Nice video anna nuvvu vellethappudu chintha ginjalu Sita palam ginjalu konda bhadam mamidi mottelu anna prakruthi ki sahayam chesinattundhi please anna
మంచి సలహా, బ్రదర్. మీరు అడవుల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని రకాల విత్తన గింజలను అక్కడక్కడ వేదజల్లితే కొన్నాళ్లకు కొత్త వృక్షాలు పెరుగుతాయి, అడవుల అభి వృద్ధిలో మనం భాగం పంచుకున్న వాళ్ళం అవుతాం కదా.
Srinivas garu mee videos anni chala baguntayi. Nenu anni chusanu. Kaani ee video lo meerandaru elanti kodalu ekki vaati pramadakaramaina anchula meeda nadavadam avasaramaa. Meelo evarikaina health emergency vaste...appudu enti paristiti. Naa advice ippativaraku vunna videos laage. Cheyamani. God bless you.
Hai nature lover! చాలా కఠినమైన ట్రెక్కింగ్ వీడియో మాకు చూపించారు. ఈ వీడియో కొద్ది ఎడిటింగ్ చేసి వుంటే బాగుండు, అందరూ ఇంత ఓపిగ్గా చూడలేరు. అంత ఎత్తు కొండల్లో నడవడమే కష్టం. అలాంటిది ఒక చక్కని కోటను ఇటుకలతో మంచి ప్రావీణ్యం తో నిర్మించుకున్నారు. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారో తెలీదు కానీ మాలాంటి వారికి వెంకటగిరి దుర్గం చూపించారు, ధన్యవాదములు.
ఒరే బాబూ.మీరు మనుషులా,రాక్షసులా..వీడియో ఫోన్ లో చూస్తుంటేనే నాకు గుండె దడ,వణుకు వస్తోంది.జాగ్రత్త..జాగ్రత్త.చాలా కేర్ ఫుల్ గా ఉండాలి..
శ్రీనివాస్ గారు ఎంత పెద్ద వీడియోలో ఏ మాత్రం బోర్ లేకుండా తీశారు మీరు వివరించే తీరు చాలా బాగుంది ఎంతైనా మీరు గ్రేట్ సార్
thanq sir
భుజ భుక బాపయ్య పెద మహారాజులు... ఈ చెలము (వాగు )ను పెంచెను అంటే గుర్తించెను అని అనుకుంట.. బాపయ్య అనే రాజు ఉన్నాడు అక్కడ... ఓహో సూపర్ 👌
oh great brother
ఇది మా వెంకటగిరి దుర్గం.
మంచి adventure వీడియో బ్రదర్, మీ టీం అందరికి అల్ ది బెస్ట్ బ్రదర్
సాహస యాత్ర అద్భుతంగా ఉంది....
❤from భాగ్యనగర్.
Excellent breath taking views 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Ananthapur d. Tadipatri taluka juturu superb vedio sir thank s
Nice video anna nuvvu vellethappudu chintha ginjalu Sita palam ginjalu konda bhadam mamidi mottelu anna prakruthi ki sahayam chesinattundhi please anna
మంచి సలహా, బ్రదర్. మీరు అడవుల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని రకాల విత్తన గింజలను అక్కడక్కడ వేదజల్లితే కొన్నాళ్లకు కొత్త వృక్షాలు పెరుగుతాయి, అడవుల అభి వృద్ధిలో మనం భాగం పంచుకున్న వాళ్ళం అవుతాం కదా.
sure brother
Very terrific trekking...best of luck ❤❤❤❤❤
Wow super adventure nature lovers🙏🙏🙏🙏🙏
Srinivas garu mee videos anni chala baguntayi. Nenu anni chusanu. Kaani ee video lo meerandaru elanti kodalu ekki vaati pramadakaramaina anchula meeda nadavadam avasaramaa. Meelo evarikaina health emergency vaste...appudu enti paristiti. Naa advice ippativaraku vunna videos laage. Cheyamani. God bless you.
I understand ur advice. thanq madam
So much love ❤️ for that dog 🥰
Hai nature lover! చాలా కఠినమైన ట్రెక్కింగ్ వీడియో మాకు చూపించారు. ఈ వీడియో కొద్ది ఎడిటింగ్ చేసి వుంటే బాగుండు, అందరూ ఇంత ఓపిగ్గా చూడలేరు. అంత ఎత్తు కొండల్లో నడవడమే కష్టం. అలాంటిది ఒక చక్కని కోటను ఇటుకలతో మంచి ప్రావీణ్యం తో నిర్మించుకున్నారు. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారో తెలీదు కానీ మాలాంటి వారికి వెంకటగిరి దుర్గం చూపించారు, ధన్యవాదములు.
thanq sir
Super bro
Thank you for the video... Very interesting
Wonderful forest
Nice
Thankyou for the video
Thank you for the full video without editing.Hope u all succeed like this thro'out "India" and beyond... 👍👌🇳🇪
Thank you 🙌
Super lam Venkata girl ❤😊
శ్రీనివాస్ అన్న🙏
వీడియో.సూఫర్.బ్రో..తాడిపత్రి
10 million views prapthirastu..😊
thanq brother
Anaaa guid ga vaka Anna baaga expain chesadu ga anaa number peduthara
Anni guides ki entha pay chesaru anna
per day 3k
ఎక్కడ అన్నయ
venkatagiri durgam
Video starts from 11.47
👍
Hi anna how r u
hi brother
evidence chestnuts naku Dada vastunnadi. MI diryaniki namaskaram. Pmkreddy
thanq
Konchem matladatam thagginchandi sir
Bro thumbnail marchu...memu night 2:30 ki Durgam meedaki cherukunnam. ...maadi akkada daggarlo unna uru...mee venaka unna kondekki daanini Digi malli durgam ekkam daari miss ayyi...nothing Will happen...but aa timelo ekkadam andariki kudaraduley
ok brother