మాచర్లలో పిన్నెల్లి సోదరుల వికృత కాండ | Pinnelli Brothers Anarchy in Palnadu Dist || Idi Sangathi

Поделиться
HTML-код
  • Опубликовано: 21 май 2024
  • విక్రమార్కుడు సినిమా చూసిన వారికి టిట్లా అనే పాత్ర బాగా గుర్తుండే ఉంటుంది. చంబల్ లోయలో ఆ రాక్షసుడు సాగించే వికృత కాండకు అడ్డు అదుపు లేకుండా పోయేది. కానీ, అది సినిమా. అలాంటి సంఘటనే నిజజీవితంలోనూ జరిగితే...? అది ఎలా ఉంటుందో తెలుసా...? అచ్చం మాచర్ల నియోజకవర్గంలో...పిన్నెల్లి సోదరులు సాగించిన అరాచకపర్వంలా ఉంటుంది. పట్టపగలే నడిరోడ్డుపై గొంతు కోయడం...ప్రతిపక్ష పార్టీల నేతల ఇళ్లపైకి వెళ్లి హత్యలు చేయడం. అబ్బో ఇలా చెప్పుకుంటే పోతే వారు సాగించిన రక్తపాతం అంతా..ఇంతా కాదు. ఇక్కడ పోలీసులు ఉండరు...శిక్షలు ఉండవు. కేవలం పిన్నెల్లి కనుసన్నల్లో జరిగే వికృత పాలన మాత్రమే ఉంటుంది. అడ్డొస్తే ఎదురించడం...తిరగబడితే అంతమెుందిచడం. మరి, ఆ నరరూపరాక్షస సోదరులు సాగించిన విధ్వంసం ఏంటో మీరు కూడా చూడండి.
    #idisangathi
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 21

  • @rajaratnamnaidudesineni4193
    @rajaratnamnaidudesineni4193 23 дня назад +7

    దీనికి పూర్తి బాధ్యత జిల్లా కలెక్టర్ గారిది మాత్రమే, ఎందుకంటే పోలింగ్ లైవ్ టెలికాస్ట్ జిల్లా కలెక్టర్ యంత్రాంగానికి అనుసంధానం చేసి ఉన్నప్పుడు జిల్లా కలెక్టర్ పూర్తి బాధ్యత వహిస్తాడు ఇందులో ఏమాత్రం సందేహం లేదు

  • @mandalapuvijayakurmar1713
    @mandalapuvijayakurmar1713 22 дня назад

    Complete EC &CS

  • @simharayalukurapati1970
    @simharayalukurapati1970 23 дня назад

    రాష్ట్రఈసీ హోమ్ డిపార్ట్మెంట్ వ్యవహరించిన తీరు వలన ఇలాజరుగుచున్నది కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నికల కమీషన్ కఠిన చర్యలు తీసుకొని రాజ్యాంగం కాపాడి ప్రజా స్వామ్యాన్ని కాపాడాలి పిన్నెల్లి బ్రదర్స్ ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూనాము

  • @narsimharao2964
    @narsimharao2964 22 дня назад

    Govt is responsible A 1

  • @malikarjunanidiganti3890
    @malikarjunanidiganti3890 23 дня назад +4

    EC కి తెలివి ఉంటే, ఇలాంటి వారిని లైఫ్ లాంగ్ పాలిటిక్స్ కి అనర్హత వేయాలి

  • @gopalarao6063
    @gopalarao6063 23 дня назад +1

    ఇంకా మీకు పాపం పండలేదురా ! పాపం పండే టైము దగ్గరపడుతుంది !

  • @dmrentertainment4259
    @dmrentertainment4259 23 дня назад

    మాచర్ల నియోజకవర్గం మూవీ maybe ఈ స్టోరీ ye కావొచ్చు

  • @creativelogscdm2023
    @creativelogscdm2023 23 дня назад

    Diniki total responsibility CEO tisukovali

  • @moneyandfun7660
    @moneyandfun7660 18 дней назад

    Ee chattam tho pettukunte pani avadhu kani macharla prajalaaraa vaalani kukkani kottinattu kottu malli oorulo ki enter avakunda chavagotti vaalu akramam ga dhochukunna asthulani ooru vaalu pamchukuni oori baagogulu mire chusukovalani ee dhaddham chattam ec lu waste dhayachesi miru mundhu adugu vesi vaalani kukkalani kottinattu kotti innaalu vaalu dhochukunna vaatini miru dhochukovalasindhi ga vignapthi

  • @venkataramanadudipalli5226
    @venkataramanadudipalli5226 23 дня назад

    Arachakalu mottam Ap cs and DGP, CEO Mukesh mugguru kalasi avineethi samrajyamlo unna Jayakumar kabhanda Castillo unnaru

  • @renuvu9033
    @renuvu9033 23 дня назад

    PRAJALA SOMMU JEETHALU THISUKUNTA PRAJALA GURINCHI MARCHIPOYINA.....SANNASULADHI

  • @MadhavaraoDronadula
    @MadhavaraoDronadula 18 дней назад

    Election Commission

  • @sajjarajgopal2885
    @sajjarajgopal2885 23 дня назад +1

    Cs ని సస్పెండ్ చెయాలి

  • @Mitta-sn1gr
    @Mitta-sn1gr 23 дня назад +1

    Macherla lo veeniki votes vesina edavalaku telida veeni gurinchi

  • @bandarudevi9517
    @bandarudevi9517 18 дней назад

    Ycpde