మీ లైఫ్ స్టోరీ past, present and future తెలుసుకోండి

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • plzz subscribe Our Moon Devine Tarot telugu channel...Like , share and keep your valuable comments guys .
    TQ universe

Комментарии • 539

  • @RadhaKishori-m6s
    @RadhaKishori-m6s 10 месяцев назад +4

    మీరు రీడింగ్ చేస్తున్న ది అంతా నిజంగా నా లైఫ్ లో జరుగుతున్న దే...నాకు ముందు గా మీరు చెపుతున్న వి నాకు బాగా ఉపయోగ పడుతున్నాయి....ధాంక్యూ సిస్టర్ & ధాంక్యూ యూనివర్స్.....

  • @SubhadraManta-b6e
    @SubhadraManta-b6e 3 месяца назад +1

    నా జీవితంలో చెప్పినట్టుగా జరిగింది

  • @MSaritha-qq8fd
    @MSaritha-qq8fd 5 месяцев назад +2

    6 years correct 💔💔 💯 💯 💯 💯

  • @Jothi-qu7td
    @Jothi-qu7td 5 месяцев назад +1

    Na life gurenchi chepparu sister e video chusaka na life nenu change chesukunnanu Tq sister

  • @latha.a55
    @latha.a55 7 месяцев назад +1

    అక్క మీరు చెప్పేది కరక్టే స్విచ్ ఆఫ్ చేసింది నిజమే మా ఆయన అలా ప్రవర్తించాడు మా అత్తమ్మ వలన ఆమె చెప్పుడు మాటలకు ఇలా చేశాడు విశ్వానికి ధన్యవాదాలు థాంక్యూ ఏంజిల్స్

  • @ItharajuSrilatha
    @ItharajuSrilatha 4 месяца назад +1

    Eppudu Naku Baga Aardhamayende

  • @ashalatha7590
    @ashalatha7590 3 месяца назад +1

    Aunu madam elaga chasanu

  • @ItharajuSrilatha
    @ItharajuSrilatha 4 месяца назад +1

    S akka Super

  • @ramprasadv7190
    @ramprasadv7190 10 месяцев назад +4

    Meeru cheppina reading naku100ki 100 match aavuthundi

  • @c.sprudhvi9917
    @c.sprudhvi9917 10 месяцев назад +5

    ఈ వీడయోలో మీరు చెప్పిన మాటలు పూర్తిగా నా లైఫ్, two years నుంచి పూర్తిగా డిప్రెషన్ పరిస్థితులు, ఇప్పుడిప్పుడే మనిషి గా మారడానికి ప్రయత్నం చేస్తున్నాను, thank you mam, ఈ tarot reedings ఇంత కరెక్ట్ గ ఉంటాయని తెలిసింది.

  • @ReddyAruna-t8u
    @ReddyAruna-t8u 5 месяцев назад +1

    Avuna akka superga chepinaru

  • @ItharajuSrilatha
    @ItharajuSrilatha 4 месяца назад +1

    Elanti Dikkumalina Prema Naku Vadhu akka

  • @sarithaboppanapalli5897
    @sarithaboppanapalli5897 4 месяца назад +1

    Yes madam tq

  • @ItharajuSrilatha
    @ItharajuSrilatha 4 месяца назад +1

    Tqq akka

  • @ReddyAruna-t8u
    @ReddyAruna-t8u 5 месяцев назад +1

    Ledu akka mee matalu nannu marichinadi meri akka tqs akka Naa jevithamlo evarini nammanu akka

  • @AthiAthi-c4d
    @AthiAthi-c4d 10 месяцев назад +2

    Thank you❤🌹🙏🙏 universe🌌🙏🙏 thank you🌹🙏🙏 divine🙏 thank you for your reading mam💯💯👌🙏🙏 om nama shivaya🙏🙏

  • @rocky-dg5mk
    @rocky-dg5mk 5 месяцев назад +1

    Tq somuch andi 💯 correct ga cheparu❤

  • @dhanyasiramanamma-bp6mu
    @dhanyasiramanamma-bp6mu 10 месяцев назад +47

    మేడమ్ ఈ రీడింగ్ మొత్తం నా జీవితంలో జరుగుతుంది అతను 16 సంవత్సరాలపాటు నాతో సంబంధం పెట్టుకున్నాడు మేడమ్ గత సంవత్సరం నుంచి ఆ దేవుని సాక్షిగా నేను ఏ తప్పు చేయలేదు కారణం లేకుండా నన్ను దూరం పెట్టాడు నేను చావు అంచులు దాకా వెల్లి వచ్చాను నాలా ఎవరికి జరగకూడదు అతనిని అంతా ఆ దేవుడు. చూసుకోవాలి మేడమ్

    • @jahnavi8157
      @jahnavi8157 10 месяцев назад +2

      Ramanamma....,I read ur story ...felt very bad ...karmic relationships andaru face cheyyalsinde ekkado oka relationship lo...be strong have faith ...God is there for you, concentrate on your own self growth leaving pain back...the world is yours...u can go to some powerful punyakshetras and have samudra snanam ...really works ..,not the person changes but our thought process changes... positive and happy

    • @manovikasam7824
      @manovikasam7824 10 месяцев назад +2

      బాధపడకండి అమ్మా మీకు మోసం చేసిన వ్యక్తికి భగవంతుడు గుణపాఠం చెప్పే తీరుతాడు మీకంటూ కొన్ని లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని ఆర్ధికంగా నిలదొక్కుకొండి భావోద్వేగాలు నియంత్రణలో ఉంచటానికి ప్రతి రోజు ఉదయం 1 గంట waking 15 నిముసాలు ధ్యానం చెయ్యండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది మిమ్మల్ని ఎవరో మోసం చేసినందుకు బాధ పడుతూ కూర్చోవద్దు

    • @dhanyasiramanamma-bp6mu
      @dhanyasiramanamma-bp6mu 10 месяцев назад

      @@manovikasam7824 Ok మేడమ్

    • @MdazaasMdazaad
      @MdazaasMdazaad 10 месяцев назад

      Same problem nade

    • @Lifecouch786
      @Lifecouch786 9 месяцев назад

      Elligal aithy alage untadi

  • @ItharajuSrilatha
    @ItharajuSrilatha 4 месяца назад +1

    S akka

  • @Ambica-p9l
    @Ambica-p9l 5 месяцев назад +1

    Thank u Akka thank u universe

  • @vanithajadhav8756
    @vanithajadhav8756 5 месяцев назад +1

    Thank you vani akka garu

  • @shaikfayaz2073
    @shaikfayaz2073 10 месяцев назад +3

    Yes meada kartga cheappearu na peareau fayazy

  • @msangeetharaopatel7579
    @msangeetharaopatel7579 10 месяцев назад +3

    అలా ఎలా అక్క?
    నిజంగా నమ్మలేకున్నా
    అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు
    Love you అక్క

  • @LakshmiChowdary-x2z
    @LakshmiChowdary-x2z 5 месяцев назад +1

    avunu madam nijam

  • @shilpap5197
    @shilpap5197 10 месяцев назад +2

    Meeru cheppindi correct madam
    Pls deeniki solution cheppandi

  • @sabiha8303
    @sabiha8303 10 месяцев назад +2

    Very good mam Naku chala baga resonate avutundi heel kuda avutunna thank you so much mam

  • @vallulovakumari-zr3wp
    @vallulovakumari-zr3wp 10 месяцев назад +2

    Exatlly chala correct cheparu sister na life lo jarigindi tq sister tq universe

  • @ishyamala1694
    @ishyamala1694 10 месяцев назад +1

    Thank you universe 🙏🙏 Thank you Angelas 🙏🙏🙏 Thank you God 🙏🙏🙏 Thank you Devein 🙏🙏

  • @BE-HAPPY06
    @BE-HAPPY06 2 месяца назад +1

    Akka s

  • @palikamahalakshmi1103
    @palikamahalakshmi1103 10 месяцев назад +1

    Medam nenu mediteshan chestunna miru cheparu roju bramha murtam lo chestunna naku dyli puja chesta shiva durga mma ki chestanu mi chanal chustanu myind lo distap prayar velite song s vintanu miru 1000%corret chepparu medam tq universe to medam 💐💐💐💐

  • @vasudhaisukapalli242
    @vasudhaisukapalli242 10 месяцев назад +3

    నిజం ఉంది మేడమ్ రీడింగ్ లో నా పరిస్థితి ఇదే చాలా చీటింగ్ తన ప్రేమ కోసం నేను రోజూ ఏడుపు తనూ మాత్రం ఏం ఫీలింగ్ లేదు నాకోసం తనకు బాధా కూడా లేదు తనకు

    • @katharimamatha
      @katharimamatha 10 месяцев назад

      mam naku na bartha vishayamlo meeru cheod💯 rejonete indi tq mam😢

    • @Ammulupavani-c7l
      @Ammulupavani-c7l 10 месяцев назад

      Take a Bow mam nijam ga ur amazing entha naa life chuse chepinnatu unde

  • @UppuSamrajyam
    @UppuSamrajyam 10 месяцев назад +2

    Super akka my life story akkaq1❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Nisha-p2g8v
    @Nisha-p2g8v 10 месяцев назад +2

    Na life story akka idhi 100% true

  • @ItharajuSrilatha
    @ItharajuSrilatha 4 месяца назад +1

    Super Akka s

  • @bindubangaram9174
    @bindubangaram9174 10 месяцев назад +1

    Really mam correct ga cheparu 100% na life lo jarigindi mam Tq for reading 💐💐💐💐💐

  • @urmilasheshireka9159
    @urmilasheshireka9159 10 месяцев назад +2

    Same hoping for the same about future

  • @amarbhaigaming7613
    @amarbhaigaming7613 10 месяцев назад +2

    చాలా చాలా కరెక్ట్ గా చెబుతున్నారు జరిగింది జరిగినట్టుగా చాలా అద్భుతంగా చెబుతున్నారు మరి మోసం చేసిన వాళ్ళకి దేవుడు శిక్షించడా

    • @MoonDivineTarot
      @MoonDivineTarot  10 месяцев назад

      తప్పకుండా శిక్షిస్తాడు..దానికి టైం రావాలి..కర్మ గురించి కూడా ఒక రీడింగ్ తప్పకుండా చేస్తాను..అప్పటివరకు ఓపికగా వుండండి.god bless u

    • @udaykumar-pc4zm
      @udaykumar-pc4zm 10 месяцев назад

      @@MoonDivineTarot
      Ok mam karma evarini vadaladu vadditho esthundi

  • @mohammadrajiya2106
    @mohammadrajiya2106 10 месяцев назад +2

    అక్క నమస్కారం అక్క అసలు ఏం మాట్లాడాలో తెలియట్లేదు అక్క మీరు నా పక్కనే ఉండి చూసినట్టు చెప్తున్నారు మీరు సూపర్ ఇన్ని రోజులు మీరు పక్కకు ఉంటే అసలు నేను ఎంత ఏడ్చి కనులకు చేసుకునే దాన్ని కాదేమో అక్క ఒక్కటని కాదు అన్ని మీరు చెప్పినవన్నీ పశువుల నా లైఫ్ ఎలా ఉన్నదో అలానే చెప్పారు ఫస్ట్ లా తను ఎలా అంటే అక్క ఒక ఒక ముష్టి అడిగేవాడు పదేపదే ఎలా అడుగుతాడు అలా వెంట పడ్డాడు అదంతా నేను వాడికి ప్రేమ అనుకోని నమ్మిన అక్క వాడు నాతో కలిసి ఉన్న దానికన్నా వెంట పడ్డది ఎక్కువ కానీ తర్వాత మీరు అన్నట్టు మెల్లమెల్లగా మెల్లమెల్లగా దూరం పెట్టాడు సేమ్ టు సేమ్ మీరు ఇంకా అక్క నేను ఒక శవంలా అయిపోయా అలా దేవుడు నాకు అలాంటి సిచువేషన్ లో కొంచెం కొంచెం బెటర్ అయ్యాను మళ్లీ మీరు ఈ టు త్రీ మళ్లీ ప్రపోజల్ మళ్లీ కొంచెం నమ్మిన అక్క కానీ నాకు అర్థం కానిది ఏంటంటే ఈరోజు సార్లు కాల్ చేసిన ఇంతవరకు రిప్లై లేదు ఇది నమ్మ లేకుండా ఉన్న ప్రజెంట్ నా పరిస్థితి ఏదేమైనా అక్క మీకు అర్థం చేసుకునే ఆ వరం మీకు ఇవ్వడం మా అదృష్టం మీకు ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేన మీ మంచి మనసుకు శతకోటి వందనాలు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂

  • @Evilegirl
    @Evilegirl 9 месяцев назад +1

    Mam really ur great
    Meeru cheppindhi every thing prathi chinna dhi naa life lo past , present and future as it is jarigindhi ,meeku naa gurinchi nenu mundhu cheppinaa intha perfect ga cheppevaaro kaadho but years,days every thing is 👏👏👏😍
    Thank you ❤ for this video

  • @shilpap5197
    @shilpap5197 10 месяцев назад +2

    Chaala correct ga chepparu madam
    Tq madam me matalu spoorthini estayi pls enka vedios cheyandi madam future lo baguntama Ani pls madam

  • @chinni2522
    @chinni2522 10 месяцев назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏super andi super ante superrrrrrr

  • @ItharajuSrilatha
    @ItharajuSrilatha 4 месяца назад +1

    S

  • @guntinani2347
    @guntinani2347 3 месяца назад +1

    ❤❤🎉

  • @govalachinnabbi2075
    @govalachinnabbi2075 9 месяцев назад +1

    రైట్ రైట్ మేడం

  • @bhagyaramreddy5106
    @bhagyaramreddy5106 10 месяцев назад +1

    అక్కా మీరు దగ్గరుండి చూసినట్టు చెప్పేశారు కానీ మాది 3 నెలల నుంచీ దూరం అయింది కానీ మీరు చెప్పింది మాత్రం జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది. అనికూడా నమ్మకం వుంది TQ sooo much 🤗 అక్కా love you మీరు 100 yrs సంతోషంగా ఉండాలి
    నాదొక విన్నపం రాశుల వారీగా చేయరా ఇలాగే

  • @SwathiPalakeerthi
    @SwathiPalakeerthi 10 месяцев назад +2

    Same na story madam cheptunaru. .

  • @sowjanyapolukonda7667
    @sowjanyapolukonda7667 10 месяцев назад +2

    సూపర్ గా చెప్పారు మేడం

  • @chinni2522
    @chinni2522 10 месяцев назад +1

    Miku padanu vandanalu Amma 🙏🙏🙏🙏🙏

  • @TanniruBhargavi-k6q
    @TanniruBhargavi-k6q 10 месяцев назад +1

    మేడం ఇంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నారు..రియల్లీ గ్రేట్.

  • @SrinivasKandala-l2x
    @SrinivasKandala-l2x 6 месяцев назад

    Yes madam Meeru cheppina meditation dwara baithaki vachanu madam thank you thank you thank you madam Srinivas Khandala❤❤❤❤❤🎉

  • @HemaHemima-gw8zm
    @HemaHemima-gw8zm 2 месяца назад

    Tq 🙏 ma my. లైఫ్ సేమ్ సిచువేషన్🎉🎉🎉🎉

  • @SrinivasKandala-l2x
    @SrinivasKandala-l2x 6 месяцев назад

    Right madam reading Nadi madam thank you thank you thank you Srinivas kandana❤❤❤❤❤🎉

  • @revuripravalli
    @revuripravalli 4 месяца назад +1

    Aa నేను ఆ ను, హ,, ok🙏🙏👍👍👈అక్క అక్క 👍👈🙏🙏
    Ok

  • @rockingstarcharan2324
    @rockingstarcharan2324 4 месяца назад +1

    Aunu medamu karatou pohnu wiof chestadu

  • @goniuma774
    @goniuma774 9 месяцев назад +1

    Na kuson ta akkalaga nakuakkalu chalalularu Bhagavantudichina meru mematalodyryam I happy thanks akka thanks univars thanksmygood

  • @usharaniboutique
    @usharaniboutique 10 месяцев назад +1

    Thank u madam naa future lo jaringindi past present total everything ma life meeru chusthunatle chepparu

  • @KumariKkk-x7j
    @KumariKkk-x7j 2 месяца назад

    Yes mam thank you mam thank you universe gratitude thank-you ❤❤❤❤❤❤❤❤❤

  • @ratnamalasahu5904
    @ratnamalasahu5904 6 месяцев назад +1

    Super

  • @udaykumar-pc4zm
    @udaykumar-pc4zm 10 месяцев назад +2

    Resonate aeindi mam
    100% correct
    Life lo jarigindi clear ga chepparu
    Personal redaing cheppandi medam

    • @MoonDivineTarot
      @MoonDivineTarot  10 месяцев назад

      TQ andi..personal readings kooda chesthanu...samaya భావం వల్ల కొంత టైం పడుతుంది..wait చెయ్యండి..god bless u

    • @udaykumar-pc4zm
      @udaykumar-pc4zm 10 месяцев назад

      @@MoonDivineTarot ok mam

    • @sowjanyapolukonda7667
      @sowjanyapolukonda7667 10 месяцев назад

      😭😭👌👌👌💞👌

  • @sanjutalks606
    @sanjutalks606 10 месяцев назад +2

    Abba..Abba asalu amanna cheppara sis..ma life antha pakkana vundi chusinatte chepparu .like ..a dlg nadhe...ipudu ra chuskundam ani😂😂😂 ade chepparu meru...navvukunna😂😂 tq somuch..perfect reading❤ God bless u sis❤💯💯💯💯💯💯💯

  • @Ayaanshaik6748
    @Ayaanshaik6748 10 месяцев назад +2

    No words to express my feeling abt ur reading mam
    Mee reading verey level mam

  • @ratnamalasahu5904
    @ratnamalasahu5904 6 месяцев назад +1

    Ok

  • @arunabobby4055
    @arunabobby4055 Месяц назад

    Madam me reading ne nammukuni vunna madam chala thq madam thq universe 🙏

  • @chinnathallipottengi6382
    @chinnathallipottengi6382 10 месяцев назад +1

    Akka meeru cheppindi naa life story ne cheppinattundhi 100% correct akka. God bless you sis❤❤❤

  • @swarupakalmula3518
    @swarupakalmula3518 Месяц назад

    Thank you so much madam nijamga nammalenu naa life motham change ayindi mi videos dwara narakam nundi bayatapadeyyadaniki a devathalu pampina duthala kanipisthunnaru.miru cheppina prathi mata nijam idi naa life

  • @sridevi2579
    @sridevi2579 Месяц назад

    Yes medam currect ga cheppru
    Post present future baga cheppru
    Eppdu matalu adutunnrandi ma friend

  • @Bangaram7886
    @Bangaram7886 10 месяцев назад +1

    Yes madam meeru cheppindi really great words na life cycle mottam cheppesaru naku marriage ayyi just 1month ayyindi vellipoyadu ippaativaraku raledu na life loki present, future jarugutundo ledo naku teledu

  • @jhansilakshmi7109
    @jhansilakshmi7109 10 месяцев назад +1

    Hi madam ❤
    Nenu chalamandi readings chusanu 80%naku suit ayyevi neneppudu yevariki comments pettaledu. Chusi vodilesedanni. Kaani eeroju meeru chepthunte vuntunna naku yemanipinchinchindante na pakkane vundi na feelings anni meetho share chesukunte meerippudu chepthunte nakasalu yentha shocking ga vundo anthakante chala happy ga kuda vundi. Meeru cheppina every word 💯 correct. Meeru cheppinatte na life lo nenu face chesanu anni problems. Asalu nenu face chesina health problems anni correct ga cheppaaru. Asalu okati kaadu anni anni na life lo nenu face chesinavi chesthunnave cheppaaru. Nenanthaga ilanti readings nammanu yendukante anni vunnadi vunnattu manaku jaragavani nenu nammuthanu. Kaani eeroju meeru cheppinavi vinnaaka na opinion maarchukunna.aa devude meetho naku cheppamani pampinattu nenu feel avthunna.kaani okate sandeham vundipoindi madam Future lo athanu malli vasthadannaru kada athanu nijamga maari vasthunnada leka malli aadukovadaniki vasthunnada theliyaledu. Nenu yela theesukovali. Nakoka salaha cheppandi please.
    I love you madam. Makosam mee viluvaina samayaanni,mee energy ni manchi manasutho maku ketainchi maaku manchi salahalu ichinanduku. I really very thankful to you ❤️ 💛 💕.🎉🎉🎉

  • @RajeswariMarri-t5s
    @RajeswariMarri-t5s 9 месяцев назад

    మేడమ్ గారు నా జీవితం లో జరిగిందిజరిగినట్లుగా చెప్పారు సేమ్ తరుడ్ పార్టీవల్లనే విడిపోయాము మళ్ళీ కలవాలి అని యూనివర్స్ నీ అడుగుతున్నాను థేంక్యూ మేడమ్ మీ రీడింగ్ వల్ల టెన్షన్ పోతుంది జీవితం మీద ఆ స పెరుగుతుంది వస్తే రానివ్వ లేకపోతే పోనివ్వు మన కోసం మనం బ్రతకాలి అనిపిస్తుంది చాలా చాలా థేంక్యూ మేడమ్ 🙏🙏

  • @goniuma774
    @goniuma774 9 месяцев назад +1

    Akka 14yearsbhandam meruchapinatu pratimatanalife
    Varimundu pilalakosammanasakshinichampukuni. Bigarnayanu. Inakanikarammanasakshiladu. Silantga oneyearbc.valipoyaru

  • @jahnavi8157
    @jahnavi8157 10 месяцев назад +1

    Hatsoff for the reading madam

  • @laddubuji9167
    @laddubuji9167 10 месяцев назад +1

    Medam meru chepindhi chepinatu na life jarigindhi medam neanu 8 years badha paduthuna Naku em cheyalo artham kala meru alane chepesaru

  • @UpputhollaSwarnalatha-sm3fj
    @UpputhollaSwarnalatha-sm3fj 10 месяцев назад +1

    Super andi miru naa life mottham kallaku cupincharu 🎉🎉🎉🎉🎉🎉

  • @wanpeng7642
    @wanpeng7642 10 месяцев назад +1

    100 crt chepparu.player gari 3rd party gurinchi cheppaledhu akka.e players vachhina play cheskoni vellipovadame untadhi.lustfull relationship kadha akka vallu change avvaru.timepass matrame chestharu.vellipotharu

  • @naveenkumaryerrolla440
    @naveenkumaryerrolla440 10 месяцев назад

    Me matalu vintunte naku mind chala sharp avutundi madam really naku miru oka sister la chputunar anipistundi madam really thanku so much madam 🙏🙏🙏🙏

  • @ArunaKalyan-o1g
    @ArunaKalyan-o1g 10 месяцев назад +1

    Chala Baga chepparu akka total correct

  • @krishnaKumari-t9k
    @krishnaKumari-t9k 10 месяцев назад +1

    Tq akka video pettinamduku nd e video antha na story ne akka tana kosam prathiroju yedustune unna apatiki kuda tanu vaste chalu happy gaa chusukumta amma laga tq god tq universe

    • @sanjutalks606
      @sanjutalks606 10 месяцев назад

      Edvakandi..edisthe inka venakki veltharu...confident vundandi😊

    • @krishnaKumari-t9k
      @krishnaKumari-t9k 10 месяцев назад

      Tq bro

  • @SWEETYFFGAMING
    @SWEETYFFGAMING 3 месяца назад

    Pin to pin exactly chepparu sis chala years yedupulu badhalu ignored tarvata ani jarigi vadiledam anukuni gatiga ayyesariki mali vachi aasalu peti povadam chala years jarigayi tarvata me reading first time chusa oka 7r 8 months back apudu heal aye ee sari strong ga vundali anukuna strong ayya kuda eni montgs tarvata epudu dadapu 5years epudu vachadu reunion ayendi nina ne epudu inka medata anta devudi daya sivayyani namanu andarikanna yekkuvaga epudu naku first sivaya taruvata yevaru Ayena ❤ thank u vani sis thanku sivvaya thanks universe thanks angel's thanks god's gratitude gratitude gratitude ❤😊😊 thanks vani sis gratitude meru vala badhalu vela badhalu chusi yedustunte nenu nanu chusukunatu vundedi okaru baada paduthunaru ante mundu parigetedani alantidi nenu ela irujovadam yedo janma papam epudu avani teeripoyaye inka medata ani nenu anukunatu avutay sivayya mata echadu ❤😊 gratitude gratitude gratitude 😊 siva papaa i love u ❤

  • @ManiSrinivasula-o5l
    @ManiSrinivasula-o5l Месяц назад

    Thanksakkaforthesuggetion

  • @KumariKkk-x7j
    @KumariKkk-x7j 6 месяцев назад

    Thankyou univers thenku

  • @sravyasmyleesravyasmylee8341
    @sravyasmyleesravyasmylee8341 10 месяцев назад +1

    Thankyou unvarsy

  • @jahnavijanu6316
    @jahnavijanu6316 10 месяцев назад +1

    Thank god 💓💓💓💓💓💓 thank you univers💓💓💓 thank you angels 💓💓thank you sis 💓💓💓

  • @vijaybhaskaryadav
    @vijaybhaskaryadav 9 месяцев назад +1

    Miru cheppindhi na life lo jarigaye aa person thirigi na dhagariki vasthe vani thatathisthanu akka

  • @swathisrilakshmigeddada9066
    @swathisrilakshmigeddada9066 10 месяцев назад +1

    It's true medam.....god miru....🙏

  • @raviragula8033
    @raviragula8033 10 месяцев назад

    Ee 3 days mee reading vediyos chustunna meeru cheppina vishayalu mostly nannu naku parichayam chestunnay ..

  • @govalachinnabbi2075
    @govalachinnabbi2075 9 месяцев назад

    లక్ష్మి

  • @bharathisatya6126
    @bharathisatya6126 6 месяцев назад

    God bless you with all goodness mam

  • @SrinadhPurini
    @SrinadhPurini 10 месяцев назад

    Thanku medam nalayflomallivenaki velli chusi natugaacheparu supar miru miru chepinatuga malli kalavaliani nenu korukutunnanu

  • @tinkumintu9590
    @tinkumintu9590 10 месяцев назад +1

    Tq u medam God bless you

  • @ManiSrinivasula-o5l
    @ManiSrinivasula-o5l 28 дней назад

    Thanksakkaforyoursuggition

  • @vijayakumari-sp8wv
    @vijayakumari-sp8wv 10 месяцев назад

    avunu medam miru cheppindi 100% carect ga chepparu 1 year fece chesanu e stragul. nenu e reading edusthune chusanu chala ante chala bhada esindi thankyu medam tq so much ❤❤❤..

  • @smilekiller...33
    @smilekiller...33 10 месяцев назад

    Really wonderful reading sis challa baga cheparu na life gurinchi chepinatuga undy 💯 parsent resonet aindy 💕💐tq Universe 💐tq God 💐💕💕💕💕

  • @kanchaalivela8703
    @kanchaalivela8703 10 месяцев назад +2

    Na patnar thard party vala dhagara thanulu thiny ravaly apudy barya viluva thelustundy adhy na korika

  • @ManiSrinivasula-o5l
    @ManiSrinivasula-o5l Месяц назад

    Thanqueeunivarsegratitudegratitude

  • @nagasudhainguva68
    @nagasudhainguva68 10 месяцев назад +1

    My life story Maam same yes correct

  • @Abhi_edits_5k
    @Abhi_edits_5k 10 месяцев назад +1

    మేడం నిజంగా నా లైఫ్ లో జరుగుతుందూ ఉంది

  • @PullaiahPothala
    @PullaiahPothala 10 месяцев назад

    Hi.maam.paast.lo.rait.anwesr.prsent.jaruguthundo.leado.theliedu.ee.reading.prsent.reading.chayndi.maam.superreading.baaga.cheparu.thankyoumam.thankyou.univers

  • @ChillHearts
    @ChillHearts 10 месяцев назад +1

    1000percent resontes madam tq madam tq divine❤❤

  • @PbhunaPbhuna
    @PbhunaPbhuna Месяц назад

    Yes akka Nijam chwputunaru nenu ala vunanu

  • @adilakshmiadi5434
    @adilakshmiadi5434 10 месяцев назад

    Hai
    Madam, meeru chepina prethi visham Naa life jarigindhi. This vedio totally tells my previous life.