Veteran Actress Rama Prabha about her Film Industry career | Rewind of Popular Show | Swagathaalu

Поделиться
HTML-код
  • Опубликовано: 14 июн 2021
  • #swagathaalu #etvtelugu #etv #rewindshow #ramaprabha#veteranactress #etvshow
    Veteran Actress Rama Prabha about her Film Industry career | Rewind of Popular Show | Swagathaalu
  • РазвлеченияРазвлечения

Комментарии • 160

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 3 года назад +40

    నిజంగా గ్రేట్ లేడీ comedian రామ ప్రభ గారు, అంత, సహజంగా, అద్భుతంగా, చురుగ్గా, సమయ స్ఫూర్తిగా నటించటం, ఎక్కువ కాలం field లొ ఉండటం ఆమెకే సాధ్యమైంది. great రమాప్రభ అమ్మ

  • @sudharanib.4401
    @sudharanib.4401 3 года назад +29

    స్వర్ణయుగం లో విరిసిన.. స్వర్ణకమలం.....మీరు.. రమాప్రభ ...గారు...మంచి ఆరోగ్యంతో...ఆనందంగా మీ శేష జీవితం సాగిపోవాలని ...కోరుకుంటున్నాను....🙏🙏🙏

  • @ravindranadhroyal2040
    @ravindranadhroyal2040 3 года назад +8

    రమాప్రభ గారు మనకు దొరికిన అద్భుత హాస్యనటి. ఆమె నటన ఎప్పటికీ మరువలేము.ఆమె గారు ఎవరితోనైనా కలసి నటించగల గొప్ప నటి.ఆమెను ఇతరులతో పోల్చలేము. ఆమెకు ఆమే సాటి.

  • @ananyayoutubechannelananya8563
    @ananyayoutubechannelananya8563 3 года назад +23

    మీ కష్టం యంతో ప్రతిఫలం అంతే ఉండేది.🙏
    యిపుడు ప్రతిఫలం ఎక్కువ కష్టం తక్కువ ఏమి లేని జీవితాలు 😔

  • @veeravenkataramanamaadem3563
    @veeravenkataramanamaadem3563 3 года назад +11

    Excellent artist Ramaprabhagaru. రాజబాబు గారి స్వంత కుటుంభం చూపించారు. ఈ వీడియో కు ధన్యవాదాలు.

  • @purna7166
    @purna7166 3 года назад +5

    Naku age 18 ayina 1960 movies chustha Naku challa estam yenudukante andulo manam nercho vishayama challa untai Naku acting ante pranam vallanu chusi acting enka .. nerchkunanu nice rama garu

  • @nagarajr6553
    @nagarajr6553 3 года назад +19

    My favourite evergreen Actress!!!
    How one can Forget such a legendary artist.
    Really you are great Madam.

  • @mettusrinivasarao7308
    @mettusrinivasarao7308 2 года назад +3

    రమా ప్రభ రాజ బాబు గారి జంట అద్భుత మైన హాస్యం పండించారు ఆ రోజుల్లో రమా ప్రభ రాజ బాబు వుంటేనే సినిమా హిట్టు అయ్యేది అలాంటి పాత్రలు ఇప్పుడు రావటంలేదు చక్కని హాస్యం పండించేవారు అమ్మ మీరు మీరు నటించిన సినిమాలు చాలా బాగుంటాయి అలనాటి హాస్య నట కిరీటి మీరు నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి

  • @swamysam
    @swamysam 3 года назад +30

    Raja babu + Rama prabha is best comedy pair in old movies🎥🍿 🙏👍✊🙏 -Arya💙

  • @narasimhaswamyyadagiri9576
    @narasimhaswamyyadagiri9576 3 года назад +16

    రమా ప్రభ నటి గారు చాలా చక్కగా ప్రతి సినిమా లో ఎవరికి తీసి పోని నటన మరువలేని విషయం ఎన్ని మారులు చూసినను తనివి తీరదు . ముత్యాలు వస్తావా అనే పాట గుర్తుకొస్తుంది మధురం ఆకలి కాదు

  • @lakshmiviyas7980
    @lakshmiviyas7980 3 года назад +8

    Very good looking & talented artist

  • @suryateja2402
    @suryateja2402 Год назад +4

    రమాప్రభ గారు నట‌న చాలా బాగుంటుంది, మంచి మనిషి కూడా

  • @SuperVishnu32
    @SuperVishnu32 3 года назад +10

    The real actress, when she is still alive now no one is giving due respect to her which she really deserves, which is very unfortunate, but in future we will definitely say We Miss you Rama prabha Garu

  • @jayashton7972
    @jayashton7972 3 года назад +11

    Your die hard fan from tamilnadu... Your Tamil pronunciation awesome amma

  • @sumalatha488
    @sumalatha488 Год назад +2

    మొగలిరేకులు lo ఆమె ఉండడం super తనకోసం second time చూశాను

  • @mukkamala1958
    @mukkamala1958 3 года назад +10

    A very Frank interview expressing about her experiences with co stars. When off very fast. It was nice to express her feelings about generation values of old and new . Thank you so much Madam. God bless you. Thanks to ETV unit for this valuable interview.🙏🙏

  • @sureshshotes886
    @sureshshotes886 3 года назад +12

    Rama prabha garu very dmsimple person madapamli lo nimmana palli road lo gamganna gari palli lo maa room pakkne valla house appudu vellina baga simple ga matleduthumdi

  • @reddyda
    @reddyda 3 года назад +8

    Everybody feels their time is the golden time. Actors in 2021 will feel the same 30 years later in 2051 that 2021 was a golden time.

  • @lovelysuma9073
    @lovelysuma9073 3 года назад +15

    Ramaprabhagaru " Lady comedian Superstar "🙏💓💓💓😍😍.

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 3 года назад +4

    Becoming successful is one thing..........and to remain successful is another thing......that is where many failed in the industry...

  • @Amarfilmskishor
    @Amarfilmskishor 2 года назад +5

    Great artist...Ramaprabha garu..versatile and wonderful..thanks for this interview

  • @satishganta8991
    @satishganta8991 3 года назад +3

    దగ్గర దగ్గర 5 తరాలను చూసిన నటించిన రమప్రభ గారు మన తెలుగు వారు కావడం మన అదృష్టం... ఇటువంటి వారిని తగిన రీతిలో సత్కరించి గౌరవించడం మన విధి...పాతతరం హీరోలు, హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు, డాన్సర్స్, డైరెక్టర్స్, అభిరుచిగల నిర్మాతలు, టెక్నీషియన్స్ ఎవరైనాసరే వారి విలువలు, ఆప్యాయతలు, నటన, Product Output ఇప్పటి సినిమాలలో లేదు... ఎక్కడో ఒక కోట శ్రీనివాస్ గారు, ప్రకాష్ రాజ్ లాంటి వారు అక్కడక్కడా ఉన్నారు...💐

  • @venkysworld500
    @venkysworld500 3 года назад +24

    మీ అందానికి హీరోయిన్ గా చేసుంటే మీరూ మరో రేంజ్ లో వుండేవారు

  • @AnilKumar-ue5mc
    @AnilKumar-ue5mc 3 года назад +41

    రమాప్రభ గారు 1400 పైగా సినిమాలు నటించిన గొప్ప నటీమణి🙏🙏🙏🙏🙏

    • @lalithabaggu6514
      @lalithabaggu6514 Год назад

      E interview telecast avetappatike 1400 chesaru but tharvatha eppatike 1500 ipoye utai andi,,, edhuku anty e interview before 20y avuthadi

  • @adibhatlajayavani554
    @adibhatlajayavani554 3 года назад +23

    రమాప్రభ గారు చాలా బాగా చెప్పారండీ ఒక అమాయకురాలు గా బాగా నటించారు బుచ్చిబాబు సినిమాలో కామెడీ గా చాలా బాగా నటించారు 😅😀

  • @sailaxmi6881
    @sailaxmi6881 3 года назад +4

    అమ్మ లా ఎందరో ఆకలి తీర్చిన
    కళామ తల్లి..కళామ తల్లిని నమ్ముకొని
    ఆకలి తొ అలమటించే ఎందరో
    కళాకారులకు అన్నం పెట్టి ఆకలి
    తీర్చిన అన్న పూర్ణ మ్మ ఈ తల్లి
    డబ్బు వెనక వేసుకోకుండా
    మానవత్వం..దయ..ప్రేమ..ఆదరణ
    అవసరం మేరకు చూపించి పుణ్యం
    వెనకవ్సుకుంది..ఆది కూడా తనకి
    తెలీకుండా..పలితాన్ని ఆశించని
    మహోన్నత మూర్తి ఈ అమ్మ..
    చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు..

    • @RamaprabhaPrayanam5
      @RamaprabhaPrayanam5 2 года назад +1

      🌟sai lakshmi🤲🙏enthakante saasvatha sampadha nila badu thundha🤲osthundha maa🤲🙏

  • @vijayakalanagarajan3104
    @vijayakalanagarajan3104 3 года назад +4

    Amma neengatha evla alagu l love you somuch neengalla heroyina vanthirukka vendiyavargal neengal pesuvathu puriavillai endralum ungalaiye parthukondiruppen god bless youma 🙏🙏🙏

  • @sukanyasukanya5680
    @sukanyasukanya5680 2 года назад +2

    Chaka bagunnafi chakkaga vivarincharu thanks

  • @Sara_SmileySri
    @Sara_SmileySri 2 года назад +3

    One of my most favourite legendry actress grt artist mana Rama prabha Amma garu ❤️❤️❤️🙏

  • @hithasrikota3569
    @hithasrikota3569 2 года назад +3

    200%CORRECT NARRATION AND MESSAGE. SHUBHAM

  • @mspreddi1
    @mspreddi1 2 года назад +2

    Her feedback about her contemporary actors is fantastic. A legend.

  • @prashanthgadapa
    @prashanthgadapa 3 года назад +3

    Good to see RamaPrabha garu.. 🤩🙂🤩 I saw her a video 8 Month before she celebrated her 75th Birth Day.. in this video she said 50th Birth Day in next month.. means its 25 years before video. She is great lady and her thought process is same after 25 years...

  • @vidyavishal306
    @vidyavishal306 3 года назад +2

    Chala baga cheparu ramagaru ...meeru chepindi correcte eh apti kalam ni ki ipatiki chala Theda undhi....apude bagundhedhi

  • @murkri8723
    @murkri8723 Год назад +1

    She should be honored with a lifetime achievement award. Truly exceptional actress.

  • @saicharita5265
    @saicharita5265 3 года назад +15

    రమాప్రభ గారిలో ఉందొ సావిత్రి
    వున్నదో వాణిశ్రీ
    లేనిదేంటి కానిదేంటి రానిదేంటి
    సర్వకలలూ నవరసాలు. పోషించగల హాస్య కథానాయిక. రమాప్రభగారు
    ఇంకో కోణంలో చూస్తే మాతృత్వం ఎక్కువగావున్న విదుషీమణి
    సమాజ బాధ్యతలు చెపుతున్న ,-హెచ్చరిస్తున్న పంతులమ్మ
    కాదంట్టారా ఫ్రెండ్స్
    నాతొ ఏకిభవిస్తే మీరో like వేసుకొండి మరీ

  • @MsSatyasri
    @MsSatyasri Год назад +1

    Ramaprabha garu natural star comedian Secretary old movie with rajababu garu is one of the movies to see.comedy

  • @vijayanirmala182
    @vijayanirmala182 Год назад +1

    Beautiful actress with natural acting,love you madam

  • @angulurianjanidevi
    @angulurianjanidevi 3 года назад +6

    గ్రేట్ మేడం మీరు.

  • @pushpakk2049
    @pushpakk2049 3 года назад +2

    Sema azhga erukerngal madam 👌👌👌👍👍👍👋👋👋👋🙏🙏🙏🙏

  • @gummidipudidayakar6641
    @gummidipudidayakar6641 3 года назад +4

    Excellent interview lady super star mam meru great actor

  • @RameshBabu-em1wt
    @RameshBabu-em1wt 3 года назад +5

    Great actress

  • @ambatikrishna3578
    @ambatikrishna3578 3 года назад +4

    I am a fan of Ramaprabha

  • @Bsreddy7075
    @Bsreddy7075 7 месяцев назад

    రమాప్రభ గారిని సారథి స్టూడియోస్ లో చూసినట్టు గుర్తు

  • @satyakrishna9501
    @satyakrishna9501 3 года назад +8

    రామ ప్రభ అమ్మకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swaroopareddy167
    @swaroopareddy167 3 года назад +2

    Mothu kodi Kawwadi hada.. meeru super...
    K Balachander gaari ..movie

  • @SivaSiva-fn7xt
    @SivaSiva-fn7xt Год назад +1

    Amma meeru ante chala ishtam alage Mee yakting kuda na life.lo vakasaryna mimalni kalwali Ani korika

  • @varalakshmikandukuri5655
    @varalakshmikandukuri5655 3 года назад +2

    Nijaalu chaalabaaga chepparu 👌Amma🙏.Bhagavantudu mimmalni sukhasanthoshalatho vunchalani korukuntu🙏

  • @satyavani5925
    @satyavani5925 Год назад +1

    Soo beautiful ramaprabhagaru

  • @hariprasadsriramula4091
    @hariprasadsriramula4091 2 года назад +3

    Great artist

  • @lakshmis3369
    @lakshmis3369 3 года назад +3

    Mahanate ramaprabha garu old is gold great maa ame ku sate avaru leru raru ikamedata kohenoor diamond

  • @ramvarun5196
    @ramvarun5196 3 года назад +3

    నమః శివాయ
    నా తల్లి గుడ్డు గుడ్డు😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @ravikanth8866
    @ravikanth8866 3 года назад +31

    పాత సినిమాల నవుల రారాణీ, మా రత్నల రమాప్రభ, మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండండి, మేడం.

  • @ramasubrahmanyampanguluri6990
    @ramasubrahmanyampanguluri6990 2 года назад +4

    తమిళ నాటకాలు - ఆనర్స్ మనోహర్ - సత్తిరాజు - చిలకా గోరింక -

  • @CreativeRays
    @CreativeRays Год назад

    Entha andanga unaru, entha muchataga matladaru👏🏻👏🏻

  • @RaviKumar-wf2nd
    @RaviKumar-wf2nd 3 года назад +4

    Great comedian 👌🙏🏻

  • @ambatikrishna3578
    @ambatikrishna3578 3 года назад +5

    Really great artist

  • @gg7telugu773
    @gg7telugu773 3 года назад +5

    Legendary actress 🙏

  • @ambatikrishna3578
    @ambatikrishna3578 3 года назад +2

    Yes Ramaprabha great artist
    I love Ramaprabha

  • @DrVempalliGangadhar
    @DrVempalliGangadhar 3 года назад +54

    'చిలకా-గోరింకా ' తొలి సినిమాతో ప్రవేశించిన రమాప్రభకు నిజ జీవితంలో
    సరైన 'గోరింక ' దొరక్కపోవడం ఒక్కటే బాధాకరం.' బాబూ శరత్' వింటున్నావా ....!

    • @nagarani9596
      @nagarani9596 3 года назад +4

      Correct

    • @nagarani9596
      @nagarani9596 3 года назад

      Mee ammagaru annayya pallipatlo unnarukadhu

    • @suryateja2402
      @suryateja2402 Год назад

      మీరు చెప్పింది నిజమే

  • @mohanjalligampala9558
    @mohanjalligampala9558 3 года назад +7

    Raju babu rama prabha best ever green pair in movies than hero - hero ins

  • @tpadmanabham105
    @tpadmanabham105 3 года назад +2

    జంభలకడి పంభ.అనేపాటచాలాబాగుంది

  • @subbarayudumalipeddi1509
    @subbarayudumalipeddi1509 3 года назад +6

    వెటరన్ అద్భుతమైన ఎవర్ గ్రీన్ కామిడి నటి రమాప్రభ మీ కామిడి టైమింగ్ అజరామం 🙏🙏

  • @mohanjalligampala9558
    @mohanjalligampala9558 3 года назад +4

    My age 33 years. But, I love old sorry sorry gold movies

  • @Satishkumar-ny6xv
    @Satishkumar-ny6xv 2 года назад +1

    i love rama prabha garu💖💗

  • @littlesister3071
    @littlesister3071 Год назад +1

    మీరు చాలా అందంగా ఉంటారని నాకు ఇప్పుటికి అర్థం అయింది. నటన అయితే సూపర్

  • @basamnath2883
    @basamnath2883 23 дня назад

    You are a greatest actress Amma

  • @mrcool5144
    @mrcool5144 3 года назад +3

    Super guruvu garu.....

  • @venkateshbaligolla6591
    @venkateshbaligolla6591 3 года назад +3

    Amma mee natana ku🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👏👏👏

  • @rambabudoomarambabu7965
    @rambabudoomarambabu7965 3 года назад +2

    అమ్మ మిరునకు చలఈట౦

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 3 года назад +2

    మహా నటి, మహానటులు అంటే హీరో, హీరోయిన్ మాత్రమే కాదు! క్యారెక్టర్ ఆర్టస్టులు, కమెడియన్స్ లో కూడా ఎందరో మహానటులు ఉన్నారు! రామా ప్రభ గారు కూడా మహనటే! మారుతున్న కాానుగుణంగా అన్నిట్లో మార్పులు వస్తాయి! పాతవి గొప్పవే కాని కొత్త వాటిని పూర్తిగా తీసి పారేయలేము కదా!

  • @chandrasymhani8238
    @chandrasymhani8238 28 дней назад

    14:25 super, Prabhas one and only has matched this kind of performance in Bhahubali 2

  • @nawazali4977
    @nawazali4977 7 месяцев назад

    Geart actor ramaprabha garu

  • @sarmachivukula4237
    @sarmachivukula4237 7 месяцев назад

    She is a super star very talented artist I enjoyed her performance a lot 🙏🙏

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy3641 2 года назад +1

    Miru super Amma great actor🙏🙏🙏

  • @ramaniakkala3645
    @ramaniakkala3645 3 года назад +2

    Super interview

  • @anushkaashokanushka9128
    @anushkaashokanushka9128 2 года назад +1

    Super madm your fan

  • @krishnadammu9472
    @krishnadammu9472 2 года назад +3

    Old is gold

  • @bhagyam2497
    @bhagyam2497 3 года назад +2

    Super star super comde ❤️❤️❤️❤️❤️

  • @kukumar6181
    @kukumar6181 3 года назад +2

    Super madam you are great actor

  • @satyavani6498
    @satyavani6498 3 года назад +2

    Mee nirbhayatvaniki mechhukovaali. 👍

  • @bhanudamera79
    @bhanudamera79 3 года назад +2

    Correct

  • @saradamutlur715
    @saradamutlur715 3 года назад +2

    Hi
    Ramaprabha Gary meru sapindhi akshrala nejamu
    I love you soooooooo much

  • @sankeykurmaiah3920
    @sankeykurmaiah3920 3 года назад +2

    So nice

  • @mahalakshmicollections448
    @mahalakshmicollections448 3 года назад +8

    Saavitramma ramaaprabaamma mattilo maanikyaalu jaathirathnaalu

  • @veeraprathapsrirama804
    @veeraprathapsrirama804 3 года назад +2

    Great ramaprabhagaru

  • @chinnibabumarapatla4572
    @chinnibabumarapatla4572 3 месяца назад

    Great Amma ❤❤❤❤❤❤❤

  • @ranjithsutakani2473
    @ranjithsutakani2473 3 года назад +9

    Madam memu entho mandi interviews chusamu kaani....me program chustunte epudu aipoindo kuda teliyaledu...antha apyayamga matladaru...🙏

  • @sudigalisudheerfanhere7299
    @sudigalisudheerfanhere7299 3 года назад +12

    Old is not gold old is daimaond

  • @mandavasrikanth7442
    @mandavasrikanth7442 27 дней назад

    Super ❤ amma

  • @mohanjalligampala9558
    @mohanjalligampala9558 3 года назад +1

    Chilakamma paata kaakamma nota song lo super grace ful dance, super super

  • @chinnari2339
    @chinnari2339 3 года назад +9

    Old is gold andi

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 года назад +2

    🙏

  • @bsivanagamma2952
    @bsivanagamma2952 3 года назад +3

    I love amma

  • @pushpakk2049
    @pushpakk2049 3 года назад +2

    Supper supper supper 👌👌👌👍👍👍👍👋👋👋

  • @pkmh5299
    @pkmh5299 3 года назад +4

    Ippudu ame Madanapalli
    Ramacharlapalli daggara unnaru

  • @kpothulaiah270
    @kpothulaiah270 3 года назад +2

    Swarna yugam lo oka druvathara. Rama prabha garu.

  • @prabhakarrao7525
    @prabhakarrao7525 3 года назад +8

    Legendary actress

  • @chinnaveerappa3887
    @chinnaveerappa3887 3 года назад +2

    Action comdey awsome

  • @naninaidup
    @naninaidup 3 года назад +7

    Yes it’s true amma 👌👌👌👌

  • @prasadnedunuri5061
    @prasadnedunuri5061 3 года назад +2

    Ramaprabha garki 🙏❤😀😀