Anganwadi milk packets tho recipes // 100% palakova // how to prepare palakova

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии •

  • @AnjaliLayam-t9x
    @AnjaliLayam-t9x Месяц назад +1

    నేను కూడా ట్రై చేశాయి చేస్ల బాగా వచ్చింది థాంక్యూ

  • @ManemmaKarakollu
    @ManemmaKarakollu Месяц назад +2

    Nenu kuda try chesanu bhagavachindhi akka thank you❤🎉

  • @sankar000ks
    @sankar000ks Год назад +4

    I well try this recipe super ga vachindi

  • @sathishkalimela5898
    @sathishkalimela5898 9 месяцев назад +2

    Nen try chesa super super super vachhindhi

  • @bhargavipandu2921
    @bhargavipandu2921 10 месяцев назад +1

    Today try chesanu bale vachindhi ❤ test super mind blowing ...

  • @Saru-t2c
    @Saru-t2c Год назад +12

    Wow my friend

  • @vijayadurgak470
    @vijayadurgak470 Год назад +6

    Today.. we try this.. its output was perfectly good.. taste was also very nice.. thank you for giving this video

  • @MonikadegalaDegalamounika
    @MonikadegalaDegalamounika 2 месяца назад +3

    Thanks akka nenu try chesa chala bhaga vachindhi thankyou so much akka

  • @ramaniumaallvloges9
    @ramaniumaallvloges9 9 месяцев назад +1

    Jast chesanu Anganwadi palatho❤ super tq

  • @shirishamaddileti820
    @shirishamaddileti820 Год назад +1

    chala baga vachhindhi akka eppude try chesa super kani chala time preasess test 👌👌👌👌👌👌🥰😋

  • @pomkamsailaja6447
    @pomkamsailaja6447 Год назад +7

    Nice idea sister ,naku ee milk istharu ,i will try this resepi

  • @anunagreddy854
    @anunagreddy854 Год назад +2

    Super idea sis na pillalaki iddariki vastunayi memu tagamu ani ma inti daggara evarokariki gani ma amma vallaki pampistanu andi very useful ma papa kavva sweet tintundi i will try sis tq

  • @MariyammaK-c1p
    @MariyammaK-c1p Месяц назад

    Thank you akka recipe superb ga vachinchi🙏

  • @busaganinagabusana5398
    @busaganinagabusana5398 Год назад +9

    Super amma❤❤

  • @rreena4207
    @rreena4207 9 месяцев назад +6

    Mottam bagane chepparu kaani aa nonstick pan lo aa garita petti tipputhunnanu ,daani coating mottam potundi akka.wood vi use cheyyadi

  • @AMaharaja-hg6cm
    @AMaharaja-hg6cm Год назад +1

    Super Akka Try chesam 👌👌👌❤❤❤

  • @krishnavenigudia594
    @krishnavenigudia594 Год назад +2

    సూపర్ గా చేశారు మా ఇంట్లో ట్రై చేస్తా

  • @rameshrangalla7606
    @rameshrangalla7606 Год назад +4

    Super👌

  • @rajivgandhi1284
    @rajivgandhi1284 9 месяцев назад +1

    Super aunty 👌👌❤❤❤

  • @Madhu-uz5if
    @Madhu-uz5if Год назад +5

    I try this 👌👌

  • @HariKrishna-ji1xm
    @HariKrishna-ji1xm 9 месяцев назад +1

    Super madam

  • @MChinnabbai-w8d
    @MChinnabbai-w8d Год назад +2

    Supar❤ akka

  • @kavitipravalika9959
    @kavitipravalika9959 Год назад +7

    Yesterday nenu try chesa akka super ga vachhindi

  • @Shaheed_S
    @Shaheed_S 9 месяцев назад +1

    Nice Akka...❤

  • @ravindrajathin236
    @ravindrajathin236 Год назад +3

    సూపర్ అండి మేము ట్రై చేసాం మీ వీడియో చూసి చాల బావుంది thanku😊😊😊

  • @ravik2798
    @ravik2798 Год назад +3

    Super andi

  • @RamanjinhayluSuri
    @RamanjinhayluSuri Год назад +1

    Super 🎉

  • @RakeshMidatana
    @RakeshMidatana Год назад +2

    Super akka

  • @PadalaNokaraju
    @PadalaNokaraju 7 месяцев назад +2

    Super

  • @AnnoyedEquestrianHelmet-cp6rh
    @AnnoyedEquestrianHelmet-cp6rh 9 месяцев назад +1

    Nice

  • @ahmedshaik1706
    @ahmedshaik1706 Год назад +1

    Keep it up mam

  • @290_rowdy_boys_gagan
    @290_rowdy_boys_gagan 8 месяцев назад +1

    అక్క సూపర్

  • @kurubajaya7577
    @kurubajaya7577 6 месяцев назад

    Super idiya

  • @BhavanasiMalleswari
    @BhavanasiMalleswari 8 месяцев назад +1

    Nice recipe

  • @sowjanyachalla8303
    @sowjanyachalla8303 Год назад +6

    Wow nice idea

  • @__LOVE__YOU__JAANU
    @__LOVE__YOU__JAANU 7 месяцев назад +1

    Soo beautiful akka super ga undi memu happy ga vile ayam😊

  • @sundaramgantala5101
    @sundaramgantala5101 11 месяцев назад +1

    Akka ma kada nayi ledu akka parvaleda akka comple sare vundala cheppu akka reply please

    • @ismartmalathivlogs3846
      @ismartmalathivlogs3846  11 месяцев назад

      నెయ్యి లేకపోయినా పర్లేదండి స్మెల్ కోసం నెయ్యి వేస్తాము కాబట్టి లేకున్నా పర్లేదు చేయొచ్చు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి😊

  • @DurgaPrasadChandaka-lk5de
    @DurgaPrasadChandaka-lk5de 7 месяцев назад +1

    👌👌

  • @BommaAdhurs-of5xm
    @BommaAdhurs-of5xm Год назад +1

    Sister lemon vesina sare paalu viragaledhu chaala sepu varaku paalu gaane vunnai

  • @kaarunyabannuvlogs7327
    @kaarunyabannuvlogs7327 Год назад +3

    Avi chala smell vuntai thagalem andi soo edola use cheskunte better kada negative ga eduku coment cheadam

  • @amarnathreddy9513
    @amarnathreddy9513 4 месяца назад +1

    Entha time padutundu akka

  • @pveeraveni8449
    @pveeraveni8449 6 месяцев назад +1

    Maximum entha time paduthundi

  • @RickyLucky-lf1vu
    @RickyLucky-lf1vu Год назад +3

    Chala baga chesaru

  • @anithaa1148
    @anithaa1148 Год назад +1

    Bellam kuda veskovcha akka

  • @ShivaA-u5q
    @ShivaA-u5q 6 месяцев назад +1

    Reallpalukaada. Medam

  • @pjeevanjeevan1
    @pjeevanjeevan1 5 месяцев назад +1

    Neanu try chesa just okkk

  • @Cinema.24
    @Cinema.24 2 месяца назад +1

    Madam sugar vesaara

  • @BabjiBabji-ow4se
    @BabjiBabji-ow4se 6 месяцев назад +1

    8:17 👌

  • @cutie_143
    @cutie_143 Год назад +4

    Sugar veyara dentlo

  • @ghaosiyaghaosiya8958
    @ghaosiyaghaosiya8958 18 дней назад

    Nha jioo😊

  • @ghaosiyaghaosiya8958
    @ghaosiyaghaosiya8958 18 дней назад

    Nu happy this😅

  • @gramyasri6775
    @gramyasri6775 9 месяцев назад +1

    Milk High flame lo na low flame lo na akka

  • @IrfanIrfan-sf5gf
    @IrfanIrfan-sf5gf 6 месяцев назад +1

    E paalato Mozzarella cheese Ela cheyali please a video chesi weyyandi

  • @padmadoddi8605
    @padmadoddi8605 Год назад +2

    Assalu paalu viragadam ledhu

  • @dulammuganna1708
    @dulammuganna1708 9 месяцев назад +1

    Thanks

  • @RamyaSirimalla-sb6qi
    @RamyaSirimalla-sb6qi 5 месяцев назад +2

    అంత time paduthundi

  • @shaikmeerabi548
    @shaikmeerabi548 Год назад +3

    Sis lemon lekapothe em use cheyochu inka Stowe ni low flame lo petkovala

  • @sapparaji6053
    @sapparaji6053 Год назад +20

    Amma thragadaniki esthe all cheyakudadhu amma

    • @RickyLucky-lf1vu
      @RickyLucky-lf1vu Год назад +13

      Milk packet padeyadam ledhuga edo okalaga use chesukuntunnaruga

    • @ismartmalathivlogs3846
      @ismartmalathivlogs3846  Год назад +5

      Avunu

    • @ismartmalathivlogs3846
      @ismartmalathivlogs3846  Год назад +2

      Milk packets padeyaledu kada andi

    • @kesavasanthosh1511
      @kesavasanthosh1511 Год назад +2

      Ela ayina use చేస్తున్నారు కదా అని ఇవ్వలేదు పాలు, తాగాడని ఇచ్చారు . పోని మీరు చేసిన కూడా ఎందుకు department name use chesaru.

    • @sirifoodz
      @sirifoodz Год назад +6

      కొందరు బాలింత లు చిన్న పిల్లలు పాలు తాగట్లేదు అప్పుడు ఇలా చేస్తే తింటారు గా

  • @navinavaneetha2657
    @navinavaneetha2657 Год назад +1

    Jagananna palu palakova cheskunta unnaru 😮adhi balinthalu thagatanki isthe Govinda idhi evarandi doobesina va leka balinthalu vaa

  • @AbhishekAbhi-u5s8j
    @AbhishekAbhi-u5s8j Год назад +3

    Meeru padhe padhe thagaru Anakandii Mari ivvatam manestaruu

    • @Syedgouse1234
      @Syedgouse1234 5 месяцев назад +2

      Avunu ala anakadi ivvatam manestaru

  • @deviyadav1242
    @deviyadav1242 9 месяцев назад +1

    Palu assalu viraganey ledhu

  • @RajKumar-ql9km
    @RajKumar-ql9km Год назад +1

    U r chirstain

  • @nirmalabattula8097
    @nirmalabattula8097 8 месяцев назад +27

    మేము మా పక్కన ఉన్న వాళ్ళు కి ఇచ్చేస్తున్న మ్

  • @AnithaBonthu
    @AnithaBonthu Год назад +5

    Palakova kadhu kalakanda .... Miru chesindhi

  • @bdeepika4911
    @bdeepika4911 Год назад +2

    Pillaki thagadaniki isthey nuv sweet chestunav mind unda meki

  • @ghaosiyaghaosiya8958
    @ghaosiyaghaosiya8958 18 дней назад

    N he nhi

  • @kreddappa6989
    @kreddappa6989 Год назад +2

    Buddi umdha neku.anganwadi ani mari chappala .kadupuki yemi timtunave a jilla medhi chepu fast.malli matada thamu.anganwadi pallu yavaru thagaru ani netho chapara.

    • @ismartmalathivlogs3846
      @ismartmalathivlogs3846  Год назад +1

      నేను కడుపుకి అన్నం ఏ తింటానండి మీరు ఇంకా ఏమైనా తింటారు అయితే మాకు తెలియదు అన్నమే తింటారా
      అందరూ అయితే అంగన్వాడి పాలని అంగన్వాడి పాలనే పిలుస్తారని ఇంకేమైనా పిలవాలని అంటే నాకైతే తెలీదు మీరు చెప్తే అలానే పిలుస్తాను ఇంకా పాలు చాలామంది పడేస్తారు అది ఎందుకు నేను కూడా ఇంతకుముందు పడేసేదాన్ని అలా బదులు ఇలా స్వీట్ చేసుకుంటే చాలా మంచిది అండి స్వీట్ చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా స్పీడ్ చేయడంలో తప్పేమీ లేదు మనం ఇందులో వేరే పదార్థాలు ఏమి కలపలేదు కదా కాబట్టి ఇదేమి హెల్త్ కి మంచిది మీరు ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారుమాదైతే కర్నూలు జిల్లా అండి మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే నా వీడియో వల్ల దయచేసి క్షమించండి మీరు ఎందుకు నాకు అలా మెసేజ్ చేసారా అయితే నాకు తెలియదు మీకు నా వీడియోస్ నచ్చకపోయినా చూసి మరీ కామెంట్ చేశారంటే thank you so much Andi

  • @bdeepika4911
    @bdeepika4911 Год назад +2

    🙄🙄🙄🙄🙄🙄🤮

  • @YeggadaBharathi
    @YeggadaBharathi 6 месяцев назад +1

    Smell Radha akka

  • @IYAOpoojithareddy
    @IYAOpoojithareddy 6 месяцев назад +1

    very bad tasty pulaga vundi

  • @lokeshkumar-eo1lt
    @lokeshkumar-eo1lt Год назад +5

    పోనీలే మన జగన్ మామ ఇచ్చిన పాలు ఏదో ఒక అలా పని చేస్తుంది 😂😂😂. చాలామంది వీటిని తాగరు

  • @kesavasanthosh1511
    @kesavasanthosh1511 Год назад +10

    ముందు మి మీద case పెట్టాలి, పాలు ఇవ్వకపోతే స్పందన లో కంప్లైంట్ ఇస్తారు ,మీకు పలు ఇస్తే ఇలా చేస్తారు. ఈ స్వీట్ అంగన్వాడి పాలు తో మాత్రమే వస్తుందా మార్కెట్ లో దొరికే పాలు తో రద్దు అని ఎవరు అయిన చెప్పరా . అసలు department name endhuku use చేస్తున్నారు. మి మీద ఫుడ్ కమిటీ వాళ్లకు పిర్యాదు చేయాలి . లబ్ధిదారులకు ఇచ్చే పాలు వాళ్ళు కాకుండా కుటుంబ సభ్యుల ఎలా use చేస్తున్నాను. చదువుకున్నారు కదా ఎలా చేయడం తప్పు అనిపించలేదు. అసలు మి జిల్లా పేరు చెప్పండి. Pd గారికి మి ఇంటికి పంపుతాను. కనీసం చూసే వాళ్ళు అయిన చెప్పరా ,సూపర్ ఐడియా అని అంటారు.

    • @ismartmalathivlogs3846
      @ismartmalathivlogs3846  Год назад +27

      అంగనవాడి పాలు తాగడం ఇష్టం లేని వాళ్ళు ఇలా చేయడంలో తప్పేమీ లేదు కదా అండి the మనం స్వీట్ చేసుకుంటున్నాము అంతే అవేమీ పాడేయడం లేదు కదా మీరు ఎందుకు నామీద కంప్లైంట్ ఇస్తా అంటున్నారు నా కుటుంబ సభ్యుల్లో ఎవరికో ఈ పాలైతే ఇవ్వడం లేదు ఆ పాలు నాకే ఇస్తున్నారు ఎందుకంటే నేను ఒక బాలింతను కాబట్టి నాకే ఇస్తున్నారు దయచేసి ఇలా కామెంట్ చేయకండి మీరు కంప్లైంట్ ఇస్తామంటున్నారు కదా ఓకే కంప్లైంట్ ఇవ్వండి ఈ నేను కనుక తప్పు చేశాను అంటే నా యూట్యూబ్ ఛానల్ ని డిలీట్ చేస్తాను ఓకేనా నా వీడియో చాలామందికి అయితే యూస్ అవుతుంది అనుకుంటున్నా ఎందుకంటే పాలు తాగని వాళ్ళు చాలామంది ఉంటారు అండి కాబట్టి ఇలా చేసుకోవడంలో అయితే తప్పయితే అస్సలు లేదండి ఒకసారి మీరు ఎవరినైనా కనుక్కొని చూడండి

    • @sweetysana7846
      @sweetysana7846 Год назад +3

      Sss sis no problem maa intlo kuda evvaru thagadam ledhu sooo padeyakunda better idea

    • @mannan8711
      @mannan8711 Год назад +6

      పాలు తాగినా కూడ తాగి తాగి బోర్ కొడుతుంది ఇలా చేస్తే చాలా బాగా తినచ్చు నేను కూడా బాలింత నే

    • @ismartmalathivlogs3846
      @ismartmalathivlogs3846  Год назад +1

      😊tq

    • @ravibujji5292
      @ravibujji5292 Год назад +3

      Sister meeru cheppinaa idea gud memu alnee chestamu juice lo kuda vadathamu tea kuda pettukuntamu maa maridhi kalakhi chestaru dhannitho aa palu padeyyakunda use chestunnam kadhaa

  • @raki7672
    @raki7672 Год назад +3

    *Jagan Reddy valla ap nasanam aieindi waste Cm*

  • @NaveenaNalamati
    @NaveenaNalamati Год назад +1

    Super akka