జంబూద్వీపం అసలు చరిత్ర! మీకు తెలియని వాస్తవాలు! | Real History of Jambudweep

Поделиться
HTML-код
  • Опубликовано: 29 янв 2025

Комментарии • 78

  • @RAAJ-_-WONDERZ
    @RAAJ-_-WONDERZ 18 часов назад +17

    💥🔥💥 అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?
    జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:
    1) కేతుముల వర్ష
    2) హరి వర్ష
    3) ఇలవ్రిత వర్ష
    4) కురు వర్ష
    5) హిరణ్యక వర్ష
    6) రమ్యక వర్ష
    7) కింపురుష వర్ష
    8 ) భద్రస్వ వర్ష
    పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) . పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనే ఆధారాలుగా వీటిని పేర్కొంటూ ఉన్నారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదనేది ఒక వాదన.
    అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవట❕

    • @JaikaveriY
      @JaikaveriY 8 часов назад +2

      100 nijam bayya miru chepindhi

  • @pydichittibabu954
    @pydichittibabu954 9 часов назад +1

    బాగా చెప్పారు

  • @eswarreddy207
    @eswarreddy207 21 час назад +8

    అయ్యా ఊహలతో లాజిక్ తో ఇష్టం వచ్చినట్లు అర్థంపర్థం లేకుండా చెప్పుకుంటూ పోవడమేనా!సంకల్పం చెప్పుకొనే సమయం లో " జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే " అని సహజంగా దక్షిణ భారతీయులు చెప్పుకుంటారు.దానిని సరిగా గమనించితే , హేతుబద్ధంగా ఆలోచించితే
    క్రింది విధంగా అన్వయించి చూడండి.
    జంబూద్వీపే అంటే ఆసియాగా భావించవచ్చు. ఆసియా చుట్టూ సముద్రం ఉంది.
    భరతవర్షే అంటే ఇరాన్ ప్రాంతంనుంచి
    తూర్పున కాంబోడియా వరకు అని భావించ
    వచ్చు.
    భరతఖండే అంటే మేరుపర్వతంను ఉత్తర సరిహద్దుగా, మిగిలిన మూడువైపులా సముద్రంకలిగిన ప్రాంతంగా భావించవచ్చు.
    ఇలాంటి వాదనతో కొంత పరిశీలన చేసి చెప్పండి. వాస్తవాలు మెల్లగా వెలుగులోకి
    రావొచ్చు.

  • @nagajyothiballapati8455
    @nagajyothiballapati8455 21 час назад +7

    ఎంత వివరంగా ఎలా చెప్తున్నారు సార్ ఒక కథను చెప్పడానికి ఎంతో కష్ట అందులో వివరణ ఇస్తూ చెబుతూ ఉంటే నేరేడు పండు గురించి ఇంత అద్భుతంగా వినడం ఆ కథకి ఒక వివరణ ఇవ్వడం బాబోయ్ మీకు ఎలా చెప్పాలో కూడా నాకు మాటలు రావడం లేదు మీకు నేను ఫిదా అయిపోయాను అండి 😂😂😂

  • @sbm9063
    @sbm9063 День назад +16

    మహా భారతదేశం 🇮🇳🫡

  • @SripathiBhanu-n1q
    @SripathiBhanu-n1q 19 часов назад +3

    🙏🙏🙏 జై భారత ఖండం 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @NagarajuKumar-y2p
    @NagarajuKumar-y2p День назад +7

    Big fan

  • @vigneshN2634
    @vigneshN2634 8 часов назад +1

    THINK UPSC channel endhuku appesaru??

  • @venkeyvenkey2256
    @venkeyvenkey2256 2 часа назад

    Bank ground music ento చెప్పండి సార్

  • @anilkumarteluguvideos4100
    @anilkumarteluguvideos4100 День назад +9

    Never sikp the videos u videos anna love u bro ❤❤❤

  • @challaprasad6704
    @challaprasad6704 День назад +7

    Jai hind 🇮🇳

  • @RaviKumar-er4ou
    @RaviKumar-er4ou День назад +25

    ఆది జాంబవంతుడు పరిపాలించిన రాజ్యమే జంబూద్వీపం అని అంటారు sir.

  • @devangamanilkumer5425
    @devangamanilkumer5425 13 часов назад

    Can anyone pls tell me the bgms name

  • @siddarth4445
    @siddarth4445 17 часов назад +2

    2:40 u smile ☺️

  • @SaiVaraPranayVemula
    @SaiVaraPranayVemula 16 часов назад

    Such a great content

  • @bhavaniprasadvalla9727
    @bhavaniprasadvalla9727 16 часов назад

    Good collection

  • @ramakrishnaramakrishna7252
    @ramakrishnaramakrishna7252 17 часов назад

    BRO MANA SANATANA DHARMAM GURINCHI INKA VIDEOS CHEY BRO

  • @SaikiranAlka
    @SaikiranAlka День назад +8

    🙏🏻🕉️

  • @BHUPATHIRAMU_
    @BHUPATHIRAMU_ 19 часов назад

    Good information 🚩🙏

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 22 минуты назад

    🚩🇮🇳🛕జయహో భారత్🛕🇮🇳🚩🙏🙏

  • @TheKranthy
    @TheKranthy День назад +6

    Gradhalu kadhu bro rabandhulu

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 19 часов назад

    Good information

  • @m.t.ggamer4806
    @m.t.ggamer4806 20 часов назад +2

    Anna edhuku Andra Pradesh ki oka sports team kuda ledhu aduru తెలంగాణ nuhe vasuthunaru edhuku mana heros kuda edhu ku
    తెలంగాణ Lo untunaru mana Andra Pradesh ki value kuda ledhu edhuku 😢😢
    Merukuda తెలంగాణ nena

  • @thirupathipendram7956
    @thirupathipendram7956 День назад

    Good information thanks 🙏🙏🙏🙏🙏

  • @teluguammayifrommgm4282
    @teluguammayifrommgm4282 День назад +2

    Bhaarata desamlo puttinanduku garvangaa vundhu naku jai hind, jai bharath.

  • @madhavaraokuna8752
    @madhavaraokuna8752 8 часов назад

    Anna jammu tree means mount everest manchu pandu this the meaning

  • @madhunagesh-k8f
    @madhunagesh-k8f 17 часов назад

    Very good information . Same boudreies have explained in Bhaghavatam too.

  • @Ishan.99
    @Ishan.99 День назад +1

    Wt a voice ......mine peelagonthiu like in sankranti bki vasthunnam hero hahahaha

  • @petramiracle2274
    @petramiracle2274 18 часов назад +1

    Anna చాన మంచి ఇన్ఫర్మేషన్ చేపరు. నీ వాయిస్ సూపర్.......from Hyderabad ❤️.

  • @meesalaramesh1886
    @meesalaramesh1886 День назад +2

    ❤❤

  • @VaikuntavasareddyKinkiri
    @VaikuntavasareddyKinkiri День назад

    Ee desoam gurinchi entho goppaga videos chestar anna meeru I love u jai Hindu

  • @mahesh64
    @mahesh64 23 часа назад +1

    జమ్మూ కాదు జంబూ ద్వీపం.

  • @anilsunkarapelli3291
    @anilsunkarapelli3291 День назад +2

    మిరు చరిత్రను మీకు నచ్చినట్టు చెప్పడం అని దీని తో అర్దం అయింది నికు కావాల్సిన చరిత్ర నికు సంబంధించిన గ్రంధాల్లో చూడటం ఒక అపోహ ఆ అపోహను నువ్వు మళ్ళీ జనాలకి వక్రించి చెప్పడం ఇంక గొప్ప విషయం

  • @TTRK-qx1ks
    @TTRK-qx1ks 19 часов назад +1

    జై భారత

  • @jakkularavi3518
    @jakkularavi3518 22 часа назад +1

    Bharat map nu tappuga chupistunnaru oka sari check chesukondi

  • @DeepakAarya-y4i
    @DeepakAarya-y4i День назад +2

    Hai

  • @ravitejaveerlapati1539
    @ravitejaveerlapati1539 19 часов назад

    vulture bro not eagle

  • @sunv8500
    @sunv8500 22 часа назад

    Mana Samkruthini, Dharmaanni ..Rakshasa jaatula aakramala valley yee chetta

  • @Fitfury12345
    @Fitfury12345 22 часа назад

    Article 370 video pettu anna delete chesav am

  • @SamratSandeep-r2r
    @SamratSandeep-r2r День назад +1

    Akhanda baratha Desham ❤🎉

  • @NeelamPrabhakararao
    @NeelamPrabhakararao 16 часов назад

    Wonderful. Explanation. Very well. Congratulations. May God bless u. This is the real way of investigation to bringout the truth dear friend. Keep it up

  • @gugulothnareshhsd
    @gugulothnareshhsd День назад

    హాయ్ అన్న

  • @kapilavaisubramanyam874
    @kapilavaisubramanyam874 22 часа назад

    No use i mean yendukee jambudweepam and akanda Bharath gatham gataha

  • @SamratSandeep-r2r
    @SamratSandeep-r2r День назад

    Combodia indonesia thiland malisia mana hindhu devulla ni puchevaruga mari adhi mana akhanda bharata desham loo okappati bagamega mari hs vishayam cheppaledhu

  • @mahadevvaka
    @mahadevvaka День назад +1

    Jambu dweep mentioned in ramayana, and other puranas.
    Consists of asia, Russia and west Asia and parts of Europe

  • @ganesh-pt5nh
    @ganesh-pt5nh 19 часов назад

    చెప్పేటప్పుడు సైడ్ మ్యూజిక్ అవసరం లేదు. శబ్ద కాలుష్యం వల్ల చెవులకు ఇబ్బందులు. ధన్యవాదాలు

  • @thg2467
    @thg2467 День назад +3

    3Rd comment

  • @mymymystory4088
    @mymymystory4088 20 часов назад

    భారతదేశం మ్యాప్ లో కాశ్మీర్ ని ఎందుకు అలా పెట్టావు చెక్ చేసుకోవాలి కదా నువ్వు ఒక ఇండియన్ కదా ఏ చైనా ఓల్డ్ లాగా పాకిస్తాన్లో నువ్వు కూడా చేస్తే ఎలాగా కాశ్మీర్ మొత్తం ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకో

  • @nareshsamrat4064
    @nareshsamrat4064 День назад +4

    చంద్రగుప్త మౌర్యుడు, బింబిసారుడు, సామ్రాట్ అశోకుడు నిర్మించిన అఖండ భారతమే జంబుద్వీపం..

  • @saminenilakshminarayana3294
    @saminenilakshminarayana3294 20 часов назад

    Meru anna sumeru anna kailash parvathm anna okkate.

  • @gugulothnareshhsd
    @gugulothnareshhsd 18 часов назад

    హాయ్ అన్న ♥️♥️🐆❤️

  • @Sci-temp
    @Sci-temp 18 часов назад

    మీరు చెప్పినవి నిజమే కాని అవి కొంతమంది సోమరసం తాగి (అంటే తప్ప తాగి) రాసుకున్న కథలు అవి నిజం కాదు. మీరు సైన్స్ లోకి ఇలా కథలను జొప్పించి అవే నిజమని చెప్పడం జనాన్ని ఇంకా మూర్తులను చేయడం!!!

  • @vasamsettivenkatakalyankum8350
    @vasamsettivenkatakalyankum8350 20 часов назад

    Anna videos anni emi ayyai 32 videos mathrame unnai. Meeru chesina manasollasa book gurinchi video vethukuthunnte kanipinchatledhu

  • @brand_27
    @brand_27 22 часа назад

    Could you make a video on " ALOKH SAGAR " (iit professor)!! Please

  • @ArunKumar-q8r9k
    @ArunKumar-q8r9k 19 часов назад

    Map is wrong

  • @SamratSandeep-r2r
    @SamratSandeep-r2r День назад

    Mundhu school Education system ny marchali bharwtiyulu vatti chetsksni valla laga rasuntsyei a Hindu raju kosham goppaga rasi undavu muslim raju ki koshamey ha books lo untsye

  • @nareshmalavath2722
    @nareshmalavath2722 День назад

    Bgm😊

  • @brand_27
    @brand_27 22 часа назад

    Could you explain about " KAIRAN QUAZI ", 14-year-old boy, hired by Elon Musk's SpaceX

  • @sudeervarlapoodi105
    @sudeervarlapoodi105 День назад +1

    జాబుద్వీపం అని కేవలం అశోకుని శాసనం లో మాత్రమే ఉంది ఏ పురాణాల్లో లేదు ఇక్కడే అర్తం అవుతుంది హిందూ మతం వినశాకారం అని...

  • @hrithibaby20
    @hrithibaby20 День назад +2

    Pin me Annaya

  • @Lalitha0007
    @Lalitha0007 21 час назад

    Manthralloo use chestharu జంబూ ద్వీపే భరత ఖండే భరత వర్షే మేరు హూ దక్షిణ....అని వినడం నేను విన్నాను😊

  • @Sci-temp
    @Sci-temp 18 часов назад +1

    థింక్ డీప్ అని అందరికీ చెప్పి మీరు లైట్ గా థింక్ చేసి పచ్చి అబద్ధాలు చెప్పడం మాను కొంటే మంచిది.

  • @RameshRamesh.k-fj2ov
    @RameshRamesh.k-fj2ov День назад

    Puranaalu vedhalu panikiraavu

  • @RameshRamesh.k-fj2ov
    @RameshRamesh.k-fj2ov День назад

    Ni videos chustunamu kaani. Total fake fake fake

  • @YASHVIN2
    @YASHVIN2 20 часов назад

    Sanathana dharmam perutho jarige mooda nammakalu, kula gajji vivaksha lu Yenduku question cheyalevu babu

  • @SamratSandeep-r2r
    @SamratSandeep-r2r День назад +2

    Mundhu school Education system ny marchali bharwtiyulu vatti chetsksni valla laga rasuntsyei a Hindu raju kosham goppaga rasi undavu muslim raju ki koshamey ha books lo untsye