Hi andi mokkalu bavunnai ..naa 15 years appudu maa.. tota.. garden.. lo jama chettu jamakayalu kosenduku ekkanu ala roju chettu ekki kayalu kosevallam aa roju ilage green snake correct ga naa tala meed kallaki opposite lo undi tala etta ante akkada nundi dookanu adi sudden ga kinda vepu jarigindi kallu moosukuni dookanu hand leg baga geesuku poyayi ela parigettano Naku telidu endukante adi first eyes lo ki spit chesi kaatu vestu ndi ta... jagratta andi
పసిరిక పాము కళ్ళు పొందడం కాదు కదా పట్టుకున్న ఏమి చేయదు భయాలను నమ్మకాలను నిజాలుగా చెప్పకండి ఈ పాము ఏ రకంగా ప్రమాదకరం కాదు మీ వీడియోలు వేలమంది చూస్తారు కదండి అందరూ ఇది కనపడగానే చంపేస్తే ఆ పాము జాతికి మీ వల్ల చాలా కీడు జరుగుతుంది దయచేసి ఎవరు ఇలాంటి పాప కార్యానికి పునుకోకండి మనమందరం గుర్తుపెట్టుకోవలసింది ఏంటంటే ప్రకృతిని ప్రేనించడం అంటే కేవలం మొక్కలను ప్రేమించడం కాదు జీవన వైవిధ్యాన్ని ప్రేమించడం అన్ని జీవులను బ్రతకనివ్వడం దయచేసి ఆలోచించండి నాకు 10 ఎకరాల పొలం ఉంది నా పొలం ఉన్న ఏరియాలో అత్యంత విషాపురితమైన త్రాసు పాము కట్ల పాము రక్త పింజరి జాతులు ప్రత్యేకించి ఆ ప్రాంతంలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి దాదాపు ప్రతి రోజు కనిపిస్తాయి ఒక్కొక్కసారి రోజు రెండు మూడు కనిపించే సందర్భాలు కూడా ఉంటాయి అయినా గత కొన్ని సంవత్సరాలుగా ఏ రైతు కానీ కూలీలు కానీ పాముకాటుకి గురి అయిన సందర్భం లేదు మనం కొంత జాగ్రత్తగా ఉంటే శబ్దం చేస్తూ వెలితే అవి పక్కకు వెళ్లిపోతాయి పైగా ఈ పసిరిక పాముకు అసలు భయపడాల్సిన అవసరం లేదు దయచేసి అందరూ ఒకసారి ఆలోచించండి ధన్యవాదాలు
Avnu andi kani green snakes are slightly venomous andi...it's know as eye striker also...direct kallalo 👁 attack chesidhi antaru anduke bayamesindhi maku..!! Fields lo or bayata trees lo unte memu em cheyamu andi...kani houses lo ala unte intlo pilllalu untaru kada anduke bayam

God is great... పెద్ద గండం నుండి తప్పించుకున్నారు...
TQ very much for sharing this informative video Madam 👌💐🍎🍎💃
❤️
God blessed mam that's why ur here talk with us
God is great pl give me the link of the stands
Avunandi bhadan tree unte bhadalu ekkuva avutaye nijam
Nijamandi siddanthi garu teeseyamanru teesesamu
God's great anyway be safe and stands price yentha
చాలా బాగుంది అండీ
Banthi mokkaki buji tegulu vasthundi. Ela pogottalandi?
Mandaram ki penu banka problem Ela povalandi?
Upcoming video lo chepthamandi
Amma...meeru chaala lucky...pasirika paamu.... medicine kooda vundadanta... Baaboi.... that's why I am very scared of growing plants.
U r lucky that day escaped from a dangerous deadly poisonous green colored viper.
Healthy plants with good blooming.
Tq andi
పసిరిక పాము కళ్ళు పొందడం కాదు కదా పట్టుకున్న ఏమి చేయదు భయాలను నమ్మకాలను నిజాలుగా చెప్పకండి ఈ పాము ఏ రకంగా ప్రమాదకరం కాదు మీ వీడియోలు వేలమంది చూస్తారు కదండి అందరూ ఇది కనపడగానే చంపేస్తే ఆ పాము జాతికి మీ వల్ల చాలా కీడు జరుగుతుంది దయచేసి ఎవరు ఇలాంటి పాప కార్యానికి పునుకోకండి మనమందరం గుర్తుపెట్టుకోవలసింది ఏంటంటే ప్రకృతిని ప్రేనించడం అంటే కేవలం మొక్కలను ప్రేమించడం కాదు జీవన వైవిధ్యాన్ని ప్రేమించడం అన్ని జీవులను బ్రతకనివ్వడం దయచేసి ఆలోచించండి నాకు 10 ఎకరాల పొలం ఉంది నా పొలం ఉన్న ఏరియాలో అత్యంత విషాపురితమైన త్రాసు పాము కట్ల పాము రక్త పింజరి జాతులు ప్రత్యేకించి ఆ ప్రాంతంలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి దాదాపు ప్రతి రోజు కనిపిస్తాయి ఒక్కొక్కసారి రోజు రెండు మూడు కనిపించే సందర్భాలు కూడా ఉంటాయి అయినా గత కొన్ని సంవత్సరాలుగా ఏ రైతు కానీ కూలీలు కానీ పాముకాటుకి గురి అయిన సందర్భం లేదు మనం కొంత జాగ్రత్తగా ఉంటే శబ్దం చేస్తూ వెలితే అవి పక్కకు వెళ్లిపోతాయి పైగా ఈ పసిరిక పాముకు అసలు భయపడాల్సిన అవసరం లేదు దయచేసి అందరూ ఒకసారి ఆలోచించండి ధన్యవాదాలు
Avnu andi kani green snakes are slightly venomous andi...it's know as eye striker also...direct kallalo 👁 attack chesidhi antaru anduke bayamesindhi maku..!! Fields lo or bayata trees lo unte memu em cheyamu andi...kani houses lo ala unte intlo pilllalu untaru kada anduke bayam
But meru chepindhi kuda correct a andi😊esari vatini bayata chetalalo odilesthamu..!!
ధన్యవాదాలు అండీ
Meeru last cheppina flower Rakhi puvvu kadandi. Panchapandavulu, kauravula puvvu antaaru maadaggar flower meeda lekka pedi alaage untaayi
👌👌
Tq jansi
Chala chala lucky padma garu meeru matram manchi vallaki devudi daya epudu untundi meekemi kadu 100 years challaga undandi video 👌👌👌
I think you are a god blessed family and you are a god blessed child your family so god bless you always.
Beautiful garden andi. God bless you
Wow great and longest garden in ur home
Chala bagundi video keep on doing like this
Padhma mam na age just 16 nenu miku cheppe anthati vadini kadhu manchi vallaki aa poleramma thalli thoduga vuntundhi ame ma kula dhaivam
How much stand cost please
You are saved by the grace of god thank god allways
Red hibiscus colour superb
Great, Great, GARDEN.Pl give link of plant stands.
Beautiful garden madam enni plants maintain cheyalantae chala kastm kada madam but superb
Maku koncham red pandavula plant isthara mam
Vaammo enta adrustam andi meeru lechina velaa vishesam bagundandi stand ekada konarandi chala bagundi
Gold colour pots yekkada konnaru mam cost yentho cheppa galara please
IKEA
Hyderabad
Take care Amma
Ok andi tq
Nice garden
Beautiful garden....
Padma garu kundiallo matti chala redga bagunnadandi
lucky meeru...nice video
Beautiful garden
Hi in which place is ur garden
Stand cost
God bless u
Very lucky mam. Miru. I like your. Videos. Miru ekkada vuntarandi. Nenu regularga chustu. Vunta
So lucky
Avunu meeru nijam ga lucky aa sanke chala danger take care Padma garu
Super garden
Super mam
Astands cost kuda cheppandi mam link unte ivvandi please
అది పసరిక పాము, ఏం చేయదు madam 😀😀😀, కాటు వేసిన విషపాము కాదు
Many buds andi healthy soil
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Back ground music pettakandi.
Ok alane andi
Naku 100 feet place vunna kuda terrors Pina garden pettukunna Andi Nela Pina veyali anty snakes bayam
Hi padmagaru mulangi akuto vepudu chesharu
Thank god
paamu terrace lo kadu kada... peratlona,nenu kooda plant lover ne kaani,mokkala pichi manchidi kadu ,,paamu andari kannu vippindi..andaru jaagratha.
Beera ravadum ledandi
BeCarefulAmma
Take care mam
Beautiful garden.
Sp flowers👍👍🥰🥰🙏
It is non-venomous snake. Nothing will happen, if it bites also.
Nice garden🏡
Madam naku chamanthi seeds kavali please send cheyamdi madam
Good time madem
Be careful next time
Be careful mam.
Super bundhi me garden
Tq andi
Bavundandee mee thotaa
Ha sneak emi cheyadu madem don't worry
Thrachu paamu ithe paga padutundhi. Jaagratta!
Non Poisson snake mam
Goratha Danni kondanthalu antaru
Ante evari daka vastene telustundandi maku pamante bayamandi tq
,పాము పేరు నాగులవాస విషము వుండదు.
Ardeissoeautiful
Lucky
Pappuku kadu ginjalu antaru
Ok andi tq
Garden bagundi kani snake vishayam funny ga vundi Me mu roju chustam.
ATTICHETTU and MEDIPANDU are differrent.
By
దానిని చంపెరాలెదండి
మిద్దె తోట పైనవచ్చిం దా....madum ఇక అందరూ భయపడుతూ ఉండాలి కదా అని
In
First like mam