhinashnaik5909
    @abhinashnaik5909 18 часов назад +7

    Love you Kalyan Baby 🥺♥️

  • @ManjuManjunath-l9o
    @ManjuManjunath-l9o 10 часов назад +4

    Jai janasena 🎉🎉🎉🎉

  • @mookalasrinivas3469
    @mookalasrinivas3469 18 часов назад +6

    Nenu chusthunna manchi party janasena super. konni party lu vunnai endhuku valla published ki mana dabbu mana kasttam vallu karchu pettaru kani pavan Kalyan ekkada rangulu published karchu ledhu

  • @Anjibabuchellaboina
    @Anjibabuchellaboina 8 часов назад

    గ్రేట్ అన్నయ్య నువ్వు సూపర్

  • @Sravanthi-m5c
    @Sravanthi-m5c 12 часов назад +4

    Notikochinattu matladadam andariki telusu..manasu ku nachinattu matladadam.only manishi ane varike telusu..u good sir

  • @MaD2Dance
    @MaD2Dance 18 часов назад +6

    Great annaya nuvu❤🙏🙏

  • @SA-mo4kd
    @SA-mo4kd 15 часов назад +3

    Incredible and unique🙏

  • @udayteja2929
    @udayteja2929 17 часов назад +3

    Maa devudu Pawan Kalyan sir 🙏🙏🙏🙏

  • @mudarapusrikanth8631
    @mudarapusrikanth8631 8 часов назад +1

    Devudu annaya meru❤

  • @venkat744
    @venkat744 18 часов назад +9

    If We see pavankalyam as C. M. In next elections,so we must try strong the janasena party at booth level... Pavankalyam take rural and forest ministry for reach village level public...

  • @sheefumaster
    @sheefumaster 16 часов назад +2

    Hats off. This is what we expect from good parties 🫡

  • @gopinayak8905
    @gopinayak8905 8 часов назад +1

    మీరు దేవుడు స్వామి ❤మా నాయకుడు

  • @saiakhil708
    @saiakhil708 8 часов назад

    Pawan Kalyan Garu ❤❤

  • @krishnasamala4862
    @krishnasamala4862 16 часов назад +2

    The organizer and making this happen is a truly hero.

  • @SairamSunkara-rp5rt
    @SairamSunkara-rp5rt 18 часов назад +4

    Jai janasena ❤❤❤🛐🔯👑✊

  • @jagarapusrinu555
    @jagarapusrinu555 12 часов назад +1

    Great human being Sri Pawan Kalyan Garu Deputy Chief Minister of the Andhra Pradesh

  • @sriram.g5556
    @sriram.g5556 17 часов назад +4

    Great

  • @rameshkethavath8807
    @rameshkethavath8807 12 часов назад +1

    Jai janasena love you annaya pspk❤❤❤

  • @a.muralimohan5770
    @a.muralimohan5770 10 часов назад +1

    అన్నయ్య దేవుడు మీరు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏..

  • @nareshroyal5751
    @nareshroyal5751 18 часов назад +7

    Leader

  • @Sharath.Sharma
    @Sharath.Sharma 12 часов назад +1

    Love you Sir❤🎉 You are The Greatest Of All Time🎉❤

  • @vinodkumarinti5909
    @vinodkumarinti5909 6 часов назад

    Excellent...truly no words 👏

  • @ramesh.nramesh4747
    @ramesh.nramesh4747 5 часов назад

    Jai Shree Ram 🕉️🙏✊ Jai Janasena 🕉️🙏✊ Jai Pawan Kalyan gaaru 🕉️🙏✊

  • @lakshmanlakshman6768
    @lakshmanlakshman6768 6 часов назад

    చాలా గొప్పగా చెపుకుంట నెను జెనసేనా ఆని ❤❤❤

  • @Krishna3249c
    @Krishna3249c 18 часов назад +4

    Great sir👏👏👏

  • @saitejeshwarreddy3598
    @saitejeshwarreddy3598 16 часов назад +2

    Devudu sami nuvvuu❤❤

  • @SairaghavendraAdabala
    @SairaghavendraAdabala 18 часов назад +4

    Jai pawan 🙏

  • @JawaharVankadavath
    @JawaharVankadavath Час назад

    Good and great leader in future 🙏🙏🙏✊✊✊🤝🤝🤝❤️❤️❤️

  • @umamohan2346
    @umamohan2346 18 часов назад +4

    Jai janasenani

  • @sureshdurka6127
    @sureshdurka6127 17 часов назад +4

    I love you sir annaya❤

  • @sailakshmanr5457
    @sailakshmanr5457 8 часов назад

    So super pk garu 💐💐💐🙏Om Sai Ram ❤️

  • @varma390
    @varma390 18 часов назад +4

    Love you annayaaaa…… God bless you

  • @AshokReddy-f4n
    @AshokReddy-f4n 18 часов назад +4

    Jai pspk

  • @nimmakayalaumashankar8434
    @nimmakayalaumashankar8434 12 часов назад +1

    Sonta nidhulu 🙏🙏🙏🙏Pawan Kalyan sir🫡🫡🫡🫡

  • @Sailusri-b6j
    @Sailusri-b6j 12 часов назад +1

    Pawankalyan garu lanti vykthi arudhuga untaru

  • @BajarangbaliHanuman-c8v
    @BajarangbaliHanuman-c8v 17 часов назад +3

    Jai Jana sena

  • @raghavendrarao2331
    @raghavendrarao2331 9 часов назад

    Pavan Kalyan garu is always great God bless him

  • @alindatelugutv5801
    @alindatelugutv5801 16 часов назад +2

    ❤thank you Sir

  • @padalasuribabu1968
    @padalasuribabu1968 16 часов назад +4

    Jai jansane ✊️ 🙏

  • @bhoomeshnagampeta907
    @bhoomeshnagampeta907 17 часов назад +3

    Jai jana sena ❤❤

  • @reesuswathi9601
    @reesuswathi9601 13 часов назад +2

    Ma vuru vijayanagaram naperu venkatalaxmi Amma nanna chanipoyaru chala kasthalo vunnanu

  • @rameshbv1756
    @rameshbv1756 10 часов назад +2

    Jai janasena

  • @gamingwithravi4461
    @gamingwithravi4461 10 часов назад

    Jai Bharat Jai janasena jai Pawan Kalyan garu jai mobi garu

  • @satyanarayanab8331
    @satyanarayanab8331 18 часов назад +3

    Super super sar 🙏🙏🙏💓

  • @satishtoram-rq6rm
    @satishtoram-rq6rm 13 часов назад +1

    Super sir

  • @RiyanshikaAlpula
    @RiyanshikaAlpula 18 часов назад +3

    👌

  • @santhisreeni
    @santhisreeni 9 часов назад

    He touches every simple aspect which are actually important for a happy life... 😊

  • @VanuGopal-n6f
    @VanuGopal-n6f 10 часов назад +1

    Yanta ichina annay ki koncham garvam ledu 🌹 Jai sriram jaichiranjeva 🌹🙏🌹

  • @swaroopsai7400
    @swaroopsai7400 8 часов назад

    Very good initiative by learning these good things from trust deputy cm pavan kalyan garu contributing 60lakhs ruppees for mysuravari palli annamaiah district motivational to children for playing sports games mentally physically improved and self motivated and improved 🎉🎉🎉🎉🎉🎉

  • @jithendergadamalla9345
    @jithendergadamalla9345 10 часов назад

    Miru devudu saaami🙏🏼🙏🙏🙏🙏🙏

  • @harithota4638
    @harithota4638 9 часов назад

    Great man pk sir

  • @nandambharathi9370
    @nandambharathi9370 13 часов назад +1

    Really appreciable

  • @radha7772000
    @radha7772000 10 часов назад

    Great Sir 👍 👌 👌 ❤

  • @nagarajunangi5856
    @nagarajunangi5856 9 часов назад

    జై జానసేన ❤