మాది ఉత్తర సింహద్వారం గల ఇల్లు , ముగ్గురం ఉద్యోగాలు చేస్తున్నాం. అయితే అప్పుతప్ప ఆదాయం కనిపించడం లేదు 100₹ అవ్వాల్సిన చోట 500₹ ఖర్చు అవుతుంది . నాకు తెల్సినంతవరకు నైరుతి లో ఉన్న బాల్కాని ఫ్లోరింగ్ ఎత్తు కన్నా ఆగ్నేయంలో ఇచ్చిన కిచెన్ వెనుక స్థలం ఫ్లోరింగ్ ఎత్తుగా ఉండడం ఒకటి, అలాగే పశ్చిమ నైరుతి కి బాల్కానిలో wash basin ఉండడం మరొక కారణం గా అనుకుంటున్నాను మావారికి చెబితే పట్టించుకోవడంలేదు. 8 గుమ్మాలు, 12 కిటికీలు ఉన్నాయి. మాది అపార్టమెంటు 3 ఫ్లోర్ . మీరు చెప్పిన విషయాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. నా ఈ సమస్యకు పరిష్కారం మరొక episode లో తెలియజేయగలరని ఆశిస్తున్నాను
నాలెడ్డి ఉన్న ఇంటి గల వారు సవరణలు చెయ్యాలి కదా, నిన్ను పిలచిన నీవు వచ్చిన వాళ్ళు వింటారు. / చేయారు. - పూజలు . హామాలతో సరిపెడతారు. వాళ్ళ నే ఎక్కువ నముతారు. _ చాలా మందికి వాస్తు తెలుస్తుంది.
I challenge. Can anybody find out a single vaastu mistake in this plan? My name, cell, date నేను ఇచ్చే ప్రతి ఇంటి ప్లాన్ మీద రాసి ఇస్తున్నాను ఇంతవరకు 19 వేల పైగా ప్లాన్లు ఇచ్చాను
నాకు రెండు ఇళ్ళస్థలాలు ఉన్నాయి మొదటిది పడమర రోడ్ 95 చ"గజాలు రెండవది తూర్పురోడ్డు దక్షిణానికి తిరిగి సగం స్వస్థిక్ లాగా తిరిగిన రోడ్డు తిన్నగా దక్షిణానికి వెళ్ళింది ఇది ఆగ్నేయంబ్లాకా వాయువ్యంబ్లాకా 72చ"గజాలు
Thank you sir verry good information.
Thanks andi
plz sir saptic tank ekkada undavalenu plz explane
సర్ మీరు పంచతత్వాల గురించి ఎందుకు చెప్పడం లేదు
విశ్వఖర్మ వాస్తుశాస్త్రం గురించి చెప్పండి.
Any simple solution to all vasthu problems
Hi sir
Good information sir.tnq.
All the best
మాది ఉత్తర సింహద్వారం గల ఇల్లు , ముగ్గురం ఉద్యోగాలు చేస్తున్నాం. అయితే అప్పుతప్ప ఆదాయం కనిపించడం లేదు 100₹ అవ్వాల్సిన చోట 500₹ ఖర్చు అవుతుంది . నాకు తెల్సినంతవరకు నైరుతి లో ఉన్న బాల్కాని ఫ్లోరింగ్ ఎత్తు కన్నా ఆగ్నేయంలో ఇచ్చిన కిచెన్ వెనుక స్థలం ఫ్లోరింగ్ ఎత్తుగా ఉండడం ఒకటి, అలాగే పశ్చిమ నైరుతి కి బాల్కానిలో wash basin ఉండడం మరొక కారణం గా అనుకుంటున్నాను మావారికి చెబితే పట్టించుకోవడంలేదు. 8 గుమ్మాలు, 12 కిటికీలు ఉన్నాయి. మాది అపార్టమెంటు 3 ఫ్లోర్ . మీరు చెప్పిన విషయాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. నా ఈ సమస్యకు పరిష్కారం మరొక episode లో తెలియజేయగలరని ఆశిస్తున్నాను
తప్పకుండా చెప్తాను
ప్రజలలో చైతన్యం రావాలి. ఆరగాహన చేసుకుని వాస్తు పాటించాలా ఆటు ఇటు కాని వారు ఎక్కువ మంది తయారు అయ్యారు.
Sir, namastey. You're misstaken..please cheek your vastu theoiry
సార్ ఈశాన్యం బ్లాక్ ఇంటికి తూర్పు, ఉత్తరం ద్వారాలు మాత్రమే ఉన్నవి. దక్షిణం గాని పడమర గాని ద్వారం లేదు 3వ ద్వారం ఉండవలేనా దయచేసి తెలుపగలరు.
Okavela paramada vayuvyam lo main door unte? Manchidena?
మంచిదే కానీ ఆ ఇంటి దిశ ఎటువైపు ఉంది మరిన్ని అంశాలు చూసి చెప్పాలి
🙏 sir
How to contact sir
Mobile number
ప్రకాష్ గారు మీరు మళ్ళీ వాస్తు గురించి వీడియోలు చేయండి ప్లీజ్
నాలెడ్డి ఉన్న ఇంటి గల వారు సవరణలు చెయ్యాలి కదా, నిన్ను పిలచిన నీవు వచ్చిన వాళ్ళు వింటారు. / చేయారు. - పూజలు . హామాలతో సరిపెడతారు. వాళ్ళ నే ఎక్కువ నముతారు. _ చాలా మందికి వాస్తు తెలుస్తుంది.
Avvaru rasevuaru sir vedeolo chabutaru rasi esta ani fake
Meru rasi isthara
I challenge. Can anybody find out a single vaastu mistake in this plan?
My name, cell, date
నేను ఇచ్చే ప్రతి ఇంటి ప్లాన్ మీద రాసి ఇస్తున్నాను ఇంతవరకు 19 వేల పైగా ప్లాన్లు ఇచ్చాను
Cell 7702013145
నాకు రెండు ఇళ్ళస్థలాలు ఉన్నాయి మొదటిది పడమర రోడ్ 95 చ"గజాలు
రెండవది తూర్పురోడ్డు దక్షిణానికి తిరిగి సగం స్వస్థిక్ లాగా తిరిగిన రోడ్డు తిన్నగా దక్షిణానికి వెళ్ళింది ఇది ఆగ్నేయంబ్లాకా వాయువ్యంబ్లాకా 72చ"గజాలు
Gudi(temple) pakkana illu vundavachha ?
Undochu
@@100vaastuplans-writingguar7 thanks
Oka siddanti turpis eesanyamu tiyyani nadu meeku bagauvntadi ani cheppinadi.aditiyyavachuna leka tiyyakoda telupagalaru.
Oka siddanti turpu eesanyamu mukka tiyan unnadu adi thisina cho meeku baaga tadi ani cheppinadi.nenu siddanti cheppina prakaram chesina anu.ala cheyyavachunaa telupagalaru.
100percent currect
Thank you
Mire peda prode story lu cepakandi
Non sense and useless stories